Koha-Library-Management-System/C2/Create-MARC-framework/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:54, 18 February 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 ఒక MARC ఫ్రేంవర్క్ క్రియేట్ చేయడం పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము కోహ లో MARC ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేయడము నేర్చుకుంటాము.
00:14 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను

ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం 16.04 మరియు కోహా వెర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను.

00:27 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి.
00:33 ఈ ట్యుటోరియల్ సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.

మరియు, మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ ఉండాలి.

00:44 లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లో కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ను చూడండి.
00:50 ప్రారంభించే ముందు ఒక గమనిక, ఫ్రేమ్వర్క్స్ ని సవరించవచ్చు లేదా తొలగించవచ్చు.
00:57 సూపర్లైబ్రియన్, తన గ్రంథాలయాల అవసరాల ప్రకారం, స్వంత ఫ్రేమ్వర్క్లను సృష్టించవచ్చు.
01:05 ప్రారంభిద్దాం. నన్ను కోహ ఇంటర్ఫేస్కు మారనివ్వండి.
01:11 సూపర్లైబ్రియన్ యూసర్ నేమ్ బెల్లా మరియు ఆమె పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.
01:17 ఇప్పుడు మనము కోహ ఇంటర్ఫేస్ లోపల సూపర్లిబ్రియన్ బెల్లా గా ఉన్నాము.
01:25 Koha administration కి వెళ్ళండి.
01:29 Catalog విభాగం కింద, MARC bibliographic framework పై క్లిక్ చేయండి.
01:36 కొత్త పేజీ తెరుచుకుంటుంది.
01:40 ప్లస్ న్యూ ఫ్రేమ్వర్క్ పై క్లిక్ చేయండి.
01:44 వివరాలను పూరించడానికి మనకు ప్రాంప్ట్ చేస్తు, మరొక పేజీ తెరుచుకుంటుంది - Framework code మరియు Description.
01:54 ఫ్రేమ్వర్క్ కోడ్ ఫీల్డ్ కోసం నేను BK అని టైప్ చేస్తాను.
02:01 Description కొరకు, నేను BOOKS అని టైప్ చేస్తాను.
02:06 తరువాత, దిగువన Submit బటన్పై క్లిక్ చేయండి.
02:11 తెరుచుకునే కొత్త పేజీలో, కోడ్ BK అనగా బుక్స్ కి వెళ్ళండి.
02:18 Actions ట్యాబు నుండి MARC structure క్లిక్ చేయండి.
02:25 ఒక క్రొత్త పేజీ MARC Framework for BOOKS (BK) తెరుచుకుంటుంది.

ఈ శీర్షిక కింద, ఇక్కడ OK బటన్పై క్లిక్ చేయండి.

02:35 MARC Framework for BOOKS (BK) పేరుతో ఉన్న మరొక పేజీ తెరుచుకుంటుంది.
02:40 ఇది 1 to 20 of 342 tags వరకు ట్యాగ్స్ చూపిస్తుంది.
02:48 అయితే, మీరు మీ స్క్రీన్పై మరిన్ని ట్యాగ్లను చూడవచ్చు.
02:53 డిఫాల్గా మొత్తం 342 ట్యాగ్లు ఉన్నాయని గమనించండి.

నేను బుక్స్ కోసం కొన్ని టాగ్లను మాత్రమే ఎంచుకుంటాను.

మీరు మీ అవసరానికి అనుగుణంగా ట్యాగ్లను ఎంచుకోవచ్చు.

03:08 ఒక ట్యాగ్ను సవరించుటకు లేదా తొలగించుటకు ఎంపికలు ఉన్నాయని గమనించండి.
03:14 నేను ఎలా తొలగించాలో చూపిస్తాను.
03:17 నేను ట్యాగ్ సంఖ్యా 010- Library of Congress Control Number ను ఎన్నుకుంటుంది.
03:25 కుడి వైపున Delete టాబ్ను క్లిక్ చేసిన తర్వాత, ఒక పాప్-అప్ విండో,

Confirm deletion of tag '010'? కనిపిస్తుంది.

03:40 Yes, delete this tag పై క్లిక్ చేయండి.
03:44 Tag deleted అనే మరొక విండో కనిపిస్తుంది. Ok క్లిక్ చేయండి.
03:51 MARC Framework for Books (BK) అనే పేజీ మళ్ళీ కనిపిస్తుంది.
03:56 ఈ పేజీలో, ట్యాగ్ నంబర్ 010 ఇకపై చూపబడదు.
04:03 అదేవిధంగా, ఒక నిర్దిష్ట item typeకు సంభంధం లేని ఇతర ట్యాగ్లను తొలగించండి.
04:11 ట్యాగ్లును సవరించడానికి, Actions కు వెళ్ళి Edit ఎంపికను ఎంచుకోండి.
04:17 నేను ట్యాగ్ నంబర్ 000, లీడర్ కు వెళ్తాను.
04:24 ఆపై Edit పై క్లిక్ చేస్తాను.
04:27 ఈ క్రింది ఫీల్డ్స్ కోహ చే డిఫాల్ట్ గా నింపబడుతాయి.

Label for lib, Label for opac.

04:38 గమనించండి: Label for lib స్టాఫ్ క్లయింట్లో కనిపిస్తుంది.

Label for OPAC, MARAC దృక్పథంలో OPAC లో కనిపిస్తాయి.

04:50 మీ అవసరానికి అనుగుణంగా, Repeatable చెక్ బాక్స్ను క్లిక్ చేయండి.
04:56 డిఫాల్ట్ గా కొహ ఈ చెక్-బాక్స్ ను తప్పనిసరిగా తనిఖీ చేస్తుంది.
5:02 నేను Repeatable చెక్-బాక్స్ తనిఖీ చేస్తాను.
05:06 Cataloging లో మీరు Repeatableని క్లిక్ చేస్తే, ఆ ఫీల్డ్ పక్కన ప్లస్ గుర్తును ఉంటుందని గమనించండి.
05:16 ఇది ప్రాథమికంగా 3 కన్నా ఎక్కువ రచయితలు లేదా సంపాదకులకు అవసరం. అది ఆ ట్యాగ్ కు మరిన్ని వివరాలను జోడించడానికి అనుమతిస్తుంది.
05:27 Mandatory క్లిక్ లేదా కోహ ద్వారా స్వీయ-ఎంపిక చేయబడితే, ఒక రికార్డు కు ఈ నిర్దిష్ట ట్యాగ్ విలువను కేటాయించకపోతే సేవ్ చేయుటకు అనుమతించదు.
05:43 కోహ ఇంటర్ఫేస్కు తిరిగి వెళ్దాం.
05:46 అన్ని వివరాలు పూరించిన తర్వాత, Save changes పై క్లిక్ చేయండి.
05:52 తెరుచుకునే కొత్త పేజీలో, ట్యాగ్ నంబర్ 000, లీడర్, Repeatable మరియు Mandatory, Yes గా కనిపిస్తాయి.
06:05 తరువాత, అథారిటీ ఫైల్ని ఎనేబుల్ ఎలా చేయాలో నేర్చుకుందాం.
06:10 కోహ అడ్మినిస్ట్రేషన్కు వెళ్ళండి.
06:13 మరియు గ్లోబల్ సిస్టమ్ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయండి.
06:18 Acquisitions preferences పేజీ తెరుచుకుంటుంది.
06:23 ఎడమవైపు ఉన్న టాబ్ల జాబితా నుండి Authorities పై క్లిక్ చేయండి.
06:30 జనరల్ విభాగం కింద, ఈ క్రింది విధంగా Value of Preference మార్చడం ప్రారంభించండి.
06:37 AuthDisplayHierarchy కోసం, డ్రాప్-డౌన్ నుండి Displayఎంచుకోండి.
06:44 AutoCreateAuthorities కోసం, generate ఎంచుకోండి.
06:50 BiblioAdsdsAuthorities కొరకు, allow ఎంచుకోండి.

Dontmerge కోసం, Do ఎంచుకోండి.

07:01 MARCAuthorityControlField008 మరియు 'UNIMARCAuthorityField100 లను అలాగే వదిలివేయండి.
07:11 UseAuthoritiesForTracings, కొరకు కోహ అప్రమేయంగా, Use ఎంచుకుంటుంది.
07:19 లింకర్ విభాగంలో, CatalogModuleRelink కొరకు డిఫాల్ట్ విలువలు అలాగే ఉంచాలి.
07:28 LinkerKeepStale, LinkerModule,
07:33 LinkerOptions మరియు inkerRelink.
07:38 ఇప్పుడు, Save all Authorities preferences పై క్లిక్ చేయండి.
07:43 ఇప్పుడు మీరు కోహ సూపర్లిబ్రియన్ ఖాతా నుంచి లాగ్ అవుట్ అవ్వచ్చు.
07:48 అలా చేయటానికి, ఎగువ కుడి మూలకు వెళ్ళండి.
07:52 స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ పై క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ నుండి, లాగ్ అవుట్ ఎంచుకోండి.
07:59 దీనితో MARC ఫ్రేంవర్క్ కోసం అవసరమైన సెటప్ను పూర్తి అయింది.
08:04 సారంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో, మనము కొహ లో MARC ఫ్రేంవర్క్ ను సృష్టించుట నేర్చుకున్నాము.

08:13 ఒక అసైన్మెంట్ గా సీరియల్స్ కోసం ఒక కొత్త MARC ఫ్రేమ్వర్క్ సృష్టించండి.
08:20 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
08:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

08:38 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
08:42 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది
08:54 ఈ ట్యుటోరియల్ ని అనువదించింది మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig