Koha-Library-Management-System/C2/Create-a-SuperLibrarian/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:20, 15 February 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 సూపర్ లైబ్రేరియన్ ఎలా సృష్టించాలో అనే దానిపై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము - Patron క్యాటగిరీ ని జోడించుట.
00:11 ఒక Patron సృష్టించుట
00:14 ఒక సూపర్ లైబ్రేరియన్ ని సృష్టించుట మరియు
00:17 ఒక నిర్దిష్ట మాడ్యూల్ కోసం స్టాఫ్ కు యాక్సెస్ ఇవ్వడం నేర్చుకుంటాము.
00:22 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు,

ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహ వర్షన్ 16.05 లను ఉపయోగిస్తున్నాను.

00:35 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, అభ్యాసకులు లైబ్రరీ సైన్స్ గురించి తెలుసు ఉండాలి.
00:42 ఈ ట్యుటోరియల్ సాధన కోసం, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:48 మరియు, మీకు కోహాలో లో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి.
00:53 మరిన్ని వివరాల కోసం దయచేసి ఈ వెబ్సైట్లో కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ను చూడండి.
01:00 Patron క్యాటగిరీ ని ఎలా జోడించాలో నేర్చుకోవడం ద్వారా ప్రారంభిద్దాం.
01:05 మీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను ఉపయోగించి కోహ లోనికి లాగిన్ చేద్దాం.
01:13 కోహ అడ్మినిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి.
01:18 Patrons and circulation కింద, Patron క్యాటగిరీస్ పై క్లిక్ చేయండి.
01:24 కొత్త పేజీ Patron క్యాటగిరీస్ తెరుచుకుంటుంది.
01:28 New Category పై క్లిక్ చేయండి.
01:31 క్రొత్త పేజీ, New Category తెరుచుకొని, అందులో కొన్ని వివరాలను నింపుటకు మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
01:38 ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఎరుపు రంగులో ఉన్న ఫీల్డ్స్ తప్పనిసరి అని గమనించండి.
01:45 నేను ఇక్కడ కొన్ని వివరాలను పూరించాను, దయచేసి అలాగే చేయండి.
01:51 Category type, కోసం డ్రాప్-డౌన్ జాబితా నుండి స్టాఫ్ ఎంచుకోండి.
01:57 Branches limitation, కోసం అన్ని శాఖలు ఎంచుకోండి
02:02 తరువాత, పేజీ యొక్క దిగువ భాగంలోని సేవ్ పై క్లిక్ చేయండి.
02:07 ప్రవేశ పెట్టిన category యొక్క పేరు Patron క్యాటగిరీస్ పేజీ లో కనిపిస్తుంది.
02:14 నా విషయంలో, ఇది లైబ్రరీ స్టాఫ్.
02:19 దీనితో, Patron క్యాటగిరీ సృష్టించబడింది.
02:23 తరువాత, మనము Patron ను ఎలా జోడించాలో నేర్చుకుంటాము.
02:28 ఎగువ ఎడమ మూలలో ఉన్న హోమ్ పై క్లిక్ చేయండి.
02:32 కోహా హోమ్పేజ్ ఒక డైలాగ్ బాక్స్ తో ఒక Patron సృష్టించుటకు ప్రాంప్ట్ చేస్తూ తెరుచుకుంటుంది.
02:39 Patron ని సృష్టించడం తప్పనిసరి. లేకపోతే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పాత్రలో, కోహ యొక్క కొన్ని భాగాలు పనిచేయవు.
02: 50 డైలాగ్ పెట్టెలో ప్రాంప్ట్ చేయబడినట్లుగా, Create Patron పై క్లిక్ చేయండి.
02:56 ప్రత్యామ్నాయంగా, మీరు కోహ హోమ్ పేజీ లో Patrons పై క్లిక్ చేయవచ్చు.
03:02 నేను Create Patron పై క్లిక్ చేస్తాను.
03:06 ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. New Patron పై క్లిక్ చేయండి.
03:12 డ్రాప్ డౌన్ నుండి, నేను లైబ్రరీ స్టాఫ్ను ఎంపిక చేస్తాను.
03:17 ఒక కొత్త పేజీ - Add patron (Library Staff), తెరుచుకుంటుంది.
03:22 ఇప్పుడు, వివిధ విభాగాల క్రింద అవసరమైన వివరాలను పూరించండి:

Patron identity,

Main address,

Contact మొదలైనవి.

03:34 ఇక్కడ చూపిన విధంగా నేను కొన్ని వివరాలు పూరించాను.
03:39 ఇక్కడ చూపిన ఏ ఫీల్డ్ కోసం మైన మీ వద్ద సమాచారం లేకపోతే, వాటిని ఖాళీగా వదిలి వేయండి.
03:47 వీడియోను పాజ్ చేసి, అన్ని వివరాలను నింపి, ఆపై వీడియోని పునఃప్రారంభించండి.
03:53 లైబ్రరీ మేనేజ్మెంట్ విభాగం క్రింద, కార్డ్ నెంబర్ ఫీల్డ్ను గుర్తించండి.
04:01 1 అనేది కోహ ద్వారా స్వయంచాలకంగా ఉత్పత్తి చేయబడిందని గమనించండి.
04:07 అందువల్ల మీ కోహ ఇంటర్ఫేస్లో మీరు వేరొక సంఖ్యను చూస్తారు.
04:13 తరువాతది లైబ్రరీ.
04:16 డ్రాప్ డౌన్ నుండి, నేను స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీని ఎన్నుకుంటాం.
04:21 స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ ఈ సిరీస్లో ముందుగా సృష్టించబడింది గుర్తుతెచ్చుకోండి.
04:28 మీరు వేరొక పేరును ఇచ్చినట్లయితే, ఆ పేరుని ఇక్కడ ఎంచుకోండి.
04:34 క్యాటగిరీ కోసం, నేను డ్రాప్-డౌన్ నుండి లైబ్రరీ స్టాఫ్ ను ఎంపిక చేస్తాను.
04:40 OPAC / స్టాఫ్ లాగిన్ విభాగము కింద, యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ప్రవేశ పెట్టండి.
04:47 ప్రతి క్రొత్త యూజర్ ఒక కొత్త యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ను సృష్టించాలి.
04:53 నేను యూసర్ నేమ్ బెల్లా గా ప్రవేశ పెడతాను.
04:57 పాస్వర్డ్ ని లైబ్రరీ గా.
05:00 మళ్ళీ, Confirm password ఫీల్డ్ లో అదే పాస్వర్డ్ను నమోదు చేయండి.
05:06 ఈ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ను గుర్తుంచుకోండి.
05:10 స్టాఫ్కు హక్కులు / అనుమతులు ఇవ్వడానికి కొంత సమయం తరువాత ఇది ఉపయోగపడుతుంది.
05:17 అన్ని వివరాలను పూరించిన తర్వాత, పేజి యొక్క పై భాగానికి వెళ్ళి సేవ్ పై క్లిక్ చేయండి.
05:25 Patron మరియు కార్డు నంబర్ పేరుతో కొత్త పేజీ తెరుచుకుంటుంది.
05:31 ఈ సందర్భంలో, ఇంతకుముందు నమోదు చేసిన విధంగా, పేజి లో Patron గా మిస్ బెల్లా టోనీ కార్డు సంఖ్య 1 తో ఉంది.
05:41 విభాగాలను సవరించడానికి, సంబంధిత విభాగాల దిగువన ఉన్న Edit టాబ్పై క్లిక్ చేయండి.
05:49 ఇప్పుడు Patronలకు అనుమతులు ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం.
05:55 ఒకేఅదే పేజీలో, Moreఅనే టాబ్ను గుర్తించి, Set Permissions పై క్లిక్ చేయండి.
06:03 ఒక కొత్త పేజీ Set permissions for Bella Tony, అనే శీర్షికతో తెరుచుకుంటుంది.
06:09 (superlibrarian) Access to all librarian functions చెక్-బాక్స్ పై క్లిక్ చేయండి.
06:16 పేజి దిగువన సేవ్ పై క్లిక్ చేయండి.
06:21 ఇప్పుడు, అన్ని లైబ్రరీ ఫంక్షన్లకు యాక్సెస్ కలిగి ఉన్న సూపర్ లైబ్రేరియన్ Ms బెల్లా టోనీ, సృష్టించబడింది.
06:30 ఈ సూపర్ లైబ్రేరియన్ ఖాతాతో, మనము స్టాఫ్ కు హక్కులు / అనుమతులు ఇవ్వవచ్చు.
06:37 కాబట్టి, ఇది కోహ గ్రంథాలయ నిర్వహణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్ర.
06:43 ఇప్పుడు ఒక ప్రత్యేక మాడ్యూల్ కోసం స్టాఫ్ కు ఎలా యాక్సిస్ ఇవ్వాలో నేర్చుకుందాం.
06:50 మీ ప్రస్తుత సెషన్ నుండి డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్ గా లాగ్ అవుట్ చేయండి.
06:56 అలా చేయటానికి, కుడి ఎగువ మూలలో ఉన్న No Library Set పై క్లిక్ చేయండి.
07:03 డ్రాప్-డౌన్ నుండి, లాగ్ అవుట్ క్లిక్ చేయండి.
07:08 ఇప్పుడు, సూపర్ లైబ్రేరియన్ ఎకౌంటు తో లాగిన్ అవ్వండి.
07:13 ఏదైనా ఒక మాడ్యూల్ను యాక్సిస్ చేయడానికి, సూపర్ లైబ్రేరియన్, మరొక స్టాఫ్ కు హక్కులు లేదా అనుమతులు ఇవ్వగడు
07:22 ఉదాహరణకు - కాటలాగింగ్ మాడ్యూల్, సర్క్యులేషన్ మాడ్యూల్,
07:27 సీరియల్ కంట్రోల్, అక్విజిషన్ మొదలైనవి.
07:32 ముందుగా వివరించినట్లు Patron సృష్టించండి.
07:36 New Patron పై క్లిక్ చేయండి. డ్రాప్-డౌన్ నుండి, లైబ్రరీ స్టాఫ్ ఎంచుకోండి.
07:43 సెల్యుటేషన్ ని Ms. గా ఎంచుకోండి. Surname గా Samruddhi ని ఎంటర్ చేయండి.
07:51 Category కోసం, డ్రాప్-డౌన్ నుండి లైబ్రరీ స్టాఫ్ ఎంచుకోండి.
07:57 ఏ ఇతర ఎంపికను ఎంచుకోవద్దు.
08:01 OPAC / స్టాఫ్ లాగిన్ విభాగం క్రింద,యూసర్ నేమ్ గా Samruddhi మరియు పాస్వర్డ్ గా patron అని నమోదు చేయండి.
08:13 మళ్ళీ, Confirm password ఫీల్డ్ లో అదే పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
08:19 ఈ యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది స్టాఫ్ లాగిన్ కొరకు తర్వాత పయోగించబడుతుంది.
08:27 అన్ని వివరాలను పూరించిన తర్వాత, పేజీ ఎగువన ఉన్న సేవ్ పై క్లిక్ చేయండి.
08:34 ఇప్పుడు, ఈ ప్రత్యేక Patronకు అనుమతులను ఇవ్వండి.
08:39 More టాబ్ కు వెళ్ళి, Set Permissions పై క్లిక్ చేయండి
08:45 ఒక క్రొత్త పేజీ Set permissions for Samruddhi అనే శీర్షిక తో తెరుచుకుంటుంది.
08:52 ఇది మనము సృష్టించిన పాట్రన్ పేరు.
08:57 (circulate) Check out and check in items చెక్-బాక్స్ క్లిక్ చేయండి.
09:04 తరువాత, (catalogue) Required for staff login చెక్-బాక్స్ క్లిక్ చేయండి.
09:12 (borrowers) Add, modify and view patron information కూడా క్లిక్ చేయండి.
09:19 తరువాత, ఇక్కడ ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి.
09:24 reserveforothers Place and modify holds for patrons పై క్లిక్ చేయండి.
09:31 తర్వాత, Edit catalog టాబ్కి రాండి.
09:35 ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి. మరియు (editcatalogue) Edit catalog (Modify bibliographic/holdings data) పై క్లిక్ చేయండి.
09:46 తరువాత, Acquisition టాబ్ వద్ద కు రండి . ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి. మరియు (acquisition) Acquisition and/or suggestion management పై క్లిక్ చేయండి.
09:59 తరువాత, టాబ్ tools కోసం, ఇక్కడ ప్లస్ సైన్ పై క్లిక్ చేయండి.
10:05 మరియు,(batch_upload_patron_images) Upload patron images in a batch or one at a time పై క్లిక్ చేయండి.
10:16 తరువాత, (edit_patrons) Perform batch modification of patrons పై క్లిక్ చెయ్యండి.
10:24 (import_patrons) Import patron data కూడా, ఎంచుకోండి.
10:30 తరువాత, Edit authorities పై క్లిక్ చేయండి.
10:36 తరువాత, (reports), Allow access to the reports moduleటాబ్ వద్ద కు రాండి.
10:43 ప్లస్ సైన్ పై క్లిక్ చేసి, (execute _reports) Execute SQL reports ఎంచుకోండి.
10:52 పేజి దిగువన సేవ్ మీద క్లిక్ చేయండి.
10:57 దీనితో మనము అన్ని అవసరమైన హక్కులను Ms. Samruddhi అనే పేరు గల లైబ్రరీ స్టాఫ్ కు ఇచ్చాము.
11:07 సూపర్ లైబ్రేరియన్ ఖాతా నుంచి లాగిన్ అవ్వండి.
11:11 అలా చేయటానికి, ఎగువ కుడి మూలలో వెళ్ళండి. స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ పై క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ నుండి లాగ్ అవుట్ క్లిక్ చేయండి.
11:23 దీనితో, మనము ఈ ట్యుటోరియల్ చివరకి వచ్చాము.
11:27 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము
11:33 ఒక Patron category జోడించడం

ఒక Patron సృష్టించడం

11:39 ఒక సూపర్ లైబ్రేరియన్ సృష్టించడం.

ఒక నిర్దిష్ట మాడ్యూల్ కోసం ఒక స్టాఫ్ కు యాక్సెస్ ఇవ్వడం నేర్చుకున్నాము.

11:47 అసైన్మెంట్స్ - ఒక కొత్త Patron Category- రీసెర్చ్ స్కాలర్ చేర్చండి.
11:54 సూపర్ లైబ్రేరియన్ కోసం అసైన్మెంట్: కింది పాత్రల కోసం ఒక కొత్త స్టాఫ్ ను జోడించండి.
12:01 వారికీ అన్ని Cataloging rights మరియు అన్ని Cataloging rights కేటాయించండి.
12:09 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
12:17 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

12:28 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పోస్ట్ చేయండి.
12:32 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
12:45 ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు ఉదయ లక్ష్మి. చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig