Linux/C3/More-on-grep-command/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | More on grep పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:07 | మరి కొన్ని grep commandల గురించి, |
00:10 | కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము. |
00:13 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నది, |
00:16 | ఉబుంటు లైనక్స్ వర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం |
00:20 | GNU BASH వర్షన్ 4.2.24. |
00:24 | ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా పై వర్షన్ ఉపయోగించండి. |
00:31 | దీని కోసం ముందుగా, |
00:33 | మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి. |
00:36 | మీకు grep కమాండ్ పై అవగాహన ఉండాలి. |
00:39 | లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org |
00:45 | మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలను కూడా పోల్చవచ్చు. |
00:49 | మనం హైఫన్ e ఎంపిక ను ఉపయోగించాలి. |
00:53 | నేను grepdemo.txt అనే అదే ఫైలును ఉపయోగిస్తున్నాను. |
00:58 | మనకు civil లేదా electronics లో ఉన్న వాళ్ళ సమాచారం కావాలనుకుందాం. |
01:05 | మనము టెర్మినల్ లో, |
01:07 | grep స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో electronics డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో civil డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt టైప్ చేసి, |
01:24 | ఎంటర్ నొక్కండి, అవుట్‌పుట్ ఇలా కనిపిస్తుంది. |
01:28 | చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం. |
01:33 | సమస్య ఏమిటంటే, వివిధ రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలను అక్షరక్రమంలో ఉంచుతారు. |
01:40 | అయితే, పరిష్కారం ఏమిటి? |
01:42 | అటువంటప్పుడు మనం హైఫన్ i తో హైఫన్ e ఎంపిక ఉపయోగించవచ్చు. |
01:48 | grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ డబల్ కోట్స్ లో chaudhury డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ ie స్పేస్ డబుల్ కోట్స్ లో chowdhari డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి, |
02:12 | Enter ను నొక్కండి. |
02:14 | అవుట్ ఇలా కనిపిస్తుంది. |
02:16 | కానీ దీనిలో మనం పేర్లు వ్రాయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. |
02:23 | ఎన్ని హైఫన్ e ఎంపికలు ఇవ్వగలము? |
02:26 | దీనికి ఒక మంచి మార్గం అవసరం, ఆ మార్గం Regular expressions. |
02:33 | Regular expressions ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షర నమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను, |
02:41 | సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సరళమైన మార్గాలను అందిస్తుంది. |
02:47 | Regular expressions characters అనేకం ఉన్నాయి. |
02:52 | మనం వాటిన గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. |
02:55 | The character class: |
02:57 | ఒక జత స్క్వేర్ బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము. |
03:03 | ఈ అక్షరాల సమూహంలో నుండి కేవలం ఒకేఒక అక్షరము సరిపోల్చబడును. |
03:08 | ఉదా. [abc] అనే regular expression a లేదా b లేదా c లను సరిపోల్చును. |
03:18 | chaudhury ని పోల్చుటకు, |
03:23 | grep స్పేస్ హైఫెన్ i స్పేస్ డబల్ కోట్స్ లో ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ua క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి, |
03:54 | Enter నొక్కండి. |
03:56 | అవుట్‌పుట్ ఇలా కనిపిస్తుంది. |
03:59 | ఇప్పటికీ డబుల్ e తో ఉన్న choudhuree తో సరిపోలడం లేదు. |
04:03 | అప్పుడు మనం పెద్ద పరిధిని పేర్కొనలంటే, |
04:08 | పరిధి లో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాస్తాము. |
04:13 | మనం కేవలంఏ అంకెనైనా మ్యాచ్ చేయాలనుకుంటే, [0-9] అని వ్రాయాలి. |
04:20 | ఈ అక్షర సమూహంలో ఒక దానితో సరిపోల్చబడును. |
04:24 | asterisk గుర్తు, దానికి ముందు ఉన్న అక్షరం 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపించును. |
04:33 | ఉదాహరణకు, ab asterisk అనేది a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును. |
04:44 | కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ చేయాలంటే, |
04:48 | మనం ప్రాంప్ట్ వద్ద, |
04:51 | grep స్పేస్ హైఫన్ i స్పేస్ డబల్ కోట్స్ లో m ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ei క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ asterisk raa asterisk డబుల్ కోట్స్ తరువాత space grepdemo.txt అని టైప్ చేసి, |
05:12 | Enter నొక్కుదాం. |
05:14 | అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
05:16 | డాట్, ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును. |
05:21 | మనం M తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు గల పదాలు శోధించాలని అనుకుందాం. |
05:29 | మనం ఈవిధంగా, |
05:31 | grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల M ... స్పేస్ డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt స్పేస్ అని టైప్ చేసి, |
05:44 | Enter నొక్కాలి. |
05:46 | అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
05:48 | డబుల్ కోట్స్ లో స్పేస్ చాలా ముఖ్యమైనది, ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది. |
05:56 | మనం మన నమూనాను ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు. |
06:01 | ఇది వరుస ప్రారంభంలో ఉండవచ్చు. |
06:04 | దాని కొరకు caret గుర్తును ఉపయోగిస్తాము. |
06:07 | ఇప్పుడు A తో మొదలయ్యే rollno కలిగిన ఎంట్రీలు కనుగొనాలంటే, |
06:14 | ఫైల్ లో roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు. |
06:19 | మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల caret సైన్ A డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt అని టైప్ చేసి, |
06:29 | Enter నొక్కుదాం. |
06:32 | అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
06:35 | అదేవిధంగా, ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు. |
06:41 | 7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు, |
06:50 | grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ 78 క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డాట్ డాట్ డాట్ dollar sign డబుల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి, |
07:06 | Enter నొక్కుదాం. |
07:08 | అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
07:11 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
07:13 | సారాంశం చూద్దాం. |
07:16 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
07:18 | ఒకటి కంటే ఎక్కువ నమూనాలను పోల్చటం, |
07:20 | వేరువేరు స్పెల్లింగ్ కలిగిన ఒక పదం ను తనిఖీ చెయ్యడం. |
07:24 | క్యారెక్టర్ క్లాస్ asterisk యొక్క ఉపయోగం. |
07:28 | డాట్ ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం, |
07:32 | ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం, |
07:35 | ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం. |
07:40 | అసైన్మెంట్ గా 5 అక్షరాలు కలిగిన Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి. |
07:48 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోచూడండి. |
07:51 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశము ను ఇస్తుంది. |
07:54 | మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
07:59 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది, |
08:05 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
08:08 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
08:15 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో టాక్ ఒక భాగం. |
08:20 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రు ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు లభిస్తుంది. |
08:26 | ఈ మిషన్ పై మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro |
08:32 | ఈ రచనకు సహాయపడినవారు, |
08:36 | స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు. |