Java-Business-Application/C2/Creating-and-viewing-inventories/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:41, 2 November 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Creating and viewing inventories పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము
00:09 login page ను admin page కు రీడైరెక్ట్ చేయడానికి సవరించడం.
00:14 అన్ని పుస్తక వివరాలు పొందడం.
00:17 తీసుకోబడిన పుస్తక వివరాలను పొందడం
00:20 లాగ్ ఇన్ యూజర్ ద్వారా తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం.
00:25 ఇక్కడ మనము
00:27 Ubuntu వర్షన్ 12.04
00:29 Netbeans IDE 7.3
00:32 JDK 1.7
00:34 Firefox వెబ్ -బ్రౌజర్ 21.0 ను ఉపయోగిస్తున్నాము.
00:38 మీరు, మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:42 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు
00:45 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు,
00:50 డేటాబేస్ మరియు fields యొక్క దృవీకరణ గురించి తెలిసి ఉండాలి.
00:53 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:57 ఇప్పుడు, మనం NetBeans IDE కు మారదాం.
01:01 నేను Books table ను సృష్టించాను.
01:04 మీరు ఈ table లో వివిధ fields ను చూడవచ్చు.
01:08 నేను ఈ table లో 10 books ను చేర్చాను.
01:12 నేను Checkout టేబుల్ ను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి సృష్టించాను.
01:18 నేను Checkout టేబుల్ లోనికి 5 ఎంట్రీలను చేర్చాను.
01:24 నేను Book మరియు Checkout ల కోసం ఒక model ను కూడా సృష్టించాను.
01:29 Book.java అనేది పుస్తక నమూనా.
01:32 Checkout.java అనేది checkout నమూనా.
01:37 ఇప్పుడు బ్రౌజర్ కు రండి.
01:40 మనం admin గా లాగిన్ అవుదాం.
01:43 కాబట్టి, నేను username మరియు password లను admin గా టైప్ చేసి, Sign In పై క్లిక్ చేస్తాను.
01:51 మనం Admin Section Page కు వెళ్ళుటను చూడవచ్చు.
01:55 మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం Netbeans IDEకు మారదాం.
02:02 మనం Admin Pageకు రీడైరెక్ట్ చేయుటకు GreetingServlet ను ఎలా సవరించాలో చూద్దాం.
02:08 మనం GreetingServlet.java ను చూద్దాం.
02:13 ఇక్కడ మనం username మరియు password లు adminకు సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేద్దాము.
02:19 ఒకవేళ yes అయితే, అప్పుడు మనం adminsection.jsp కు రీడైరెక్ట్ చేద్దాం.
02:25 మనం ఇప్పటికే RequestDispatcherను ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో చూసాము.
02:32 ఇప్పుడు browser కు తిరిగి వెళ్ళండి.
02:35 ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి.
02:37 List Books, radio button పై క్లిక్ చేద్దాం.
02:41 తరువాత Submit button పై క్లిక్ చేయండి.
02:44 ఇక్కడ, మనం అన్ని Books యొక్క list కలిగి ఉండడాన్ని చూడవచ్చు.
02:49 ఇది Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies మరియు Available copies వంటి అన్ని వివరాలను కలిగి ఉంది.
02:59 ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో, నేను మీకు చూపుతాను.
03:03 IDE కు తిరిగి మారండి.
03:05 ఇప్పుడు, మనం adminsection dot jsp కు వద్దాం.
03:10 ఇక్కడ మనం రెండు radio buttonsను కలిగి ఉన్నాము.
03:14 మొదటిది అన్ని books ను list చేస్తుంది.
03:19 మనం adminsection dot jsp లో form action ఈక్వల్ టు AdminSection ను చూడవచ్చు,
03:28 ఇప్పుడు, AdminSection dot java ను తెరవండి.
03:32 ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను తనిఖీ చేస్తుంది.
03:36 List Books పైన క్లిక్ చేసాము.
03:39 కాబట్టి, క్వరీ యొక్క ఈ భాగం అమలు అవుతుంది.
03:44 ఈ క్వరీ ని పుస్తకాలను Books table నుండి పొందటానికి అమలు చేస్తాము.
03:49 తరువాత, ArrayList ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి సృష్టించాము.
03:55 తరువాత result set ద్వారా ఇటరేట్ చేద్దాం.
03:59 Book objectను సృష్టించండి.
04:03 మనము BookId ను, Book objectలో సెట్ చేసాము.
04:08 అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను Book object లోనికి సెట్ చేసాము.
04:16 తరువాత మనం book objectని books జాబితాలో జోడిద్దాము.
04:21 తరువాత మనం books ArrayListను request లో సెట్ చేస్తాము.
04:26 తరువాత మనం request ను listBooks.jsp కు RequestDispatcherను ఉపయోగించి పంపిస్తాము.
04:33 ఇప్పుడు, మనము listBooks.jsp కు వెళ్ళుదాము.
04:38 ఈ పేజీలో, admin పుస్తకాల యొక్క జాబితాను చూడవచ్చు.
04:43 ఇక్కడ, ముందుగా మనం request నుండి books ను పొందుతాము .
04:48 ఈ HTML table పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది.
04:54 దీనిని book list వెంబడి ఇటరేట్ చేస్తాము.
04:58 ఇక్కడ మనము పుస్తకం యొక్క BookId ని ప్రదర్శిస్తాము.
05:02 అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర attributesను ప్రదర్శిస్తాము.
05:07 ఈ విధంగా మనము పుస్తకాల జాబితాను ప్రదర్శిస్తాము.
05:11 ఇప్పుడు, browser కు తిరిగి వెళ్ళండి.
05:14 List Borrowed Books పై క్లిక్ చేసి,
05:17 Submit button పై క్లిక్ చేయండి.
05:20 అన్ని issued Books యొక్క listను చూస్తాము.
05:24 ఇది Transaction Id, Book Id మరియు Username లాంటి వివరాలను కలిగి ఉంటుంది.
05:29 నేను ఇప్పుడు, తిరిగి IDE కు మారి,
05:32 దాని కోడ్ ని మీకుచూపిస్తాను.
05:35 AdminSection.java కు వెళ్ళండి.
05:38 List Borrowed Books పై క్లిక్ చేసాము.
05:42 కాబట్టి menuSelection అనేది List Borrowed books కు సమానం.
05:47 దీనికి కూడా List Books లో గల దశలు మాదిరిగానే ఉంటాయి.
05:53 Checkout table నుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మనము క్వరీని అమలు చేస్తాము.
05:59 తరువాత borrowed books పై దీనిని ఇటరేట్ చేస్తాము.
06:02 దీనిని request లో checkout attributeగా సెట్ చెయ్యండి.
06:07 ఇప్పుడ,మనము listBorrowedBooks.jsp కు వెళదాం.
06:12 ఇక్కడ మనము checkout ను request నుండి పొందుతాము.
06:17 మనము Checkout జాబితా పై ఇటరేట్ చేస్తాము.
06:20 ఇక్కడ మనము Checkout యొక్క attributesను ప్రదర్శిస్తాము.
06:25 ఈ విధంగా మనము Borrowed Booksని ప్రదర్శిస్తాము.
06:28 ఇప్పుడు, తిరిగి బ్రౌజర్ కు మారండి.
06:30 borrowed books pageలో మనకు మరొక list ఉంది.
06:36 current date అనేది return date కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి issued books యొక్క list ఇస్తుంది.
06:43 కోడ్ చూడడానికి తిరిగి IDE కు మారండి.
06:46 Borrowed Books కొరకు చేసిన విధంగానే దీనికి కూడా చేసాము.
06:50 తేడా SQL query లో మాత్రమే ఉంటుంది.
06:56 క్వరీ లో, మనం return_date less than now() order by transaction_Id అనే కండిషన్ ఇస్తాము.
07:05 ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ యొక్క interface ను చూపుతాను.
07:10 browser కు మారండి.
07:12 login pageకు తిరిగి రండి.
07:15 నేను mdhusein గా లాగిన్ అవుతాను.
07:20 welcome ను పాస్ వర్డ్ గా టైప్ చేసి,
07:22 Sign In పై క్లిక్ చేయండి.
07:25 మనకు Success Greeting Page వస్తుంది.
07:28 ఇది ప్రస్తుతం user చే తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది.
07:32 ఇది Transaction Id, User Name, Book Id and Return Date వంటి వివరాలను కలిగి ఉంది.
07:39 ఇప్పుడు, తిరిగి IDEకు రండి.
07:43 ఇప్పుడు మనం GreetingServlet.javaకు వెళ్తాము.
07:47 మనం admin కొరకు చేసిన విధంగానే, ఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము.
07:53 ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది.
08:02 కాబట్టి, నేను ఈ లైన్ నుండి usernameను పొందుతాను.
08:05 తరువాత username, logged-in యూజర్ కు సమానమయిన కండిషన్ తో
08:10 తీసుకున్న పుస్తకాల వివరాలను పొందుతాము.
08:14 కాబట్టి, సంబంధిత యూజర్ కు జారీ చేసిన పుస్తకాల జాబితాను పొందుతాము.
08:20 తరువాత, successGreeting dot jsp లో జాబితాను ప్రదర్శిస్తాము.
08:27 మీ successGreeting dot jsp ఈ విధంగా కనిపిస్తుంది.
08:32 ఈ ట్యుటోరియల్ లో మనము
08:35 login page ను admin pageకు దారి మళ్ళించడానికి సవరించడం,
08:39 పుస్తకం వివరాలు పొందడం,
08:42 తీసుకోబడిన పుస్తక వివరాలు పొందడం మరియు
08:45 లాగిన్ చేసిన యూజర్ చే తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం నేర్చుకున్నాము.
08:50 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:56 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశంను ఇస్తుంది.
08:59 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:0 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
09:06 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:09 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:13 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
09:20 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:24 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:30 ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:40 ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
09:49 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
09:53 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
09:57 మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india