BASH/C2/String-and-File-attributes/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:00, 14 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, String and File Attributes comparison in Bash పై spoken tutorial కు స్వాగతం.
00:10 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:13 String మరియు File attributes పోలికల గురించి నేర్చుకుంటాము.
00:18 మనము దీనిని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాము.
00:22 ఈ ట్యుటోరియల్ కోసం నేను:
00:25 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు
00:30 GNU BASH version 4.1.10 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:34 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి.
00:42 మనము పరిచయంతో ప్రారంభిద్దాం.
00:45 Bash లో' string ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి.
00:49 మొదటిది: == (equal to equal to) ఆపరేటర్ ను ఉపయోగించి
00:53 రెండుequal strings లను పోల్చడం:.
00:56 రెండవది: != (not equal to) ఆపరేటర్
00:59 రెండు not equal strings లను పోల్చుటకు.
01:03 మనం ఒక ఉదాహరణ చూద్దాం.
01:06 ఇక్కడ user IDని తనిఖీ చేసే ఒక సాధారణ ప్రోగ్రామ్ నాకు ఉంది.
01:11 మీ editor లో ఒక ఫైల్ ను తెరవండి మరియు దానిని strcompare dot sh గా save చేయండి.
01:19 ఇప్పుడు కోడ్ ని ఇక్కడ చూపించిన విధంగా మీ ఫైల్ strcompare dot shలో టైప్ చేయండి.
01:26 నన్నుcode ను వివరించనివ్వండి.
01:28 ఇది shebang line.
01:31 Whoami కమాండ్ ప్రస్తుత user యొక్క username' ను ఇస్తుంది.
01:36 string “root” కు వ్యతిరేకంగా వేరియబుల్ whoami అవుట్ పుట్ ను if స్టేట్మెంట్ చెక్ చేస్తుంది.
01:44 స్ట్రింగ్ లను పోల్చడానికి ఇక్కడ మేము not-equal to' ఆపరేటర్ ను ఉపయోగించాము.
01:50 ప్రస్తుత యూజర్ root user,కాకుంటే,' అప్పుడు అది ఈ స్టేట్మెంట్ ను echo చేస్తుంది.
01:57 “You have no permission to run 'strcompare dot sh' as non-root user.”
02:05 ఇక్కడ $0 (dollar zero) అనేది అదే 'file-name' గా కలిగి ఉండే జీరోత్ argument.
02:13 ఒకవేళ యూజర్ root user అయితే, ఇది “Welcome root!” ను echo - చేస్తుంది.
02:18 అప్పుడు మనము ప్రోగ్రామ్ కోసం exit ప్రకటనను కలిగి ఉంటాము
02:23 మరియు ఇక్కడ "fi" తో మనము if statementను ముగిస్తాము
02:28 exit statement. గురించి మరింత తెలుసుకునేందుకు మా'slides 'కు తిరిగి మారండి.
02:34 ప్రతి కార్యక్రమం ఒక exit status ను తిరిగి ఇస్తుంది.
02:38 ఒక విజయవంతమైన కమాండ్ '0' (సున్నా) ను తిరిగి ఇస్తుంది.
02:42 ఒక దోషపూరిత ఆదేశం సున్నా కాని valueను తిరిగి ఇస్తుంది.
02:47 దీనిని error code గా అన్వయించవచ్చు.
02:51 exit statement విలువని తిరిగి మనము అనుకూలీకరించవచ్చు.
02:56 ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం
02:58 'Ctrl + Alt' మరియు T కీలను మీ కీబోర్డ్ లో ఏకకాలంలో నొక్కడం ద్వారా'terminal window'తెరవండి.
03:08 మొదట, సిస్టం యొక్క ప్రస్తుత యూసర్ ను తనిఖీ చేద్దాం.
03:12 whoamiఅని టైప్ చేయండి.
03:15 Enter నొక్కండి
03:17 దీని output ప్రస్తుత యూజర్ పేరు అవుతుంది.
03:21 ఇప్పుడు మన స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
03:25 chmod +x strcompare dot shఅని టైప్ చేయండి
03:32 dot slash strcompare dot shఅని టైప్ చేయండి
03:37 output ఇలా కనిపిస్తుంది:
03:39 You have no permission to run dot slash strcompare dot sh as non-root user.
03:47 ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను root userగా అమలు చేద్దాం.
03:52 sudo dot slash strcompare dot sh అని టైప్ చేయండి
03:58 ఇది పాస్వర్డ్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
04:01 ఇక్కడ మీ పాస్వర్డ్ ను ఇవ్వండి.
04:04 అవుట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: Welcome root! .
04:08 ఇప్పుడు, file attributes పోలిక గురించి తెలుసుకుందాం.
04:13 నేను ఇప్పటికే కోడ్ అమలు చేసే ఉదాహరణని కలిగి ఉన్నాను.
04:17 ఈ ప్రోగ్రామ్ లో, మనం ఇచ్చిన ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తాము.
04:23 file1 అనేది మనము ఫైల్ path ను save చేసే వేరియబుల్.
04:29 -(hyphen) f కమాండ్ ఫైలు ఉందో లేదో తనిఖీ చేస్తుంది
04:33 మరియు అది ఒక సాధారణ ఫైల్ అయినా.
04:37 ఒక వేళా కండిషన్ True అయితే, అది echo "File exists and is a normal file"' చేస్తుంది.
04:44 లేదంటే, ఇది echo "File does not exist" చేస్తుంది.
04:48 terminalకు తిరిగి మారండి. మన ఫైలు ను execute చేద్దాము.
04:53 chmod plus x fileattrib dot sh అని టైప్ చేయండి
05:00 dot slash fileattrib dot sh అని టైప్ చేయండి
05:05 అవుట్ పుట్ ప్రదర్శించబడుతుంది:
05:07 "File exists and is a normal file".
05:11 ఇప్పుడు మనం ఫైల్ ఖాళీగా ఉందో లేదా లేదో తనిఖీ చేద్దాం.
05:16 మన ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ముందు, empty dot sh పేరుతో ఖాళీగా ఉన్న ఫైల్ ను క్రియేట్ చేస్తాను.
05:24 gedit empty dot sh ampersand sign.అని టైప్ చేయండి
05:31 Save పై క్లిక్ చేసి ఫైల్ ని మూసివేయండి.
05:35 మనం - (hyphen) f ని - (hyphen) s తో భర్తీ చేద్దాం.
05:41 ఇక్కడ ఫైల్ పేరును అలాగే భర్తీ చేయండి.
05:45 empty dot sh అని టైప్ చేయండి.
05:47 ఇప్పుడు, మొదటి 'echo statement' ను:
05:51 “File exists and is not empty” తో భర్తీ చేయండి.
05:54 మరియు రెండవ echo statement ను:
05:57 “File is empty” తో.
05:59 Save పై క్లిక్ చేయండి
06:01 terminal కు వెళ్ళండి.
06:03 నన్ను prompt ను క్లియర్ చేయనివండి.
06:06 execute చేద్దాం
06:08 dot slash fileattrib dot sh' అని టైప్ చేసి Enter. నొక్కండి
06:13 అవుట్ పుట్ "File is empty".
06:17 ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క write permission ను తనిఖీ చేసే మరొక ఫైల్ లక్షణాన్నిచూద్దాం.
06:24 మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళండి.
06:26 మనం - (hyphen) s ని - (hyphen) w తో భర్తీ చేద్దాం.
06:32 ఇప్పుడు మొదట 'echo statement' ను:
06:36 “User has write permission to this file” తో భర్తీ చేద్దాం.
06:40 మరియు రెండవ echo statement ను:
06:43 “User doesn't have write permission to this file” తో.
06:47 Save పై క్లిక్ చేయండి
06:49 నేను ఈ ఉదాహరణ కోసం వేరే ఫైలు ను ఉపయోగిస్తాను.
06:53 నేను చదవదగని ఫైల్ లేదా write permission' లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను.
07:01 నన్ను file path' ను
07:04 “slash etc slash mysql slash debian dot cnf” కు మార్చనివ్వండి.
07:10 Save పై క్లిక్ చేయండి.
07:12 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
07:15 up-arrow key కీ ని నొక్కండి. Enter నొక్కండి.
07:19 మనం అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింప బడటాన్ని చూడవచ్చు:
07:21 "User doesn't have write permission to this file".
07:26 ఇప్పుడు, మనం file attribute పై ఆధారిత మరొక ఉదాహరణను చూద్దాము.
07:31 ఈ ఉదాహరణలో, మనము 'file1' 'file2' కన్నా కొత్తదా అని తనిఖీ చేస్తాము.
07:38 మనము ప్రోగ్రాం ని చూద్దాం.
07:40 మన ఫైల్ పేరు 'fileattrib2 dot sh' అని గమనించండి.
07:46 code ద్వారా వెళ్ళనివ్వండి.
07:48 ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ 'file1' మరియు 'file2' లు ఉన్నాయి.
07:53 రెండు ఫైళ్లు ఇప్పటికే సృష్టించబడ్డాయి మరియు ఖాళీగా ఉన్నాయి.
07:58 ఇక్కడ మనము file1 file2 కంటే కొత్తదా అని తనిఖీ చేద్దాం.
08:04 ఒకవేళ condition True అయితే, మనము'"file1 is newer than file2"' అని ముద్రిస్తాము.
08:09 లేదంటే "file2 is newer than file1".'
08:14 ఇది మరొక if statement.
08:16 ఇక్కడ మనము file1 file2 కంటే పాతదా అని తనిఖీ చేద్దాం.
08:21 ఒక వేళా condition True అయితే, మనం "file1 is older than file2" అని ముద్రిస్తాము.
08:27 లేదంటే మనం "file2 is older than file1" ను ముద్రిస్తాము.
08:32 మన terminalకు తిరిగి వెళ్ళండి.
08:35 మొదటగా మనము empty1 dot sh ఫైల్ ను సవరించుదాం.
08:39 నేను ఇందులో echo statement ను జోడిస్తాను.
08:42 echo within double quotes hiii after the double quotes greater than sign empty one dot sh'అని టైప్ చేసిEnter నొక్కండి '.
08:53 ఇప్పుడు మనం మన scriptను అమలు చేద్దాం.
08:57 chmod plus x fileattrib2 dot sh అని టైప్ చేయండి
09:03 .ఇప్పుడు dot slash fileattrib2 dot sh అని టైప్ చేయండి
09:09 మనము అవుట్ పుట్ ని ఈ విధంగా చూడవచ్చు:
09:11 file1 is newer than file2'
09:15 file2 is older than file1.
09:19 ఇప్పుడు empty2 dot sh ఫైల్ ను సవరిద్దాం.
09:23 ఇక్కడ కూడ నేను ఒక echo statement ను జోడిస్తాను.
09:27 డబుల్ కోట్ లో echo How are you డబుల్ కోట్ తరువాత (>) గుర్తు empty2 dot shఅని టైప్ చేయండి.
09:38 నన్ను promptను క్లియర్ చేయనివ్వండి.
09:41 ఇప్పుడు మనం మన'script ను మళ్ళీexecuteచేద్దాం.
09:45 up-arrow కీ ను నొక్కండి.
09:47 dot slash fileattrib2 dot sh కు వెళ్లి Enterనొక్కండి.
09:53 ఇప్పుడు output ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది:
09:55 "file2 is newer than file1"
09:59 మరియు "file1 is older than file2".
10:03 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
10:06 సారాంశం చూద్దాం.
10:08 ఈ ట్యుటోరియల్ లో మనం
10:11 String comparisonfile attributes.
10:14 ==(equal to equal to)
10:16 != (not equal to)* -f (hyphen f)
10:18 -s (hyphen s)* -w (hyphen w)
10:21 -nt (hyphen nt) and -ot (hyphen ot) attributes.
10:25 ఒక అసైన్మెంట్ గా మరిన్ని లక్షణాలను అన్వేషించండి.
10:29 ఉదాహరణ -r , -x మరియు-o.
10:33 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:36 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
10:40 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:45 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం :
10:47 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:51 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:55 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
11:02 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం.
11:06 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:14 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
11:19 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
11:25 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
11:29 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india