Java-Business-Application/C2/Creating-and-viewing-inventories/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:47, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Creating and viewing inventories పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము:
00:09 login page ను admin page కు రీడైరెక్ట్ చేయడానికి సవరించడం.
00:14 అన్ని పుస్తక వివరాలు పొందడం.
00:17 తీసుకోబడిన పుస్తక వివరాలను పొందడం
00:20 లాగ్ ఇన్ యూజర్ ద్వారా తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం.
00:25 ఇక్కడ మేము
00:27 Ubuntu వర్షన్ 12.04


00:29

Netbeans IDE 7.3


00:32 JDK 1.7
00:34 Firefox వెబ్ -బ్రౌజర్ 21.0 ను ఉపయోగిస్తున్నాము.


00:38 మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:42 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు
00:45 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు
00:50 fields యొక్క డేటాబేస్ మరియు దృవీకరణ గురించి తెలిసి ఉండాలి.
00:53 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:57 ఇప్పుడు, మనం NetBeans IDE కు మారదాం.
01:01 నేను Books table ను సృష్టించాను.
01:04 మీరు వివిధ fields ను tableలో చూడవచ్చు.
01:08 నేను 10 books ను ఈ table లో చేర్చాను.
01:12 నేను Checkout పట్టికను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి సృష్టించాను.
01:18 నేను Checkout పట్టికలోకి 5 ఎంట్రీలను చేర్చాను.
01:24 నేను model ని Book మరియు Checkout' కోసం సృష్టించాను.
01:29 Book.java' అనేది పుస్తక నమూనా.
01:32 మరియు Checkout.java అనేది checkout నమూనా.
01:37 ఇప్పుడు బ్రౌజర్ కి రండి.
01:40 మనం admin గా లాగిన్ అవుదాం.
01:43 కాబట్టి, నేను username మరియు password లను admin గా టైప్ చేస్తాను. తరువాత Sign In పై క్లిక్ చేస్తాను.
01:51 మనం Admin Section Page కు రావడాన్ని చూడవచ్చు.
01:55 మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం Netbeans IDE కు మారదాం.
02:02 మనం Admin Page కు రీడైరెక్ట్ చేయుటకు GreetingServlet ను ఎలా సవరించాలో చూద్దాం.
02:08 మనం GreetingServlet.java. ను చూద్దాం.
02:13 ఇక్కడ మనం username మరియు password లు admin సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేద్దాము.
02:19 ఒకవేళ yes అయితే, అప్పుడు మనం adminsection.jsp. కు రీడైరెక్ట్ చేద్దాం.
02:25 మనం ఇప్పటికే RequestDispatcher ను ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో చూసాము.
02:32 ఇప్పుడు browser కు తిరిగి వెళ్ళండి.
02:35 ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి.
02:37 మనం List Books కోసం radio button పై క్లిక్ చేద్దాం.
02:41 తరువాత Submit button పై క్లిక్ చేయండి.
02:44 ఇక్కడ, మనం అన్ని Books యొక్క list కలిగి ఉండడాన్ని చూడవచ్చు.
02:49 ఇది అన్ని వివరాలను అనగా Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies మరియు Available copies ను కలిగి ఉంటుంది.
02:59 ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో నేను మీకు చూపుతాను.
03:03 IDE కు తిరిగి మారండి.
03:05 ఇప్పుడు, మనం adminsection dot jsp. కు వద్దాం.
03:10 ఇక్కడ మనం రెండు radio buttons ను కలిగి ఉన్నాము.
03:14 మొదటిది అన్ని books నుlist చేయడానికి.
03:19 మనం దానిని adminsection dot jsp లో చూడవచ్చు, మనంform action ను AdminSectionకు సమానంగా కలిగి ఉన్నాము.
03:28 ఇప్పుడు, AdminSection dot java ను తెరవండి.
03:32 ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను తనిఖీ చేస్తుంది.
03:36 మనము List Books పైన క్లిక్ చేసాము.
03:39 కాబట్టి, ప్రశ్న యొక్క ఈ భాగం అమలు అవుతుంది.
03:44 మనం ప్రశ్నని పుస్తకాలను Books table నుండి పొందటానికి అమలు చేస్తాము.
03:49 తరువాత, మనం ArrayList ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి సృష్టించాము.
03:55 తరువాత మనం result set ద్వారా మళ్ళిస్తాము.
03:59 మేము Book వస్తువును సృష్టించాము
04:03 మేము BookId ను Book వస్తువులో సెట్ చేసాము.


04:08 అదేవిధంగా, మేము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను Book వస్తువుగా సెట్ చేసాము.
04:16 తరువాత మనం book వస్తువుని books జాబితాలో జోడిద్దాము.
04:21 తరువాత మనం ArrayList books ను request లోపల చేస్తాము.
04:26

తరువాత మనం request ను listBooks.jspకు RequestDispatcher ను ఉపయోగించి పంపిస్తాము.

04:33 ఇప్పుడు, మనము 'listBooks.jsp కు వెల్దాము.
04:38 ఈ పేజీలో, admin పుస్తకాల యొక్క -జాబితాను చూడవచ్చు.
04:43 ఇక్కడ, మొదటగా మనం requestనుండి books ను పొందుతాము .
04:48 HTML table పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది.


04:54 కాబట్టి, మనము book list ద్వారా వెల్దాము.
04:58 ఇక్కడ మేము పుస్తకం యొక్క BookId ని ప్రదర్శిస్తాము.
05:02 అదేవిధంగా, మేము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను ప్రదర్శిస్తాము.
05:07 ఈ విధంగా మేము పుస్తకాల జాబితాను ప్రదర్శిస్తాము.
05:11 ఇప్పుడు, browser కు తిరిగి వెళ్ళండి.
05:14 List Borrowed Books పై క్లిక్ చేయండి
05:17 మరియు Submit button పై క్లిక్ చేయండి.
05:20 మనం అన్ని Books issued యొక్క list ను చూస్తాము.
05:24 ఇది Transaction Id, Book Id మరియు Username లాంటి వివరాలను కలిగి ఉంటుంది.


05:29 ఇప్పుడు, నేను IDE కు మారతాను
05:32 మరియు అదే కోడ్ ని మీకుచూపిస్తాను.


05:35 AdminSection.java.కు వెళ్ళండి.


05:38 మనము List Borrowed Books పై క్లిక్ చేసాము.
05:42 కాబట్టి menuSelection అనేది List Borrowed books కు సమానం.


05:47 మనము List Books కొరకు చుసిన దశలు మాదిరిగానే దీనికి ఉంటాయి.
05:53 Checkout tableనుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మేము ప్రశ్నని అమలు చేస్తాము.
05:59 తరువాత borrowed books ద్వారా మళ్ళిస్తాము


06:02 మరియు దీనిని request లో checkout లక్షణం గా సెట్ చెయ్యండి.
06:07 ఇప్పుడ,మనము listBorrowedBooks.jsp కు వెళదాం.
06:12 ఇక్కడ మనము checkout ను requestనుండి పొందుతాము.


06:17 మనము Checkout జాబితా ద్వారా మళ్ళిస్తాము.


06:20 మరియు ఇక్కడ మనము Checkout లక్షణాలను ప్రదర్శిస్తాము.


06:25 ఈ విధంగా మనము Borrowed Books ని ప్రదర్శిస్తాము.
06:28 ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి మారండి.
06:30 borrowed books page లో మనకు మరొక list ఉంది.
06:36 books issued' యొక్క list ఎప్పుడు అయితే current date అనేది return date కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు తెలుస్తుంది.
06:43 కోడ్ చూడడానికి IDE కు తిరిగి మారండి.
06:46 Borrowed Books' కోసం చేసిన విధంగానే దీనిని కూడా చేసాము.
06:50 SQL query లో మాత్రమే తేడా ఉంది.
06:56 ప్రశ్నలో, మనం ఇచ్చే కండిషన్: return_date less than now() order by transaction_Id.
07:05 ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ కోసం interface ను చూపుతాను.
07:10 browser కు తిరిగి మారండి.
07:12 login page కు తిరిగి రండి.
07:15 నేను mdhusein. గా లాగిన్ చేస్తాను.


07:20 పాస్ వర్డ్ ను welcome గా టైప్ చేయండి.
07:22 మరియు Sign In పై క్లిక్ చేయండి.
07:25 మనకు Success Greeting Page వస్తుంది.
07:28 ఇది user ద్వారా తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది.
07:32 ఇదిTransaction Id, User Name, Book Id and Return Date.

వంటి వివరాలను కలిగి ఉంది.

07:39 ఇప్పుడు, IDEకు తిరిగి రండి


07:43 ఇప్పుడు మనం GreetingServlet.java కు వెల్దాము.
07:47 మనం admin కొరకు చేసిన విధంగానే ఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము.
07:53 ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది.
08:02 కాబట్టి, నేను username ను ఈ లైన్ నుండి పొందుతాను.
08:05 తరువాత మనము తీసుకున్న పుస్తకాల వివరాలను పొందుతాము.
08:10 username కండిషన్ తో logged-inయూజర్ సమానమవుతుంది.
08:14 కాబట్టి, మనం సంబంధిత యూజర్ కోసం జారీ చేసిన పుస్తకాల జాబితాను పొందుతాము.
08:20 తరువాత, మనం successGreeting dot jsp లో జాబితాను ప్రదర్శిస్తాము.
08:27 ఈ విధంగా మీ successGreeting dot jsp కనిపిస్తుంది.
08:32 ఈ ట్యుటోరియల్ లో మనము
08:35 login page ను admin page కు దారి మళ్ళించడానికి సవరించడం.
08:39 పుస్తకం వివరాలు పొందడం.
08:42 అరువు తీసుకోబడిన పుస్తక వివరాలు పొందడం మరియు.
08:45 లాగిన్ చేసిన యూజర్ ద్వారా అరువు తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం నేర్చుకున్నాము.
08:50 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.


08:56 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:59 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:0 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
09:06 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:09 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:13 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
09:20 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం.
09:24 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:30 ఈ మిషన్ ఫై మరింత సమాచారం: http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:40 ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
09:49 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
09:53 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
09:57 మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india