PHP-and-MySQL/C4/User-Registration-Part-2/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:14, 27 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 User registration ట్యుటోరియల్యొక్కరెండవభాగమునకుస్వాగతం.
00:05 ఈభాగములోమనముఈఫారంస్యొక్కఉనికినిచెక్చేద్దాము. ఈఫీల్డ్స్లోమనముటైప్చేసినఈవిలువలనుమనముతొలగిద్దాము.
00:12 మరియుమనముపాస్వర్డ్నుఎన్క్రిప్ట్చేయబోతున్నాము.
00:16 ఇంకామనము html టాగ్లనుకూడామూవ్చేద్దాము.
00:23 నేనునాలాగిన్భాగమునుఎన్క్రిప్ట్చేస్తున్నాననిఅనుకోండి. నేను login dot php అనేఈఫైల్నుఓపెన్చేస్తాను... మరియుఇక్కడనాపేజ్లోకొన్నిసవరణలుచేయాలి.
00:37 మనముఒకపాస్వర్డ్నునేరుగాడేటాబేస్నుండితీసుకుంటాము.
00:44 కాబట్టిమనముఈ dbusername విలువనుమరియుమన dbpassword నుమార్చాలి.
00:50 మీరు 1వవీడియోనుచూడకుంటే, మీరుఈకోడ్నువ్రాయగలిగేందుకుదానినిచూడాలి.
00:56 తిరిగిమన register dot php కువస్తే, ముందుగామనము submit కొరకుచెక్చేస్తాము.
01:02 ఈసమయములోనావద్దఒక submit వేరియబుల్లేదు.
01:06 కాబట్టి, ఇది dollar sign underscore POST కుసమానముగాఉంటుందిమరియుఇప్పుడు submit చేయండి.
01:14 ఎందుకంటే, యూజర్ఇక్కడసబ్మిట్బటన్క్లిక్చేసినప్పుడు, ఇది Register అనేఒకవిలువనుకలిగిఉంటుంది.
01:23 మరియుఇదిఇలాఅంటుంది, if the user has clicked this button, అప్పుడుమనముమనకోడ్తోకొనసాగవచ్చు.
01:31 ఇప్పుడు, మనముపొందవలసినఇతరవిలువలుయూజర్పేరు. కాబట్టి, యూజర్యొక్కfullname. నేనుకేవలము fullname = $ underscore POST మరియుfullnameఅనిటైప్చేస్తాను. దీనియొక్కరుజువుమీరుఇక్కడచూడవచ్చు.
01:51 కాబట్టి, ఒకసారిమనకుfulname, username, password, repeat password లభించినతరువాతఇక్కడఇవ్వబడినపేరునుమనముఅనుకరణచేస్తున్నాము. సరేనా?
01:59 కాబట్టిమనవద్ద fullname ఉందిమరియుమనవద్ద username ఉంది.
02:09 నేనుఏమిచేస్తానంటే, నేనుకోడ్వేసినప్పుడుప్రతిసారి, వీటినికాపీమరియుపేస్ట్చేస్తాను.
02:12 కాబట్టి, passwrod మరియు repeat password. ఇక్కడ password మరియు repeat password ఉన్నాయి. నేనువీటివిలువలనుమారుస్తున్నాను. వాటినిటైప్చేయవలసినపనిలేదు.
02:26 మీకుphpకొత్తఅయితే, అభ్యాసముకొరకువీటినిమళ్ళీమళ్ళీటైప్చేయమనినేనుమీకుసూచిస్తున్నాను. దానినివలనమీరుమరచిపోరు.
02:34 ఇక్కడమనవిలువలుఅన్నీఉన్నాయి.
02:37 కాబట్టి, ఒకవేళనేను submit అనిఅంటే, ఇవన్నిసరిగ్గాసబ్మిట్చేయబడ్డాయనిమీకుచూపుటకొరకునేనువాటిని echo చేస్తాను.
02:49 దీనినిడీబగ్గింగ్కొరకుచేయమనినేనుమీకుసూచిస్తున్నాను. మీరుదేనినైనాతప్పుగాస్పెల్చేసిఉండవచ్చుమరియుతప్పుగాస్పెల్చేయబడినడేటానుటైప్చేసిమీడేటాబేస్లోవేయుటవలనఎటువంటిప్రయోజనములేదు.
02:54 ఇక్కడనేను username ఫార్వర్డ్స్లాష్మరియు password లను echo చేయిఅనిఅంటాను. వాటితరువాత repeat password మరియుఆతరువాతయూజర్యొక్క fullname దీనినిఅనుసరించిఒకలైన్టర్మినేటర్కూడా echo చేయాలి.
03:16 మనఫార్మ్నుండితీసుకోబడినడేటాఅంతామనకుఇక్కడఉంది.
03:21 దీనినినేను form data అనిఅంటాను.
03:24 దీనినిఎలాచేయాలోఈపాటికేమీకుతెలిసిఉండాలి.
03:27 ఫార్మ్సబ్మిట్చేయబడితే, అదిఅక్కడఉందనినిర్ధారించుకొనుటకునేనుదీనిని echo చేస్తాను.
03:32 ఇక్కడనేను Register అనిక్లిక్చేస్తేఏమీజరగదు. నేనుక్లిక్చేస్తూఉన్నానుకానిఏమిజరగలేదు.
03:40 కాబట్టిఇక్కడనేనునా full name టైప్చేస్తానుమరియునేనునా username టైప్చేయవచ్చుమరియుఇప్పటికి abc గాఉండేఒకపాస్వర్డ్నుఎంచుకుంటాను.
03:49 Register పైక్లిక్చేయండిమరియుఏమీజరగలేదు.
03:52 కాబట్టి, if submit అయితేఅప్పుడు POST submit
03:57 అందుకే, మన form action లోమనము POST అనేఒక method నుసెట్చేసుకోవాలి.
04:05 నేనుదానినిచేర్చడముమర్చిపోయాను.
04:07 మనకు POST అనేఒకపద్ధతికావాలిలేకపోతే, అది GET లాగాఒకడీఫాల్ట్అవుతుంది. అవును, దానినిమీరుఇక్కడచూడగలరు.
04:13 ఇప్పుడునేనుపేజ్నురిఫ్రెష్చేస్తానుమరియునాడేటానుతిరిగిటైప్చేస్తాను.
04:21 అది Alex Garrett మరియు username alex. ఇది abc మరియు abc అవుతుంది. Register పై క్లిక్ చేయండి మరియు నాడేటా ఇక్కడచూపబడుతోండి.
04:30 అదిసరిగ్గాఉందాలేదాఅనిమనముచెక్చేయవచ్చు. నాfullname Alex Garrett, ఎంచుకోబడిననా username alex మరియుఆతరువాత abc మరియుఇక్కడ,
04:40 ఇప్పుడునేనుఈపాస్వర్డ్లనుఎన్క్రిప్ట్చేస్తాను.
04:43 మీరు Google లేకమరేసెర్చ్ఇంజన్పైనఅయినా MDS encryption అంటే M D5 గురించిచదివితే, మీకొరకునేనుఇదివ్రాస్తాను. ఇదిడేటానుఎన్క్రిప్ట్చేసేఒకఉపయోగకరమైనపద్ధతి.
04:54 దీనినిమనముతొలగించుదాము. ఇప్పుడుఅంతాసరిగ్గాఉంది. Md5 అనేదిphpలోఒకఫంక్షన్. అదిఒకస్ట్రింగ్లేకఒకన్యూమరికల్విలువ, ఒకస్ట్రింగ్విలువలేకకేవలముడేటావిలువనుతీసుకొంటుంది.
05:09 ది MD5 encryption కుఎన్క్రిప్ట్చేయబడుతుంది.
05:13 ఇప్పుడునేను alex ను Md5 కుఎన్క్రిప్ట్చేస్తాననిఅనుకోండి. దానినిమనము echo చేద్దాముమరియురిఫ్రెష్చేద్దాము.
05:19 డేటానురీసెండ్చేయకండి. అదిఇక్కడినుండినేరుగావెనక్కురావాలిమరియుతరువాత register పైతిరిగిక్లిక్చేయండి.
05:26 మనముఇక్కడికివెళ్దాముమరియు if submit సరిగ్గాఉందాఅనిచూద్దాము. ఈకండీషన్నుతీసివేద్దాముమరియురిఫ్రెష్చేద్దాము.
05:34 కాబట్టిఅది Md5 లోఎన్క్రిప్ట్చేయబడిననాపేరు.
05:39 అదిఎప్పుడుఒకేలెంత్కలిగిఉంటుందిమరియుదానిక్రాక్చేయడముఅసాధ్యముఅనినేనుఅనుకుంటున్నాను. కానిమీరుఒకస్ట్రింగ్నుఎన్క్రిప్ట్చేసిమరియుదానినిమీయొక్కరెండుఎన్క్రిప్ట్చేయబడినవిలువలకుపోల్చితే, అప్పుడుఅలాజరగవచ్చు.
05:53 ఇదిమీకుఅర్థంకాకపోతే, నావద MD5 encryption పైఒకట్యుటోరియల్ఉంది. దానినిచూడండి.
06:01 ఇప్పుడునేను if submit మరియుతరువాతమనకోడ్అనిఅంటాను.
06:08 నాfullname, username మరియుపాస్వర్డ్అన్నీసరిగ్గాఉన్నాయి.
06:10 నాయొక్కసబ్మిట్చేయబడినపాస్వర్డ్మరియు repeat password చుట్టూనేను MD5 encryption చేరుస్తాను.
06:21 దానినిమరచిపోకండి.
06:23 తరువాత, నేను echo చేసినప్పుడు, మనము password అనిఅందాముమరియుఒకబ్రేక్తీసుకుందాముమరియు repeat password అందాము.
06:32 నేనురిఫ్రెష్చేసినప్పుడులేకనాఫార్మ్సబ్మిట్చేసినప్పుడు, నేనునాపాస్వర్డ్ abc మరియు repeat password abc అనిఅంటాను.
06:45 దానినిరిజిస్టర్చేయండి.ఎన్క్రిప్ట్చేయబడిననాపాస్వర్డ్లురెండుఐడెంటికల్గాఉన్నాయనిమీరుచూడవచ్చుమరియుడేటాబేస్లోవేయబడుటకురెండుసిద్ధముగాఉన్నాయి.
06:52 ఇప్పుడు, ఎవరైనామీడేటాబేస్లోనికిహ్యాక్చేసిమరియుabcగావ్రాయబడినపాస్వర్డ్లనుకనుగొనంటే, వారుదానినిసులభంగాపొందగలుగుతారు.
07:01 దానినినేనుఇక్కడటైప్చేస్తాను. ఇప్పుడువారుకనుగొనలేరు. ఎందుకంటేఅదిఎన్క్రిప్ట్చేయబడింది.
07:06 సరే, మనపాస్వర్డ్లనుఎన్క్రిప్ట్చేసాము. ఇప్పుడుమనడేటాయొక్కటాగ్స్ఏవైనాఉంటేస్ట్రిప్చేస్తాముమరియుదీనికొరకుమనకుస్ట్రిప్టాగ్స్కావాలి.
07:21 strip tags. అనేవిHTML టాగ్స్లనుస్ట్రిప్చేస్తాయి.
07:25 నేనునాపాస్వర్డ్ఉపయోగిస్తున్నప్పుడు, నేను md5 ఫంక్షన్ముందు strip tags అనిఅనను.
07:36 నేను md5 ఫంక్షన్ఉపయోగించిఇదివరకేస్ట్రిప్చేయబడిననాపాస్వర్డ్వెర్షన్నుఎన్క్రిప్ట్చేస్తాను.
07:41 కాబట్టిఅంతాసరిగ్గాఉండాలి.
07:43 దానినిఇక్కడకాపీచేస్తానుమరియుపేస్ట్చేస్తాను.
07:46 సరే, అదిజరిగిందిమరియుమనముతిరిగివెనక్కువెళ్దాముమరియుదానినిచూద్దాము.
07:54 నేనుఇక్కడ html లోటైప్చేస్తానుమరియునా username కొరకునేను body అనిఅంటానుమరియునాపాస్వర్డ్ను abc అనిఉంచుతాను.
08:02 మనము username అని echo చేద్దాముమరియుతరువాతఒకబ్రేక్చేర్చుదాము.
08:12 Fullname. ఇక్కడమనముటైప్చేసినదంతా echo చేద్దాము.
08:19 నేనుదీనితరువాత test అనిమరియుదీనితరువాత test అనిటైప్చేస్తాను.
08:23 ఇప్పుడుఈ strip tag ఫంక్షన్ఈ html మరియుఈ body లనుతొలగించాలి.
08:27 మనకు test మరియు test అనిమనకుఇవ్వబడాలి.
08:31 ఓ! మనకుఒకఎర్రర్వచ్చింది.
08:34 మనమువెనక్కువెళ్దాముమరియుచెక్చేద్దాము. మనములైన్టర్మినేటర్ఉపయోగించలేదు. రిఫ్రెష్చేద్దాముమరియుడేటానురీసెండ్చేద్దాము.
08:38 ఇక్కడమీరుచూస్తున్నట్టుగా, మనకు test మరియు test అనివచ్చింది. కాబట్టి, ఇక్కడమీరుఒకటాగ్లేదాఒక html టాగ్లాగాటైప్చేసినదిఏదైనా, అదికేవలముఖాళీయే.
08:49 కొంతమందితమాషాచేయాలనిఅనుకుంటారుమరియునా username ఒక image అనిఅంటారు. Register క్లిక్చేస్తారు. అదిపనిచేయదు.
08:59 అదిఇక్కడ echo చేయబడలేదు.
09:01 ఇంతకుముందుమనము alex అని Register క్లిక్చేస్తే, అదిపరిగణించింది.
09:05 ఇప్పటికిఇంతే, తరువాతిట్యుటోరియల్లో, ఏదైనాసింగిల్ఫీల్డ్టైప్చేయబడిందాఅనిచెక్చేద్దాము. ఎందుకంటేఅవిఅన్నీరిజిస్ట్రేషన్కొరకుఅవసరము.
09:15 సరే, తరువాతిభాగములోకలుద్దాము. స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్కొరకుడబ్బింగ్చెప్పినవారుస్వాతి.

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india