PHP-and-MySQL/C4/User-Registration-Part-2/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:00 | User registration ట్యుటోరియల్యొక్కరెండవభాగమునకుస్వాగతం. |
00:05 | ఈభాగములోమనముఈఫారంస్యొక్కఉనికినిచెక్చేద్దాము. ఈఫీల్డ్స్లోమనముటైప్చేసినఈవిలువలనుమనముతొలగిద్దాము. |
00:12 | మరియుమనముపాస్వర్డ్నుఎన్క్రిప్ట్చేయబోతున్నాము. |
00:16 | ఇంకామనము html టాగ్లనుకూడామూవ్చేద్దాము. |
00:23 | నేనునాలాగిన్భాగమునుఎన్క్రిప్ట్చేస్తున్నాననిఅనుకోండి. నేను login dot php అనేఈఫైల్నుఓపెన్చేస్తాను... మరియుఇక్కడనాపేజ్లోకొన్నిసవరణలుచేయాలి. |
00:37 | మనముఒకపాస్వర్డ్నునేరుగాడేటాబేస్నుండితీసుకుంటాము. |
00:44 | కాబట్టిమనముఈ dbusername విలువనుమరియుమన dbpassword నుమార్చాలి. |
00:50 | మీరు 1వవీడియోనుచూడకుంటే, మీరుఈకోడ్నువ్రాయగలిగేందుకుదానినిచూడాలి. |
00:56 | తిరిగిమన register dot php కువస్తే, ముందుగామనము submit కొరకుచెక్చేస్తాము. |
01:02 | ఈసమయములోనావద్దఒక submit వేరియబుల్లేదు. |
01:06 | కాబట్టి, ఇది dollar sign underscore POST కుసమానముగాఉంటుందిమరియుఇప్పుడు submit చేయండి. |
01:14 | ఎందుకంటే, యూజర్ఇక్కడసబ్మిట్బటన్క్లిక్చేసినప్పుడు, ఇది Register అనేఒకవిలువనుకలిగిఉంటుంది. |
01:23 | మరియుఇదిఇలాఅంటుంది, if the user has clicked this button, అప్పుడుమనముమనకోడ్తోకొనసాగవచ్చు. |
01:31 | ఇప్పుడు, మనముపొందవలసినఇతరవిలువలుయూజర్పేరు. కాబట్టి, యూజర్యొక్కfullname. నేనుకేవలము fullname = $ underscore POST మరియుfullnameఅనిటైప్చేస్తాను. దీనియొక్కరుజువుమీరుఇక్కడచూడవచ్చు. |
01:51 | కాబట్టి, ఒకసారిమనకుfulname, username, password, repeat password లభించినతరువాతఇక్కడఇవ్వబడినపేరునుమనముఅనుకరణచేస్తున్నాము. సరేనా? |
01:59 | కాబట్టిమనవద్ద fullname ఉందిమరియుమనవద్ద username ఉంది. |
02:09 | నేనుఏమిచేస్తానంటే, నేనుకోడ్వేసినప్పుడుప్రతిసారి, వీటినికాపీమరియుపేస్ట్చేస్తాను. |
02:12 | కాబట్టి, passwrod మరియు repeat password. ఇక్కడ password మరియు repeat password ఉన్నాయి. నేనువీటివిలువలనుమారుస్తున్నాను. వాటినిటైప్చేయవలసినపనిలేదు. |
02:26 | మీకుphpకొత్తఅయితే, అభ్యాసముకొరకువీటినిమళ్ళీమళ్ళీటైప్చేయమనినేనుమీకుసూచిస్తున్నాను. దానినివలనమీరుమరచిపోరు. |
02:34 | ఇక్కడమనవిలువలుఅన్నీఉన్నాయి. |
02:37 | కాబట్టి, ఒకవేళనేను submit అనిఅంటే, ఇవన్నిసరిగ్గాసబ్మిట్చేయబడ్డాయనిమీకుచూపుటకొరకునేనువాటిని echo చేస్తాను. |
02:49 | దీనినిడీబగ్గింగ్కొరకుచేయమనినేనుమీకుసూచిస్తున్నాను. మీరుదేనినైనాతప్పుగాస్పెల్చేసిఉండవచ్చుమరియుతప్పుగాస్పెల్చేయబడినడేటానుటైప్చేసిమీడేటాబేస్లోవేయుటవలనఎటువంటిప్రయోజనములేదు. |
02:54 | ఇక్కడనేను username ఫార్వర్డ్స్లాష్మరియు password లను echo చేయిఅనిఅంటాను. వాటితరువాత repeat password మరియుఆతరువాతయూజర్యొక్క fullname దీనినిఅనుసరించిఒకలైన్టర్మినేటర్కూడా echo చేయాలి. |
03:16 | మనఫార్మ్నుండితీసుకోబడినడేటాఅంతామనకుఇక్కడఉంది. |
03:21 | దీనినినేను form data అనిఅంటాను. |
03:24 | దీనినిఎలాచేయాలోఈపాటికేమీకుతెలిసిఉండాలి. |
03:27 | ఫార్మ్సబ్మిట్చేయబడితే, అదిఅక్కడఉందనినిర్ధారించుకొనుటకునేనుదీనిని echo చేస్తాను. |
03:32 | ఇక్కడనేను Register అనిక్లిక్చేస్తేఏమీజరగదు. నేనుక్లిక్చేస్తూఉన్నానుకానిఏమిజరగలేదు. |
03:40 | కాబట్టిఇక్కడనేనునా full name టైప్చేస్తానుమరియునేనునా username టైప్చేయవచ్చుమరియుఇప్పటికి abc గాఉండేఒకపాస్వర్డ్నుఎంచుకుంటాను. |
03:49 | Register పైక్లిక్చేయండిమరియుఏమీజరగలేదు. |
03:52 | కాబట్టి, if submit అయితేఅప్పుడు POST submit |
03:57 | అందుకే, మన form action లోమనము POST అనేఒక method నుసెట్చేసుకోవాలి. |
04:05 | నేనుదానినిచేర్చడముమర్చిపోయాను. |
04:07 | మనకు POST అనేఒకపద్ధతికావాలిలేకపోతే, అది GET లాగాఒకడీఫాల్ట్అవుతుంది. అవును, దానినిమీరుఇక్కడచూడగలరు. |
04:13 | ఇప్పుడునేనుపేజ్నురిఫ్రెష్చేస్తానుమరియునాడేటానుతిరిగిటైప్చేస్తాను. |
04:21 | అది Alex Garrett మరియు username alex. ఇది abc మరియు abc అవుతుంది. Register పై క్లిక్ చేయండి మరియు నాడేటా ఇక్కడచూపబడుతోండి. |
04:30 | అదిసరిగ్గాఉందాలేదాఅనిమనముచెక్చేయవచ్చు. నాfullname Alex Garrett, ఎంచుకోబడిననా username alex మరియుఆతరువాత abc మరియుఇక్కడ, |
04:40 | ఇప్పుడునేనుఈపాస్వర్డ్లనుఎన్క్రిప్ట్చేస్తాను. |
04:43 | మీరు Google లేకమరేసెర్చ్ఇంజన్పైనఅయినా MDS encryption అంటే M D5 గురించిచదివితే, మీకొరకునేనుఇదివ్రాస్తాను. ఇదిడేటానుఎన్క్రిప్ట్చేసేఒకఉపయోగకరమైనపద్ధతి. |
04:54 | దీనినిమనముతొలగించుదాము. ఇప్పుడుఅంతాసరిగ్గాఉంది. Md5 అనేదిphpలోఒకఫంక్షన్. అదిఒకస్ట్రింగ్లేకఒకన్యూమరికల్విలువ, ఒకస్ట్రింగ్విలువలేకకేవలముడేటావిలువనుతీసుకొంటుంది. |
05:09 | ది MD5 encryption కుఎన్క్రిప్ట్చేయబడుతుంది. |
05:13 | ఇప్పుడునేను alex ను Md5 కుఎన్క్రిప్ట్చేస్తాననిఅనుకోండి. దానినిమనము echo చేద్దాముమరియురిఫ్రెష్చేద్దాము. |
05:19 | డేటానురీసెండ్చేయకండి. అదిఇక్కడినుండినేరుగావెనక్కురావాలిమరియుతరువాత register పైతిరిగిక్లిక్చేయండి. |
05:26 | మనముఇక్కడికివెళ్దాముమరియు if submit సరిగ్గాఉందాఅనిచూద్దాము. ఈకండీషన్నుతీసివేద్దాముమరియురిఫ్రెష్చేద్దాము. |
05:34 | కాబట్టిఅది Md5 లోఎన్క్రిప్ట్చేయబడిననాపేరు. |
05:39 | అదిఎప్పుడుఒకేలెంత్కలిగిఉంటుందిమరియుదానిక్రాక్చేయడముఅసాధ్యముఅనినేనుఅనుకుంటున్నాను. కానిమీరుఒకస్ట్రింగ్నుఎన్క్రిప్ట్చేసిమరియుదానినిమీయొక్కరెండుఎన్క్రిప్ట్చేయబడినవిలువలకుపోల్చితే, అప్పుడుఅలాజరగవచ్చు. |
05:53 | ఇదిమీకుఅర్థంకాకపోతే, నావద MD5 encryption పైఒకట్యుటోరియల్ఉంది. దానినిచూడండి. |
06:01 | ఇప్పుడునేను if submit మరియుతరువాతమనకోడ్అనిఅంటాను. |
06:08 | నాfullname, username మరియుపాస్వర్డ్అన్నీసరిగ్గాఉన్నాయి. |
06:10 | నాయొక్కసబ్మిట్చేయబడినపాస్వర్డ్మరియు repeat password చుట్టూనేను MD5 encryption చేరుస్తాను. |
06:21 | దానినిమరచిపోకండి. |
06:23 | తరువాత, నేను echo చేసినప్పుడు, మనము password అనిఅందాముమరియుఒకబ్రేక్తీసుకుందాముమరియు repeat password అందాము. |
06:32 | నేనురిఫ్రెష్చేసినప్పుడులేకనాఫార్మ్సబ్మిట్చేసినప్పుడు, నేనునాపాస్వర్డ్ abc మరియు repeat password abc అనిఅంటాను. |
06:45 | దానినిరిజిస్టర్చేయండి.ఎన్క్రిప్ట్చేయబడిననాపాస్వర్డ్లురెండుఐడెంటికల్గాఉన్నాయనిమీరుచూడవచ్చుమరియుడేటాబేస్లోవేయబడుటకురెండుసిద్ధముగాఉన్నాయి. |
06:52 | ఇప్పుడు, ఎవరైనామీడేటాబేస్లోనికిహ్యాక్చేసిమరియుabcగావ్రాయబడినపాస్వర్డ్లనుకనుగొనంటే, వారుదానినిసులభంగాపొందగలుగుతారు. |
07:01 | దానినినేనుఇక్కడటైప్చేస్తాను. ఇప్పుడువారుకనుగొనలేరు. ఎందుకంటేఅదిఎన్క్రిప్ట్చేయబడింది. |
07:06 | సరే, మనపాస్వర్డ్లనుఎన్క్రిప్ట్చేసాము. ఇప్పుడుమనడేటాయొక్కటాగ్స్ఏవైనాఉంటేస్ట్రిప్చేస్తాముమరియుదీనికొరకుమనకుస్ట్రిప్టాగ్స్కావాలి. |
07:21 | strip tags. అనేవిHTML టాగ్స్లనుస్ట్రిప్చేస్తాయి. |
07:25 | నేనునాపాస్వర్డ్ఉపయోగిస్తున్నప్పుడు, నేను md5 ఫంక్షన్ముందు strip tags అనిఅనను. |
07:36 | నేను md5 ఫంక్షన్ఉపయోగించిఇదివరకేస్ట్రిప్చేయబడిననాపాస్వర్డ్వెర్షన్నుఎన్క్రిప్ట్చేస్తాను. |
07:41 | కాబట్టిఅంతాసరిగ్గాఉండాలి. |
07:43 | దానినిఇక్కడకాపీచేస్తానుమరియుపేస్ట్చేస్తాను. |
07:46 | సరే, అదిజరిగిందిమరియుమనముతిరిగివెనక్కువెళ్దాముమరియుదానినిచూద్దాము. |
07:54 | నేనుఇక్కడ html లోటైప్చేస్తానుమరియునా username కొరకునేను body అనిఅంటానుమరియునాపాస్వర్డ్ను abc అనిఉంచుతాను. |
08:02 | మనము username అని echo చేద్దాముమరియుతరువాతఒకబ్రేక్చేర్చుదాము. |
08:12 | Fullname. ఇక్కడమనముటైప్చేసినదంతా echo చేద్దాము. |
08:19 | నేనుదీనితరువాత test అనిమరియుదీనితరువాత test అనిటైప్చేస్తాను. |
08:23 | ఇప్పుడుఈ strip tag ఫంక్షన్ఈ html మరియుఈ body లనుతొలగించాలి. |
08:27 | మనకు test మరియు test అనిమనకుఇవ్వబడాలి. |
08:31 | ఓ! మనకుఒకఎర్రర్వచ్చింది. |
08:34 | మనమువెనక్కువెళ్దాముమరియుచెక్చేద్దాము. మనములైన్టర్మినేటర్ఉపయోగించలేదు. రిఫ్రెష్చేద్దాముమరియుడేటానురీసెండ్చేద్దాము. |
08:38 | ఇక్కడమీరుచూస్తున్నట్టుగా, మనకు test మరియు test అనివచ్చింది. కాబట్టి, ఇక్కడమీరుఒకటాగ్లేదాఒక html టాగ్లాగాటైప్చేసినదిఏదైనా, అదికేవలముఖాళీయే. |
08:49 | కొంతమందితమాషాచేయాలనిఅనుకుంటారుమరియునా username ఒక image అనిఅంటారు. Register క్లిక్చేస్తారు. అదిపనిచేయదు. |
08:59 | అదిఇక్కడ echo చేయబడలేదు. |
09:01 | ఇంతకుముందుమనము alex అని Register క్లిక్చేస్తే, అదిపరిగణించింది. |
09:05 | ఇప్పటికిఇంతే, తరువాతిట్యుటోరియల్లో, ఏదైనాసింగిల్ఫీల్డ్టైప్చేయబడిందాఅనిచెక్చేద్దాము. ఎందుకంటేఅవిఅన్నీరిజిస్ట్రేషన్కొరకుఅవసరము. |
09:15 | సరే, తరువాతిభాగములోకలుద్దాము. స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్కొరకుడబ్బింగ్చెప్పినవారుస్వాతి. |