PHP-and-MySQL/C2/Logical-Operators/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:46, 16 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:0 హలో, “లాజికల్ ఆపరేటర్స్” ట్యుటోరియల్ కు స్వాగతము. ఇది చాలా సంక్షిప్తము అయిన ట్యుటోరియల్, కానీ ప్రస్తుతమునకు నేను దానిని అలాగే ఉంచుతాను.
0:09 ప్రస్తుతము నా వద్ద "if" స్టేట్మెంట్ యొక్క ఒక ఉదాహరణ మాత్రమే ఉన్నది కనుక నేను దానినే వాడతాను.
0:18 ఒక లాజికల్ ఆపరేటర్ అంటే ఏమిటి? ఇప్పుడు కొంచెము లాజిక్ ను యాడ్ చేద్దాము మరియు దానిని ఒక 'and' లేదా 'or' ఆపరేటర్ అని చెపుదాము.
0:27 ఇప్పుడు నా యొక్క "if" స్టేట్మెంట్ కొరకు నా స్వంత లే అవుట్ ను క్రియేట్ చేయడము మొదలుపెడితే మీరు వీటితో ఏమి చేయగలరో నేను మీకు చూపించగలుగుతాను.
0:43 ఇంతకు పూర్వము మన వద్ద 1 కంటే ఒకటి ఎక్కువ అనే ఉదాహరణ ఉన్నది, అది ప్రస్తుతము తిరిగి మనకు ‘తప్పు’ అనే సమాధానమును ఇస్తుంది.
0:54 మనము ఎక్కడ ఒప్పు అనేది ఇప్పుడు చెక్ చేసి చూద్దాము. కనుక అది “తప్పు”.
1:02 ఇప్పుడు నేను కనుక “1 కంటే 1 పెద్దది లేదా సమానము అవుతుంది". అని అంటే ఏమి అవుతుంది.
1:18 ఇప్పుడు మనము దానిని 'or' అని వ్రాయము, మనము దానిని రెండు వరుస లైన్లు గా లేదా రెండు పైప్ లలా వ్రాస్తాము.
1:27 నాకు ఖచ్చితముగా నమ్మకము లేదు కానీ నాకు తెలిసినంత వరకు అది నా కీ బోర్డ్ లో షిఫ్ట్ కీ ప్రక్కన రెండు వరుస లైన్లుగా ఉంటుంది మరియు దాని అర్ధము 'or' అవుతుంది.
1:38 కనుక మనము దీనిని కంపైల్ చేస్తే దాని ఫలితము ఏమి అవుతుంది అని మీరు అనుకుంటున్నారు?
1:43 ఇప్పుడు దీనిని ఒకసారి చూద్దాము - 1 కంటే 1 పెద్దది అయినట్లు అయితే - "తప్పు" మరియు మనము “తప్పు" అని వ్రాసాము లేదా 1 కి 1 సమానము అవుతుంది.
1:54 1 కి 1 సమానము అవుతుంది అని మనకు తెలుసు, కనుక అది “ఒప్పు”. కాబట్టి, ఇక్కడ మనము 'or' 1 కి 1 సమానము అవుతుంది నాట్ 'and' అని టైప్ చేస్తాము, మనము 'and' అని చెపితే అప్పుడు రెండు కూడా "true" అయి ఉండాలి.
2:04 లేదా దీనిని చేయడము కొరకు వాటిలో ఏదీ కూడా "true" అవ్వకూడదు.
2:07 అవుట్ పుట్. కనుక బహుశా మనకు "true" అని అవుట్ పుట్ రావచ్చును.
2:14 ఇంక 'or' గురించి.
2:17 ఇది మీకు రెండు పోలికలు చేసే అవకాశము ఇస్తుంది. వాటిని మీ "if" స్టేట్మెంట్ లో చూపించండి మరియు వాటిలో ఏదో ఒకటి "true" అయితే సరిపోతుంది - కనుక అది ఒక "either" ఆపరేటర్ వంటిది ...
2:29 వాటిలో ఏదో ఒకటి "ఒప్పు" అయితే మీకు సమాధానము చివరకు "ఒప్పు" అని వస్తుంది.
2:35 "and" ఆపరేటర్ మరొక పద్ధతిలో పని చేస్తుంది.
2:39 "and" ఆపరేటర్ యొక్క ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే దాని రెండు ఆపరాండ్ ల అవుట్ పుట్ కూడా "ఒప్పు" అవ్వవలసి ఉంటుంది.
2:44 కనుక 1 కంటే 1 ఎక్కువ కాదు కనుక మనకు “తప్పు” అనే సమాధానము రావాలి.
2:51 మనము మరలా మన పోల్చి చూసే ఆపరేటర్ల వద్దకు వెళదాము "if 1 ఈజ్ గ్రేటర్ దాన్ or ఈక్వల్ టు 1 'and' 1 ఈక్వల్ 1" అని టైప్ చేస్తే మనకు దాని ఫలితము "ఒప్పు" గా వస్తుంది.
3:01 కనుక ఇప్పుడు దీనిని పరీక్షించి చూడడము కొరకు నేను మరికొన్ని వేరియబుల్ లను దీనికి యాడ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను.
3:08 కానీ ఇప్పటికే నా ఇతర ట్యుటోరియల్ లను అనుసరిస్తూ మీకు వేరియబుల్ లతో తగినంత పరిచయము ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను.
3:12 కనుక ఇవి రెండు లాజికల్ ఆపరేటర్లు. .
3:17 మీకు ఇవి చాలా ఉపయోగకరముగా అనిపిస్తాయి, ఎందుకు అంటే మీరు ఉదాహరణకు ఇలా చెప్పాలి అని అనుకోవచ్చు—ఇది చాలా క్లాసిక్ ఉదాహరణ. మీరు దీనిని నా ప్రాజెక్ట్ లలో ఒకదానిలో కనుగొనవచ్చు.....
3:27 అది ఒక "login" ఫామ్. ఒక యూజర్ ఒక వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి అనుకుంటున్నాడు అనుకోండి.
3:34 మీరు ఇంతకు ముందు బహుశా ఒక వెబ్ సైట్ లోకి లాగిన్ అయి ఉండవచ్చు మరియు అది మిమ్మల్ని మీ "username" మరియు "password" లను ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు అక్కడ ఈ కీవర్డ్ లు ఉంటాయి.
3:40 యూజర్ "username" మరియు "password" లను ఎంటర్ చేసారో లేదో మనము చెక్ చేయాలి.
3:44 వారు ఎంటర్ చేయకపోతే "username" మరియు "password" లను పోల్చి చూడడములో అర్ధము లేదు.
3:48 కనుక మనము "if username and password" అని చెప్పే ఒక ఉదాహరణను చూద్దాము.
3:52 నిజమునకు ఇలా చేద్దాము. నేను "username" ఈజ్ ఈక్వల్ టు "alex" మరియు నా password ఈజ్ ఈక్వల్ టు "abc" అని అంటాను.
4:04 ఇప్పుడు నేను దీనిని ప్రతిక్షేపిస్తాను. నేను "username" మరియు "password" అని చెపుతాను.
4:11 ఈ క్షణములో అది "ఒప్పు" అని చెపుతుంది.
4:15 నేను దీనిని మారుస్తాను. నేను 'ok' అని చెపుతాను లేదా అక్కడ చివరకు HTML ఫీల్డ్ లు ఉంటాయి కనుక 'you forgot to fill out a field' అని చెపుతాను.
4:27 మన వద్ద రెండు వాల్యూస్ కూడా ఉన్నాయి కనుక ఇది సరిగానే ఉంటుంది.
4:32 కనుక దీనిని ప్రయత్నించి చూద్దాము. అవును, అది "ok" అని చెపుతోంది..
4:37 ఇప్పుడు, నేను అక్కడ నా పాస్ వర్డ్ ను టైప్ చేయడము మరచిపోతే ఏమి జరుగుతుంది? ప్రస్తుతము అక్కడ ఏమీ లేదు- ఖాళీ కూడా లేదు- ఈ సమస్య నుంచి బయటపడదాము.
4:45 'మీరు ఒక ఫీల్డ్ ను నింపడము మరచి పోయారు '.
4:50 కనుక ఇది యూజర్ నుంచి వస్తుంది అని మీరు ఊహించినట్లు అయితే, అది మీరు మీ “username" మరియు "password” లను టైప్ చేసినప్పుడు వచ్చింది.
4:57 మనము "username" మరియు "password" అని చెపుతున్నాము ; నిజమునకు "username" తప్పకుండా ఉంటుంది కనుక అది తనంత తానే నిజమైనది. ...
5:03 మీరు దానిని దాని స్థానములో ఉంచినట్లు అయితే అది ఆమోదనీయము అవుతుంది; అది “ఒప్పు” అవుతుంది.
5:14 మీరు అక్కడకు వెళ్ళారో లేదో మేము చెక్ చేస్తాము.
5:18 మీకు "username"మరియు "password" లు లభించాయి కనుక అది బాగానే ఉన్నది.
5:23 కానీ ఇక్కడ 'or' అనేదానికి నిజముగా అర్ధము లేదు మరియు ఏమి జరుగుతుందో మీరు ఉహించగలరు.
5:28 ప్రస్తుతము మనకు రెండు విలువలు లభించాయి కనుక అది “ఒప్పు” అవుతుంది. కనుక ఇది 'ok'.
5:36 ఇప్పుడు నేను ఆ రెంటినీ తీసుకుంటే ఏమి జరుగుతుంది, ఇప్పుడు ప్రయత్నించి చూద్దాము.
5:42 "if the username exists" , username కనుక "ఒప్పు" అయినట్లు అయితే...
5:46 ప్రస్తుతము అక్కడ ఏమీ విలువ లేదు—కనుక దాని విలువ "తప్పు" అవుతుంది.
5:48 "or the password is true" – అంటే విలువ ఉన్నది; కానీ ఈ క్షణములో విలువ లేదు, కనుక ‘తప్పు’ అవుతుంది.
5:52 కనుక మనము "You forgot to fill out a field" అని చెపుతాము.
5:56 ఈ క్షణములో దానికి అర్ధము లేదు కనుక నేను అక్కడ ఏమీ వ్రాయబోవడము లేదు.
6:03 కనుక రిఫ్రెష్ చేయండి మరియు మనకు అక్కడ ఏమీ రావడము లేదు.
6:05 నేను ఇప్పటికే చాలా రోజు వారీ php అప్లికేషన్లలో ఇవి ఎంత ఉపయోగకరము అవుతాయి అనేది వివరించి ఉన్నాను.
6:13 ఉదాహరణకు – ఎవరైనా ఒక ఫామ్ ను ఫిల్ చేయవచ్చు. దానికి ఇంకా చాలా మంది ఇతర యూజర్లు ఉండడమును మీరు గమనించవచ్చు.
6:16 కానీ అది అంతే.
6:19 లాజికల్ ఆపరేటర్లు అయిన రెండు ఆపరేటర్లు.
6:24 వాటిని ప్రయత్నించి చూడండి మరియు వాటితో మీరు ఏమేమి చేయగలరో చూడండి.
6:28 వీటిని చాలా త్వరలో నా ప్రాజెక్ట్ లలో ఒకదానిలో తప్పనిసరిగా వాడబోతున్నాను.
6:30 గమనించినందుకు కృతజ్ఞతలు.
6:35 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పింది: నిఖిల.

Contributors and Content Editors

PoojaMoolya, Udaya