PHP-and-MySQL/C4/User-Registration-Part-2/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 10:07, 6 March 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
---|---|
00:00 | User registration ట్యుటోరియల్యొక్కరెండవభాగమునకుస్వాగతం. |
00:05 | ఈభాగములోమనముఈఫారంస్యొక్కఉనికినిచెక్చేద్దాము. ఈఫీల్డ్స్లోమనముటైప్చేసినఈవిలువలనుమనముతొలగిద్దాము. |
00:12 | మరియుమనముపాస్వర్డ్నుఎన్క్రిప్ట్చేయబోతున్నాము. |
00:16 | ఇంకామనము html టాగ్లనుకూడామూవ్చేద్దాము. |
00:23 | నేనునాలాగిన్భాగమునుఎన్క్రిప్ట్చేస్తున్నాననిఅనుకోండి. నేను "login dot php" అనేఈఫైల్నుఓపెన్చేస్తాను... మరియుఇక్కడనాపేజ్లోకొన్నిసవరణలుచేయాలి. |
00:37 | మనముఒకపాస్వర్డ్నునేరుగాడేటాబేస్నుండితీసుకుంటాము. |
00:44 | కాబట్టిమనముఈ "dbusername" విలువనుమరియుమన "dbpassword" నుమార్చాలి. |
00:50 | మీరు 1వవీడియోనుచూడకుంటే, మీరుఈకోడ్నువ్రాయగలిగేందుకుదానినిచూడాలి. |
00:56 | తిరిగిమన "register dot php" కువస్తే, ముందుగామనము "submit" కొరకుచెక్చేస్తాము. |
01:02 | ఈసమయములోనావద్దఒక "submit" వేరియబుల్లేదు. |
01:06 | కాబట్టి, ఇది "dollar sign underscore POST" కుసమానముగాఉంటుందిమరియుఇప్పుడు "submit" చేయండి. |
01:14 | ఎందుకంటే, యూజర్ఇక్కడసబ్మిట్బటన్క్లిక్చేసినప్పుడు, ఇది "Register" అనేఒకవిలువనుకలిగిఉంటుంది. |
01:23 | మరియుఇదిఇలాఅంటుంది, "if the user has clicked this button", అప్పుడుమనముమనకోడ్తోకొనసాగవచ్చు. |
01:31 | ఇప్పుడు, మనముపొందవలసినఇతరవిలువలుయూజర్పేరు. కాబట్టి, యూజర్యొక్కfullname. నేనుకేవలము "fullname = $ underscore POST" మరియుfullnameఅనిటైప్చేస్తాను. దీనియొక్కరుజువుమీరుఇక్కడచూడవచ్చు. |
01:51 | కాబట్టి, ఒకసారిమనకుfulname, username, password, repeat password లభించినతరువాతఇక్కడఇవ్వబడినపేరునుమనముఅనుకరణచేస్తున్నాము. సరేనా? |
01:59 | కాబట్టిమనవద్ద "fullname" ఉందిమరియుమనవద్ద "username" ఉంది. |
02:09 | నేనుఏమిచేస్తానంటే, నేనుకోడ్వేసినప్పుడుప్రతిసారి, వీటినికాపీమరియుపేస్ట్చేస్తాను. |
02:12 | కాబట్టి, "passwrod" మరియు "repeat password". ఇక్కడ "password" మరియు "repeat password" ఉన్నాయి. నేనువీటివిలువలనుమారుస్తున్నాను. వాటినిటైప్చేయవలసినపనిలేదు. |
02:26 | మీకుphpకొత్తఅయితే, అభ్యాసముకొరకువీటినిమళ్ళీమళ్ళీటైప్చేయమనినేనుమీకుసూచిస్తున్నాను. దానినివలనమీరుమరచిపోరు. |
02:34 | ఇక్కడమనవిలువలుఅన్నీఉన్నాయి. |
02:37 | కాబట్టి, ఒకవేళనేను "submit" అనిఅంటే, ఇవన్నిసరిగ్గాసబ్మిట్చేయబడ్డాయనిమీకుచూపుటకొరకునేనువాటిని echo చేస్తాను. |
02:49 | దీనినిడీబగ్గింగ్కొరకుచేయమనినేనుమీకుసూచిస్తున్నాను. మీరుదేనినైనాతప్పుగాస్పెల్చేసిఉండవచ్చుమరియుతప్పుగాస్పెల్చేయబడినడేటానుటైప్చేసిమీడేటాబేస్లోవేయుటవలనఎటువంటిప్రయోజనములేదు. |
02:54 | ఇక్కడనేను "username" ఫార్వర్డ్స్లాష్మరియు "password" లను echo చేయిఅనిఅంటాను. వాటితరువాత "repeat password" మరియుఆతరువాతయూజర్యొక్క "fullname" దీనినిఅనుసరించిఒకలైన్టర్మినేటర్కూడా echo చేయాలి. |
03:16 | మనఫార్మ్నుండితీసుకోబడినడేటాఅంతామనకుఇక్కడఉంది. |
03:21 | దీనినినేను "form data" అనిఅంటాను. |
03:24 | దీనినిఎలాచేయాలోఈపాటికేమీకుతెలిసిఉండాలి. |
03:27 | ఫార్మ్సబ్మిట్చేయబడితే, అదిఅక్కడఉందనినిర్ధారించుకొనుటకునేనుదీనిని echo చేస్తాను. |
03:32 | ఇక్కడనేను "Register" అనిక్లిక్చేస్తేఏమీజరగదు. నేనుక్లిక్చేస్తూఉన్నానుకానిఏమిజరగలేదు. |
03:40 | కాబట్టిఇక్కడనేనునా full name టైప్చేస్తానుమరియునేనునా username టైప్చేయవచ్చుమరియుఇప్పటికి "abc" గాఉండేఒకపాస్వర్డ్నుఎంచుకుంటాను. |
03:49 | "Register" పైక్లిక్చేయండిమరియుఏమీజరగలేదు. |
03:52 | కాబట్టి, "if submit" అయితేఅప్పుడు "POST submit" |
03:57 | అందుకే, మన "form action" లోమనము "POST" అనేఒక "method" నుసెట్చేసుకోవాలి. |
04:05 | నేనుదానినిచేర్చడముమర్చిపోయాను. |
04:07 | మనకు "POST" అనేఒకపద్ధతికావాలిలేకపోతే, అది "GET" లాగాఒకడీఫాల్ట్అవుతుంది. అవును, దానినిమీరుఇక్కడచూడగలరు. |
04:13 | ఇప్పుడునేనుపేజ్నురిఫ్రెష్చేస్తానుమరియునాడేటానుతిరిగిటైప్చేస్తాను. |
04:21 | అది "Alex Garrett" మరియు username "alex". ఇది "abc" మరియు "abc" అవుతుంది. "Register" పైక్లిక్చేయండిమరియునాడేటాఇక్కడచూపబడుతోండి. |
04:30 | అదిసరిగ్గాఉందాలేదాఅనిమనముచెక్చేయవచ్చు. నాfullname "Alex Garrett", ఎంచుకోబడిననా username" "alex" మరియుఆతరువాత "abc" మరియుఇక్కడ, |
04:40 | ఇప్పుడునేనుఈపాస్వర్డ్లనుఎన్క్రిప్ట్చేస్తాను. |
04:43 | మీరు Google లేకమరేసెర్చ్ఇంజన్పైనఅయినా "MDS encryption" అంటే M D5 గురించిచదివితే, మీకొరకునేనుఇదివ్రాస్తాను. ఇదిడేటానుఎన్క్రిప్ట్చేసేఒకఉపయోగకరమైనపద్ధతి. |
04:54 | దీనినిమనముతొలగించుదాము. ఇప్పుడుఅంతాసరిగ్గాఉంది. Md5 అనేదిphpలోఒకఫంక్షన్. అదిఒకస్ట్రింగ్లేకఒకన్యూమరికల్విలువ, ఒకస్ట్రింగ్విలువలేకకేవలముడేటావిలువనుతీసుకొంటుంది. |
05:09 | ది MD5 encryption కుఎన్క్రిప్ట్చేయబడుతుంది. |
05:13 | ఇప్పుడునేను "alex" ను Md5 కుఎన్క్రిప్ట్చేస్తాననిఅనుకోండి. దానినిమనము echo చేద్దాముమరియురిఫ్రెష్చేద్దాము. |
05:19 | డేటానురీసెండ్చేయకండి. అదిఇక్కడినుండినేరుగావెనక్కురావాలిమరియుతరువాత register పైతిరిగిక్లిక్చేయండి. |
05:26 | మనముఇక్కడికివెళ్దాముమరియు "if submit" సరిగ్గాఉందాఅనిచూద్దాము. ఈకండీషన్నుతీసివేద్దాముమరియురిఫ్రెష్చేద్దాము. |
05:34 | కాబట్టిఅది Md5 లోఎన్క్రిప్ట్చేయబడిననాపేరు. |
05:39 | అదిఎప్పుడుఒకేలెంత్కలిగిఉంటుందిమరియుదానిక్రాక్చేయడముఅసాధ్యముఅనినేనుఅనుకుంటున్నాను. కానిమీరుఒకస్ట్రింగ్నుఎన్క్రిప్ట్చేసిమరియుదానినిమీయొక్కరెండుఎన్క్రిప్ట్చేయబడినవిలువలకుపోల్చితే, అప్పుడుఅలాజరగవచ్చు. |
05:53 | ఇదిమీకుఅర్థంకాకపోతే, నావద MD5 encryption పైఒకట్యుటోరియల్ఉంది. దానినిచూడండి. |
06:01 | ఇప్పుడునేను "if submit" మరియుతరువాతమనకోడ్అనిఅంటాను. |
06:08 | నాfullname, username మరియుపాస్వర్డ్అన్నీసరిగ్గాఉన్నాయి. |
06:10 | నాయొక్కసబ్మిట్చేయబడినపాస్వర్డ్మరియు repeat password చుట్టూనేను MD5 encryption చేరుస్తాను. |
06:21 | దానినిమరచిపోకండి. |
06:23 | తరువాత, నేను echo చేసినప్పుడు, మనము "password" అనిఅందాముమరియుఒకబ్రేక్తీసుకుందాముమరియు "repeat password" అందాము. |
06:32 | నేనురిఫ్రెష్చేసినప్పుడులేకనాఫార్మ్సబ్మిట్చేసినప్పుడు, నేనునాపాస్వర్డ్ "abc" మరియు repeat password" "abc" అనిఅంటాను. |
06:45 | దానినిరిజిస్టర్చేయండి.ఎన్క్రిప్ట్చేయబడిననాపాస్వర్డ్లురెండుఐడెంటికల్గాఉన్నాయనిమీరుచూడవచ్చుమరియుడేటాబేస్లోవేయబడుటకురెండుసిద్ధముగాఉన్నాయి. |
06:52 | ఇప్పుడు, ఎవరైనామీడేటాబేస్లోనికిహ్యాక్చేసిమరియుabcగావ్రాయబడినపాస్వర్డ్లనుకనుగొనంటే, వారుదానినిసులభంగాపొందగలుగుతారు. |
07:01 | దానినినేనుఇక్కడటైప్చేస్తాను. ఇప్పుడువారుకనుగొనలేరు. ఎందుకంటేఅదిఎన్క్రిప్ట్చేయబడింది. |
07:06 | సరే, మనపాస్వర్డ్లనుఎన్క్రిప్ట్చేసాము. ఇప్పుడుమనడేటాయొక్కటాగ్స్ఏవైనాఉంటేస్ట్రిప్చేస్తాముమరియుదీనికొరకుమనకుస్ట్రిప్టాగ్స్కావాలి. |
07:21 | "strip tags". అనేవిHTML టాగ్స్లనుస్ట్రిప్చేస్తాయి. |
07:25 | నేనునాపాస్వర్డ్ఉపయోగిస్తున్నప్పుడు, నేను md5 ఫంక్షన్ముందు "strip tags" అనిఅనను. |
07:36 | నేను md5 ఫంక్షన్ఉపయోగించిఇదివరకేస్ట్రిప్చేయబడిననాపాస్వర్డ్వెర్షన్నుఎన్క్రిప్ట్చేస్తాను. |
07:41 | కాబట్టిఅంతాసరిగ్గాఉండాలి. |
07:43 | దానినిఇక్కడకాపీచేస్తానుమరియుపేస్ట్చేస్తాను. |
07:46 | సరే, అదిజరిగిందిమరియుమనముతిరిగివెనక్కువెళ్దాముమరియుదానినిచూద్దాము. |
07:54 | నేనుఇక్కడ "html" లోటైప్చేస్తానుమరియునా username కొరకునేను "body" అనిఅంటానుమరియునాపాస్వర్డ్ను "abc" అనిఉంచుతాను. |
08:02 | మనము "username" అని echo చేద్దాముమరియుతరువాతఒకబ్రేక్చేర్చుదాము. |
08:12 | Fullname. ఇక్కడమనముటైప్చేసినదంతా echo చేద్దాము. |
08:19 | నేనుదీనితరువాత "test" అనిమరియుదీనితరువాత "test" అనిటైప్చేస్తాను. |
08:23 | ఇప్పుడుఈ "strip tag" ఫంక్షన్ఈ "html మరియుఈ "body" లనుతొలగించాలి. |
08:27 | మనకు "test" మరియు "test" అనిమనకుఇవ్వబడాలి. |
08:31 | ఓ! మనకుఒకఎర్రర్వచ్చింది. |
08:34 | మనమువెనక్కువెళ్దాముమరియుచెక్చేద్దాము. మనములైన్టర్మినేటర్ఉపయోగించలేదు. రిఫ్రెష్చేద్దాముమరియుడేటానురీసెండ్చేద్దాము. |
08:38 | ఇక్కడమీరుచూస్తున్నట్టుగా, మనకు "test" మరియు "test" అనివచ్చింది. కాబట్టి, ఇక్కడమీరుఒకటాగ్లేదాఒక html టాగ్లాగాటైప్చేసినదిఏదైనా, అదికేవలముఖాళీయే. |
08:49 | కొంతమందితమాషాచేయాలనిఅనుకుంటారుమరియునా username ఒక image అనిఅంటారు. Register క్లిక్చేస్తారు. అదిపనిచేయదు. |
08:59 | అదిఇక్కడ echo చేయబడలేదు. |
09:01 | ఇంతకుముందుమనము "alex" అని "Register" క్లిక్చేస్తే, అదిపరిగణించింది. |
09:05 | ఇప్పటికిఇంతే, తరువాతిట్యుటోరియల్లో, ఏదైనాసింగిల్ఫీల్డ్టైప్చేయబడిందాఅనిచెక్చేద్దాము. ఎందుకంటేఅవిఅన్నీరిజిస్ట్రేషన్కొరకుఅవసరము. |
09:15 | సరే, తరువాతిభాగములోకలుద్దాము. స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్కొరకుడబ్బింగ్చెప్పినవారుస్వాతి. |