KTurtle/C3/Programming-Concepts/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 10:23, 3 March 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. |
00:03 | కే టర్టల్లోప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం - |
00:12 | కే టర్టల్లో ఒక ప్రొగ్రామ్ ను రాయటం. |
00:15 | వేరియబుల్స్ ను ఉపయోగించి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేయటం. |
00:18 | "ప్రింట్" కమాండ్ ను ఉపయోగించి కేన్వాస్పైన ప్రింట్ చేయటం. |
00:22 | ఒక లైన్ (వరుస) నుకామెంట్ చేయటం. |
00:24 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 11.10 కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
00:37 | మీకు K-Turtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
00:43 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:49 | కొనసాగించే ముందు, మనము కే టర్టల్యొక్క కొంత ప్రాథమిక సమాచారం గురించి చర్చిద్దాం. |
00:55 | టర్టల్ కేన్వాస్ పైన ప్రదర్శించేదాన్ని "స్ప్రైట్"అని పిలుస్తారు. |
01:00 | "స్ప్రైట్" అనేది స్క్రీన్ చుట్టూ తిరిగే ఒక చిన్న చిత్రం. ఉదాహరణకు కర్సర్ అనేది ఒక స్ప్రైట్. |
01:10 | "స్ప్రైట్ హైడ్" అనే కమాండ్ టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
01:15 | ఒకవేళ అది దాచబడితే,"స్ప్రైట్ షో"కమాండ్ టర్టల్ను చూపిస్తుంది. |
01:21 | "క్లియర్" కమాండ్ కేన్వాస్ పై నుండి అన్ని డ్రాయింగ్స్ ను శుభ్రం చేస్తుంది. |
01:27 | కే టర్టల్లో, |
01:29 | "$" (డాలర్) సైన్ అనేది వేరియబుల్స్ ఉండే ఒక కంటైనర్. |
01:34 | "*" (అస్టరిస్క్) అనేది రెండు సంఖ్యలను గుణించటానికి ఉపయోగపడుతుంది. |
01:41 | "^" (కేరెట్) సంఖ్య యొక్క ఘాతమును పెంచుతుంది. |
01:45 | '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
01:50 | "sqrt" అనేది ఒక సంఖ్య యొక్క వర్గమూలం కనుగొనేందుకు అంతర్నిర్మిత విధి. |
01:58 | కొత్తకే టర్టల్ అప్లికేషన్ తెరుద్దాం. |
02:02 | డాష్ హోమ్ >> మీడియా అప్స్ పై క్లిక్ చేయండి. |
02:07 | type క్రింద, ఎడ్యుకేషన్ మరియు కే టర్టల్ను ఎంచుకోండి. |
02:13 | కే టర్టల్ అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
02:20 | మనము కే టర్టల్ నుటెర్మినల్ఉపయోగించి కూడా తెరువవచ్చు. |
02:24 | Ctrl+Alt+T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ తెరవండి. |
02:30 | kturtle' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 'KTurtle' అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
02:41 | నేను ప్రోగ్రామ్ కోడ్ ను టైప్ చేసి, వివరిస్తాను. |
02:46 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
02:55 | #program to find square of a number ఎంటర్ నొక్కండి. |
03:15 | '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
03:19 | అంటే, ప్రోగ్రామ్ అమలు అవుతున్నప్పుడు ఈ వరుస అమలు కాలేదని అర్ధం. ఎంటర్ నొక్కండి. |
03:29 | రిసెట్ |
03:30 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.ఎంటర్నొక్కండి. |
03:38 | $i= ask డబుల్ కోట్స్ లో"enter a number for i and click OK". |
03:58 | "$i" అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్ |
04:03 | “ask” కమాండ్ వేరియబుల్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కోసం అడుగుతుంది.ఎంటర్నొక్కండి. |
04:11 | “ఫాంట్ సైజ్” స్పేస్ 28. |
04:17 | fontsize ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
04:20 | ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది. |
04:27 | print $i*$i |
04:36 | print $i*$i ఒక సంఖ్య యొక్క వర్గాన్ని లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. Enter నొక్కండి. |
04:45 | spritehide |
04:48 | spritehide,టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
04:53 | ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
04:56 | ఎడిటర్ లో ఉన్న కోడ్ అమలును ప్రారంభించటానికి టూల్ బార్ పైన ఉన్నRun బటన్ పై క్లిక్ చేయండి. |
05:03 | ఇది అమలు వేగాల జాబితాను చూపిస్తుంది. |
05:07 | ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్), |
05:10 | ఫుల్ స్పీడ్,
స్లో, స్లొవర్, స్లోవెస్ట్ ఇంకా స్టెప్ -బై -స్టెప్. |
05:17 | నేను కోడ్ ని Slow స్పీడ్ వద్ద run చేస్తున్నాను. |
05:21 | ఒక input bar కనిపిస్తుంది. |
05:23 | 'i' కొరకు 15 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
05:29 | 15యొక్క వర్గం = 225 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
05:35 | ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక సంఖ్య యొక్క n వ ఘాతం కనుగొనటం నేర్చుకుందాం. |
05:42 | నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. |
05:46 | నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
05:56 | దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి |
06:03 | బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. |
06:07 | ప్రోగ్రామ్ ను వివరిస్తాను.
. |
06:09 | # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
06:13 | reset(రిసెట్) కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
06:18 | $i మరియు $n అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్. |
06:25 | “ask” కమాండ్ వేరియబుల్స్ లో నిల్వ చేయటానికి యూజర్ ఇన్పుట్ ను అడుగుతుంది. |
06:31 | fontsize28 ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
06:37 | ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని,పిక్సల్స్ లో సర్దుతుంది. |
06:43 | print ($i^$n) ఒక సంఖ్య ($i) యొక్క n వ ఘాతమును లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. |
06:52 | "స్ప్రైట్ హైడ్" ,టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
06:57 | ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
07:00 | 'i' కొరకు 5 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
07:05 | 'n' కొరకు 4 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. 5^4=625 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
07:18 | తరువాత,ఒక సంఖ్య యొక్క వర్గ మూలం కనుగొనటానికి ఒక ప్రోగ్రామ్ లోని అంతర్నిర్మిత “sqrt” ఫంక్షన్ ను ఉపయోగిద్దాం. |
07:27 | నేను కోడ్ ని టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
07:35 | దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి. |
07:43 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
07:49 | ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. |
07:52 | # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
07:57 | reset(రిసెట్) కమాండ్ Turtle ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
08:02 | $i అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్. |
08:07 | fontsize28 , print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
08:12 | print sqrt $i ఒక సంఖ్య యొక్క వర్గమూలాన్ని ప్రింట్ చేస్తుంది. |
08:19 | spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
08:24 | ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
08:28 | 'i' కొరకు 169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
08:34 | 169 యొక్క వర్గమూలం =13 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
08:39 | మళ్ళీrun చేద్దాం. |
08:42 | 'i' కొరకు -169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
08:49 | ఒకవేళ మనం రుణాత్మక సంఖ్యను ఎంటర్ చేస్తే, వచ్చే ఔట్పుట్ "nan". అంటే "not a number"(ఒక సంఖ్య కాదు ) అని అర్ధం. |
08:56 | ఒక రుణాత్మక సంఖ్య యొక్క వర్గమూలం అనేది ఒక వాస్తవ సంఖ్య కాదు. |
09:02 | తరువాత ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక ధనాత్మక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిద్దాం. |
09:08 | నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి KTurtle ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
09:19 | దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ KTurtleఎడిటర్ లోకి టైప్ చేయండి |
09:25 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
09:31 | ప్రోగ్రామ్ ను వివరిస్తాను. |
09:35 | # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
09:38 | దయచేసి గమనించండి, ఇది ఒకsingle line comment. |
09:42 | ప్రతి కామెంట్ కి ముందు ఒక '#' చిహ్నం తప్పక ఉంటుంది. |
09:48 | reset(రిసెట్) కమాండ్ Turtle ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
09:53 | $i మరియు $C అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్. |
09:59 | $C=($i)^(1/3), ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిస్తుంది. |
10:07 | fontsize28 ,print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
10:13 | print $C ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని ప్రింట్ చేస్తుంది. |
10:19 | spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
10:23 | ప్రోగ్రామ్ ను రన్ చేద్దాం. |
10:27 | 'i' కొరకు 343 ను ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి. |
10:34 | 343 యొక్క ఘనమూలం = 7 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
10:40 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
10:43 | సారాంశం చూద్దాం. |
10:46 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి. |
10:49 | ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ (కార్యక్రమం భావనలు) |
10:52 | "Sqrt" ఫంక్షన్ యొక్క ఉపయోగం. |
10:55 | "print" కమాండ్ యొక్క ఉపయోగం. |
10:57 | కే టర్టల్ ఎడిటర్ మరియు కేన్వాస్ ఉపయోగించటం. |
11:02 | ఒక అసైన్మెంట్ గా, మీరు ప్రాథమిక ప్రోగ్రామింగ్ ఆదేశాలను (కమాండ్స్) ఉపయోగించి: |
11:08 | ఒక సంఖ్య యొక్క ఘనం |
11:11 | ఒక సంఖ్య యొక్క n వ వర్గం కనుకోండి. |
11:15 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి: |
11:19 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
11:22 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
11:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: |
11:29 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
11:32 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
11:35 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
contact@spoken-tutorial.org |
11:44 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
11:48 | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:55 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
11:59 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,
మాతో చేరినందుకు ధన్యవాదములు. |