JChemPaint/C3/Features-of-JChemPaint/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:41, 14 January 2017 by Svsaikumar (Talk | contribs)
Time | Narration |
00:01 | అందరికీ నమస్కారం. జె కెమ్ పెయింట్ ఫీచర్స్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనం: |
00:10 | *ప్యానెల్ బ్యాక్ గ్రౌండ్ కలర్ |
00:12 | * విండో యొక్క లుక్ అండ్ ఫీల్ |
00:14 | * యూసర్ ఇంటర్ఫేస్ లాంగ్వేజ్ మార్చడం నేర్చుకుంటాము. |
00:18 | ఇంకా మనము: |
00:20 | టెంప్లెట్స్ ని ఇన్సర్ట్ చేయటం |
00:22 | * ఇచ్చిన స్ట్రక్చర్ కోసం స్మైల్స్ మరియు ఇన్ ఛీ కీ లను ఉత్పత్తి చేయటం. |
00:26 | * స్ట్రక్చర్ లను ఉత్పత్తి చేయుటకు స్మైల్స్ మరియు ఇన్ ఛీ కీ లను ఇన్సర్ట్ చేయటం. |
00:31 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను: |
00:33 | * ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 |
00:38 | * జె కెమ్ పెయింట్ వర్షన్ 3.3-1210 |
00:43 | * జావా వర్షన్ 7 |
00:46 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించటానికి, మీకు జె కెమ్ పెయింట్ రసాయన నిర్మాణాల ఎడిటర్ గురించి తెలిసి ఉండాలి. |
00:54 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్సైట్ సందర్శించండి. |
01:01 | ఇప్పుడు జె కెమ్ పెయింట్ యొక్క విండో కి వెల్దాము . |
01:04 | మనము డెస్క్టాప్ పైన .జార్ ఫైలుని సేవ్ చేశామని గుర్తుంచుకోండి. |
01:10 | కంట్రోల్ + ఆల్ట్ మరియు 'టి' లను ఏకకాలం లో నొక్కి టెర్మినల్ తెరవండి. |
01:17 | సీడీ స్పేస్ డెస్క్టాప్ అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. |
01:24 | జావా స్పేస్ – జార్ స్పేస్. / జె కెమ్ పెయింట్ -3.3-1210. జార్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:43 | జె కెమ్ పెయింట్ విండో తెరుచుకుంటుంది. |
01:45 | ఇప్పుడు ప్యానల్ యొక్క బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చ డం ఎలా అనేది చూద్దాం. |
01:50 | ఎడిట్ మెను కి వెళ్ళి ప్రిఫరెన్సెస్ కి నావిగేట్ చేసి, దానిపై క్లిక్ చేయండి. |
01:56 | జె కెమ్ పెయింట్ ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది. |
02:00 | చూజ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ అనే బటన్ పై క్లిక్ చేయండి. |
02:04 | చూజ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ విండో తెరుచుకుంటుంది. |
02:07 | ఈ విండోలో మూడు టాబ్స్ ఉన్నాయి వాటి పేర్లు - స్వాచెస్, HSB మరియు RGB. |
02:15 | మీ ఆపరేటింగ్ సిస్టమ్'బట్టి, ఈ విండో కొద్దిగా మారవచ్చు. |
02:21 | HSB, HSVగా వుండవచ్చు. |
02:25 | మీరు స్వాచెస్ ట్యాబ్ ని చూడలేక పోవచ్చు. |
02:28 | విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండు అదనపు టాబ్లు కలిగి ఉంటుంది, అవి HSLమరియు CMYK. |
02:37 | మీరు, మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ కలర్ ని ఎంచుకోవచ్చు. |
02:40 | నేను బ్యాక్ గ్రౌండ్ కలర్ ను లేత ఆకుపచ్చ గా మార్చటానికి లేత ఆకుపచ్చ రంగు స్వాచ్ పై క్లిక్ చేస్తున్నాను. |
02:47 | విండోను మూయటానికి ఓకే పై క్లిక్ చేయండి. |
02:50 | ప్రిఫరెన్సెస్ విండోను మూయటానికి ఓకే పై క్లిక్ చేయండి. |
02:55 | చూజ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ అనే విండో ఉపయోగించి వివిధ రంగుల కలయికలను ప్రయత్నించండి. |
03:01 | తర్వాత, అదర్ ప్రిఫరెన్సెస్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. |
03:05 | ఎడిట్ మెనూ కి వెళ్లి ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. |
03:09 | ప్రిఫరెన్సెస్ విండో తెరుచుకుంటుంది. |
03:12 | అదర్ ప్రిఫరెన్సెస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
03:15 | లుక్ అండ్ ఫీల్ ఫీల్డ్ కి వెళ్ళండి. |
03:19 | ఈ ఫీల్డ్ కి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది. |
03:21 | ఈ లిస్ట్ లో సిస్టమ్, మెటల్, నింబస్, మోటిఫ్, GTK మరియు విండోస్ ఉన్నాయి. |
03:29 | నేను నింబస్ పై క్లిక్ చేస్తున్నాను. |
03:32 | ఇప్పుడు ఓకే బటన్ పై క్లిక్ చేయండి. |
03:35 | విండో యొక్క లుక్ అండ్ ఫీల్ ను గమనించండి. |
03:40 | ఎడిట్ మెనూ పై క్లిక్ చేసి, తర్వాత ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయాలి. |
03:45 | అదర్ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయాలి. |
03:49 | యూజర్ ఇంటర్ఫేస్ లాంగ్వేజ్ ఫీల్డ్ కి వెళ్ళండి. |
03:53 | ఈ ఫీల్డ్ కు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది. |
03:56 | ఆ లిస్ట్ అమెరికన్ ఇంగ్లీష్ మరియు ఇతర భాషలను కలిగి ఉంటుంది. |
04:02 | అప్రమేయంగా, అమెరికన్ ఇంగ్లీష్ఎంచుకోబడుతుంది. |
04:06 | నేను స్పానిష్ పై క్లిక్ చేస్తున్నాను. |
04:09 | ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. |
04:12 | మెనూ బార్ మరియు స్టేటస్ బార్ పై లాంగ్వేజ్ లో మార్పు గమనించండి. |
04:19 | నేను ఈ మార్పులను ఆన్ డు చేస్తున్నాను. |
04:23 | ఇప్పుడు ప్యానెల్ పై టెంప్లెట్స్ ని ఇన్సర్ట్ చేద్దాం. |
04:27 | టెంప్లెట్స్ మెనూ పై క్లిక్ చేయండి. |
04:30 | టెంప్లెట్స్ డ్రాప్ డౌన్ తెరుచుకుంటుంది. |
04:33 | ప్రత్యామ్నాయంగా టెంప్లెట్స్' మెనూ ని మీరు సైడ్ టూల్ –బార్ నుండి కూడా తెరవవచ్చు. |
04:39 | ఇక్కడ, మీరు వివిధ రకాల టెంప్లెట్స్ టాబ్స్ ని చూస్తారు. |
04:43 | ఆల్ టెంప్లెట్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. |
04:47 | స్ట్రక్చర్ టెంప్లెట్స్ విండో తెరుచుకుంటుంది. |
04:51 | టెంప్లెట్స్ లిస్ట్ తో పాటు వాటి నిర్మాణాలను విండో చూపిస్తుంది. |
04:56 | నేను వివిధ నిర్మాణాలను వీక్షించడానికి విండో స్క్రోల్- డౌన్ చేస్తున్నాను. |
05:01 | నేను నిర్మాణాలు ప్రదర్శించడానికి కొన్ని టెంప్లెట్స్ టాబ్ల పై క్లిక్ చేస్తున్నాను. |
05:06 | బీటా లాక్టమ్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
05:10 | ప్యానల్ పై నిర్మాణం ప్రదర్శించడానికి పెన్సిలిన్ పై క్లిక్ చేయండి. |
05:16 | ఈ మార్పులను ఆన్ డు చేయటానికి కంట్రోల్ +z ని నొక్కండి. |
05:20 | టెంప్లేట్ ట్యాబ్ పై క్లిక్ చేసి, మిస్లీనియాస్ పై క్లిక్ చేయాలి. |
05:25 | ఇప్పుడు ప్యానెల్ పై ప్రదర్శించడానికి C60 ఫుల్లరీన్ పైన క్లిక్ చేయాలి. |
05:31 | మీరు, మీకు నచ్చిన ఇతర టెంప్లేట్స్ ని ప్యానల్ పై లోడ్ చేయవచ్చు. |
05:36 | తరువాత, మనము స్మైల్స్ మరియు ఇంచీ కీ ల గురించి నేర్చుకుంటాము. |
05:41 | ఈ స్మైల్స్ మరియు ఇంచీ కీ లు అంటే ఏమిటి? |
05:45 | * స్మైల్స్ అనగా సింప్లిఫైడ్ మొలిక్యూలర్ ఇన్పుట్ లైన్ ఎంట్రీ సిస్టం. |
05:51 | * ఇది చిన్న ఏస్కి (ASCII) స్ట్రింగ్స్ ఉపయోగించి చేసే రసాయన నిర్మాణాలను గురించి వివరిస్తుంది. |
05:57 | * నిర్మాణాలను 2D చిత్రాల లోకి మార్చేందుకు, మాలిక్యులర్ ఎడిటర్లు, స్మైల్స్ స్ట్రింగ్స్ లను దిగుమతి చేస్తాయి. |
06:06 | ఉదాహరణకు, CCCCCC అనేది, హెక్సేన్ యొక్క కెనానికల్ స్మైల్స్. |
06:15 | ఇంచీ ఒక ఇంటర్నేషనల్ కెమికల్ ఐడెంటిఫైయర్. |
06:19 | * ఇది ఒక రసాయనాన్ని సమాచార పొరలు గా వివరిస్తుంది. |
06:25 | * అణువులు మరియు వాటి బంధం కనెక్టివిటీ. |
06:28 | * ఐసోటోపిక్, స్టీరియోకెమికల్మరియు ఎలక్ట్రానిక్ ఛార్జ్ సమాచారం. |
06:34 | ఉదాహరణకు, ఇది ప్రొపేన్ యొక్కఇంచీ'కీ. |
06:41 | నేను విండో ని క్లియర్ చేస్తున్నాను. |
06:43 | కీబోర్డు మీద డిలీట్ నొక్కండి. |
06:47 | స్మైల్స్ ని జెనరేట్ చేయటానికి నేను, ఆల్కలాయిడ్, మార్ఫిన్ ను టెంప్లేట్స్ మెనూ నుండి లోడ్ చేస్తున్నాను. |
06:55 | టూల్స్ మెనూ ని క్లిక్ చేసి, తర్వాత క్రీయేట్ స్మైల్స్ ని క్లిక్ చేయాలి. |
07:02 | స్మైల్స్ డైలాగ్ -బాక్స్ జెనరేటెడ్ స్మైల్స్ తో తెరుచుకుంటుంది. |
07:07 | డైలాగ్ -బాక్స్ స్మైల్స్ మరియు కైరల్ స్మైల్స్ లను కలిగి ఉంటుంది. |
07:13 | డైలాగ్ -బాక్స్ ని మూసి వేయటానికి ఓకే ని క్లిక్ చేయండి. |
07:17 | ఒకవేళ అది ఎంచుకోబడక పొతే, ఎంచుకోవడానికి కంట్రోల్ +A ను నొక్కండి. |
07:22 | మార్ఫిన్ యొక్క ఇంచీ కీ ని జెనరేట్ చేయటానికి, టూల్స్ మెనూ కి వెళ్ళండి. |
07:27 | ‘‘‘క్రియేట్ ఇంచీ పైన క్లిక్ చేయండి. |
07:30 | మార్ఫిన్ యొక్క ఇంచీ జెనరేషన్ తో ఇంచీ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
07:36 | డైలాగ్ -బాక్స్ ని మూసి వేయటానికి ఓకే ని క్లిక్ చేయండి. |
07:40 | మార్ఫిన్ నిర్మాణం డిలీట్ చేయటానికి కీ బోర్డు పైన డిలీట్ ని ప్రెస్ చేయండి. |
07:45 | ఇన్సర్ట్ చేసిన స్మైల్స్ నుండి ఒక నిర్మాణాన్ని ఎలా పొందాలో మనం తెలుసుకుంటాము. |
07:50 | ఫార్మాటింగ్ టూల్ బార్ కింద, ఒక ఇన్సర్ట్ బార్ ఉంది, దాని పక్కనే ఒక ఇన్సర్ట్ బటన్ ఉంటుంది. |
07:59 | ఇన్సర్ట్ బార్ పైన క్లిక్ చేసి c1ccc1 అని టైపు చేసి ఇన్సర్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. |
08:09 | ప్యానెల్ పైన సైక్లోబ్యూటేన్ నిర్మాణం జెనరేట్ అవుతుంది. |
08:14 | ఈ మార్పులను అండూ చేయటానికి కంట్రోల్ +Z ను ప్రెస్ చేయండి. |
08:19 | నేను ఇప్పటికే కొన్ని స్మైల్స్ మరియ ఇంచి కీ లను, పబ్ కెమ్ పేజీ నుండి టెక్స్ట్ ఎడిటర్ లోకి సేవ్ చేసియున్నాను. |
08:27 | నేను ఒక స్మైల్స్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ని ఇన్సర్ట్ బార్ లో పేస్ట్ చేస్తాను. |
08:34 | ఇప్పుడు ఇన్సర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. |
08:38 | ఇన్సర్ట్ చేసిన స్మైల్స్ ఆస్పరిటిక్ ఆసిడ్ నిర్మాణాన్ని ప్యానెల్ పైన డిస్ప్లే చేస్తుంది. |
08:44 | ఈ మార్పులను అండూ చేయటానికి కంట్రోల్ +Z ను నొక్కండి. |
08:48 | నేను టెక్స్ట్ ఎడిటర్ నుండి ఒక ఇంచి కీ ని కాపీ చేసి దాన్ని ఇన్సర్ట్ బార్ లో పేస్ట్ చేస్తున్నాను. |
08:57 | ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేయండి. |
09:00 | ఇన్సర్ట్ చేయబడిన ఇంచీ కీ, బెంజీన్ నిర్మాణమును ప్యానెల్ పైన డిస్ప్లే చేస్తుంది. |
09:07 | ఈ అసైన్మెంట్ ప్రకారం, ఇవ్వబడిన స్మైల్స్ మరియు ఇంచీ కీస్ ఇన్సర్ట్ చేసి, వివిధ రకాల నిర్మాణాలను పొందవచ్చు. |
09:16 | సారాంశం చూద్దాం |
09:18 | ఈ ట్యుటోరియల్ లో, మనం మార్చడానికి నేర్చుకున్నావి: |
09:21 | * ప్యానెల్ బ్యాక్ గ్రౌండ్ కలర్ |
09:24 | * విండో లుక్ అండ్ ఫీల్ |
09:27 | * యూసర్ ఇంటర్ స్పేస్ లాంగ్వేజ్ |
09:30 | * టెంప్లేట్ ఇన్సర్ట్ చేయటం |
09:32 | * ఇచ్చిన నిర్మాణం కోసం స్మయిల్స్ మరియు ఇంచీ కీలు ఉత్పత్తి చేయడం. |
09:37 | * స్మయిల్స్ మరియు ఇంచీ కీలు ఇన్సర్ట్ చేసి నిర్మాణాలు ఉత్పత్తి చేయడం. |
09:43 | ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని వివరిస్తుంది. |
09:47 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
09:52 | స్పోకెన్ ట్యుటోరియల్ టీం: |
09:53 | * స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది |
09:56 | * ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
09:59 | మరిన్ని వివరాలకు, Contact@spoken-tutorial.orgకు వ్రాయండి: |
10:06 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
10:09 | దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
10:17 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:23 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, సాయి కుమార్ .. ధన్యవాదములు .. |