PHP-and-MySQL/C2/If-Statement/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:19, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:0 ఈబేసిక్phpస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం. ఇక్కడమనము 'IF' స్టేట్మెంట్గురించిచర్చిద్దాము.
0:05 మీరుఇంతకుమునుపుకోడ్వ్రాసినట్లైతే, మీకు 'IF' స్టేట్మెంట్గురించితెలిసిఉంటుంది.
0:08 phpలోవ్యత్యాసమేమీలేదు. నేనుమీకుఒకటిచేసిచూపుతాను.
0:14 మనముమొదలుపెడదాము.
0:16 ఇక్కడ 'IF' స్టేట్మెంట్గురించిసంక్షిప్తముగాఇవ్వబడింది. అదిఒకకండిషన్తీసుకుంటుంది.
0:20 ఒకవేళకండిషన్నిజమైతే, అదిఒకకోడ్పాత్ఎక్సిక్యూట్చేస్తుంది.
0:23 ఒకవేళఅదితప్పుఅయితే, అదిమరొకకోడ్పాత్ఎక్సిక్యూట్చేస్తుంది.
0:27 ఉదాహరణకు - దానిస్ట్రక్చర్ఇలాఉంటుంది.
0:32 If - 1 equals 1అనితెలిపేకండిషన్బ్రాకెట్లోఉంటుంది.
0:37 ఇక్కడనేనురెండుఈక్వల్టుచిహ్నములనుఉపయోగిస్తున్నాననిగమనించండి. ఇదికంపారిసన్ఆపరేటర్.
0:42 ఆపరేటర్లగురించిమనముమరొకట్యుటోరియల్లోనేర్చుకుంటాము.
0:46 అదిequals వంటిదికాకపోయినా'ఈస్ ఈక్వల్ టూ అని చదవబడుతుంది.
0:55 మనమువేరియబుల్స్ఉపయోగించినప్పుడు, మరియుమనముపోలికచెప్పాలనిఅనుకున్నప్పుడు, మనముడబల్ఈక్వల్టుఉపయోగిస్తాము.
0:58 ఒకవేళమీరుట్రూపాత్ఎంచుకుంటే, మీరురెండుకర్లీబ్రాకెట్స్ఉపయోగించవచ్చు.
1:02 ఇక్కడమనముఒకటిఓపెన్చేద్దాము.
1:04 మనకోడ్బ్రాకెట్లమధ్యలోఉంటుంది.
1:07 అదిట్రూకాకపోయినట్లైతే, మనముమరొకటిచెప్తాము.
1:11 అదేస్ట్రక్చర్ - కాబట్టిరెండుకర్లీబ్రాకెట్లు.
1:14 ఉదాహరణకు, ఒకవేళ 1 ఈక్వల్స్ 1, మనము echo Trueఅనిఅంటాము.
1:23 ఒకవేళ 1 ఈస్నాట్ఈక్వల్టు 1, మనఫైల్రన్చేసినప్పుడుమనకు False అనిరావాలి.
1:26 1 ఈస్ఈక్వల్టు 1 కాబట్టి, మనఫైల్రన్చేసినప్పుడుమనకు True అనివస్తుంది.
1:35 దీనినిమనముమారుద్దాము, ఒకవేళ 1 ఈక్వల్స్ 2, అదికాదుకాబట్టి, మనకు False అనివస్తుంది.
1:41 ఒకసంఖ్యమరొకసంఖ్యకుసమానమాఅనిమనకుతెలిపేఒకసామాన్యప్రోగ్రాంనుమనముఇదివరకేక్రియేట్చేసిఉండవచ్చు.
1:46 ఒకప్రోగ్రాంకొరకుఇదిచాలాసిల్లీఅప్లికేషన్.
1:49 కాబట్టినేనుమరికొంతచేరుస్తాను. పాస్వర్డ్యాక్సెస్కొరకునేనుఒకచిన్నప్రోగ్రాంక్రియేట్చేస్తాను.
1:56 ఇక్కడమనముపాస్వర్డ్నుఒకవేరియబుల్లోస్టోర్చేస్తాము.
2:00 పాస్వర్డ్abcఅనుకోండి.
2:05 నేనునా IF ఫంక్షన్లోనికిఒకవేరియబుల్ఇన్కార్పొరేట్చేయుటకుఇలాచెప్తాను.
2:11 If పాస్వర్డ్, డబల్ఈక్వల్స్ 'def' అనిగుర్తుంచుకో.
2:14 తరువాతనేనుఇలాచెప్తాను 'Access granted'.
2:20 సారీ, నేనుఒకతప్పుచేసాను. 'def' అనేదిమనముయూజర్నుఅడగవలసినపాస్వర్డ్. 'abc' నేనుసిస్టంకుఇన్పుట్చేస్తున్నపాస్వర్డ్.
2:32 కాబట్టిఒకవేళఅది 'def' కుసమానముకాకుంటే, నేను 'Access denied' అనిఅంటాను.
2:38 నేనుఇన్పుట్చేసినపాస్వర్డ్ 'abc'.
2:42 మనముఈపాస్వర్డ్నుస్టోర్చేయబడినపాస్వర్డ్అయిన 'def' తోపోల్చుతాము.
2:46 ఒకవేళఅది 'def' కుసమానముఅయితే, మనము 'Access granted' అనిఅంటాములేకపోతే 'Access denied' అనిఅంటాము.
2:54 దీనినిప్రయత్నిద్దాము.
2:58 పాస్వర్డ్లుమ్యాచ్అవలేదుకాబట్టి'Access denied'..
3:00 దీనిఆధారంగా, నేనుఒకవేరియబుల్ఇన్కార్పొరేట్చేసాననిమీరుగమనించవచ్చు.
3:06 దీనిని 'def' కుమార్చండి. మనకు 'Access granted' అనివస్తుంది.
3:13 ఎందుకంటేనావద్దఇక్కడఒకకోడ్లైన్ఉందిమరియుఇక్కడమరొకకోడ్లైన్ఉంది.
3:20 నేనుఈకర్లీబ్రాకెట్లనుతొలగించుకోవచ్చు.
3:24 నాకుఅదిఒకలాట్నీటర్లాగాకనిపిస్తుంది.
3:27 దయచేసిగమనించండి - ఇటువంటిసామాన్య IF స్టేట్మెంట్లకుమీవద్దఒకేకోడ్లైన్ఉంటే, మీరుకర్లీబ్రాకెట్లుచేర్చవలసినపనిలేదు.
3:34 ఇక్కడమీరులైన్తరువాతలైన్వేసేట్టుఅయితే, మీకుకర్లీబ్రాకెట్లుకావాలి.
3:39 ఉదాహరణకు, మనముఇక్కడఒకకొత్తవేరియబుల్చూద్దాము.
3:44 Access ఈక్వల్స్ 'Allowed'.
3:50 ఇదిప్రాధమికంగామరొకకోడ్లైన్.
3:55 కానినేనుప్రయత్నించిదీనినిరన్చేసినప్పుడు, మనకుఎర్రర్వస్తుంది.
4:00 అది unexpected T_else on line 8 అనిచెప్తుంది.
4:07 మనములైన్ 8 కనుగొందాము. అదిఇక్కడఉంది. దానిముందుఉన్నలైన్సమస్యసృష్టిస్తోంది.
4:11 అది, రెండులేకఅంతకంటేఎక్కువకోడ్లైన్లకొరకుమనముకర్లీబ్రాకెట్లుతిరిగిఎందుకువేయాలి.
4:20 మనముదీనినిరిఫ్రెష్చేద్దాముమరియు Access గ్రాంట్అవుతుంది.
4:23 ఇప్పుడునేనుఒకకొత్తవేరియబుల్సెట్చేసాను, access to be allowed.
4:26 దీనివలనమనకుఉపయోగములేదు.
4:29 కానినేనుమీకుఒకఉదాహరణనుఇస్తున్నాను.
4:31 ఇదిఇంకాఒకసింగిల్లైన్అనిమీరుచూడవచ్చుమరియుఇవిడబల్లైన్స్మరియుమీరువాటినిమిక్స్చేయలేరు.
4:37 సరే, నేనుఒకవేరియబుల్క్రియేట్చేసాను. దానినినేనుఒక IF స్టేట్మెంట్లోఇన్కార్పొరేట్చేసాను. ఇదిమీకుఉపయోగకరముగాఉందనిఆశిస్తున్నాను.
4:42 దీనితోమనముఈట్యుటోరియల్చివరికివచ్చాము.
4:45 ఈ స్క్రిప్ట్ రచనకు సహకరించినది భరద్వాజ్ మరియు నిఖిల.

Contributors and Content Editors

Sneha, Yogananda.india