PHP-and-MySQL/C2/If-Statement/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | ఈబేసిక్phpస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం. ఇక్కడమనము IF స్టేట్మెంట్గురించిచర్చిద్దాము. |
0:05 | మీరుఇంతకుమునుపుకోడ్వ్రాసినట్లైతే, మీకు IF స్టేట్మెంట్గురించితెలిసిఉంటుంది. |
0:08 | phpలోవ్యత్యాసమేమీలేదు. నేనుమీకుఒకటిచేసిచూపుతాను. |
0:14 | మనముమొదలుపెడదాము. |
0:16 | ఇక్కడ IF స్టేట్మెంట్గురించిసంక్షిప్తముగాఇవ్వబడింది. అదిఒకకండిషన్తీసుకుంటుంది. |
0:20 | ఒకవేళకండిషన్నిజమైతే, అదిఒకకోడ్పాత్ఎక్సిక్యూట్చేస్తుంది. |
0:23 | ఒకవేళఅదితప్పుఅయితే, అదిమరొకకోడ్పాత్ఎక్సిక్యూట్చేస్తుంది. |
0:27 | ఉదాహరణకు - దానిస్ట్రక్చర్ఇలాఉంటుంది. |
0:32 | If - 1 equals 1అనితెలిపేకండిషన్బ్రాకెట్లోఉంటుంది. |
0:37 | ఇక్కడనేనురెండుఈక్వల్టుచిహ్నములనుఉపయోగిస్తున్నాననిగమనించండి. ఇదికంపారిసన్ఆపరేటర్. |
0:42 | ఆపరేటర్లగురించిమనముమరొకట్యుటోరియల్లోనేర్చుకుంటాము. |
0:46 | అదిequals వంటిదికాకపోయినాఈస్ ఈక్వల్ టూ అని చదవబడుతుంది. |
0:55 | మనమువేరియబుల్స్ఉపయోగించినప్పుడు, మరియుమనముపోలికచెప్పాలనిఅనుకున్నప్పుడు, మనముడబల్ఈక్వల్టుఉపయోగిస్తాము. |
0:58 | ఒకవేళమీరుట్రూపాత్ఎంచుకుంటే, మీరురెండుకర్లీబ్రాకెట్స్ఉపయోగించవచ్చు. |
1:02 | ఇక్కడమనముఒకటిఓపెన్చేద్దాము. |
1:04 | మనకోడ్బ్రాకెట్లమధ్యలోఉంటుంది. |
1:07 | అదిట్రూకాకపోయినట్లైతే, మనముమరొకటిచెప్తాము. |
1:11 | అదేస్ట్రక్చర్ - కాబట్టిరెండుకర్లీబ్రాకెట్లు. |
1:14 | ఉదాహరణకు, ఒకవేళ 1 ఈక్వల్స్ 1, మనము echo Trueఅనిఅంటాము. |
1:23 | ఒకవేళ 1 ఈస్నాట్ఈక్వల్టు 1, మనఫైల్రన్చేసినప్పుడుమనకు False అనిరావాలి. |
1:26 | 1 ఈస్ఈక్వల్టు 1 కాబట్టి, మనఫైల్రన్చేసినప్పుడుమనకు True అనివస్తుంది. |
1:35 | దీనినిమనముమారుద్దాము, ఒకవేళ 1 ఈక్వల్స్ 2, అదికాదుకాబట్టి, మనకు False అనివస్తుంది. |
1:41 | ఒకసంఖ్యమరొకసంఖ్యకుసమానమాఅనిమనకుతెలిపేఒకసామాన్యప్రోగ్రాంనుమనముఇదివరకేక్రియేట్చేసిఉండవచ్చు. |
1:46 | ఒకప్రోగ్రాంకొరకుఇదిచాలాసిల్లీఅప్లికేషన్. |
1:49 | కాబట్టినేనుమరికొంతచేరుస్తాను. పాస్వర్డ్యాక్సెస్కొరకునేనుఒకచిన్నప్రోగ్రాంక్రియేట్చేస్తాను. |
1:56 | ఇక్కడమనముపాస్వర్డ్నుఒకవేరియబుల్లోస్టోర్చేస్తాము. |
2:00 | పాస్వర్డ్abcఅనుకోండి. |
2:05 | నేనునా IF ఫంక్షన్లోనికిఒకవేరియబుల్ఇన్కార్పొరేట్చేయుటకుఇలాచెప్తాను. |
2:11 | If పాస్వర్డ్, డబల్ఈక్వల్స్ def అనిగుర్తుంచుకో. |
2:14 | తరువాతనేనుఇలాచెప్తాను Access granted. |
2:20 | సారీ, నేనుఒకతప్పుచేసాను. def అనేదిమనముయూజర్నుఅడగవలసినపాస్వర్డ్. abc నేనుసిస్టంకుఇన్పుట్చేస్తున్నపాస్వర్డ్. |
2:32 | కాబట్టిఒకవేళఅది def కుసమానముకాకుంటే, నేను Access denied అనిఅంటాను. |
2:38 | నేనుఇన్పుట్చేసినపాస్వర్డ్ abc. |
2:42 | మనముఈపాస్వర్డ్నుస్టోర్చేయబడినపాస్వర్డ్అయిన def తోపోల్చుతాము. |
2:46 | ఒకవేళఅది def కుసమానముఅయితే, మనము Access granted అనిఅంటాములేకపోతే Access denied అనిఅంటాము. |
2:54 | దీనినిప్రయత్నిద్దాము. |
2:58 | పాస్వర్డ్లుమ్యాచ్అవలేదుకాబట్టిAccess denied.. |
3:00 | దీనిఆధారంగా, నేనుఒకవేరియబుల్ఇన్కార్పొరేట్చేసాననిమీరుగమనించవచ్చు. |
3:06 | దీనిని def కుమార్చండి. మనకు Access granted అనివస్తుంది. |
3:13 | ఎందుకంటేనావద్దఇక్కడఒకకోడ్లైన్ఉందిమరియుఇక్కడమరొకకోడ్లైన్ఉంది. |
3:20 | నేనుఈకర్లీబ్రాకెట్లనుతొలగించుకోవచ్చు. |
3:24 | నాకుఅదిఒకలాట్నీటర్లాగాకనిపిస్తుంది. |
3:27 | దయచేసిగమనించండి - ఇటువంటిసామాన్య IF స్టేట్మెంట్లకుమీవద్దఒకేకోడ్లైన్ఉంటే, మీరుకర్లీబ్రాకెట్లుచేర్చవలసినపనిలేదు. |
3:34 | ఇక్కడమీరులైన్తరువాతలైన్వేసేట్టుఅయితే, మీకుకర్లీబ్రాకెట్లుకావాలి. |
3:39 | ఉదాహరణకు, మనముఇక్కడఒకకొత్తవేరియబుల్చూద్దాము. |
3:44 | Access ఈక్వల్స్ Allowed. |
3:50 | ఇదిప్రాధమికంగామరొకకోడ్లైన్. |
3:55 | కానినేనుప్రయత్నించిదీనినిరన్చేసినప్పుడు, మనకుఎర్రర్వస్తుంది. |
4:00 | అది unexpected T_else on line 8 అనిచెప్తుంది. |
4:07 | మనములైన్ 8 కనుగొందాము. అదిఇక్కడఉంది. దానిముందుఉన్నలైన్సమస్యసృష్టిస్తోంది. |
4:11 | అది, రెండులేకఅంతకంటేఎక్కువకోడ్లైన్లకొరకుమనముకర్లీబ్రాకెట్లుతిరిగిఎందుకువేయాలి. |
4:20 | మనముదీనినిరిఫ్రెష్చేద్దాముమరియు Access గ్రాంట్అవుతుంది. |
4:23 | ఇప్పుడునేనుఒకకొత్తవేరియబుల్సెట్చేసాను, access to be allowed. |
4:26 | దీనివలనమనకుఉపయోగములేదు. |
4:29 | కానినేనుమీకుఒకఉదాహరణనుఇస్తున్నాను. |
4:31 | ఇదిఇంకాఒకసింగిల్లైన్అనిమీరుచూడవచ్చుమరియుఇవిడబల్లైన్స్మరియుమీరువాటినిమిక్స్చేయలేరు. |
4:37 | సరే, నేనుఒకవేరియబుల్క్రియేట్చేసాను. దానినినేనుఒక IF స్టేట్మెంట్లోఇన్కార్పొరేట్చేసాను. ఇదిమీకుఉపయోగకరముగాఉందనిఆశిస్తున్నాను. |
4:42 | దీనితోమనముఈట్యుటోరియల్చివరికివచ్చాము. |
4:45 | ఈ స్క్రిప్ట్ రచనకు సహకరించినది భరద్వాజ్ మరియు నిఖిల. |