Drupal/C2/Creating-New-Content-Types/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:28, 12 September 2016 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 క్రియేటింగ్ న్యూ కంటెంట్ టైప్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కి స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునే విషయాలు-
  • కొత్త కంటెంట్ రకాలను శ్రుష్టించుట మరియు
  • కంటెంట్ రకాలకు ఫీల్డ్ లను చేర్చుట.
00:15 ఈ టుటోరియల్ రికార్డు చేయుటకు,
  • ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్
  • ద్రుపల్ 8 మరియు ఫయర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్ వాడుతున్నాను.

మీరు ఏ వెబ్ బ్రౌసర్ నైనా ఉపయోగించవచ్చు.

00:29 మనము ముందుగానే తయారు చేసిన వెబ్ సైట్లను తెరుద్దాం.
00:34 బిల్ట్ ఇన్ కంటెంట్ రకాల గురించి తెలుసు గనక కొన్ని కస్టమ్ కంటెంట్ టైప్ లని సృష్టిద్దాం.
00:41 కంటెంట్ టైప్ పరిచయాన్నిగుర్తుతెచ్చుకోండి.
00:45 మొత్తం అన్నిటిని బాడీ లో నింపవద్దని నేర్చుకున్నాం.
00:49 మనం కస్టమ్ కంటెంట్ టైప్ ను ఎలా సృష్టిటించాలో నేర్చుకుందాం.
00:55 ప్రపంచ వ్యాప్తంగా అన్ని ద్రుపల్ ఈవెంట్ లను ట్ర్యాక్ చేసే ఒక ఈవెంట్స్ కంటెంట్ టైప్ ని సృష్టిద్దాం.
01:02 ముందుగా, ఈ కంటెంట్ టైప్ కోసం ఏ ఫీల్డ్ లు కావాలో వాటి రూపకల్పన ఒక కాయితం పై గీసుకుందాం.
01:09 దృపల్ లో కొత్త కంటెంట్ టైప్ సృష్టించే సమయం లో ఇలా చేయడం చాలా మంచి అలవాటు.
01:16 ఫీల్డ్ పేరు, ఫీల్డ్ రకం మరియు పర్పస్ కాలామ్ లో వచ్చేతట్టు ఒక టేబల్ సృష్టించండి.
01:23 అన్ని దృపల్ నోడ్ లకు అప్రమేయంగా టైటాల్ మరియు బాడీ ఫీల్డ్ లు నిర్వచించ బడుతాయి.
01:29 ఈవెంట్ ను ప్రత్యేకంగా గుర్తించేందుకు ఈవెంట్ పేరే టైటల్ కావచ్చు.
01:36 ఈవెంట్ వివరణ బాడీ ఫీల్డ్ లో కొంత సాదా టెక్స్ట్ వివరణ అందించడానికి ఉంటుంది.
01:43 ఈవెంట్ లోగో ఒక ఇమేజ్, ఇది ఈవెంట్ యొక్క విశేష లోగోని ప్రదర్శిస్తుంది.
01:50 ఈవెంట్ ప్రారంభం మరియు ముగింపు తేదీని సంగ్రహించేదుకు, డేట్ రకం యొక్క ఈవెంట్ డేట్ కావాలి.
01:58 ఇది కంటెంట్ టైప్ లో యూఆర్ఎల్ లింక్ లా కనిపిచే ఒక ప్రత్యేక ఈవెంట్ వెబ్ సైట్ ఐయిఉండవచ్చు.
02:07 ఈ ఐదు ఫీల్డ్ లను మాత్రమే ఈ టుటోరియల్ లో చూద్దాం. ఇంకా రెండు ఫీల్డ్ లను చేర్చడం తర్వాత నేర్చుకుందాం.
02:17 ప్రతి ఈవెంట్ ని ఒక యూసర్ గ్రూప్ ప్రాయోజిస్తుంది. యుసార్ గ్రూప్ మరొక్క కంటెంట్ టైప్, దానిని తరువాత టుటోరియల్ సృష్టిద్దాం
02:27 ఎంటిటీ రెఫరెన్స్ ఫీల్డ్ ఉపయోగించి దృపల్ లో రెండు వేరే కంటెంట్ టైప్ ల నోడ్ లను లింక్ చేస్తుంది.
02:35 ఈవెంట్ టాపిక్ ఒక ట్యాక్సానమి ఫీల్డ్, దానిని విభిన్నమైన కీలక పదాల అనుసారంగా వర్గీకరించేదుకు ఉపయోగిస్తాము.
02:44 ఇప్పుడు, స్ట్రక్చర్ పై క్లిక్ చేసి కంటెంట్ టైప్ పై క్లిక్ చేద్దాం.
02:50 ఇవి మన రెండు బేసిక్ కంటెంట్ రకాలు.
02:53 నీలం రంగు యాడ్ కంటెంట్ టైప్ బటన్ పై క్లిక్ చేయండి.
02:57 మన కొత్త కంటెంట్ రకాన్ని ఈవెంట్ అని పిలుద్దాం.
03:02 మరియు వివరణ లో "దిస్ ఇస్ వేర్ వి ట్ర్యక్ ఆల్ దృపల్ ఈవెంట్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్" అని టైప్ చేద్దాం.
03:11 ఇక్కడ మీరు ఏమైనా టైప్ చేయగలరు.
03:15 ఈ వివరణ కంటెంట్ టైప్ పేజీ పై కనిపిస్తుంది.
03:20 దీనికి దృపల్ ఒక (మషిన్ పేరు)యాంత్రిక పేరుని ఇచ్చిందని గమనించండి. ఇక్కడ ఈవెంట్స్ అనే పేరు కనిపిస్తుంది.
03:28 మెషిన్ పేరు ప్రధానంగా డేటాబేస్ లోని టేబుల్ పేరు దేనికైతే ద్రుపల్ కంటెంట్ని కేటాయిస్తుంది.
03:36 సబ్మిషన్ ఫార్మ్ సెట్టింగ్s లో టైటల్ పదాన్ని ఈవెంట్ నేమ్ తో మార్చండి.
03:43 పబ్లిషింగ్ అప్షన్స్ పై క్రియేట్ న్యూ రివిషన్కి చెక్ గుర్తు వేద్దామ్.
03:49 అంటే ప్రతి సారి ఒక నోడ్ని ఎడిట్ చేసినప్పుడు కొత్త వర్షన్ సృష్టింపబడుతుంది.
03:55 మిగతా సెట్టింగ్ లను అలాగే వదిలేద్దాం. డిస్ప్లే ఆథర్ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ ని ఆఫ్ చేద్దాం.
04:02 దీనికి అది అవసరం లేదు. ప్రతి కంటెంట్ టైప్ కి ఏదైనా సిఫారసు చేసేది క్రింద చప్పబడినది.
04:09 మెను సెట్టింగ్s పై క్లిక్ చేయండి. అవైలబల్ మెను ల కింద, చెక్ చేయబడిన అన్ని మెనుల చెక్ గుర్తు లను తొలగించండి.
04:17 ఇందువల్ల మన స్ట్రక్చర్ మెను కి కంటెంట్ ఎడిటర్ నుండి వేల్ల కొద్ది ఈవెంట్లు జోడించకుండా నిరోధిస్తుంది
04:24 వేరే యూసర్లకు మన మెను ఐటం లలో ఈవెంట్ చేర్చే అనుమతి ఉండకుండా ఖచ్చిత పరుస్తుంది.
04:31 ఈవెంట్ చేర్చాలంటే తరువాత మ్యానువల్ గా మనమే జోడించవచ్చు.
04:37 సేవ్ అండ్ మ్యానేజ్ ఫీల్డ్స్ పై క్లిక్ చేయండి.
04:40 ఒక్క సారి ఈవెంట్స్ కంటెంట్ టైప్ సేవ్ అవ్వగానే బాడీ ఫీల్డ్ కనిప్సితుంది.
04:45 కుడి వైపున్న ఎడిట్ పై క్లిక్ చేసి లేబల్ ని ఈవెంట్ డిస్క్రిప్షన్ తో మార్చండి.
04:55 క్రింద ఉన్న సేవ్ సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి.
04:59 దృపల్ లో మన మొదటి కస్టమ్ కంటెంట్ టైప్ సృష్టిoచాము.
05:04 ఇది ప్రస్తుతం చాలా సీమితంగా ఉంది. టైటల్ మరియు బాడీతో ఒక బేసిక్ పేజీ లాగే ఉంటుంది.
05:13 తరువాత, మన కాయితంలో చేసిన డిసైన్ బట్టి మరిన్ని ఫీల్డ్ లను చేర్చి ఇంకా అనుకూలంగా చేయవచ్చు.
05:23 పైన ఉన్న యాడ్ ఫీల్డ్ బటన్ పై క్లిక్ చేయండి.
05:27 సెలెక్ట్ ఏ ఫీల్డ్ టైప్ డ్రాప్ డౌన్ లో ఇమేజ్ ఎంపిక చేసుకొండి. లేబల్ ఫీల్డ్ లో ఈవెంట్ లోగో టైప్ చేయండి.
05:36 సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి.
05:39 కావాలంటే, చూజ్ ఫైల్ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ డీఫాల్ట్ ఇమేజ్ ని అప్ లోడ్ చేయగలరు.
05:48 ఇక్కడ డీఫాల్ట్ ప్రత్యమ్న్యాయ టెక్స్ట్ అనగా ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ని కూడా చేర్చవచ్చు.
05:54 ప్రతి ఈవెంట్ కు ఒక లోగో ను పరిమితం చేద్దాం. సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
06:02 ఇప్పుడు,ఈవెంట్ లోగో ఫీల్డ్ కోసం అన్ని సెట్టింగ్లు ఏర్పాటు చేసే అవకాశం కలుగుతుంది.
06:07 ఇవి చాలావరకు సందర్భానుసారంగా మరియు ఫీల్డ్ టైప్ పై ఆధారపడి ఉంటాయి.
06:11 ఇక్కడ మన కంటెంట్ ఎడిటర్ కు కొంచం సహాయ టెక్స్ట్ లేదా సూచనలను చేర్చవచ్చు.
06:18 మనకు కావల్సిన ఫీల్డ్ చెక్ బాక్స్ లో గుర్తు చేయవచ్చు, అంటే గుర్తు చేసిన కంటెంట్ ఐటం లేదా నోడ్ కి ఈవెంట్ లోగో చేర్చేవరకు సేవ్ చేయలేము అని అర్థం.
06:30 ఇక్కడ అనుమతి ఉన్న ఫైల్ ఎక్స్టెంషన్లను మార్చవచ్చు.ఇచ్చట బిట్ మ్యాప్ చేర్చవద్దని సిఫారస్సు చేయబడినది.
06:38 అప్రమేయంగా ఈ ఫైల్ డైరెక్టరీలో సంవత్సరం మరియు మాసం నింపి ఉంది. ఐతే దీనిని మనం కావాలంటే మార్చవచ్చు.
06:47 ఉదాహరణకు ఇమేజ్ ల తోపాటు చాలా కంటెంట్ టైప్ లు ఉండవచ్చు.
06:53 మీరు ఒక ఈవెంట్ కంటెంట్ టైప్ యొక్క అన్ని ఇమేజ్ లు ఒకే డైరెక్టరీ లో ఉండేట్టు ఒక ఈవెంట్ ప్రిఫిక్స్ ని చేర్చవచ్చు.
07:04 ద్రుపల్ దానికి ఏ పేరు నైనా ఇవ్వడానికి అనుమతిస్తుంది ఐతే జాగ్రతగా ఉండాలి, ఎందుకంటే తరువాత మార్చడం సులభం కాదు.
07:14 మనం గరిష్ట మరియు కనిష్ట ఇమేజ్ రేసలూషన్ మరియు గరిష్ట అప్ లోడ్ సైజు కూడా సెట్ చేయవచ్చు.
07:21 ఇక్కడ మార్పులు చేసే ముందు బాగా ఆలోచించి చేయాలి. 2 లేదా 3 మెగా పిక్సెల్ ఇమేజ్ ని అప్ లోడ్ చేశారనుకోండి.
07:28 మి wysiwyg ఎడిటర్ ఉపయోగించి కొన్ని వందల పిక్సెల్స్ వరకు కుదించగలరు.
07:35 దృపల్ ఇప్పటికీ 2 మెగా పిక్సెల్ ఇమేజ్ ని లోడ్ చేస్తుంది ఐతే అది విసుగు పుట్టిస్తుంది.
07:41 మొబైల్ పై ఉపయోగిస్తుంటే ఇంకా చికాకుగా ఉంటుంది. మరియు డాటా ప్లాన్ పై, అవసరం లేకుండా 2 ఎంబి డోన్ లోడ్ చేయిస్తారు.
07:51 మన ఇమేజ్ సరిగ్గా సెట్ అయియిన తరువాతే అప్ లోడ్ చేయాలి.
07:57 గరిష్ట ఇమేజ్ పరిమాణం ఎంతుండాలి ? మరియు కనిష్ట ఇమేజ్ పరిమాణం ఎంతుండాలి ? అనే ముందే సూచించాలి
08:03 కనిష్ట ఇమేజ్ స్పష్టత చాలా ముఖ్యం.
08:08 ఈ ఫీల్డ్ డిస్ప్లే చేయాలనుకుంటె గరిష్ట ఇమేజ్ పరిమాణం కన్నా తక్కువ ఉండకూడదు.
08:14 దృపల్ అసలు పరిమాణం కన్నా ఎక్కువ ఇమేజ్ స్కేలింగ్ చేయకుండా, ఫిక్స్ లేటెడ్ ఔవడం నివారిస్తుంది.
08:21 మీ ఇమేజ్ గరిష్ట రేసలూషన్ న్ని 1000 x 1000కి సెట్ చేసుకోండి.
08:26 మరియు ఇమేజ్ కనిష్ట రేసలూషన్ న్ని 100 x 100 కి సెట్ చేసుకోండి.
08:31 గరిష్ట అప్ లోడ్ పరిమాణాన్ని 80 కెబి చేయండి.
08:36 దృపల్ ఇమేజ్ ని 1000 x 1000 కి కుదించి దానిని 80 కిలో బైట్కి చేస్తుంది.
08:44 ఇలా చేయక పోతే దృపల్ ఇమేజ్ ని నిరాకరిస్తుంది.
08:48 600 x 600 పిక్సెల్ తగిన రేసలూషన్ పరిమాణం. ఈ రేసలుషన్ సెట్ చేస్తే మంచిది.
08:56 ఎనేబల్ ఆల్ట్ ఫిలెడ్ మరియు ఆల్ట్ ఫిలెడ్ రెక్వైరేడ్ చెక్ బాక్స్ల ని చూద్దాం.
09:02 సేవ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
09:05 ఇప్పుడు మన కంటెంట్ టైప్ కి ఒక ఈవెంట్ లోగో ఫీల్డ్ ఉంది.
09:09 యాడ్ ఫీల్డ్ క్లిక్ చేసి ఇంకొక ఫీల్డ్ ని చేరుద్దామ్.
09:12 యాడ్ న్యూ ఫీల్డ్ డ్రాప్ డౌన్ మెను లో లింక్ ఎంచుకోండి. లేబల్ ఫీల్డ్ లో “ఈవెంట్ వెబ్ సైట్” టైప్ చేయండి.
09:22 సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి.
09:25 తక్షణం ఎన్ని విలువలను అంగీకరిoచాలో అని ప్రశ్నిస్తుంది. ఒక్క విలువ మాత్రమే ఇద్దాం.
09:34 సేవ్ ఫీల్డ్ సెట్టింగ్s పై క్లిక్ చేయండి. మరల మన లింక్ కు ఈ స్క్రీన్ కంటెక్ష్తూయల్ సెట్టింగ్s ఇస్తుంది.
09:43 అలోడ్ లింక్ టైప్ క్రింద ఈ ఎంపికలు కనిపిస్తాయి.
  • ఇంటర్నల్ లింక్స్ ఓన్లీ
  • ఎక్స్ టర్నల్ లింక్స్ ఓన్లీ.
  • బోథ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్ టర్నల్ లింక్స్
09:54 తదుపరి, మనం అలో లింక్ టెక్స్ట్ ని డీసెబల్, ఆప్షనల్ లేదా రిక్వైర్డ్ చేస్తామా అని పేర్కొనవచ్చు.
10:04 మనం దీన్ని ప్రస్తుతం ఆప్షనల్ గా ఉంచి ఎలా పని చేస్తుందో చూద్దాం.
10:09 సేవ్ సెట్టింగ్s పై క్లిక్ చేయండి. మరల యాడ్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి.
10:15 ఈ సారి డేట్ ఫీల్డ్ ఎంచుకొడి.
10:20 లేబల్ కోసం ఈవెంట్ డేట్ టైప్ చేయండి.
10:24 సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి.
10:26 ప్రస్తుతం విలువ 1 ని అలాగే ఉంచి, డేట్ టైప్ డ్రాప్ డౌన్ లో డేట్ ఓన్లీ ఎంపిక ఎంచుకుందాం.
10:34 సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. మరలా సందర్భోచిత సెట్టింగుల పేజీ తెరచుకుంటుంది.
10:43 ఇక్కడ, డీఫాల్ట్ డేట్ ని ప్రస్తుత డేట్ తో మారుద్దామ్. `
10:47 సేవ్ సెట్టింగ్s పై క్లిక్ చేయండి.
10:49 ఇప్పుడు ఇంకా రెండు ఫీల్డ్ లను చేర్చాలి ఐతే ప్రస్తుతo చేర్చలేము.
10:55 వాటిని రాబోయే టుటోరియల్ లలో పూర్తిచేద్దాం. ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
11:03 ఈ టుటోరియల్ లో మనం కొత్త కంటెంట్ రకాలను సృష్టించుట మరియు కంటెంట్ రకాలకు ఫీల్డ్ లను చేర్చుట నేర్చుకున్నాం.
11:28 ఈ వీడియో అక్క్వ మరియు ఓఎస్ ట్రెయింగ్ (Acquia and OS Training) నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే, వీరు రివైస్ చేశారు.
11:39 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. దయచేసి, దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
11:46 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్ లు నిర్వహిoచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
11:55 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
12:09

ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig