LibreOffice-Suite-Impress/C2/Introduction-to-LibreOffice-Impress/Telugu
From Script | Spoken-Tutorial
Visual Cues | Narration |
00:00 | లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ను పరిచయము చేసే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం. |
00:04 | ఈ టూటోరియల్లో నేర్చ్చుకోబోయే అంశాలు, |
00:07 | లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ యొక్క పరిచయము. |
00:09 | వివిధ రకములైన టూల్ బార్లు. |
00:12 | కొత్త ప్రజంటేషన్ను ఎలా తయారు చేయాలి? |
00:15 | తయారు చేసిన ప్రజంటేషన్ను MS పవర్పాయంట్లో ఎలా సేవ్ చేయాలి? |
00:19 | MS పవర్‌పాయంట్ ప్రెజెంటేషన్‌ను ఎలా తెరావాలి? |
00:22 | మరియు ప్రజంటేషన్ను pdfలోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. |
00:27 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ అనేది లిబ్రే ఆఫీస్ సూట్ యొక్క ప్రెసెంటేషన్ మ్యానేజర్. |
00:32 | దీనిని మెరుగైన ప్రదర్శన్ను సృస్టించాడానికి ఉపయోగిస్తారు. |
00:35 | ఇది మైక్రోసాఫ్ట్ పవర్పాయంట్కు సరి సమానమైనది. |
00:39 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ఒక ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది ఉచితంగా లభిస్తుంది. ఉచితంగా వాడవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు. |
00:47 | లిబ్రే ఆఫిస్ సూట్‌తో పనిచేయాలంటే, |
00:50 | మీరు మైక్రోసాఫ్ట్ విండొస్ 2000, MS విండొస్ క్స్ప్ లేదా MS విండొస్ 7, లేక్ దాని ఉన్నత వెర్షన్లు లేదా గ్ను/లినక్స్ |
01:02 | ఇక్కడ మనం ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్‌గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము. |
01:12 | మీ వద్ద లిబ్రే ఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి లేకపోతే, |
01:15 | సిన్యాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ (Synaptic package manager)ను ఉపయోగించి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
01:19 | సిన్యాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్(Synaptic package manager) యొక్క ఇతర సమాచారం కొరకు, |
01:22 | ఈ వెబ్ సైట్లో ఉబుంటు లినుక్ష్ ట్యుటోరియల్స్ని చూసి, అక్కడ ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ లిబ్రే ఆఫీస్ సూట్ డౌన్లోడ్ చెయ్యండి. |
01:32 | వివరణాత్మక సూచనలను లిబ్రే ఆఫీస్ సూట్లోని మొదటి ట్యుటోరియల్‌లో లభిస్తాయి. |
01:38 | ఇంప్రెస్ను ఇన్స్టాల్ చేయుటకు "Complete” ఎంపికను ఉపయోగించడం గుర్తుపెట్టుకోండి. |
01:43 | ఒకవేళ లిబ్రే ఆఫిస్ సూట్ఇన్స్టాల్ అయి ఉంటే, |
0 1:46 | మీ స్క్రీన్ పై ఎడుమ వైపు ఉన్న అప్లికేషన్స్ ఎంపిక పై క్లిక్ చేసి, ఆపై ఆఫీస్ ఎంపికను ఆతరవాత లిబ్రే ఆఫీస్ ఎంపికను క్లిక్ చేస్తే మీరు లిబ్రే ఆఫీస్‌ను కనుగొంటారు. |
01:58 | వివిధ రకాలైన లిబ్రే ఆఫిస్ కాంపోనెంట్స్ ఉన్న కొత్త డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
02:03 | లిబ్రే ఆఫీస్‌ను ఆక్సెస్ చేయుటకు "presentation" అంశం పై క్లిక్ చేయండి కొత్త డైలోగ్ బాక్స్‌లో "create" పైన క్లిక్ చేయండి. |
02:13 | ఇప్పుడు మేన్ ఇంప్రస్ విండోలో ఒక ఖాళీ ప్రజంటేషన్ తెరుచుకుంటుంది. |
02:18 | ఇంప్రస్ విండో యొక్క మేన్ కాంపోనెంట్స్‌ను నేర్చ్చుకుందాము. |
02:22 | ఇంప్రస్ విండో వివిధ రకాల టూల్ బార్స్‌ను కలిగి ఉంటుంది.
టైటిల్ బార్, మెను బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మేంటిగ్ టూల్బార్ మరియు స్టేటస్ బార్. |
02:36 | ఈ టూటోరియల్లో ముందుకు వేళ్ళే కొద్ది టూల్ బార్స్ గురించి ఇంకా తెలుసుకుంటాము. |
02:41 | ఇప్పుడు మన మొదటి ప్రెసెంటేషన్ పై పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఫైల్‌ను మూసివేద్దాం. |
02:47 | “Applications” వద్దకు వెళ్ళి ఆఫిస్ను క్లిక్ చేసి అందులో లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ను క్లిక్ చేయండి. |
02:56 | "From Template"పై క్లిక్ చేయండి . |
02:59 | “Recommendation of a strategy”ను ఎంచుకొని నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయండి. |
03:06 | “select a slide design” డ్రాప్ డౌన్లో ప్రెసెంటేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎంచుకోండి.
తర్వాత బ్లూ బార్డర్‌ను ఎంచుకోండి. |
03:14 | “select an output medium” ఫీల్డ్‌లో ఉన్న ఒరిజినల్ పై క్లిక్ చేయండి |
03:19 | ”Next" బటన్ ను క్లిక్ చేయండి |
03:22 | ఇది స్లయిడ్ పరివర్తనాలును నిర్మించ్చుకోనే పధ్ధతి. |
03:26 | ఇక్కడ ఉన్న అన్ని ఎంపికలను అలాగే ఉంచి “Next” బటన్ పై క్లిక్ చేయండి. |
03:32 | “What is your name” అనే ఫీల్డ్ లో మీ పేరు ను గాని లేక మీ ఆర్గనైజేషన్ పేరును గాని టైప్ చేయవచ్చు.
నేను “A1 services” అని టైప్ చేస్తున్నాను. |
03:41 | “What is the subject of your presentation” ఫీల్డ్ లో “benefits of open source” అని టైప్ చేయండి. |
03:47 | “Next” బటన్‌ను క్లిక్ చేయండి. |
03:49 | ఈ చర్య ప్రజంటేషన్ను వివరిస్తుంది. |
03:52 | అన్ని ఎంపికలు డిఫాల్ట్‌గా ఎంచుకోబడ్డాయి. వేటిని మార్చ్చవద్దు. |
03:58 | అవి ప్రెజెంటేషన్ కొరకు నమూనా శీర్షికలు. |
04:01 | క్రియేట్ బటన్ పై క్లిక్ చేయండి. |
04:04 | మీరు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్లో మీ మొదటి ప్రజంటేషన్ను తయారు చేసుకున్నారు. |
04:09 | ఇప్పుడు ప్రజంటేషన్ను ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చ్చుకుందాము. |
04:13 | ఫైల్ పై క్లిక్ చేసి సేవ్ను క్లిక్ చేయండి. |
04:15 | సేవ్ డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.మనము ఈ ఫైల్‌కు " Sample impress” అనే పేరును పెడదాము. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
04:25 | ఈ ఇంప్రస్ ఒపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ .odp ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ అవటం గమనించగలరు. |
04:33 | ఇప్పుడు ఫైల్‌ను మూసివేద్దాం. ప్రజంటేషన్ను మూసివేయుటకు ఫైల్ పై క్లిక్ చేసి క్లోజ్ (close)పై క్లిక్ చేయండి. |
04:40 | ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ప్రజెంటేషన్‌ను మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ ప్రజెంటేషన్ లాగా సేవ్ చేయటం నేర్చుకుందాము. |
04:48 | మరల “sample impress” ప్రజంటేషన్ను తెరుద్దం. ఫైల్ పై క్లిక్ చేసి ఓపెన్ పై క్లిక్ చేసి "sample impress”ను ఎంచుకోండి. |
04:59 | మాములుగా లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ఫైల్స్‌ను ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ .odpలో సేవ్ చేస్తుంది. |
05:06 | ప్రజంటేషన్ ను మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ లో సేవ్ చేయాలంటే, |
05:11 | ఫైల్ పై క్లిక్ చేసి సేవ్ యాస్(Save As)ను క్లిక్ చేయండి. |
05:14 | ఫైల్ టైప్(File type) వద్ద మైక్రోసాఫ్ట్ పవర్పాయంట్ని ఎంచుకోండి. |
05:18 | ఫైల్‌ను సేవ్ చేసే స్థానాన్ని కూడా ఎంచుకోండి. |
05:20 | సేవ్ బటన్ పై క్లిక్ చేయండీ. |
05:24 | “Keep Current Format” బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫిల్ ppt వలే సేవ్ అవుఉంది. |
05:33 | ఈ ఫైల్‌ను మూసివేయుటకు ఫైల్ పై క్లిక్ చేసి క్లొస్ పై క్లిక్ చేయండి.. |
05:36 | ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ ప్రజంటేషన్ను లిబ్రే ఇంప్రస్లో ఎలా తెరవాలో తెలుసుకుందాము. |
05:44 | ఫైల్ పై క్లిక్ చేసి ఒపేన్ పై క్లిక్ చేయండి. |
05:46 | మీరు తెరవాల్సిన ppt ఫైల్ కోసం వెతకండి. |
05:50 | ఫైల్ నుఎంచుకొని "ఓపెన్" పై క్లిక్ చేయండి. |
05:54 | చివరిగా మనము లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ప్రజంటేషన్ను PDF ఫైల్‌గా ఎలా ఎక్స్ పోర్ట్ చేసుకోవాలో నేర్చ్చుకుందాం. |
06:01 | ఫైల్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ PDFను క్లిక్ చేయండీ. PDF ఆప్షన్ డయలాగ్ బాక్స్‌లో ఉన్న అన్ని ఎంపికలను అలాగే ఉంచి ఎక్స్ పోర్ట్ బటన్‌ను క్లిక్ చేయండి. |
06:12 | “Filename” అనే ఫీల్డ్ లో “Sample Impress” అని టైప్ చేయండి. |
06:16 | Save in folder ఫీల్డ్ లో, ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలో ఎంచుకొని సేవ్ బటన్‌ను క్లిక్ చేయండి. |
06:23 | ఇప్పుడు మీ డాక్యూమెంట్ PDF రూపంలో మీ డస్క్టాప్ పై సేవ్ అవుతుంది. |
06:29 | దీనితో మన లిబ్రే ఆఫిస్ టుటొరియల్ చివరకు వాచ్చము. |
06:34 | సంక్షింప్తంగా, లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ పరిచయం గురించి నేర్చుకొన్నాము |
06:39 | ఇంప్రస్లో ఉన్న వివిధ టూల్ బార్లు. |
06:42 | క్రొత్త ప్రజంటేషన్ను ఎలా సృష్టించాలి. |
06:45 | ప్రజంటేషన్ను Ms ఆఫీస్ పవర్‌పాయంట్ ప్రజంతేషన్గా సేవ్ చేసుకోవటం. |
06:49 | ఇంప్రస్ డాక్యుమెంట్‌ను Ms ఆఫీస్ పవర్‌పాయంట్ ప్రజంటేషన్గా ఓపెన్ చేయటం మరియు PDF ఫైల్‌గా ఎక్స్ పోర్ట్ చేసుకోవటం. నేర్చ్చుకున్నాము. |
06:58 | మీ అవగాహన పెంచే ఈ అసైన్మెంట్ను ప్రయత్నించండి. |
07:00 | కొత్త డాక్యుంమెంట్ను తెరిచి మొదటి స్లయిడ్లో కొంత టెక్స్ట్‌ను టైప్ చేయండి. |
07:05 | దానిని Ms పవర్పాయంట్గా సేవ్ చేసి ఫైల్‌ను మూసివేయండి . |
07:11 | ఇప్పుడు మూసి వేసిన ఫైల్‌ను తిరిగి తెరచి చూడండి. |
07:15 | స్పోకెన్ టూటోరియల్ ప్రోజెక్ట్ యొక్క సంక్షింప్త సమచారం కొరకు ఈ లింక్‌లో ఇవ్వబడిన వీడియోను చూడగలరు. |
07:22 | మీకు సరిపడా బ్యాండ్‌విడ్త్ లేకపోతే వీడియోను డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
07:26 | స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ను ఉపయోగించి వర్క్ షాప్స్ను నిర్వహిస్తుంది. |
07:32 | ఆన్ లైన్ టెస్ట్ లో పాస్ అయిన వారికి ప్రమాణపత్రము ఇస్తుంది. |
07:36 | ఇతర సమాచారం కొరకు contact@spoken-tutorial.orgకు వ్రాయగలరు. |
07:42 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
07:55 | ఈ మిషన్ గురించి, స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
08:07 | ఈ ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది స్వేఛ్చ టీం. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు. |