LibreOffice-Suite-Impress/C2/Introduction-to-LibreOffice-Impress/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ను పరిచయము చేసే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
00:04 ఈ టూటోరియల్లో నేర్చ్చుకోబోయే అంశాలు,
00:07 లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ యొక్క పరిచయము.
00:09 వివిధ రకములైన టూల్ బార్లు.
00:12 కొత్త ప్రజంటేషన్ను ఎలా తయారు చేయాలి?
00:15 తయారు చేసిన ప్రజంటేషన్ను MS పవర్‌పాయంట్లో ఎలా సేవ్ చేయాలి?
00:19 MS పవర్‌పాయంట్ ప్రెజెంటేషన్ను ఎలా తెరావాలి?
00:22 మరియు ప్రజంటేషన్ను pdfలోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి.
00:27 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ అనేది లిబ్రే ఆఫీస్ సూట్ యొక్క ప్రెసెంటేషన్ మ్యానేజర్.
00:32 దీనిని మెరుగైన ప్రదర్శన్ను సృస్టించాడానికి ఉపయోగిస్తారు.
00:35 ఇది మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్కు సరి సమానమైనది.
00:39 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ఒక ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది ఉచితంగా లభిస్తుంది. ఉచితంగా వాడవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు.
00:47 లిబ్రే ఆఫిస్ సూట్తో పనిచేయాలంటే,
00:50 మీరు మైక్రోసాఫ్ట్ విండొస్ 2000, MS విండొస్ క్స్ప్ లేదా MS విండొస్ 7, లేక్ దాని ఉన్నత వెర్షన్లు లేదా గ్ను/లినక్స్
01:02 ఇక్కడ మనం ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము.
01:12 మీ వద్ద లిబ్రే ఆఫీస్ సూట్ ఇన్‌స్టాల్ చేసి లేకపోతే,
01:15 సిన్యాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ (Synaptic package manager)ను ఉపయోగించి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
01:19 సిన్యాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్(Synaptic package manager) యొక్క ఇతర సమాచారం కొరకు,
01:22 ఈ వెబ్ సైట్లో ఉబుంటు లినుక్ష్ ట్యుటోరియల్స్ని చూసి, అక్కడ ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ లిబ్రే ఆఫీస్ సూట్ డౌన్లోడ్ చెయ్యండి.
01:32 వివరణాత్మక సూచనలను లిబ్రే ఆఫీస్ సూట్లోని మొదటి ట్యుటోరియల్లో లభిస్తాయి.
01:38 ఇంప్రెస్ను ఇన్‌స్టాల్ చేయుటకు Complete ఎంపికను ఉపయోగించడం గుర్తుపెట్టుకోండి.
01:43 ఒకవేళ లిబ్రే ఆఫిస్ సూట్ఇన్‌స్టాల్ అయి ఉంటే,
01:46 మీ స్క్రీన్ పై ఎడుమ వైపు ఉన్న అప్లికేషన్స్ ఎంపిక పై క్లిక్ చేసి, ఆపై ఆఫీస్ ఎంపికను ఆతరవాత లిబ్రే ఆఫీస్ ఎంపికను క్లిక్ చేస్తే మీరు లిబ్రే ఆఫీస్ను కనుగొంటారు.
01:58 వివిధ రకాలైన లిబ్రే ఆఫిస్ కాంపోనెంట్స్ ఉన్న కొత్త డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:03 లిబ్రే ఆఫీస్ను ఆక్సెస్ చేయుటకు presentation అంశం పై క్లిక్ చేయండి కొత్త డైలోగ్ బాక్స్లో create పైన క్లిక్ చేయండి.
02:13 ఇప్పుడు మేన్ ఇంప్రస్ విండోలో ఒక ఖాళీ ప్రజంటేషన్ తెరుచుకుంటుంది.
02:18 ఇంప్రస్ విండో యొక్క మేన్ కాంపోనెంట్స్ను నేర్చ్చుకుందాము.
02:22 ఇంప్రస్ విండో వివిధ రకాల టూల్ బార్స్ను కలిగి ఉంటుంది.

టైటిల్ బార్, మెను బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మేంటిగ్ టూల్బార్ మరియు స్టేటస్ బార్.

02:36 ఈ టూటోరియల్లో ముందుకు వేళ్ళే కొద్ది టూల్ బార్స్ గురించి ఇంకా తెలుసుకుంటాము.
02:41 ఇప్పుడు మన మొదటి ప్రెసెంటేషన్ పై పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఫైల్ను మూసివేద్దాం.
02:47 Applications వద్దకు వెళ్ళి ఆఫిస్ను క్లిక్ చేసి అందులో లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ను క్లిక్ చేయండి.
02:56 From Template పై క్లిక్ చేయండి .
02:59 Recommendation of a strategyను ఎంచుకొని నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయండి.
03:06 select a slide design డ్రాప్ డౌన్లో ప్రెసెంటేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎంచుకోండి.

తర్వాత బ్లూ బార్డర్ను ఎంచుకోండి.

03:14 select an output medium ఫీల్డ్లో ఉన్న ఒరిజినల్ పై క్లిక్ చేయండి
03:19 Next బటన్ ను క్లిక్ చేయండి
03:22 ఇది స్లయిడ్ పరివర్తనాలును నిర్మించ్చుకోనే పధ్ధతి.
03:26 ఇక్కడ ఉన్న అన్ని ఎంపికలను అలాగే ఉంచి Next బటన్ పై క్లిక్ చేయండి.
03:32 What is your name అనే ఫీల్డ్ లో మీ పేరు ను గాని లేక మీ ఆర్గనైజేషన్ పేరును గాని టైప్ చేయవచ్చు.

నేను A1 services అని టైప్ చేస్తున్నాను.

03:41 What is the subject of your presentation ఫీల్డ్ లో benefits of open source అని టైప్ చేయండి.
03:47 Next బటన్ను క్లిక్ చేయండి.
03:49 ఈ చర్య ప్రజంటేషన్ను వివరిస్తుంది.
03:52 అన్ని ఎంపికలు డిఫాల్ట్గా ఎంచుకోబడ్డాయి. వేటిని మార్చ్చవద్దు.
03:58 అవి ప్రెజెంటేషన్ కొరకు నమూనా శీర్షికలు.
04:01 క్రియేట్ బటన్ పై క్లిక్ చేయండి.
04:04 మీరు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్లో మీ మొదటి ప్రజంటేషన్ను తయారు చేసుకున్నారు.
04:09 ఇప్పుడు ప్రజంటేషన్ను ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చ్చుకుందాము.
04:13 ఫైల్ పై క్లిక్ చేసి సేవ్ను క్లిక్ చేయండి.
04:15 సేవ్ డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. మనము ఈ ఫైల్కు Sample impress అనే పేరును పెడదాము. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
04:25 ఈ ఇంప్రస్ ఒపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ .odp ఎక్స్‌టెన్షన్తో సేవ్ అవటం గమనించగలరు.
04:33 ఇప్పుడు ఫైల్ను మూసివేద్దాం. ప్రజంటేషన్ను మూసివేయుటకు ఫైల్ పై క్లిక్ చేసి క్లోజ్ (close)పై క్లిక్ చేయండి.
04:40 ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ప్రజెంటేషన్ను మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ ప్రజెంటేషన్ లాగా సేవ్ చేయటం నేర్చుకుందాము.
04:48 మరల sample impress ప్రజంటేషన్ను తెరుద్దం. ఫైల్ పై క్లిక్ చేసి ఓపెన్ పై క్లిక్ చేసి sample impressను ఎంచుకోండి.
04:59 మాములుగా లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ఫైల్స్ను ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ .odpలో సేవ్ చేస్తుంది.
05:06 ప్రజంటేషన్ ను మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ లో సేవ్ చేయాలంటే,
05:11 ఫైల్ పై క్లిక్ చేసి సేవ్ యాస్(Save As)ను క్లిక్ చేయండి.
05:14 ఫైల్ టైప్(File type) వద్ద మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ని ఎంచుకోండి.
05:18 ఫైల్ను సేవ్ చేసే స్థానాన్ని కూడా ఎంచుకోండి.
05:20 సేవ్ బటన్ పై క్లిక్ చేయండీ.
05:24 Keep Current Format బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫిల్ ppt వలే సేవ్ అవుఉంది.
05:33 ఈ ఫైల్ను మూసివేయుటకు ఫైల్ పై క్లిక్ చేసి క్లొస్ పై క్లిక్ చేయండి.
05:36 ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ ప్రజంటేషన్ను లిబ్రే ఇంప్రస్లో ఎలా తెరవాలో తెలుసుకుందాము.
05:44 ఫైల్ పై క్లిక్ చేసి ఒపేన్ పై క్లిక్ చేయండి.
05:46 మీరు తెరవాల్సిన ppt ఫైల్ కోసం వెతకండి.
05:50 ఫైల్ ను ఎంచుకొని ఓపెన్ పై క్లిక్ చేయండి.
05:54 చివరిగా మనము లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ప్రజంటేషన్ను PDF ఫైల్గా ఎలా ఎక్స్ పోర్ట్ చేసుకోవాలో నేర్చ్చుకుందాం.
06:01 ఫైల్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ PDFను క్లిక్ చేయండీ. PDF ఆప్షన్ డయలాగ్ బాక్స్లో ఉన్న అన్ని ఎంపికలను అలాగే ఉంచి ఎక్స్ పోర్ట్ బటన్ను క్లిక్ చేయండి.
06:12 Filename అనే ఫీల్డ్ లో Sample Impress అని టైప్ చేయండి.
06:16 Save in folder ఫీల్డ్ లో, ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలో ఎంచుకొని సేవ్ బటన్ను క్లిక్ చేయండి.
06:23 ఇప్పుడు మీ డాక్యూమెంట్ PDF రూపంలో మీ డస్క్టాప్ పై సేవ్ అవుతుంది.
06:29 దీనితో మన లిబ్రే ఆఫిస్ టుటొరియల్ చివరకు వాచ్చము.
06:34 సంక్షింప్తంగా, లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ పరిచయం గురించి నేర్చుకొన్నాము
06:39 ఇంప్రస్లో ఉన్న వివిధ టూల్ బార్లు.
06:42 క్రొత్త ప్రజంటేషన్ను ఎలా సృష్టించాలి.
06:45 ప్రజంటేషన్ను MS ఆఫీస్ పవర్‌పాయంట్ ప్రజంతేషన్గా సేవ్ చేసుకోవటం.
06:49 ఇంప్రస్ డాక్యుమెంట్ను MS ఆఫీస్ పవర్‌పాయంట్ ప్రజంటేషన్గా ఓపెన్ చేయటం మరియు PDF ఫైల్గా ఎక్స్ పోర్ట్ చేసుకోవటం. నేర్చ్చుకున్నాము.
06:58 మీ అవగాహన పెంచే ఈ అసైన్‌మెంట్ను ప్రయత్నించండి.
07:00 కొత్త డాక్యుంమెంట్ను తెరిచి మొదటి స్లయిడ్లో కొంత టెక్స్ట్ను టైప్ చేయండి.
07:05 దానిని MS పవర్‌పాయంట్గా సేవ్ చేసి ఫైల్ను మూసివేయండి .
07:11 ఇప్పుడు మూసి వేసిన ఫైల్ను తిరిగి తెరచి చూడండి.
07:15 స్పోకెన్ టూటోరియల్ ప్రోజెక్ట్ యొక్క సంక్షింప్త సమచారం కొరకు ఈ లింక్లో ఇవ్వబడిన వీడియోను చూడగలరు.
07:22 మీకు సరిపడా బ్యాండ్‌విడ్త్ లేకపోతే వీడియోను డౌన్‌లోడ్ చేసుకొని చూడవచ్చు.
07:26 స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ను ఉపయోగించి వర్క్ షాప్స్ను నిర్వహిస్తుంది.
07:32 ఆన్ లైన్ టెస్ట్ లో పాస్ అయిన వారికి ప్రమాణపత్రము ఇస్తుంది.
07:36 ఇతర సమాచారం కొరకు contact@spoken-tutorial.orgకు వ్రాయగలరు.
07:42 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.

దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.

07:55 ఈ మిషన్ గురించి, స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
08:07 ఈ ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది స్వేఛ్చ టీం. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig