C-and-Cpp/C2/Arithmetic-Operators/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | C మరియు C++ లోని అరిథమ్యాటిక్ ఆపరేటర్ల పై స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియలో మనము క్రింద విషయాలను నేర్చుకుంటాము: |
00:10 | అరిథమ్యాటిక్ ఆపరేటర్లు, అనగా, |
00:11 | '+' కూడిక. ఉదాహరణకు: a+b. |
00:14 | '-' తీసివేత: ఉదాహరణకు. a-b. |
00:18 | '/' భాగాహారం: ఉదాహరణకు. a/b. |
00:20 | '*' గుణాకారం: ఉదాహరణకు. a*b. |
00:24 | '%' మాదూలస్: ఉదాహరణకు. a%b. |
00:27 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు ఉపయోగించినవి: ఉబుంటుఆపరేటింగ్ సిస్టంగా 11.10, |
00:32 | 'ఉబంటు లోని gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:38 | ఒక ఉదాహరణ ద్వారా C ప్రోగ్రాంలోని అరిథమ్యాటిక్ ఆపరేషన్ల ఉపయోగాన్ని చూపిస్తాను. |
00:44 | నేను ఒక ప్రోగ్రాంన్ను ముందే రాసి ఉంచాన్ను. |
00:47 | ఎడిటర్‌ను తెరిచి కోడ్‌ను వివరిస్తాను. |
00:49 | ఇది మన అరిథమ్యాటిక్ ఆపరేటర్ కలగిన ప్రోగ్రాం. |
00:56 | మొదటి రెండు వాక్యాలలో వేరియబుల్స్‌ను ప్రకటించి నిర్వచిన్చాము. |
01:02 | తరవాతి రెండు వాక్యాలలో, |
01:04 | 'a'కి 5 విలువను కేటాయించినాము. |
01:06 | "b"కి 2 విలువను కేటాయించినాము. |
01:10 | ఇప్పుడు ఎడిషన్ ఆపరేటర్ ఎలా పని చేస్తుందో చూద్దాం. |
01:14 | "c”, “a” మరియు “b”ల మొత్తాన్ని కలిగి ఉంటుంది. |
01:19 | ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ a మరియు bల మొత్తాన్ని స్క్రీన్ పై చూపిస్తుంది. |
01:28 | ఇక్కడ % డాట్ 2F దశాంశ బిందువు తర్వాత రెండు అంకెల ప్రీసిషన్ అందిస్తుంది. |
01:37 | తరవాత స్టేట్మెంట్లో a మరియు '"b'" యొక్క గుణకారం cలో కలిగి ఉంటుంది. |
01:43 | ఈ printf స్టేట్మెంట్ a మరియి b ల గుణకారాన్ని స్క్రీన్‌పై చూపును. |
01:48 | ఈ రెండు ఆపరేటర్లు ఎలా పని చేస్తాయో చూద్దాం. |
01:52 | ఈ క్రింది వరసలను కామెంట్ చేద్దాం. |
01:55 | /* (స్లాష్ ఆస్టరిస్క్) |
02:01 | */ (ఆస్టరిస్క్ స్లాష్ ) టైప్ చెయండి. |
02:05 | సేవ్ పై క్లిక్ చెయండి. |
02:07 | .c (డాట్ c) ఎక్స్టెంషన్ తో ఫైల్ సేవ్ చెయండి. |
02:10 | నేను ఫైల్ ని arithmetic.c అనే పేరు తో సేవ్ చేశాను |
02:15 | Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02:22 | కోడ్ ను కంపైల్ చేయుటకు టర్మినల్ పై ఇలా టైప్ చెయండి . |
02:27 | gcc space arithmetic dot c space minus o space arith |
02:38 | Enter నొక్కండి. |
02:40 | ఎక్సికూటే చేయుటకు, ./arith (డాట్ స్లాష్ arith) అని టైప్ చెయండి. |
02:48 | ఎంటర్ నొక్కండి. |
02:50 | స్క్రీన్ పై అవుట్ పుట్ చూపబడుతుంది. |
02:53 | అదేమంటే |
02:54 | Sum of 5 and 2 is 7.00 మరియు |
02:59 | Product of 5 and 2 is 10.00. |
03:03 | సబ్స్ ట్రాక్షన్‌ను ఆపరేటర్ ను మీరు స్వంతంగా ప్రయత్నిచండి. |
03:08 | ఎడిషన్ ఆపరేటర్‌కు బదలుగా సబ్‌స్ట్రాక్షన్ ఆపరేటర్ వాడండి. |
03:13 | మీకు ఫలితం 3 రావాలి. |
03:18 | ప్రోగ్రాంక్ కు తిరిగి వచ్చి చివరి వాక్యాలను చూద్దాం. |
03:23 | ఇప్పుడు, భాగాహారం కోడ్‌ని వివరిస్తాను. |
03:26 | మల్టీ లైన్ కామెంట్లను ఇక్కడ మరియు ఇక్కడ నుండి తొలగించండి. |
03:34 | ఈ వాక్యాలలో, c, a మరియు b ల పూర్ణాంక భాగాహారం విలువను కలిగి ఉంది. |
03:40 | పూర్ణాంక భాగాహారంలో దశాంశ భాగం తీయ బడుతుందని గమనిచండి. |
03:47 | printf వాక్యము భాగాహారం యొక్క అవుట్ పుట్ ను తేరా పై చూపుnu |
03:57 | ఈ వాక్యంలో రియల్ దివిషన్ చేస్తున్నాం. |
04:02 | ఇక్కడ ఉన్న ఆపరాండ్లలో ఒక్క దానిని ఫ్లోట్‌గా కాస్ట్ చెయ్యాలి |
04:10 | వేరియబల్ 'a' ను టైప్ కాస్ట్ చేశాము. |
04:13 | ఇప్పుడు a ఈ ఒక్క ఆపరేషన్ కు మాత్రమే ఫ్లోట్ వేరియబుల్‌గా వ్యవహరిస్తుంది |
04:22 | printf వాక్యం రియల్ దివిషన్ యొక్క ఫలితాన్ని స్క్రీన్ పై చూపిస్తుంది. |
04:30 | return 0; టైప్ చేసి బ్రాకెట్లను మూసివేయండి. |
04:37 | Save పై క్లిక్ చేయండి. |
04:40 | టర్మినల్ కు వచ్చి కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చేయండి. |
04:45 | gcc space arithmetic dot c minus o space arith అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది. |
04:59 | ./arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది. |
05:05 | ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది. |
05:08 | మన వద్ద కుడిక మరియు గుణకారం ఆపరేటర్ల మునపటి అవుట్ ట్లు ఉన్నాయి. |
05:16 | మన వద్ద ఇంటిజర్ దివిషన్ 5 బై 2 ల లబ్దం 2 ఉంది. |
05:22 | ఇక్కడ ఇంటిజర్ దివిషన్ లో దశాంశం తొలగించబడినది అని గమనిచవచ్చు. |
05:29 | తదుపరి మన వద్ద రియల్ దివిషన్ 5 బై 2 ల లబ్దం 2.5 . |
05:35 | రియల్ దివిషన్ లబ్దం అనుకున్నట్టే ఉంది. |
05:37 | ఈ ఫలితాన్ని టైప్ కాస్టింగ్ ద్వారా పొందగలిగ్యాం. |
05:45 | ఇప్పుడు నేను అదే ప్రోగ్రాం ని C++ లో రాయాలనుకుంటే, |
05:50 | అదే కోడ్ ని C++ లో కూడా yela వాడొచ్చా ? చూద్దాం. |
05:54 | కనుక్కుంద్దాం. |
05:56 | ఎడిటర్‌కు తిరిగి వెళ్తాను. |
06:00 | ఇక్కడ ఒక C++ కోడ్ ఉంది. |
06:05 | ఇక్కడ ఉన్న హెడ్డర్ C ఫైల్ యొక్క హెడ్డర్ కన్నా వేరిగా ఉందని గమనించండి. |
06:12 | ఇక్కడ namespace కూడా ఉపయోగించము. |
06:18 | C ++ లో ఔట్ పుట్ స్టేట్మెంట్ cout అని కూడా గమనించండి. |
06:25 | ఈ వ్య్త్యశాలు తప్పా మిగితావన్ని రెండు కోడ్లలో సమానమే. |
06:32 | సేవ్ పై క్లిక్ చేయండి. |
06:33 | ఫైల్‌కు .cpp అనే ఎక్స్టెంషన్ ఉందని నిర్ధారించుకోండి. |
06:37 | నా ఫైల్‌ను arithmetic.cpp అనే పేరు తో సేవ్ చేశాను. |
06:41 | కోడ్‌ని ఎక్సిక్యూట్ చేసి ఫలితం చూద్దాం. |
06:49 | టర్మినల్ పై g++ space arithmetic dot cpp space minus o arith అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కామ్పైల్ ఔతుంది. |
07:09 | ./ arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే కోడె ఎక్సెక్యూట్ ఔతుంది. |
07:16 | ఇక్కడ ఔట్ పుట్ చూపబడుతుంది. |
07:19 | ఈ ఫలితం C ప్రోగ్రాం ఫలితంకు స్మానమే అని గమనించండి. |
07:23 | ప్రీసిషన్ లో మాత్రమే కాస్త తేడా ఉంది. |
07:29 | ఈ తరగతి సారాంశాన్ని చూద్దామా. |
07:32 | ఈ ట్యుటోరియల్‌లో అరిత్మటిక్ ఆపరేటర్లను ఎలా వాడాలో నేర్చుకున్నాం. |
07:36 | అసైన్మెంట్ లా: |
07:38 | మాడులస్ ఆపరేటర్ని ఉపయోగించి ఒక ప్రోగ్రాం రాయండి. |
07:42 | మాడులుస్ ఆపరేటర్ భాగాహారం చేసి శేషం ఫలితంగా ఇస్తుంది. ఉదా: c = a % b; |
07:50 | మీకు ఫలితం 1 రావాలి. |
07:55 | ఈ లింక్ లో ఉన్న వీడియొ చూడగలరు. |
07:57 | ఇది స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. |
08:00 | మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:05 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ : స్పోకన్ ట్యుటోరియల్స ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
08:09 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం ఇవ్వబడును.. |
08:14 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి. |
08:20 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక్ భాగం. |
08:25 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
08:30 | దీనిపై మరింత సమాచారం, |
08:33 | spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది. |
08:41 | ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |