C-and-Cpp/C2/Tokens/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:43, 14 July 2015 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.01 C మరియు C++ లోని టోకన్స్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం.
00.06 ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
00.09 టోకన్లను ఎలా నిర్వచించడం మరియు ఉపయోగించడం
00.12 ఉదాహరణల ద్వారా వీటిని చూద్దాం.
00.15 మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివివరిస్తాను.
00.20 ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు,
00.21 నేను ఉపయోగించినవి: ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10,
00.26 gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00.33 టోకన్ల పరిచయంతో ప్రారంబిద్దాం.
00.36 టోకన్, "డేటా టైప్లు", "వేరియబుల్లు", "స్థిరాంకాలు" మరియు "ఐడెంటిఫైఎర్ల" తరగతికి చెందిన పదము.
00.46 ఒక ప్రోగ్రాంతో ప్రారంబిద్దాం.
00.49 నేను ప్రోరామ్ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
00.53 దానిని తెరుస్తాను.
00.56 మన ఫైల్ పేరు టోకన్స్.సి (tokens.c) అని గమనించండి.
01.04 ఈ ప్రోరాం లో వేరియబల్లను ఇనీశ్యలైజ్ (initialize) చేసి వాటి విలువలను ముద్రిద్దాం.
01.09 ఇప్పుడు కోడ్ (code)ను వివరిస్తాను.
01.12 ఇది మన హెద్దర్ ఫైల్.
01.16 ఇది మన మెయిన్ ఫంక్షన్.
01.20 ఇక్కడ int ఒక కివర్డ్.
01.22 కంపైలర్కు కీవర్డ్ ల అర్థం తెలిసి ఉంటుంది .
01.26 "a"ఒక పూర్ణాంక వేరియబల్.
01.28 దానికి "2" విలువను కేటాయించినాము.
01.32 దీన్నే ఇనీశ్యలైజేషన్(initialization ) అంటారు.
01.35 వేరియబల్కు విలువను ఇవ్వక పోతే దాన్ని డిక్లరేషన్ (Declaration ) అంటారు.
01.43 ఇక్కడ 'b' ఒక స్థిరంకం (constant).
01.46 'b'ని ఇనిష్యలైజ్ చేయుటకు దానికి '4' విలువను కేటాయించము.
01.53 “const” కివర్డ్ రీడ్ ఓన్లీ వేరియబల్ సృష్టించుటకు ఉపయోగిస్తారు.
01.58 కీవర్డ్స్ మరియు స్థిరాంకాల గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లైడ్స్ వద్దకు వెళ్దాం .
02.06 కీవర్డ్ లకు మార్చలేని ఒక స్థిరమైన అర్థం ఉంటుంది.
02.11 కీవర్డ్ లను వేరియబల్ పేర్లు గా ఉపయోగించలేము.
02.15 C లో 32 కీ వర్డ్ లు ఉన్నవి.
02.18 auto, break, case, char, enum, extern మొదలైనవి.
02.28 స్థిరాంకాలు, స్థిరాంకాలకు స్థిర విలువలు ఉంటాయి.
02.33 అవి ఒక ప్రోగ్రాం అమలు అయేటప్పుడు మార్పులు చందవు.
02.38 న్యూమరిక్ మరియు క్యారెక్టర్ స్థిరాంకాలు అనబడే రెండు స్థిరాంకాలు ఉన్నవి.
02.45 మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
02.47 ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క డాటా టైప్.
02.52 మనం దానికి 1.5 విలువను కేటాయించాము .
02.56 డాటా టైప్ , నియమాల సెట్ తో కూడిన ఒక పరిమితమైన విలువల సెట్
03.04 ఇక్కడ 'd' ఒక వేరియబల్.
03.07 Char మరియు సింగల్ కొట్స్, మనం క్యారెక్టర్ తో వ్యవహరిస్తున్నాం అని సూచిస్తుంది.
03.12 ఫలితంగా, "d", "A" విలువను నిల్వ చేసే ఒక క్యారెక్టర్ వేరియబుల్.
03.20 int, double float and char అనేవి డేటా టైప్లు .
03.30 "a", "c" మరియు "d" అనేవి వేరియబల్ల్లు.
03.35 ఇప్పుడు మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం.
03.37 డాటా టైప్ మరియు వేరియబుల్స్ గురించి మరింత తెలుసుకుందాం.
03.48 డాటా టైప్లు: పూర్ణాంక డాటా టైప్ తో ప్రారంబిద్దాం.
03.50 ఇది 'int' అని డిక్లేర్ చేయబడింది
03.53 పూర్ణాంక డేటా టైప్ని ముద్రించుటకు %d అనే ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం.
04.01 అదేవిధంగా, ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యల్లో ఫ్లోట్ మరియు %f ఉపయోగిస్తము.
04.09 క్యారెక్టర్ డాటా టైప్లకు %c ఉపయోగిస్తాం.
04.15 మరియు డబల్ డాటా టైప్ కొరకు , %lf ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ఉపయోగిస్తాం.
04.24 ఇప్పుడు మనం డాటా టైప్ల రేంజ్ చూద్దాం.
04.29 ఇంటీజర్ (Integer)డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది .
04.34 ఫ్లోటింగ్ పాయింట్(Floating Point) డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది .
04.39 క్యారెక్టర్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది.
04.42 మరియు డబల్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది .
04.47 వేరియబుల్లో నిల్వ చేసిన విలువలు ఈ శ్రేణి కంటే అధికం లేకా తక్కువ ఉండకూడదు.
04.56 ఇప్పుడు వేరియబల్స్ ను చూద్దాం.
05.00 వేరియబల్ ఒక డాటా పేరు.
05.02 దీనిని డాటా విలువను నిలువ చేయుటకు ఉపయోగిస్తారు .
05.06 ప్రోగ్రాం రన్ ఔతుండగా ఇందులోని విలువలు మార్పు మార్పు చెందవచ్చు.
05.10 వేరియబాల్ని ఉపయోగించే ముందు డిక్లేర్ చెయ్యాలి.
05.14 వేరియబల్ల పేరులు అర్థవంతంగా ఉండాలి.
05.18 ఉడాహరణకు: john, marks, sum మొదలైనవి.
05.24 ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం.
05.27 ఇక్కడ printf ఈ ఫంక్షన్ కు ఒక ఐడెంటిఫైయర్(identifier) పేరు.
05.32 మన స్లయిడ్ కు తిరిగి వెళ్దాం.
05.35 ఐడెంటిఫైయర్ల గురించి తెలుసుకుందాం.
05.38 ఐడెంటిఫైయర్స్ యూసర్ డిఫైన్ చేసిన పేర్లు.
05.41 ఐడెంటిఫైయర్స్ అక్షరాల మరియు అంకెల సమాహారం.
05.46 అప్పర్ కేస్ మరియు లోవర్ కేస్ అక్షరాలు ఉపయోగించవచ్చు.
05.51 మొదటి క్యారెక్టర్, అక్షరం లేక అండర్ స్కోర్ ఉండాలి.
05.55 ఇప్పుడు ఆమన ప్రోగ్రాం కు వద్దాం.
05.58 ఇక్కడ వేరియబల్స్ మరియు స్థిరాంకాలను ఇనీశ్యలైజ్ చేశాం .
06.02 ఇక్కడ వాటిని ముద్రించాం.
06.05 ఇది మన రేటర్న్ వాక్యము.
06.08 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
06.10 ప్రోగ్రాం ను ఎక్సిక్యూట్ చేయండి.
06.12 Ctrl, Alt మరియు Tకీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
06.21 కంపైల్ చేయుటకు, gcc space tokens dot c space hyphen o tok టైప్ చేసి ఎనటర్ నొక్కండి.
06.30 ఎక్సిక్యూట్ చేయుటకు ./tok టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06.35 ఔట్ పుట్ ప్రదర్శిపబడును
06.39 ఇక్కడ దశాంశ బిందువు(డెసిమల్ పాయింట్) తర్వాత ఆరు విలువలు ఉన్నవని చూడగలరు.
06.44 మరియు ఇక్కడ రెండు విలువలు ఉన్నవి.
06.48 ఇది ఎలా అయిందో చూద్దాం. మన ప్రోగ్రాం కి వద్దాం.
06.54 ఇక్కడ % point 2f ఉన్నందుకు ఇలా జరిగింది.
06.59 ఇది డెసిమల్ తరువాత రెండు స్థానాలను ముద్రించవచ్చని సూచిస్తుంది.
07.04 డెసిమల్ తరువాత మూడుస్థానములు కావాలంటే.
07.09 ” % point 2f” ను "% point 3f" తో మారుద్దాం.
07.16 సేవ్ పై క్లిక్ చేయండి.
07.19 టర్మినల్కు తిరిగి రండి.
07.22 ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,
07.28 ఇక్కడ డెసిమల్ తరువాత మూడు స్థానాలు ఉన్నవని కనిపిస్తుంది.
07.33 ఇప్పుడు అదే ప్రోగ్రాంను C++ లో ఎక్సిక్యూట్ చేద్దాం.
07.36 మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
07.40 ఇక్కడ కొన్ని మార్పులు చేద్దాం.
07.42 ముందుగా shift+ctrl+s కీలను ఏకకాలంలో నొక్కండి.
07.50 ఇప్పుడు ".cpp" అనే ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి.
07.58 హెడర్ ఫైల్ను iostreamకు మారుద్దాం.
08.03 ఇప్పుడు "using" వాక్యాన్ని చేర్చుద్దాం.
08.08 సేవ్ పై క్లిక్ చేయండి.
08.11 ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యం తో మార్చండి.
08.15 ఎందుకంటే "C++" లో cout<< ఫంక్షన్ ఒక వరసను ముద్రిస్తుంది.
08.21 సర్చ్ ఫార్ అండ్ రిప్లేస్ టెక్స్ట్(Search for and replace text) ఎంపిక పై క్లిక్ చేయండి.
08.27 ఇక్కడ printf ఓపనింగ్ బ్రాకెట్ “(” టైప్ చేయండి.
08.33 మరియు ఈ కాలం లో “cout” మరియు రెండు యంగాల్ బ్రాకెట్స్ << టైప్ చేయండి.
08.40 ఇప్పుడు రీప్లేస్ ఆల్( Replace All) పై క్లిక్ చేసి క్లోజ్( Close) పై క్లిక్ చేయండి.
08.45 మనకు ఫార్మ్యట్ స్పెసిఫైయర్ మరియు "\n" అక్కరలేదు.
08.50 వీటిని తొలగిద్దాం.
08.52 ఇప్పుడు కామా తొలగించి రెండు యాంగాల్ బ్రాకెట్లను టైప్ చేయండి.
09.01 సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్లోసింగ్ బ్రాకెట్ తొలగించండి.
09.04 రెండు యాంగాల్ బ్రాకెట్లు టైప్ చేయండి.
09.09 మరియు డబల్ కొట్స్ లో \n టైప్ చేయండి.
09.16 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
09.20 ఇప్పుడు ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేయండి. మన టర్మినల్ కు తిరిగి వద్దామ్.
09.24 g++ space tokens dot cpp space hyphen o space tok 1 టైప్ చేసి కంపైల్ చేయండి.
09.35 ఇక్కడ మన వద్ద tok1ఉంది ఎందుకంటే, tokens.c ఫైల్ అవుట్ పుట్ పారామీటర్ "tok"ను ఓవర్ రైట్ చెయ్యకూడదని
09.46 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
09.48 ఎక్సిక్యూట్ చేయటకు "./tok1" టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09.55 ఔట్ పుట్ ప్ర్దర్శిపబడును.
09.59 ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం.
10.03 మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం.
10.05 ఇక్కడ "b"కి "8" అనే ఒక నూతన విలువను కేటాయించాననుకోండి.
10.12 సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం.
10.15 మన టర్మినల్ కు తిరిగి వద్దాం.
10.17 ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను.
10.22 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేయండి
10.26 "tokens. cpp" (టోకన్స్.సి‌పి‌పి) ఫైల్ లో ఏడవ వరసలో తప్పు ఉందని కనిపిస్తుంది.
10.32 Assignment of read only variable 'b'.
10.36 మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
10.39 ఎందుకంటె, "b" ఒక స్థిరాంకం మరియు స్థిరాంకాలకు స్థిరమైన విలువలు ఉంటాయి కాబట్టి.
10.45 వీటి విలువలు ప్రోగ్రాం ఎక్షి క్యూట్ అయేటప్పుడు మార్పు చెందవు .
10.49 అందుకే ఇక్కడ తప్పు ఉందని సూచిస్తుంది. తప్పునీ సారి దిద్దుదాం.
10.54 ఈ వరసను తొలగింది సేవ్ పై క్లిక్ చేయండి.
10.57 మరోసారి ఎక్సిక్యూట్ చేద్దాం. మన టర్మినల్ కు తిరిగి వద్దాం.
11.01 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం.
11.03 ఇంతక ముందు చేసినట్టు ఎక్సిక్యూట్ చేద్దాం. ఇదిగో సరిపోయింది.
11.09 ఇప్పుడు ఇంకో సామాన్యమైన తప్పుని చూద్దాం.
11.12 మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం.
11.15 ఇక్కడ నేను సింగల్ కోట్ పెట్ట లేదనుకోండి. సేవ్ పై క్లిక్ చేయండి.
11.21 ఎక్సిక్యూట్ చేసేందుకు టర్మినల్కు వద్దాం.
11.25 ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం.
11.28 టోకన్ డాట్ "cpp"(సి‌పి‌పి) ఫైల్ లో తొమ్మిదో వరస తప్పు అని చూపిస్తుంది.
11.34 ”A”ను స్కోప్ లో డిక్లేర్ చేయలేదు. మన ప్రోగ్రాం కు వద్దాం.
11.40 దీనికి కారణం సింగల్ కొట్లో ఏమైనా క్య్రెక్టర్ విలువ అని పరిగణిస్తుంది.
11.47 మరియు ఇక్కడ 'd' ను క్యారెక్టర్ వేరియబల్ గా డిక్లేర్ చేశాం.
11.53 తప్పునీ సరిదిద్దుదాం. తోమిదో వరసలో సింగల్ కోట్ టైప్ చెద్దాం.
11.59 సేవ్ పై క్లి క్ చేయండి. ఎక్సిక్యూట్ చెద్దాం.
12.02 టర్మినల్ కు తిరిగి వద్దాం.
12.04 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం.
12.06 ఎక్సిక్యూట్ చెద్డాం. చూసారా సరిపోయింది.
12.13 ఇప్పుడు స్లైడ్స్ కు తిరిగి వద్దాం.
12.15 తరగతి సారాంశం.
12.16 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది.
12.18 డాటా టైప్ ఉదాహరణ: "int", "double", "float" మొదలైనవి .
12.24 వేరియబల్స్ ఉదా: "int a=2;"
12.29 ఐడెంటిఫైయర్స్ ఉదా: "printf()" మరియు
12.34 స్థిరాంకాలు ఉదా: "double const b=4;"
12.40 ఒక అసైన్మెంట్ గా,
12.41 సాదారణ వడ్డీ గణించే ప్రోగ్రాం రాయండి.
12.45 సూచన: "principal * rate * time upon 100".
12.50 ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు.
12.54 ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం.
12.56 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి

చూడగలరు.

13.01 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం.
13.03 స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును.
13.07 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates)

ఇవ్వబడును.

13.10 మరిన్నివివరాలుకు, దయచేసిcontact@spoken-tutorial.org ను సంప్రదించండి.
13.19 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
13.24 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .
13.30 ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో చూడ గలరు .
13.35 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ సెలవు తీసుకుంటున్నాను .

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india