Digital-Divide/D0/How-to-buy-the-train-ticket/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration | ||
00:01 | ఆన్లైన్ రైలు బుకింగ్ గురించి మాట్లాడే ట్యుటోరియల్ కు స్వాగతం | ||
00:05 | నా పేరు చైతన్య | ||
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం IRCTC లో ఒక టికెట్‌ను ఎంచుకోవడం నేర్చుకుందామ్ | ||
00:13 | ప్రయాణం రంగం ఎంచుకోవడం . రైలు మరియు ప్రయాణ తరగతి ఎంచుకోవడం . | ||
00:19 | వినియోగదారుని సమాచారం ఎంటర్ చేయడం మరియు E-టికెట్ లేదా I-టికెట్ నిర్ణయించడం . | ||
00:24 | డెబిట్ కార్డు ను మొదటి సారిగా వినియోగించ డం మరియు దీనిని ఆన్లైన్ టికెట్ కొనుగోలు లో ఉపయోగించ డం ప్రత్యక్షంగా చూపుతా ను | ||
00:32 | టికెట్ కొనుగోలుకు ఏమి కావలి , చెల్లింపు కోసం కిందిది ఏదైనా ఒకటి అవసరం | ||
00:36 | ATM కార్డ్ కలిగి వున్న మీ బ్యాంకు ఖాతా | ||
00:39 | ఆన్లైన్ లావాదేవీల సామర్థ్యం గల మీ బ్యాంకు ఖాతా, | ||
00:43 | మీ క్రెడిట్ కార్డు మరియు ఇంటర్నెట్ కనెక్షన్ తో ఒక కంప్యూటర్ తప్పనిసరి | ||
00:48 | నేను ఈ కింది పద్దతిని ఎంచుకుంటాను; | ||
00:50 | నా వద్ద ICICI ATM card వుంది. ఇది visa debit card కుడా | ||
00:56 | ఇక ఇప్పుడు మనం టికెట్ కొందాం | ||
00:59 | Username , kannan underscore Mou అని టైపు చేసి Password తో లాగిన్ అవుతాను | ||
01:12 | - | 01:26 | నేను నిజంగా Surat వెళ్దామనుకుంటున్నాను |
01:28 | Bombay Central యొక్క station code BCT Surat కు ST | ||
01:35 | - | 01:47 | Date, 23rd December అని ఎంచుకుంటాను. మిగతావాటిని E-ticket మరియు general గా ఎంచుకుంటాను |
01:55 | E-ticket లేదా I-ticket గురించి మరియు మరిన్ని ఐచ్ఛికాంశం లను చెబుతాను ; | ||
01:59 | ఇందులోని విభేదాలను తర్వాత వివరిస్తాను; | ||
02:02 | ప్రదేశములను వెతికి కుడి భాగం లోని Train name slide ను చూస్తాను. | ||
02:08 | చాలా రైలులు వున్నవి . ఫాంట్ పరిమాణం చిన్నదిగా చేద్దాము. | ||
02:11 | ఇక మనం అన్నింటినీ చూడవచ్చు, | ||
02:15 | ఒకవేళ నేను train number12935 కు వెళ్దామని అనుకుంటే. | ||
02:19 | రెండవ సిట్టింగ్ "2s" లో టికెట్స్ అందుబాటులో ఉన్నవో లేవో చూద్దాం | ||
02:24 | కొద్దిగా scrolldown చేస్తాను వెంటనే wait లిస్టెడ్ అని ఒక జాబితా వస్తుంది | ||
02:29 | Wait listed అయిన ఏమి పట్టింపు లేదు నేను టికెట్ బుక్ చేద్దామని అనుకుంటునాను | ||
02:34 | దీనిని click చేస్తాను. The From station that i have selected does not exist on the route choose one of these. అని message వస్తుంది | ||
02:44 | ఒకవేళ నేను Bandra Terminus ఎంచుకున్దమనుకుంటే , నేను దీని వద్దకు వెళ్లి బుక్ చేస్తాను | ||
02:57 | పేరు Kannan Moudgalya. Age-53, Male, Berth preference- ఒకవేళ విండో సీట్ కావాలని అనుకుంటే | ||
03:12 | senior citizen button ఒకటి వస్తుంది. That passengers age should be 60 years or more అని ఒక message వస్తుంది.Okay | ||
03:22 | ఒకవేళ female senior citizen అయితే passengers age should be 58 years or more అని message వస్తుంది | ||
03:31 | పురుషులకు 60 మరియు స్త్రీలకు 58 సంవస్తరాలు సీనియర్ పౌరులుగా పరిగణిస్తారు. | ||
03:39 | senor సిటిజెన్ కు డిస్కౌంట్ వుంది. మేల్, window సీట్ వద్దకు తిరిగి వెళ్తాను | ||
03;45 | దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. E37745A image ను ఎంటర్ చెయ్యాలి. | ||
03:58 | - | 04:11 | నేను ఇప్పుడు చెల్లించాలి. నా వద్ద ఇందులోని ఏదైనా కార్డ్స్ ఉండచ్చు, |
04:22 | నా వద్ద credit card ఉండచ్చు. నేను net banking facilities ఉపయోగించవచ్చు. debit card ,cash card మరియు ఇతరమైనవి ఉపయోగించవచ్చు | ||
04:29 | చాల మంది కి సులభముగా ఉండడానికి నేను debit card ను ఎలా ఉపయోగించాలో చూపిస్తాను. | ||
04:38 | - | 04:46 | for any other card not listed here if it happens to be visa or master debit card.
అని చెబుతుంది |
04:53 | ఇక్కడ క్లిక్ చేయండి. the following banks visa / master debit cards can be used to make online transaction as on date. అని మెసేజ్ వస్తుంది | ||
05:09 | ICICI bank ఈ జాబితాలో వుంది. దీనిని ముసెద్దమ్. ఇందుల నుండి ఒకదాన్ని ఎన్నుకుంటాను | ||
05:16 | visa master ఎన్నుకుంటాను. Visa అని టైపు చేయండి | ||
05:23 | నా ATM card number నేను ఇక్కడ చూపించడం లేదు | ||
05:27 | మీ debit card లోని 16 digit number enter చేయాలి. మరియు మీ credit card expiry date తర్వాత CVV number enter చేయాలి. | ||
05:39 | ఇది మూడు అంకెలను కలిగి వుంటుంది. మీ కార్డు వెనుక భాగం లో ఇది వుంటుంది | ||
05:44 | తర్వాత మీ signature. ఈ సమాచారం ఎంటర్ చేసిన తర్వాత buy బటన్ ప్రెస్ చేయాలి | ||
05:52 | ఈ పని చేస్తాను. ICICI bank నుండి నాకు కింది messsage వస్తుంది | ||
05:57 | - | 06:04 | online transaction కోసం ఈ కార్డు ను నమోదు చేయడానికి |
06:09 | మీరు చూడడానికి అనుగుణముగా దీనిని పెద్దదిగా చేస్తాను | ||
06:14 | నేను దీనిని అంత ఎంటర్ చేస్తాను. కాని ఇది చేసిన వెంటనే నాకు ఈ కింది మెసేజ్ వస్తుంది | ||
06:26 | నేను ఇప్పుడు ఒక 6 అంకెల సంఖ్యను ప్రవేశపెట్టుతూన్నాను, ఇది నాకు గుర్తు పెట్టుకోవడానికి చాలా సులభం సులభంగా ఉండాలి మరియు ఇతరుల కు కష్టం గా వుండాలి . | ||
06:36 | నేను దీనిని రెండు సార్లు టైపు చేయాలి. ఇది సరిగ్గా ఎంటర్ చేసానని హామీ ఇస్తుంది మరియు టైపింగ్ తప్పులు నిరోధిస్తుంది | ||
06:45 | మీరు ఈ పాస్వర్డ్ ను ఒకేసారి తయారు చేయాలి. ఇప్పటి నుండి మీరు మీ డెబిట్ కార్డుతో ఈ పాస్‌వర్డ్‌ను ను ఉపయోగించి let me submit ను నిర్ధారించవచ్చు | ||
07:00 | Comgratulations!the ticket has been booked. అని message వస్తుంది | ||
07:06 | PNR number తో పటు టికెట్ కు సంబందించిన సమాచారం అంత వస్తుంది | ||
07:13 | మన ప్రయాణానికి ముందు wait listed ticket నిర్ధారించడానికి ఇది ఉపయోగాబడుతుంది | ||
07:21 | మనం ఇప్పుడు IRCTC నుండి వచ్చిన automated email ను చూస్తున్నాము టికెట్ వివరాలు ఇక్కడ వున్నాయి. | ||
07:29 | - | 07:36 | నేను స్లైడ్స్ వద్దకు తిరిగి వచ్చాను. మనం ఇప్పుడు ఏమి చేద్దాం |
07:39 | ticket యొక్క print out తీసుకోవచ్చు | ||
07:42 | మీ ప్రయాణానికి ముందుగా Wait listed ticket,confirm అవ్వాలి | ||
07:47 | wait listed మంచిగా ఉన్నపుడే print out తీసుకున్నాను | ||
07:51 | దీనిని మల్లి print చేయాల్సిన అవసరం లేదు | ||
07:53 | మీ టికెట్ ముందుగానే అయితే ఇబ్బందులు ఏమి లేవు | ||
07:58 | ఈ ట్యుటోరియల్ లో చూపించిన విధానం ఎంత సాధారణముగా వుంది . | ||
08:03 | వివిధ ATM కార్డులలో చిన్న చిన్న తేడాలు వుంటాయి | ||
08:07 | క్రెడిట్ కార్డ్ కు ఈ పద్ధతి పోలి ఉంటుంది, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీ కి పోలి ఉంటుంది. | ||
08:14 | ఖాతా సమాచారం లో కార్డ్ ఎంటర్ చేయడానికి | ||
08:20 | ఖాతా సమాచారం లో కార్డ్ ఎంటర్ చేయడానికి | ||
08:23 | pasword కోసం temporary code కావాలి. temporary code మీ mobile phone కు పంపబడుతుంది | ||
08:31 | E-ticket లేదా I-ticket దేనిని కొనాలి? | ||
08:36 | ముందుగా మనం E-ticket తో మొదలు పెడదాం. దీనిని మీరు చివరి క్షణంలోనైన కొనవచ్చు | ||
08:41 | printer లేదా smart phone కావాలి. అయితే దీనిని కొల్పోతారు అని ఆందోళన అవసరం లేదు | ||
08:48 | ఒకవేళ దీనిని కోల్పోతే ఇంకో print out తీసుకోవచ్చు | ||
08:51 | ప్రయాణ సమయం లో identity proof కావాలి. | ||
08:55 | I-Ticket మీ ఇంటికి courier ద్వార పంపబడుతుంది. దీనికోసం మీరు Rs-50 ఇవ్వాలి | ||
09:03 | మీరు పోస్టల్ డెలివరీ కోసం 2-3 రోజులు పడుతుంది .అన్ని పట్టణాలు మరియు గ్రామాలకు ఇది అందుబాటులో లేదు | ||
09:11 | Cancellation, ticket counters వద్ద మాత్రమే జరుగుగుతుంది | ||
09:15 | I-ticket ద్వారా జరిగే ప్రయాణానికి identity proof అవసరం లేదు | ||
09:21 | identity proof అంటే ఏమిటి? | ||
09:22 | ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన ఫోటో తో పటు వున్న కార్డు | ||
09:26 | Pan card | ||
09:27 | Election card | ||
09:28 | Driving license | ||
09:29 | లేదా passport. ఇందులోనుండి ఏదైనా కావచ్చు. | ||
09:33 | నేను ఇప్పుడు ఈ వెబ్సైటు ఓపెన్ చేస్తాను. ఇది దీనిని వివరిస్తుంది. మీ ఫోటో తో పటు కింది వాటిలో ఒకటి కావాల్సి వుంటుంది | ||
09:41 | Slides వద్దకు తిరిగి వెళ్దాం. concessional rates అందుబాటులో వున్నాయి | ||
09:46 | లోపటి జాబితా ఇక్కడ వుంది . ఇప్పుడు సైట్ ను చూద్దాం | ||
09:55 | నేను స్లైడ్స్ వద్దకు తిరిగి వెళ్ళాలి. Senior citizens కు 40% discount వుంటుంది | ||
10:01 | Senior citizens ఎవరు? పురుషులు 60 సంవస్త్సరాలు వయస్సు లేదా ఆ పై. స్త్రీలు 58 సంవస్త్సరాలు వయస్సు లేదా ఆ పై | ||
10:09 | ఈ రాయితీ కి అయిన ప్రయాణ సమయంలో రుజువు కావాలి | ||
10:15 | ఒకవేళ మీరు E-ticket బుక్ చేస్తే ప్రయాణ సమయంలో ఏమి కావాలి ? మీ టికెట్ ను సంబందించిన ఏదో ఒక రుజువు . మీ smart phone లో E-copy లేదా e-ticket యొక్క print out. లేదా the i-ticket. | ||
10:32 | పైన పేర్కొన్న విధముగా I-Ticket కు identity proof అవసరం లేదు | ||
10:37 | మీ కోసం నా వద్ద ఈ కింది చిట్కాలు వున్నవి | ||
10:40 | ముందుగానే బుక్ చేసుకోండి.ఒకవెల ప్రయాణ అవకాశాలు తక్కువగా వున్నా కానీ ముందుగానే బుక్ చేసుకోండి | ||
10:46 | మీరు ticket ను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు .కాని కొంత డబ్బు కోల్పోతారు | ||
10:51 | ఇది అస్సలే ticket లేని దానికన్నా నయం | ||
10:55 | మీరు చివరి నిమిషములో టికెట్ ను కొనలేరు | ||
10:58 | IRCTC websie వేగముగా పనిచేస్తున్నపుడు Book చేయండి. మధ్యాహ్నం మధ్యలో లేదా అర్థరాత్రి వేగం గా వుంటుంది | ||
11:07 | 8 -10am మధ్య మానుకోండి. | ||
11:11 | తర్వాత TUTORIAL లో how to manage the tickets booked through IRCTC ను చర్చిద్దాం | ||
11:18 | pass booking ను ఎలా చూడాలి | ||
11:21 | PNR status ను ఎలా తనికీ చేయాలి | ||
11:23 | మరియు ticket ను ఎలా cancel చేయాలి | ||
11:25 | నేను spoken tutorial ప్రాజెక్ట్ గురించి కొంచెం చెబుతాను | ||
11:28 | క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి | ||
11:35 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును | ||
11:38 | ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు | ||
11:43 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం | ||
11:45 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది . | ||
11:48 | ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది | ||
11:51 | మరిన్ని వివరాలకు, sptutemail@gmail.com కు వ్రాయండి
| ||
11:56 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము | ||
12:00 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
12:05 | ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. | ||
12:14 | ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం | ||
12:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . ధన్యవాదములు. |