Digital-Divide/D0/How-to-buy-the-train-ticket/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ఆన్లైన్ రైలు బుకింగ్ గురించి మాట్లాడే ట్యుటోరియల్ కు స్వాగతం
00:05 నా పేరు చైతన్య
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం IRCTC లో ఒక టికెట్ను ఎంచుకోవడం నేర్చుకుందామ్
00:13 ప్రయాణం రంగం ఎంచుకోవడం . రైలు మరియు ప్రయాణ తరగతి ఎంచుకోవడం .
00:19 వినియోగదారుని సమాచారం ఎంటర్ చేయడం మరియు E-టికెట్ లేదా I-టికెట్ నిర్ణయించడం .
00:24 డెబిట్ కార్డు ను మొదటి సారిగా వినియోగించ డం మరియు దీనిని ఆన్లైన్ టికెట్ కొనుగోలు లో ఉపయోగించ డం ప్రత్యక్షంగా చూపుతా ను
00:32 టికెట్ కొనుగోలుకు ఏమి కావలి , చెల్లింపు కోసం కిందిది ఏదైనా ఒకటి అవసరం
00:36 ATM కార్డ్ కలిగి వున్న మీ బ్యాంకు ఖాతా
00:39 ఆన్లైన్ లావాదేవీల సామర్థ్యం గల మీ బ్యాంకు ఖాతా,
00:43 మీ క్రెడిట్ కార్డు మరియు ఇంటర్నెట్ కనెక్షన్ తో ఒక కంప్యూటర్ తప్పనిసరి
00:48 నేను ఈ కింది పద్దతిని ఎంచుకుంటాను;
00:50 నా వద్ద ICICI ATM card వుంది. ఇది visa debit card కుడా
00:56 ఇక ఇప్పుడు మనం టికెట్ కొందాం
00:59 Username , kannan underscore Mou అని టైపు చేసి Password తో లాగిన్ అవుతాను
01:12 ఒకవేళ నేను ముంబై నుండి వెళ్లాలని అనుకుంటే, 4 అక్షరాలు టైప్ చేసిన వెంటనే అది mumbai central SURA అని సుచిస్తుంది. 4 అక్షరాలు టైప్ చేసి వేచి వుంటాను
01:26 నేను నిజంగా Surat వెళ్దామనుకుంటున్నాను
01:28 Bombay Central యొక్క station code BCT Surat కు ST
01:35 భవిష్యత్తులో మనం నేరుగా BCT మరియు ST టైప్ చేయవచ్చు. ఉదా కోసం దీనిని చెరిపి BCT అని టైపు చేసి దీనిని అలాగే వదిలి వేద్దాం
01:47 Date, 23rd December అని ఎంచుకుంటాను. మిగతావాటిని E-ticket మరియు general గా ఎంచుకుంటాను
01:55 E-ticket లేదా I-ticket గురించి మరియు మరిన్ని ఐచ్ఛికాంశం లను చెబుతాను ;
01:59 ఇందులోని విభేదాలను తర్వాత వివరిస్తాను;
02:02 ప్రదేశములను వెతికి కుడి భాగం లోని Train name slide ను చూస్తాను.
02:08 చాలా రైలులు వున్నవి . ఫాంట్ పరిమాణం చిన్నదిగా చేద్దాము.
02:11 ఇక మనం అన్నింటినీ చూడవచ్చు,
02:15 ఒకవేళ నేను train number12935 కు వెళ్దామని అనుకుంటే.
02:19 రెండవ సిట్టింగ్ "2s" లో టికెట్స్ అందుబాటులో ఉన్నవో లేవో చూద్దాం
02:24 కొద్దిగా scrolldown చేస్తాను వెంటనే wait లిస్టెడ్ అని ఒక జాబితా వస్తుంది
02:29 Wait listed అయిన ఏమి పట్టింపు లేదు నేను టికెట్ బుక్ చేద్దామని అనుకుంటునాను
02:34 దీనిని click చేస్తాను. The From station that i have selected does not exist on the route choose one of these. అని message వస్తుంది
02:44 ఒకవేళ నేను Bandra Terminus ఎంచుకున్దమనుకుంటే , నేను దీని వద్దకు వెళ్లి బుక్ చేస్తాను
02:57 పేరు Kannan Moudgalya. Age-53, Male, Berth preference- ఒకవేళ విండో సీట్ కావాలని అనుకుంటే
03:12 senior citizen button ఒకటి వస్తుంది. That passengers age should be 60 years or more అని ఒక message వస్తుంది.Okay
03:22 ఒకవేళ female senior citizen అయితే passengers age should be 58 years or more అని message వస్తుంది
03:31 పురుషులకు 60 మరియు స్త్రీలకు 58 సంవస్తరాలు సీనియర్ పౌరులుగా పరిగణిస్తారు.
03:39 senor సిటిజెన్ కు డిస్కౌంట్ వుంది. మేల్, window సీట్ వద్దకు తిరిగి వెళ్తాను
03;45 దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. E37745A image ను ఎంటర్ చెయ్యాలి.
03:58 Go అని ప్ర్రేస్స్ చేస్తాను. ఇది వివరాలను ఇస్తుంది. మొత్తం 99 అని వస్తుంది
04:11 నేను ఇప్పుడు చెల్లించాలి. నా వద్ద ఇందులోని ఏదైనా కార్డ్స్ ఉండచ్చు,
04:22 నా వద్ద credit card ఉండచ్చు. నేను net banking facilities ఉపయోగించవచ్చు. debit card ,cash card మరియు ఇతరమైనవి ఉపయోగించవచ్చు
04:29 చాల మంది కి సులభముగా ఉండడానికి నేను debit card ను ఎలా ఉపయోగించాలో చూపిస్తాను.
04:38 నేను ఇందులోనుండి ఒక దానిని ఎన్నుకోవాలి. నా వద్ద వున్న ICICI bank card ఇక్కడ లేదు
04:46 for any other card not listed here if it happens to be visa or master debit card.

అని చెబుతుంది

04:53 ఇక్కడ క్లిక్ చేయండి. the following banks visa / master debit cards can be used to make online transaction as on date. అని మెసేజ్ వస్తుంది
05:09 ICICI bank ఈ జాబితాలో వుంది. దీనిని ముసెద్దమ్. ఇందుల నుండి ఒకదాన్ని ఎన్నుకుంటాను
05:16 visa master ఎన్నుకుంటాను. Visa అని టైపు చేయండి
05:23 నా ATM card number నేను ఇక్కడ చూపించడం లేదు
05:27 మీ debit card లోని 16 digit number enter చేయాలి. మరియు మీ credit card expiry date తర్వాత CVV number enter చేయాలి.
05:39 ఇది మూడు అంకెలను కలిగి వుంటుంది. మీ కార్డు వెనుక భాగం లో ఇది వుంటుంది
05:44 తర్వాత మీ signature. ఈ సమాచారం ఎంటర్ చేసిన తర్వాత buy బటన్ ప్రెస్ చేయాలి
05:52 ఈ పని చేస్తాను. ICICI bank నుండి నాకు కింది messsage వస్తుంది
05:57 validity date , Date Of Birth తర్వాత ATM pin number ను ఎంటర్ చేయాలి
06:04 online transaction కోసం ఈ కార్డు ను నమోదు చేయడానికి
06:09 మీరు చూడడానికి అనుగుణముగా దీనిని పెద్దదిగా చేస్తాను
06:14 నేను దీనిని అంత ఎంటర్ చేస్తాను. కాని ఇది చేసిన వెంటనే నాకు ఈ కింది మెసేజ్ వస్తుంది
06:26 నేను ఇప్పుడు ఒక 6 అంకెల సంఖ్యను ప్రవేశపెట్టుతూన్నాను, ఇది నాకు గుర్తు పెట్టుకోవడానికి చాలా సులభం సులభంగా ఉండాలి మరియు ఇతరుల కు కష్టం గా వుండాలి .
06:36 నేను దీనిని రెండు సార్లు టైపు చేయాలి. ఇది సరిగ్గా ఎంటర్ చేసానని హామీ ఇస్తుంది మరియు టైపింగ్ తప్పులు నిరోధిస్తుంది
06:45 మీరు ఈ పాస్వర్డ్ ను ఒకేసారి తయారు చేయాలి. ఇప్పటి నుండి మీరు మీ డెబిట్ కార్డుతో ఈ పాస్వర్డ్ను ను ఉపయోగించి let me submit ను నిర్ధారించవచ్చు
07:00 Comgratulations!the ticket has been booked. అని message వస్తుంది
07:06 PNR number తో పటు టికెట్ కు సంబందించిన సమాచారం అంత వస్తుంది
07:13 మన ప్రయాణానికి ముందు wait listed ticket నిర్ధారించడానికి ఇది ఉపయోగాబడుతుంది
07:21 మనం ఇప్పుడు IRCTC నుండి వచ్చిన automated email ను చూస్తున్నాము టికెట్ వివరాలు ఇక్కడ వున్నాయి.
07:29 మనం దీని print out తీసుకోవచ్చు. ఒకవేళ slides వద్దకు తిరి గి వెళ్దామంటే
07:36 నేను స్లైడ్స్ వద్దకు తిరిగి వచ్చాను. మనం ఇప్పుడు ఏమి చేద్దాం
07:39 ticket యొక్క print out తీసుకోవచ్చు
07:42 మీ ప్రయాణానికి ముందుగా Wait listed ticket,confirm అవ్వాలి
07:47 wait listed మంచిగా ఉన్నపుడే print out తీసుకున్నాను
07:51 దీనిని మల్లి print చేయాల్సిన అవసరం లేదు
07:53 మీ టికెట్ ముందుగానే అయితే ఇబ్బందులు ఏమి లేవు
07:58 ఈ ట్యుటోరియల్ లో చూపించిన విధానం ఎంత సాధారణముగా వుంది .
08:03 వివిధ ATM కార్డులలో చిన్న చిన్న తేడాలు వుంటాయి
08:07 క్రెడిట్ కార్డ్ కు ఈ పద్ధతి పోలి ఉంటుంది, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీ కి పోలి ఉంటుంది.
08:14 ఖాతా సమాచారం లో కార్డ్ ఎంటర్ చేయడానికి
08:20 ఖాతా సమాచారం లో కార్డ్ ఎంటర్ చేయడానికి
08:23 pasword కోసం temporary code కావాలి. temporary code మీ mobile phone కు పంపబడుతుంది
08:31 E-ticket లేదా I-ticket దేనిని కొనాలి?
08:36 ముందుగా మనం E-ticket తో మొదలు పెడదాం. దీనిని మీరు చివరి క్షణంలోనైన కొనవచ్చు
08:41 printer లేదా smart phone కావాలి. అయితే దీనిని కొల్పోతారు అని ఆందోళన అవసరం లేదు
08:48 ఒకవేళ దీనిని కోల్పోతే ఇంకో print out తీసుకోవచ్చు
08:51 ప్రయాణ సమయం లో identity proof కావాలి.
08:55 I-Ticket మీ ఇంటికి courier ద్వార పంపబడుతుంది. దీనికోసం మీరు Rs-50 ఇవ్వాలి
09:03 మీరు పోస్టల్ డెలివరీ కోసం 2-3 రోజులు పడుతుంది .అన్ని పట్టణాలు మరియు గ్రామాలకు ఇది అందుబాటులో లేదు
09:11 Cancellation, ticket counters వద్ద మాత్రమే జరుగుగుతుంది
09:15 I-ticket ద్వారా జరిగే ప్రయాణానికి identity proof అవసరం లేదు
09:21 identity proof అంటే ఏమిటి?
09:22 ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన ఫోటో తో పటు వున్న కార్డు
09:26 Pan card
09:27 Election card
09:28 Driving license
09:29 లేదా passport. ఇందులోనుండి ఏదైనా కావచ్చు.
09:33 నేను ఇప్పుడు ఈ వెబ్సైటు ఓపెన్ చేస్తాను. ఇది దీనిని వివరిస్తుంది. మీ ఫోటో తో పటు కింది వాటిలో ఒకటి కావాల్సి వుంటుంది
09:41 Slides వద్దకు తిరిగి వెళ్దాం. concessional rates అందుబాటులో వున్నాయి
09:46 లోపటి జాబితా ఇక్కడ వుంది . ఇప్పుడు సైట్ ను చూద్దాం
09:55 నేను స్లైడ్స్ వద్దకు తిరిగి వెళ్ళాలి. Senior citizens కు 40% discount వుంటుంది
10:01 Senior citizens ఎవరు? పురుషులు 60 సంవస్త్సరాలు వయస్సు లేదా ఆ పై. స్త్రీలు 58 సంవస్త్సరాలు వయస్సు లేదా ఆ పై
10:09 ఈ రాయితీ కి అయిన ప్రయాణ సమయంలో రుజువు కావాలి
10:15 ఒకవేళ మీరు E-ticket బుక్ చేస్తే ప్రయాణ సమయంలో ఏమి కావాలి ? మీ టికెట్ ను సంబందించిన ఏదో ఒక రుజువు . మీ smart phone లో E-copy లేదా e-ticket యొక్క print out. లేదా the i-ticket.
10:32 పైన పేర్కొన్న విధముగా I-Ticket కు identity proof అవసరం లేదు
10:37 మీ కోసం నా వద్ద ఈ కింది చిట్కాలు వున్నవి
10:40 ముందుగానే బుక్ చేసుకోండి.ఒకవెల ప్రయాణ అవకాశాలు తక్కువగా వున్నా కానీ ముందుగానే బుక్ చేసుకోండి
10:46 మీరు ticket ను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు .కాని కొంత డబ్బు కోల్పోతారు
10:51 ఇది అస్సలే ticket లేని దానికన్నా నయం
10:55 మీరు చివరి నిమిషములో టికెట్ ను కొనలేరు
10:58 IRCTC websie వేగముగా పనిచేస్తున్నపుడు Book చేయండి. మధ్యాహ్నం మధ్యలో లేదా అర్థరాత్రి వేగం గా వుంటుంది
11:07 8 -10am మధ్య మానుకోండి.
11:11 తర్వాత TUTORIAL లో how to manage the tickets booked through IRCTC ను చర్చిద్దాం
11:18 pass booking ను ఎలా చూడాలి
11:21 PNR status ను ఎలా తనికీ చేయాలి
11:23 మరియు ticket ను ఎలా cancel చేయాలి
11:25 నేను spoken tutorial ప్రాజెక్ట్ గురించి కొంచెం చెబుతాను
11:28 క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి
11:35 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును
11:38 ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు
11:43 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం
11:45 స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది .
11:48 ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది
11:51 మరిన్ని వివరాలకు, sptutemail@gmail.com కు వ్రాయండి


11:56 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
12:00 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
12:05 ఈ లక్ష్యం గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
12:14 ఇప్పుడు మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
12:16 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . ధన్యవాదములు.

Contributors and Content Editors

Chaithaya