Python-3.4.3/C2/Additional-features-of-IPython/Telugu
|
|
00:01 | ప్రియమైన స్నేహితులారా, Additional Features of IPython అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు ,
మీ IPython history ను తిరిగిపొండడం |
00:14 | History యొక్క ఒక భాగమును చూడడం |
00:17 | ఒక ఫైల్ కు history యొక్క ఒక భాగాన్ని సేవ్ చేయడం. |
00:21 | IPython లోపల నుండి ఒక స్క్రిప్ట్ ను అమలు చేయడం లను చేయగలుగుతారు. |
00:25 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను |
00:32 | Python 3.4.3,
IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:38 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు
ప్లాట్స్ ను ఇంటరెక్టివ్గా ఉపయోగించడం మరియు ఎంబెల్లిష్ (అలంకరించడం) చేయడం ఎలా చేయాలో తెలిసిఉండాలి. |
00:48 | ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:54 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. |
01:01 | ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:07 | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:14 | ప్లాటింగ్ ను ప్రారంభించడానికి, x is equal to linspace బ్రాకెట్స్ లోపల మైనస్ 2pi కామా 2pi కామా 100 మరియు Enter నొక్కండి. |
01:31 | తరువాత plot బ్రాకెట్స్ లోపల x కామా xsin(x) అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:42 | మనం xsin అనేది నిర్వచించబడలేదు అని చెప్పే ఒక ఎర్రర్ ని పొందుతాము.
ఇది ఎందువలనంటే, వాస్తవానికి xsin(x) అనేది x multiplied by sin(x) |
01:54 | ఇక్కడ గుణకారం గుర్తు అనేది మిస్సయింది. కనుక మనం ఇప్పుడు దానిని టైప్ చేద్దాం.
Plot బ్రాకెట్స్ లోపల x కామా x multiplied by sin(x) మరియు Enter నొక్కండి. |
02:13 | తరువాత మనం x మరియు y axes రెండింటికీ టైటిల్ మరియు లేబుల్స్ ను చేర్చుదాము. |
02:19 | Xlabel బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల dollar sign లోపల x అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:31 | Ylabel బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల dollar sign లోపల f(x) |
02:43 | Title బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల dollar sign లోపల x మరియు xsin(x) |
02:57 | మనము ఇప్పుడు లేబుల్ చేయబడిన plot ను చూడవచ్చు. |
03:01 | టైప్ చేసిన commands యొక్క హిస్టరీ ను percentage history command ద్వారా తిరిగి పొందవచ్చు. |
03:07 | percentage history అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:13 | percentage history అనేది కూడా ఒక command మరియు ఇది ఇటీవల command గా ప్రదర్శించబడుతుంది. |
03:20 | మనము terminal లో అమలుచేసింది ఏదయినా హిస్టరీ గా భద్రపరచబడుతుంది. |
03:25 | ఒకవేళ మనం ఐదవ command ఏమిటో చూడాలనుకుంటే, percentage history command కు 5 ను ఒక argument గా పంపాలి. |
03:33 | percentage history space 5 అని టైప్ చేసి Enter నొక్కండి.
ఇది మనము టైప్ చేసిన ఐదవ command ను ప్రదర్శిస్తుంది. |
03:43 | ఇక్కడ వీడియోను పాజ్ చేసి, కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
03:49 | 5 మరియు 10 మధ్య ఇటీవలి commands ను ఎలా జాబితా చేయాలి అని తెలుసుకోండి. |
03:55 | terminal కు తిరిగి మారండి. |
03:58 | మనం పరిష్కారాన్ని చూద్దాం. |
04:00 | clf()అని టైప్ చేసి Enter నొక్కండి.
percentage history question mark అని టైప్ చేయండి. |
04:08 | percentage history command యొక్క సమాచారాన్ని చదవండి. |
04:13 | percentage history hyphen n 4 hyphen 6, 4 నుండి 6 వరకు గల commands ను ప్రదర్శిస్తుంది అని మనం చూడవచ్చు |
04:24 | ఇక్కడ hyphen n అనేది ఒక ఐచ్ఛిక argument ఇది వరుస సంఖ్యలను ముద్రిస్తుంది.
డాక్యుమెంటేషన్ ను నిష్క్రమించడానికి q ని టైప్ చేయండి. |
04:37 | ఇప్పుడు percentage history space 5 hyphen 10 అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:46 | history ను సేవ్ చేయడానికి, మనము percentage save command ను ఉపయోగిస్తాము. |
04:51 | మనం దానిని చేసేముందు, ముందుగా history ను చూసి మనకు ఏ రకమైన కోడ్ యొక్క లైన్స్ కావాలో గుర్తిద్దాం. |
04:58 | percentage history అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:03 | రెండవ command, linspace.
కానీ మూడవ command అనేది మనకు ఎర్రర్ ను ఇచ్చే ఒక command. |
05:10 | అందువల్ల మనకు ఇది అవసరం లేదు. |
05:13 | నాలుగు నుండి ఏడు వరకు ఉన్న commands మనకు అవసరం. |
05:16 | కనుక మన ప్రోగ్రాం కొరకు రెండవ command ఆపై నాలుగు నుండి ఏడు వరకు commands అవసరం. |
05:22 | మనం మన ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీలో దానిని సేవ్ చేద్దాము. అందుకు దానికోసం సింటాక్స్,
percentage save space plot underscore script.py space 2 space 4 hyphen 7 అవుతుంది. Enter నొక్కండి. |
05:47 | percentage save command లో మొదటి argument అనేది కమాండ్స్ సేవ్ చేయబడిన ఫైల్ యొక్క పేరు. |
05:56 | రెండవ argument అనేది స్పేసేస్ చేత వేరు చేయబడిన కమాండ్స్ యొక్క సంఖ్యను ఇస్తుంది. |
06:04 | ఇప్పుడు మనం plot underscore script.py ఫైల్ ను తెరిచి విషయాలను(కాంటెంట్స్) చూద్దాం. |
06:13 | మనం ఆ ఫైల్ ను ఒక python script గా ఎలా రన్ చేయాలో నేర్చుకుందాం.
దీనిని చేయడానికి మనం command percentage run ను ఉపయోగిస్తాము. |
06:22 | percentage run space hyphen i space plot underscore script.py అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:38 | ఇక్కడ, hyphen i పారామితి టెక్స్ట్ ఎడిటర్ లో వ్రాయబడిన కోడ్ ను రన్ చేస్తుంది.
ఈ కోడ్ ప్రస్తుత ipython సెషన్ లో అమలు అవుతుంది. |
06:50 | ఇది ipython సెషన్ లో ఇంటరాక్టీవ్గా నిర్వచించబడిన variables ను ఉపయోగిస్తుంది. |
06:56 | స్క్రిప్ట్ రన్ అవుతుంది కానీ మనము plot ను చూడలేము. |
07:01 | ఇది ఎందుకంటే మనము ఒక స్క్రిప్ట్ నురన్ అవుతున్నప్పుడు, ఇంటరాక్టివ్ మోడ్ లో లేము. |
07:07 | plot ను వీక్షించడానికి, మీ terminal పై show() అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:15 | ఇక్కడ వీడియోను పాజ్ చేసి, కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
07:21 | show() ఫంక్షన్ ను దానిలో కలిగిఉన్న ఒక స్క్రిప్ట్ ను సృష్టించడానికి percentage history మరియు percentage save లను ఉపయోగించండి. |
07:30 | plot ను ఉత్పత్తి చేయడానికి మరియు దానినే ప్రదర్శించడానికి script ను రన్ చేయండి. |
07:35 | మనం పరిష్కారాన్ని చూద్దాం.
మొదట మనం the percentage history hyphen n కమాండ్ ను ఉపయోగించి history ను చూద్దాం. |
07:44 | percentage history space hyphen n అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:54 | మనం ప్లాట్ విండో ను క్లియర్ చేద్దాం.
clf()అని టైప్ చేసి Enter నొక్కండి. |
08:01 | ఇప్పుడు మనం percentage save కమాండ్ ను ఉపయోగించి ఈ script ను సేవ్ చేద్దాము. |
08:07 | మనకు 2, తరువాత 4 నుండి 7 మరియు 16 వరుసలు అవసరం. |
08:20 | percentage save space show underscore included.py space 2 space 4 hyphen 7 space 16 అని టైప్ చేసి Enter నొక్కండి. |
08:41 | స్క్రిప్ట్ ను రన్ చేయడానికి
percentage run space hyphen i space show underscore included.py అని టైప్ చేసి Enter నొక్కండి. |
08:57 | మనము కావలసిన ప్లాట్ ను పొందుతాము. |
09:01 | మునుపటి command కు వెళ్లండి.
command లో hyphen i ను తొలగించండం ద్వారా percentage run space show included.py కు సవరించి Enter నొక్కండి. |
09:16 | ఇది linspace అనే పేరు నిర్వచించబడలేదు అని చెప్పే ఒక NameError ను చూపుతుందని మనము చూస్తాము.
ఇది ఎందుకంటే, మనము ఈ స్క్రిప్ట్ ను ఇంటరాక్టివ్ గా రన్ చేయలేదు కనుక. |
09:30 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు వచ్చాము . ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
percentage history command ను ఉపయోగించి history ను తిరిగిపొండడం |
09:41 | percentage history command కు ఒక ఆర్గుమెంట్ ను పంపడం ద్వారా history యొక్క ఒక భాగాన్ని మాత్రమే వీక్షించడం. |
09:48 | percentage save command ను ఉపయోగించి అవసరమైన లైన్స్ యొక్క కోడ్ లను అవసరమైన క్రమంలో సేవ్ చేయడం. |
09:55 | సేవ్ చేయబడిన స్క్రిప్ట్ ను రన్ చేయడానికి percentage run space hyphen i ను ఉపయోగించడం లను నేర్చుకున్నాము. |
10:04 | ఇక్కడ కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు |
10:08 | కమాండ్ లైన్స్ 2 3 4 5 7 9 10 10 మరియు 11 ను మీరు ఎలా సేవ్ చేస్తారు? |
10:17 | percentage save filename 2-5 7 9 hyphen 11 |
10:25 | percentage save filename 2 hyphen 11 |
10:30 | percentage save filename
percentage save 2 hyphen 5 7 9 hyphen 11 |
10:40 | స్క్రిప్ట్ ను అమలు చేయడానికి కమాండ్ ఏది?
Percentage execute the script name |
10:46 | percentage run hyphen i script name
percentage run script name |
10:53 | percentage execute hyphen i script name |
10:58 | మరియు సమాధానాలు,
మనము 2 3 4 5 7 9 10 11కమాండ్స్ ను సేవ్ చేయడానికి, మనము percentage save filename 2 hyphen 5 space 7 space 9 hyphen 11 కమాండ్ ను జారీచేస్తాము. |
11:18 | స్క్రిప్ట్ ను రన్ చేయడానికి మనం percentage run space hyphen i space scriptname ను ఉపయోగిస్తాము. |
11:27 | దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
11:32 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
11:37 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
11:41 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాలకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
11:52 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |