Python-3.4.3/C2/Plotting-Data/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:59, 12 June 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Plotting data అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం

numbers యొక్క ఒక list ను నిర్వచించడం.

00:12 జాబితా యొక్క సంఖ్య ల వర్గాలను ఎలిమెంట్ వారీగా అమల పర్చడం
00:16 Plot data points మరియు Plot errorbars ల గురించి నేర్చుకుంటాము.
00:21 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్

00:29 Python 3.4.3,

IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:36 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు

ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం

00:44 Plots ను ఇంటరాక్టీవ్గా ఉపయోగించడం.
00:47 ఒక plot ను ఎంబెల్లిష్ (అలంకరించడం) చేయడం ఎలా చేయాలో తెలిసిఉండాలి.

ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.

00:56 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.

ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.

01:10 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.
percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
01:20 మనం సాధారణ పెండ్యులంకు సంబంధించిన డేటాను ప్లాట్ చేయడం కొరకు ఒక ఉదాహరణను చూద్దాము.
01:26 ఒక simple pendulum కొరకు L అనేది time T యొక్క square కు directly proportional అవుతుంది.


మనము L మరియు T square values ని ప్లాట్ చేస్తాము.

01:38 మనం ప్లాట్ చేయడం కొరకు ఇక్కడ చూపిన డేటాను ఉపయోగిద్దాం.
01:43 మొదట మనం l మరియు t values ప్రారంభిద్దాం.
01:48 మనము వాటిని sequence యొక్క values గా ప్రారంభింద్దాం. దీనిని List అని కూడా పిలుస్తారు.
01:56 l equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల values అని టైప్ చేసి Enter నొక్కండి.
02:06 t equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల values అని టైప్ చేసి Enter నొక్కండి.
02:15 ఇప్పుడు మనము function square ను ఉపయోగించడం ద్వారా t యొక్క square ను పొందుతాము.
02:21 tsquare=square పరాంతసిస్ లోపల t అని టైప్ చేసి Enter నొక్కండి.
02:33 ఇప్పుడు tsquare అని టైప్ చేసి Enter నొక్కండి.
02:39 array tsquare యొక్క విలువలను మనము చూస్తాం.
02:44 ఇప్పుడు L versus T square ను ప్లాట్ చేయుటకు,

Plot పరాంతసిస్ లోపల l కామా tsquare కామా సింగల్ కోట్స్ లోపల dot అని టైప్ చేసి Enter నొక్కుతాము.

03:01 అవసరమైన ప్లాట్ ను మనము చూస్తాం.
03:05 మీరు filled circles కొరకు o ను కూడా పేర్కొనవచ్చు.
03:10 దీని కొరకు మనం ముందుగా plot ను క్లియర్ చేద్దాం.

clf పరాంతసిస్ టైప్ చేసి Enter నొక్కండి.

03:20 ప్లాట్ క్లియర్ చేయబడింది
03:24 ఇప్పుడు,

Plot పరాంతసిస్ లోపల l కామా tsquare కామా సింగల్ కోట్స్ లోపల o అని టైప్ చేసి Enter నొక్కండి.

03:36 సున్నాలతో నిండి ఉన్న ప్లాట్ ను మనం చూస్తాం.
03:40 ఇక్కడ వీడియోను పాజ్ చేసి, కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.

ఇచ్చిన experimental data ను large dots తో Plot చేయండి. ఆ data మీ స్క్రీన్ పైన ఉంది.

03:55 ప్లాట్ చేయడం కొరకు ఇక్కడ ఇచ్చిన ఎర్రర్ డేటాను ఉపయోగించండి.
03:59 మనము l మరియు t కొరకు చేసిన విధంగానే sequence values ను మళ్ళీ initializeచేయాలి.
04:07 కనుక delta underscore l equal to స్క్వేర్ బ్రాకెట్ లోపల values అని టైప్ చేసి Enter నొక్కండి.
04:20 delta underscore t స్క్వేర్ బ్రాకెట్ లోపల values అని టైప్ చేసి Enter నొక్కండి.
04:29 ఇప్పుడు ఒక error bar తో L versus T square ను ప్లాట్ చేయడానికి, మనం function errorbar() ను ఉపయోగిస్తాము.
04:37 కనుక errorbar పరాంతసిస్ లోపల l కామా tsquare కామా xerr equal to delta underscore l కామా y underscore err equal to delta underscore t కామా fmt equal to సింగల్ కోట్స్ లోపల bo అని టైప్ చేసి Enter నొక్కండి.
05:08 ఒక error bar తో L versus T square ప్లాట్ ను మనము చూస్తాము.
05:14 errorbar యొక్క డాక్యుమెంటేషన్ ను ఉపయోగించి errorbar యొక్క ఇతర ఎంపికలను మీరు అన్వేషించవచ్చు.

అంటే, errorbar question mark.

05:27 వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
05:33 ఇచ్చిన experimental data ను small dots తో Plot చేయండి

మీ plot లో error ను కూడా చేర్చండి.

05:42 ప్లాట్ చేయడం కొరకు ఇక్కడ ఇచ్చిన డేటాను ఉపయోగించండి.
05:47 మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి ,

function array ను ఉపయోగించి numbers యొక్క ఒక list ను డిక్లేర్ చేయండి.

05:59 square function ను ఉపయోగించి element-wise గా squaring చేయండి.
06:04 plotting కొరకు అందుబాటులో ఉన్న dots, lines మొదలైనటువంటి వివిధ ఎంపికలను ఉపయోగించడం.
06:11 experimental data ని, అది errorbar() function ను ఉపయోగించి error ను సూచించే విధంగా ప్లాట్ చేయండి
06:20 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
06:25 కింది sequence, distance underscore values equal to స్క్వేర్ బ్రాకెట్ లోపల 2.1 కామా 4.6 కామా 8.72 కామా 9.03 ను Square చేయండి
06:39 L versus T in ను red pluses లో ప్లాట్ చేయండి.
06:44 మరియు సమాధానాలు,

ఒక సీక్వెన్ యొక్క వాల్యూస్ ని స్క్వేర్ చేయడానికి, మనం function square ను ఉపయోగిస్తాం

06:51 square పరాంతసిస్ లోపల distance underscore values.
06:57 రెండవ ప్రశ్నకు సమాధానం

మనము కావలసిన పారామితిని పేర్కొంటూ ఒక అదనపు argument ను పంపిస్తాము.

07:04 red pluses కొరకు, plot పరాంతసిస్ లోపల L కామా T కామా సింగల్ కోట్స్ లోపల r plus.
07:16 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
07:21 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
07:27 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
07:31 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.

07:42 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya