Python-3.4.3/C2/Plotting-Data/Telugu
|
|
00:01 | ప్రియమైన స్నేహితులారా, Plotting data అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం
numbers యొక్క ఒక list ను నిర్వచించడం. |
00:12 | జాబితా యొక్క సంఖ్య ల వర్గాలను ఎలిమెంట్ వారీగా అమల పర్చడం |
00:16 | Plot data points మరియు Plot errorbars ల గురించి నేర్చుకుంటాము. |
00:21 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ |
00:29 | Python 3.4.3,
IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:36 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు
ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం |
00:44 | Plots ను ఇంటరాక్టీవ్గా ఉపయోగించడం. |
00:47 | ఒక plot ను ఎంబెల్లిష్ (అలంకరించడం) చేయడం ఎలా చేయాలో తెలిసిఉండాలి.
ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:56 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:10 | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.
percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:20 | మనం సాధారణ పెండ్యులంకు సంబంధించిన డేటాను ప్లాట్ చేయడం కొరకు ఒక ఉదాహరణను చూద్దాము. |
01:26 | ఒక simple pendulum కొరకు L అనేది time T యొక్క square కు directly proportional అవుతుంది.
మనము L మరియు T square values ని ప్లాట్ చేస్తాము. |
01:38 | మనం ప్లాట్ చేయడం కొరకు ఇక్కడ చూపిన డేటాను ఉపయోగిద్దాం. |
01:43 | మొదట మనం l మరియు t values ప్రారంభిద్దాం. |
01:48 | మనము వాటిని sequence యొక్క values గా ప్రారంభింద్దాం. దీనిని List అని కూడా పిలుస్తారు. |
01:56 | l equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల values అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:06 | t equal to స్క్వేర్ బ్రాకెట్స్ లోపల values అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:15 | ఇప్పుడు మనము function square ను ఉపయోగించడం ద్వారా t యొక్క square ను పొందుతాము. |
02:21 | tsquare=square పరాంతసిస్ లోపల t అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:33 | ఇప్పుడు tsquare అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:39 | array tsquare యొక్క విలువలను మనము చూస్తాం. |
02:44 | ఇప్పుడు L versus T square ను ప్లాట్ చేయుటకు,
Plot పరాంతసిస్ లోపల l కామా tsquare కామా సింగల్ కోట్స్ లోపల dot అని టైప్ చేసి Enter నొక్కుతాము. |
03:01 | అవసరమైన ప్లాట్ ను మనము చూస్తాం. |
03:05 | మీరు filled circles కొరకు o ను కూడా పేర్కొనవచ్చు. |
03:10 | దీని కొరకు మనం ముందుగా plot ను క్లియర్ చేద్దాం.
clf పరాంతసిస్ టైప్ చేసి Enter నొక్కండి. |
03:20 | కనుక ప్లాట్ క్లియర్ చేయబడింది. |
03:24 | ఇప్పుడు,
Plot పరాంతసిస్ లోపల l కామా tsquare కామా సింగల్ కోట్స్ లోపల o అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:36 | సున్నాలతో నిండి ఉన్న ప్లాట్ ను మనం చూస్తాం. |
03:40 | ఇక్కడ వీడియోను పాజ్ చేసి, కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
ఇచ్చిన experimental data ను large dots తో Plot చేయండి. ఆ data మీ స్క్రీన్ పైన ఉంది. |
03:55 | ప్లాట్ చేయడం కొరకు ఇక్కడ ఇచ్చిన ఎర్రర్ డేటాను ఉపయోగించండి. |
03:59 | మనము l మరియు t కొరకు చేసిన విధంగానే sequence values ను మళ్ళీ initialize చేయాలి. |
04:07 | కనుక delta underscore l equal to స్క్వేర్ బ్రాకెట్ లోపల values అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:20 | delta underscore t స్క్వేర్ బ్రాకెట్ లోపల values అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:29 | ఇప్పుడు ఒక error bar తో L versus T square ను ప్లాట్ చేయడానికి, మనం function errorbar() ను ఉపయోగిస్తాము. |
04:37 | కనుక errorbar పరాంతసిస్ లోపల l కామా tsquare కామా xerr equal to delta underscore l కామా yerr equal to delta underscore t కామా fmt equal to సింగల్ కోట్స్ లోపల bo అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:08 | ఒక error bar తో L versus T square ప్లాట్ ను మనము చూస్తాము. |
05:14 | errorbar యొక్క డాక్యుమెంటేషన్ ను ఉపయోగించి errorbar యొక్క ఇతర ఎంపికలను మీరు అన్వేషించవచ్చు.
అంటే, errorbar question mark. |
05:27 | వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
05:33 | ఇచ్చిన experimental data ను small dots తో Plot చేయండి.
మీ plot లో error ను కూడా చేర్చండి. |
05:42 | ప్లాట్ చేయడం కొరకు ఇక్కడ ఇచ్చిన డేటాను ఉపయోగించండి. |
05:47 | మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, function array ను ఉపయోగించి numbers యొక్క ఒక list ను డిక్లేర్ చేయండి. |
05:59 | square function ను ఉపయోగించి element-wise గా squaring చేయండి. |
06:04 | plotting కొరకు అందుబాటులో ఉన్న dots, lines మొదలైనటువంటి వివిధ ఎంపికలను ఉపయోగించడం. |
06:11 | experimental data ను, అది errorbar() function ను ఉపయోగించి error ను సూచించే విధంగా ప్లాట్ చేయండి. |
06:20 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు. |
06:25 | కింది sequence, distance underscore values equal to స్క్వేర్ బ్రాకెట్ లోపల 2.1 కామా 4.6 కామా 8.72 కామా 9.03 ను Square చేయండి. |
06:39 | L versus T in ను red pluses లో ప్లాట్ చేయండి. |
06:44 | మరియు సమాధానాలు,
ఒక సీక్వెన్ యొక్క వాల్యూస్ ని స్క్వేర్ చేయడానికి, మనం function square ను ఉపయోగిస్తాం. |
06:51 | square పరాంతసిస్ లోపల distance underscore values. |
06:57 | రెండవ ప్రశ్నకు సమాధానం
మనము కావలసిన పారామితిని పేర్కొంటూ ఒక అదనపు argument ను పంపిస్తాము. |
07:04 | red pluses కొరకు, plot పరాంతసిస్ లోపల L కామా T కామా సింగల్ కోట్స్ లోపల r plus. |
07:16 | దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
07:21 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
07:27 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
07:31 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
07:42 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |