Linux/C3/More-on-grep-command/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 More on grep పై spoken tutorialనకు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:07 మరి కొన్ని grep commands గురించి,
00:10 కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నది,
00:16 ఉబుంటు లైనక్స్ వర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:20 GNU BASH వర్షన్ 4.2.24.
00:24 ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా పై వర్షన్ ఉపయోగించండి.
00:31 దీని కోసం ముందుగా,
00:33 మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి.
00:36 మీరు grep కమాండ్ పై అవగాహన కలిగి ఉండాలి.
00:39 సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org
00:45 అలాగే మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలను పోల్చవచ్చు.
00:49 తరువాత మనం hyphen e ఎంపిక ను ఉపయోగించాలి.
00:53 నేను grepdemo.txt అనే అదే ఫైలును ఉపయోగిస్తున్నాను.
00:58 మనకు civil లేదా electronics లో ఉన్న వాళ్ళ యొక్క సమాచారం కావాలనుకుందాం.
01:05 మనము టెర్మినల్ లో,
01:07 grep స్పేస్ hyphen e స్పేస్ డబల్ కోట్స్ లో electronics డబల్ కోట్స్ తరువాత space hyphen e space డబల్ కోట్స్ లో civil డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt టైప్ చేసి,
01:24 ఎంటర్ చేస్తే, అవుట్పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది.
01:28 చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం.
01:33 సమస్య ఏమిటంటే, వివిధ రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలను అక్షరక్రమంలో ఉంచుతారు.
01:40 కాబట్టి పరిష్కారం ఏమిటి?
01:42 అటువంటప్పుడు మనం hyphen i తో hyphen e ఎంపిక ఉపయోగించవచ్చు.
01:48 grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ డబల్ కోట్స్ లో chaudhury డబల్ కోట్స్ తరువాత స్పేస్ hyphen ie స్పేస్ డబుల్ కోట్స్ లో chowdhari డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి,
02:12 Enter ను నొక్కండి.
02:14 అవుట్పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది.
02:16 కానీ దీనిలో మనం పేర్లు వ్రాయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి.
02:23 ఎన్ని hyphen e ఎంపికలు మనం ఇవ్వగలము?
02:26 సహజంగానే ఒక మంచి మార్గం అవసరం మరియు ఆ మార్గం Regular expressions.
02:33 Regular expressions ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షరనమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను,
02:41 సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సౌకర్యమును అందిస్తుంది.
02:47 Regular expressions characters అనేకం ఉన్నాయి.
02:52 మనం వాటిని గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.
02:55 The character class: class [] character
02:57 మనం ఒక జత square బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము.
03:03 ఈ అక్షరాల సమూహంలో, కేవలం ఒకేఒక అక్షరమునకు సరిపోల్చబడును.
03:08 ఉదా. [abc] అనే REGULAR EXPRESSION a లేదా b లేదా c లను సరిపోల్చును.
03:18 "chaudhury" ని పోల్చుటకు
03:23 grep స్పేస్ హైఫెన్ i స్పేస్ డబల్ కోట్స్ లో ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ua క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి
03:54 Enter ను ప్రెస్ చెయ్యండి.
03:56 అవుట్పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది.
03:59 ఇప్పటికీ డబుల్ e తో choudhuree సరిపోలడం లేదు.
04:03 అప్పుడు మనం పెద్ద పరిధిని పేర్కొనలంటే,
04:08 పరిధి పేరులో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాయండి.
04:13 మనం కేవలంఏ అంకెలకైనా మ్యాచ్ చేయాలని అనుకుంటే [0-9] అని వ్రాయాలి.
04:20 ఈ అక్షర సమూహంలో ఒక దానితో సరిపోల్చబడును.
04:24 asterisk గుర్తు, దానికిముందు ఉన్న అక్షరం 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపును.
04:33 ఉదాహరణకు ab asterisk అనేది a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును.
04:44 కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ చేయాలనిఅంటే,
04:48 మనం ప్రాంప్ట్ వద్ద
04:51 grep space hyphen i space డబల్ కోట్స్ లో m ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ei క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ asterisk raa asterisk డబుల్ కోట్స్ తరువాత space grepdemo.txt అని టైప్ చేద్దాం
05:12 Enterచెయ్యండి.
05:14 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
05:16 డాట్, ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును.
05:21 మనం M తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు గల పదాలు శోధించాలని అనుకుందాం.
05:29 మనం ఈవిధంగా
05:31 grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల M ... స్పేస్ డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt స్పేస్ అని టైప్ చేసి,
05:44 Enter చేయాలి.
05:46 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
05:48 ఇక్కడ , డబుల్ కోట్స్ లోపల space చాలా ముఖ్యమైనది ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది.
05:56 మనం మన నమూనా ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు.
06:01 ఇది వరుస ప్రారంభంలో ఉండవచ్చు.
06:04 దానికొరకు మనము caret గుర్తును ఉపయోగిస్తాము.
06:07 ఇప్పుడు మనం A తో ప్రారంభం అయ్యే rollno కలిగిన ఎంట్రీలు పొందాలని కోరుకుందాం.
06:14 ఫైల్ నందు roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు
06:19 మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల caret sign A డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt అని టైప్ చేస్తాము.
06:29 Enter చేస్తాము.
06:32 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
06:35 అదేవిధంగా ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు.
06:41 7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు మనం
06:50 grep space డబుల్ కోట్స్ లోపల ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ 78 క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dollar sign డబుల్ కోట్స్ తరువాత space grepdemo.txt అని టైప్ చేస్తాము.
07:06 Enter చెయ్యండి.
07:08 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
07:11 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:13 మనం సమగ్రహించుదాం
07:16 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నవి
07:18 ఒకటి కంటే ఎక్కువ నమూనా లు పోల్చటం
07:20 వేరువేరు స్పెల్లింగ్ కలిగి ఒక పదం ను తనిఖీ చెయ్యడం
07:24 క్యారెక్టర్ క్లాస్ asterisk ను ఉపయోగిచడం
07:28 dot ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం ,
07:32 ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం,
07:35 ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం,
07:40 అసైన్మెంట్ గా 5 అక్షరాలు కలిగి Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి.
07:48 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోచూడండి.
07:51 ఇది Spoken Tutorial projectయొక్క సారాంశము ను ఇస్తుంది.
07:54 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
07:59 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది,
08:05 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
08:08 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
08:15 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం
08:20 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రు ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు లభిస్తుంది.
08:26 ఈ మిషన్ పై మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది http://spoken-tutorial.org\NMEICT-Intro
08:32 స్క్రిప్ట్ Anirban and Sachin.ద్వారా సమకూరినది .
08:36 దీనిని అనువదించినది హరి. నేను స్వామి. పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india