BASH/C2/String-and-File-attributes/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:00, 14 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, String and File Attributes comparison in Bash పై spoken tutorial కు స్వాగతం. |
00:10 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:13 | String మరియు File attributes పోలికల గురించి నేర్చుకుంటాము. |
00:18 | మనము దీనిని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ కోసం నేను: |
00:25 | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:30 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:34 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి. |
00:42 | మనము పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:45 | Bash లో' string ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి. |
00:49 | మొదటిది: == (equal to equal to) ఆపరేటర్ ను ఉపయోగించి |
00:53 | రెండుequal strings లను పోల్చడం:. |
00:56 | రెండవది: != (not equal to) ఆపరేటర్ |
00:59 | రెండు not equal strings లను పోల్చుటకు. |
01:03 | మనం ఒక ఉదాహరణ చూద్దాం. |
01:06 | ఇక్కడ user IDని తనిఖీ చేసే ఒక సాధారణ ప్రోగ్రామ్ నాకు ఉంది. |
01:11 | మీ editor లో ఒక ఫైల్ ను తెరవండి మరియు దానిని strcompare dot sh గా save చేయండి. |
01:19 | ఇప్పుడు కోడ్ ని ఇక్కడ చూపించిన విధంగా మీ ఫైల్ strcompare dot shలో టైప్ చేయండి. |
01:26 | నన్నుcode ను వివరించనివ్వండి. |
01:28 | ఇది shebang line. |
01:31 | Whoami కమాండ్ ప్రస్తుత user యొక్క username' ను ఇస్తుంది. |
01:36 | string “root” కు వ్యతిరేకంగా వేరియబుల్ whoami అవుట్ పుట్ ను if స్టేట్మెంట్ చెక్ చేస్తుంది. |
01:44 | స్ట్రింగ్ లను పోల్చడానికి ఇక్కడ మేము not-equal to' ఆపరేటర్ ను ఉపయోగించాము. |
01:50 | ప్రస్తుత యూజర్ root user,కాకుంటే,' అప్పుడు అది ఈ స్టేట్మెంట్ ను echo చేస్తుంది. |
01:57 | “You have no permission to run 'strcompare dot sh' as non-root user.” |
02:05 | ఇక్కడ $0 (dollar zero) అనేది అదే 'file-name' గా కలిగి ఉండే జీరోత్ argument. |
02:13 | ఒకవేళ యూజర్ root user అయితే, ఇది “Welcome root!” ను echo - చేస్తుంది. |
02:18 | అప్పుడు మనము ప్రోగ్రామ్ కోసం exit ప్రకటనను కలిగి ఉంటాము |
02:23 | మరియు ఇక్కడ "fi" తో మనము if statementను ముగిస్తాము |
02:28 | exit statement. గురించి మరింత తెలుసుకునేందుకు మా'slides 'కు తిరిగి మారండి. |
02:34 | ప్రతి కార్యక్రమం ఒక exit status ను తిరిగి ఇస్తుంది. |
02:38 | ఒక విజయవంతమైన కమాండ్ '0' (సున్నా) ను తిరిగి ఇస్తుంది. |
02:42 | ఒక దోషపూరిత ఆదేశం సున్నా కాని valueను తిరిగి ఇస్తుంది. |
02:47 | దీనిని error code గా అన్వయించవచ్చు. |
02:51 | exit statement విలువని తిరిగి మనము అనుకూలీకరించవచ్చు. |
02:56 | ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం |
02:58 | 'Ctrl + Alt' మరియు T కీలను మీ కీబోర్డ్ లో ఏకకాలంలో నొక్కడం ద్వారా'terminal window'తెరవండి. |
03:08 | మొదట, సిస్టం యొక్క ప్రస్తుత యూసర్ ను తనిఖీ చేద్దాం. |
03:12 | whoamiఅని టైప్ చేయండి. |
03:15 | Enter నొక్కండి |
03:17 | దీని output ప్రస్తుత యూజర్ పేరు అవుతుంది. |
03:21 | ఇప్పుడు మన స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
03:25 | chmod +x strcompare dot shఅని టైప్ చేయండి |
03:32 | dot slash strcompare dot shఅని టైప్ చేయండి |
03:37 | output ఇలా కనిపిస్తుంది: |
03:39 | You have no permission to run dot slash strcompare dot sh as non-root user. |
03:47 | ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను root userగా అమలు చేద్దాం. |
03:52 | sudo dot slash strcompare dot sh అని టైప్ చేయండి |
03:58 | ఇది పాస్వర్డ్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది. |
04:01 | ఇక్కడ మీ పాస్వర్డ్ ను ఇవ్వండి. |
04:04 | అవుట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: Welcome root! . |
04:08 | ఇప్పుడు, file attributes పోలిక గురించి తెలుసుకుందాం. |
04:13 | నేను ఇప్పటికే కోడ్ అమలు చేసే ఉదాహరణని కలిగి ఉన్నాను. |
04:17 | ఈ ప్రోగ్రామ్ లో, మనం ఇచ్చిన ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తాము. |
04:23 | file1 అనేది మనము ఫైల్ path ను save చేసే వేరియబుల్. |
04:29 | -(hyphen) f కమాండ్ ఫైలు ఉందో లేదో తనిఖీ చేస్తుంది |
04:33 | మరియు అది ఒక సాధారణ ఫైల్ అయినా. |
04:37 | ఒక వేళా కండిషన్ True అయితే, అది echo "File exists and is a normal file"' చేస్తుంది. |
04:44 | లేదంటే, ఇది echo "File does not exist" చేస్తుంది. |
04:48 | terminalకు తిరిగి మారండి. మన ఫైలు ను execute చేద్దాము. |
04:53 | chmod plus x fileattrib dot sh అని టైప్ చేయండి |
05:00 | dot slash fileattrib dot sh అని టైప్ చేయండి |
05:05 | అవుట్ పుట్ ప్రదర్శించబడుతుంది: |
05:07 | "File exists and is a normal file". |
05:11 | ఇప్పుడు మనం ఫైల్ ఖాళీగా ఉందో లేదా లేదో తనిఖీ చేద్దాం. |
05:16 | మన ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ముందు, empty dot sh పేరుతో ఖాళీగా ఉన్న ఫైల్ ను క్రియేట్ చేస్తాను. |
05:24 | gedit empty dot sh ampersand sign.అని టైప్ చేయండి |
05:31 | Save పై క్లిక్ చేసి ఫైల్ ని మూసివేయండి. |
05:35 | మనం - (hyphen) f ని - (hyphen) s తో భర్తీ చేద్దాం. |
05:41 | ఇక్కడ ఫైల్ పేరును అలాగే భర్తీ చేయండి. |
05:45 | empty dot sh అని టైప్ చేయండి. |
05:47 | ఇప్పుడు, మొదటి 'echo statement' ను: |
05:51 | “File exists and is not empty” తో భర్తీ చేయండి. |
05:54 | మరియు రెండవ echo statement ను: |
05:57 | “File is empty” తో. |
05:59 | Save పై క్లిక్ చేయండి |
06:01 | terminal కు వెళ్ళండి. |
06:03 | నన్ను prompt ను క్లియర్ చేయనివండి. |
06:06 | execute చేద్దాం |
06:08 | dot slash fileattrib dot sh' అని టైప్ చేసి Enter. నొక్కండి |
06:13 | అవుట్ పుట్ "File is empty". |
06:17 | ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క write permission ను తనిఖీ చేసే మరొక ఫైల్ లక్షణాన్నిచూద్దాం. |
06:24 | మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళండి. |
06:26 | మనం - (hyphen) s ని - (hyphen) w తో భర్తీ చేద్దాం. |
06:32 | ఇప్పుడు మొదట 'echo statement' ను: |
06:36 | “User has write permission to this file” తో భర్తీ చేద్దాం. |
06:40 | మరియు రెండవ echo statement ను: |
06:43 | “User doesn't have write permission to this file” తో. |
06:47 | Save పై క్లిక్ చేయండి |
06:49 | నేను ఈ ఉదాహరణ కోసం వేరే ఫైలు ను ఉపయోగిస్తాను. |
06:53 | నేను చదవదగని ఫైల్ లేదా write permission' లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను. |
07:01 | నన్ను file path' ను |
07:04 | “slash etc slash mysql slash debian dot cnf” కు మార్చనివ్వండి. |
07:10 | Save పై క్లిక్ చేయండి. |
07:12 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
07:15 | up-arrow key కీ ని నొక్కండి. Enter నొక్కండి. |
07:19 | మనం అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింప బడటాన్ని చూడవచ్చు: |
07:21 | "User doesn't have write permission to this file". |
07:26 | ఇప్పుడు, మనం file attribute పై ఆధారిత మరొక ఉదాహరణను చూద్దాము. |
07:31 | ఈ ఉదాహరణలో, మనము 'file1' 'file2' కన్నా కొత్తదా అని తనిఖీ చేస్తాము. |
07:38 | మనము ప్రోగ్రాం ని చూద్దాం. |
07:40 | మన ఫైల్ పేరు 'fileattrib2 dot sh' అని గమనించండి. |
07:46 | code ద్వారా వెళ్ళనివ్వండి. |
07:48 | ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ 'file1' మరియు 'file2' లు ఉన్నాయి. |
07:53 | రెండు ఫైళ్లు ఇప్పటికే సృష్టించబడ్డాయి మరియు ఖాళీగా ఉన్నాయి. |
07:58 | ఇక్కడ మనము file1 file2 కంటే కొత్తదా అని తనిఖీ చేద్దాం. |
08:04 | ఒకవేళ condition True అయితే, మనము'"file1 is newer than file2"' అని ముద్రిస్తాము. |
08:09 | లేదంటే "file2 is newer than file1".' |
08:14 | ఇది మరొక if statement. |
08:16 | ఇక్కడ మనము file1 file2 కంటే పాతదా అని తనిఖీ చేద్దాం. |
08:21 | ఒక వేళా condition True అయితే, మనం "file1 is older than file2" అని ముద్రిస్తాము. |
08:27 | లేదంటే మనం "file2 is older than file1" ను ముద్రిస్తాము. |
08:32 | మన terminalకు తిరిగి వెళ్ళండి. |
08:35 | మొదటగా మనము empty1 dot sh ఫైల్ ను సవరించుదాం. |
08:39 | నేను ఇందులో echo statement ను జోడిస్తాను. |
08:42 | echo within double quotes hiii after the double quotes greater than sign empty one dot sh'అని టైప్ చేసిEnter నొక్కండి '. |
08:53 | ఇప్పుడు మనం మన scriptను అమలు చేద్దాం. |
08:57 | chmod plus x fileattrib2 dot sh అని టైప్ చేయండి |
09:03 | .ఇప్పుడు dot slash fileattrib2 dot sh అని టైప్ చేయండి |
09:09 | మనము అవుట్ పుట్ ని ఈ విధంగా చూడవచ్చు: |
09:11 | file1 is newer than file2' |
09:15 | file2 is older than file1. |
09:19 | ఇప్పుడు empty2 dot sh ఫైల్ ను సవరిద్దాం. |
09:23 | ఇక్కడ కూడ నేను ఒక echo statement ను జోడిస్తాను. |
09:27 | డబుల్ కోట్ లో echo How are you డబుల్ కోట్ తరువాత (>) గుర్తు empty2 dot shఅని టైప్ చేయండి. |
09:38 | నన్ను promptను క్లియర్ చేయనివ్వండి. |
09:41 | ఇప్పుడు మనం మన'script ను మళ్ళీexecuteచేద్దాం. |
09:45 | up-arrow కీ ను నొక్కండి. |
09:47 | dot slash fileattrib2 dot sh కు వెళ్లి Enterనొక్కండి. |
09:53 | ఇప్పుడు output ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది: |
09:55 | "file2 is newer than file1" |
09:59 | మరియు "file1 is older than file2". |
10:03 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
10:06 | సారాంశం చూద్దాం. |
10:08 | ఈ ట్యుటోరియల్ లో మనం |
10:11 | String comparisonfile attributes. |
10:14 | ==(equal to equal to) |
10:16 | != (not equal to)* -f (hyphen f) |
10:18 | -s (hyphen s)* -w (hyphen w) |
10:21 | -nt (hyphen nt) and -ot (hyphen ot) attributes. |
10:25 | ఒక అసైన్మెంట్ గా మరిన్ని లక్షణాలను అన్వేషించండి. |
10:29 | ఉదాహరణ -r , -x మరియు-o. |
10:33 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:36 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
10:40 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:45 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం : |
10:47 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
10:51 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:55 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
11:02 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం. |
11:06 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:14 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
11:19 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
11:25 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. |
11:29 | మీకు ధన్యవాదాలు. |