BASH/C2/Conditional-Loops/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:35, 14 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, BASH లోని loops' పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్‌లో మనము: |
00:09 | for loop |
00:11 | while loop ను కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము. |
00:15 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను: |
00:18 | Ubuntu Linux 12.04Operating System |
00:22 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:26 | GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు అభ్యాసానికి ఉపయోగించండి. |
00:34 | loops ను పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:37 | Loops అనేవి statements యొక్క సమూహాన్ని మళ్ళి మళ్ళిexecute చేయడానికి ఉపయోగిస్తారు. |
00:43 | సింటాక్స్ చూద్దాం. |
00:45 | for expression 1, 2, 3 |
00:49 | statement 1, 2, 3 |
00:51 | మరియు ఇది for loopయొక్క ముగింపు. |
00:55 | for loop కు ప్రత్యామ్నాయ సింటాక్స్: |
00:58 | for variable in sequence/range |
01:03 | statement 1, 2, 3 |
01:06 | మరియు for loopయొక్క ముగింపు. |
01:09 | for loopయొక్క ఉదాహరణను మొదటి సింటాక్స్ ఉపయోగించి చూద్దాం. |
01:14 | ఈ ప్రోగ్రాంలో, మనం మొదటి n సంఖ్యల యొక్క మొత్తాన్ని లెక్కిస్తాము. |
01:20 | గుర్తుంచుకోండి మన ఫైల్ పేరు for.sh. |
01:25 | ఇది మన shebang line. |
01:28 | వేరియబుల్number యూజర్ ద్వారా ఇవ్వబడిన value ను నిల్వ చేస్తుంది. |
01:34 | ఇక్కడ విలువ పూర్ణాంకం. |
01:37 | ఇప్పుడు,మనం variable sum ని సున్నాగా ప్రారంభిద్దాం. |
01:42 | ఇక్కడే మనం for loop ని ప్రారంభిద్దాం.
|
01:45 | మొదట, మనం 'I' ను 1 తో ప్రారంభిద్దాం. |
01:48 | తరువాత మనం 'i' number కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం. |
01:54 | ఇక్కడ మనంsum ను sum plus I గా లెక్కిద్దాం |
02:00 | మరియు తరువాత దానిని ముద్రిద్దాం. |
02:03 | దీని తరువాత 'I' యొక్క value ని 1 కి పెంచుదాం. |
02:08 | మరియు తరువాత దాని conditionను ఆ condition False అయ్యేంతవరకు తనిఖీ చేద్దాం. |
02:14 | అద్భుతమైన for loop, పై ఈ సందేశం ను ముద్రిస్తుంది. |
02:19 | ప్రోగ్రాం ను execute చేద్దాం మరియు ఏమి జరుగుతుందో గమనిద్దాం. |
02:24 | terminal పై chmod +x for.sh అని టైప్ చేయండి |
02:31 | తరువాత ./for.sh అని టైప్ చేయండి |
02:36 | నేను5 ను input సంఖ్యా గా ఎంటర్ చేస్తాను. |
02:40 | 'I' కొరకు లెక్కించిన ప్రతి విలువల యొక్క sum ప్రదర్శింపబడుతుంది. |
02:46 | దాని తరువాత, output యొక్క చివరి లైన్ ప్రదర్శింపబడుతుంది: |
02:50 | "Sum of first n numbers is 15". |
02:54 | ఇప్పుడు,మనం ప్రోగ్రాం యొక్క ప్రవాహాన్ని చూద్దాం. |
02:57 | నన్ను windows ని పునఃపరిమాణం చేయనివ్వండి. |
03:00 | మొదట, మనం 'I' విలువ 1 గా కలిగిఉన్నాం. |
03:04 | తరువాత మనం 1 5 కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం. |
03:10 | ఈ కండిషన్ True కాబట్టి, మనం sum ను 0 + 1 గా లెక్కిద్దాం. |
03:16 | ఇప్పుడు మన sum 1 గా ఉంది. |
03:20 | తరువాత మనం sum అంటే 1 ని ముద్రిస్తాము. |
03:24 | తరువాత, 'I' ను 1 కి పెంచుదాం మరియు 'i' కొత్త విలువ 2. |
03:31 | తరువాత మనం 2 5 కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం. |
03:36 | ఈ condition True మరియు ఇప్పుడు sum 1 + 2 అంటే 3. |
03:44 | తరువాత, 'I' ను 1 కి పెంచుదాం మరియు అప్పుడు 'i' యొక్క కొత్త విలువ 3. |
03:51 | మరియు మనం sum ను 6 గా పొందుతాము. |
03:55 | 'i' యొక్క తరువాత విలువను sumలోని మునపటి విలువకు జోడించేవరకు script కొనసాగింపబడుతుంది. |
04:02 | ఇది i<=5 False అయ్యేంతవరకు కొనసాగింపబడుతుంది. |
04:09 | అద్భుతమైన for loop, పై చివరి సందేశం ముద్రిస్తుంది. |
04:14 | మనం for loop యొక్క మరొక ఉదాహరణను రెండవ సింటాక్స్ ఉపయోగించి చూద్దాం. |
04:20 | ఈ ఫైల్ లో నేను code రాసాను మరియు దానికి for-loop.sh గా పేరు ఇచ్చాను. |
04:27 | ఈ సాధారణ ప్రోగ్రాం డైరెక్టరీ లోని ఫైల్ లను లిస్ట్ చేస్తుంది. |
04:32 | ఇది shebang line. |
04:35 | అప్పుడు మనము for లూప్ ను కలిగివుండాలి.
|
04:37 | 'ls' command డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది. |
04:41 | -1 (hyphen one) లైన్ కి ఒక ఫైల్ ను లిస్ట్ చేస్తుంది. |
04:46 | ఇది మీ home directory లో ఉన్న అన్ని ఫైళ్ళను లిస్ట్ చేస్తుంది. |
04:51 | ఇది for loop యొక్క ముగింపు. |
04:53 | script ను terminal పై టైప్ చేయడం ద్వారా execute చేద్దాం- |
04:58 | chmod +x for-loop.sh |
05:04 | ./for-loop.sh అని టైప్ చేయండి |
05:09 | ఇది Home డైరెక్టరీ లో ఉన్న అన్ని ఫైళ్ళను ప్రదర్శిస్తుంది. |
05:14 | ఇప్పుడు మనం while loop గురించి నేర్చుకుందాం. |
05:18 | మొదట మనం సింటాక్స్ ని అర్ధంచేసుకుందాం. |
05:21 | while condition
statement 1, 2, 3 while loop ముగింపు.
|
05:27 | దీని అర్ధం while లూప్ అనేది condition True అయ్యేంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. |
05:34 | while loop యొక్క ఉదాహరణను చూద్దాం. |
05:37 | ఇక్కడ, నేను దీనికి while.sh గా పేరు ఇచ్చాను. |
05:42 | ఈ ప్రోగ్రాంలో, మనం ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తాన్ని లెక్కిస్తాము. |
05:49 | మనం code ద్వారా వెళ్దాం. |
05:52 | ఇక్కడ, మనం యూజర్ నుండి ఒక సంఖ్యను అంగీకరిద్దాము మరియు దానిని వేరియబుల్ number లో నిల్వ చేద్దాము. |
05:59 | తరువాత, మనం వేరియబుల్స్ 'I' మరియు sum ను డిక్లేర్ చేద్దాము మరియు వాటిని 0 (సున్నా) కు ఇనిష్యలైజ్ చేద్దాము. |
06:06 | ఇప్పుడు, ఇది while condition. |
06:08 | ఇక్కడ, మనం 'I' అనేది యూజర్ ద్వారా ఇవ్వబడిన number యొక్క విలువ కంటే less than or equal అని తనిఖీ చేద్దాం. |
06:17 | తరువాత మనం sum ను 'i' యొక్క విలువని sum యొక్క విలువకు జోడించడం ద్వారా లెక్కించవచ్చు. |
06:24 | తరువాత, మనం 'i' విలువను '2' తో పెంచుదాం. |
06:28 | ఇది మనం సరి సంఖ్యలను మాత్రమే జతచేసేలా చేస్తుంది. |
06:33 | మరియుwhile loop అనేది 'I' యొక్క విలువ numberయొక్క విలువ కంటే మించేంతవరకు రిపీట్ అవుతుంది. |
06:40 | మనం while loop నుండి ఎగ్జిట్ అయినపుడు, ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తని మనం ముద్రిస్తాము. |
06:47 | ప్రోగ్రాం ని executeచేద్దాం. |
06:50 | terminal పై టైప్ చేయండి: |
06:52 | chmod +x while.sh |
06:56 | ./while.sh |
07:00 | నేను 15 ను నా ఇన్పుట్ గా ఇస్తాను. |
07:04 | అవుట్ పుట్ చివరి లైన్: |
07:06 | "Sum of even numbers within the given range is 56". |
07:11 | నన్ను window ను పునఃపరిమాణం చేయనివ్వండి మరియు output ను వివరించనివ్వండి. |
07:14 | మొదట మనం 'i' ఏదైతే 0 నో అది number 15 కంటే తక్కువ లేదా సమానమా అని తనిఖీ చేద్దాం. |
07:24 | condition అనేది True. కాబట్టి sum '0+0' అంటే 0. |
07:31 | ఇప్పుడు 'I' విలువ 2 ద్వారా పెరిగింది మరియు 'I' యొక్క కొత్త విలువ 2. |
07:37 | తరువాత మనం 2 అనేది 15 కు తక్కువ లేదా సమానమా అని తనిఖీ చేస్తాం. |
07:43 | కండిషన్ మళ్ళి True , కాబట్టి మనం 0+2' ని జతచేద్దాం. |
07:49 | ఇప్పుడు sum విలువ 2 ను కలిగి ఉంది. |
07:52 | మళ్ళీ 'i' విలువ 2 ద్వారా పెరుగుతుంది. |
07:56 | కాబట్టి, ఇప్పుడు 'i' విలువ 2+2 అంటే 4. |
08:03 | మరియు తరువాత sum విలువ4+2 అంటే 6. |
08:09 | అదేవిధంగా, 'i' యొక్క మునుపటి విలువకు 2 ని జోడిస్తే అది 15 ని మించిపోయేవరకు script కొనసాగుతుంది. |
08:18 | మరియు మనకి sum లోని మొత్తం విలువ 56 గా వస్తోంది. |
08:24 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
08:27 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం for loop యొక్క రెండు వేర్వేరు సింటాక్స్ లను మరియు while loopగురించి నేర్చుకున్నాం. |
08:37 | ఒక అసైన్మెంట్ గా మొదటి "n" ప్రధాన సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి. |
08:43 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
08:46 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
08:50 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:54 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
08:56 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
09:00 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:04 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
09:11 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
09:14 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
09:22 | మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
09:28 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
09:34 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
09:38 | మీకు ధన్యవాదాలు. |