BASH/C3/Here-document-and-Here-string/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:39, 14 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, HERE document and strings పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:11 ప్రత్యేక ప్రయోజన రీడైరెక్షన్ అని పిలువబడేHere documents ను మరియు Here strings ల గురించి
00:17 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లోని Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:26 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

00:32 ఈ ట్యుటోరియల్ కోసం నేను:


00:34 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం
00:39 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:42 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి ఉపయోగించండి.
00:49 'Here' document గురించి నేర్చుకుందాం.
00:52 ఇది text లేదా code యొక్క ప్రత్యేక ప్రయోజన block.
00:56 ఇది I/O redirect యొక్క ఒక రూపం.
01:00 ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు లేదా command line కు కమాండ్ జాబితాను ఇస్తుంది.
01:06 ఇది ఒక ప్రత్యేక ఫైలుగా పరిగణించబడుతుంది.
01:10 ఇది shell script కు మల్టిపుల్ లైన్ input రీడైరెక్ట్ గా కూడా పరిగణించబడుతుంది.
01:17 సింటాక్స్- command space less than less than space HERE.
01:24 దీని తరువాత, వేరే లైన్ పై, మనం text input లను ఇవ్వవచ్చు.
01:29 ఇది ఎన్ని లైన్ లను అయినా కలిగి ఉండవచ్చు.
01:33 ఇక్కడ, text1, text2, textN అనేవి text input లు.
01:40 టెక్స్ట్ ఇన్పుట్ల తరువాత, వేరే లైన్ పై, మనం కీ వర్డ్ HERE ను మళ్ళీ టైప్ చేద్దాము.
01:46 ఇదిHERE document యొక్క ముగింపును సూచిస్తుంది.
01:50 దీన్ని ఒక ఉదాహరణ తో అర్ధంచేసుకుందాం.
01:53 నేను here dot sh పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
01:59 కోడ్ యొక్క మొదటి లైన్ shebang line.
02:04 నన్ను block యొక్క code ను ఈ లైన్ తరువాత ఉంచనివ్వండి.
02:09 'wc' word count ను సూచిస్తుంది.
02:12 wc hyphen w అనేది HERE డాక్యుమెంట్ లోని పదాల యొక్క సంఖ్యని లెక్కిస్తుంది.
02:20 కోడ్ యొక్క block లేదా text రెండవHERE సంభవించే వరకు ఒక ఫైల్ గా పరిగణించబడుతుంది.
02:28 HERE document లో ఉన్న కంటెంట్ కమాండ్ wc hyphen w కు input.
02:36 wc hyphen w కమాండ్ కోసంmulti-line input ను చదివేటప్పుడు HERE delimiter గా పనిచేస్తుంది.
02:47 ఒకవేళ మనం terminal లో అదే కమాండ్ ను execute చేయడానికి ప్రయత్నిస్తే, మనము '4' ను అవుట్ పుట్ గా పొందాలి.
02:55 ఇది ఎందుకంటె మనము wc hyphen w కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము.


03:03 ఇప్పుడు ఫైల్ ని Save చేయడానికి Save పై క్లిక్ చేయండి.
03:06 Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో ఉపయోగించి Terminal కు మారండి.
03:15 chmod space plus x space here dot sh అని టైప్ చేసి
03:22 Enter నొక్కండి.
03:24 dot slash here dot sh అని టైప్ చేసి
03:27 Enter నొక్కండి.
03:30 మనం 4 ని అవుట్ పుట్ గా చూడవచ్చు
03:33 అంటే, 'Here' document లో పదాల సంఖ్యా 4.
03:38 మన ప్రోగ్రామ్ కు వెళ్ళండి.
03:41 ఇక్కడ మరో రెండు పదాలను, టెక్స్ట్ ప్రారంభంలో జోడించండి.
03:47 Hello and welcome to Bash learning.
03:52 Save పై క్లిక్ చేయండి.
03:54 మళ్ళి మనం ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
03:57 terminal పై, dot slash here dot sh అని టైప్ చేసి
04:04 Enter నొక్కండి.
04:06 ఇప్పుడు అవుట్పుట్ '6' ఎందుకంటే మన టెక్స్ట్ కి మరో రెండు పదాలను చేర్చాము.
04:13 మనము ఒక argument నుHere డాక్యుమెంట్ కు కూడా పంపవచ్చు.
04:18 దీన్ని ఎలా చేయాలో మనం ఒక ఉదాహరణతో చూద్దాం.
04:22 నన్ను hereoutput dot sh పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.
04:28 కమాండ్ cat ఫైళ్లను జోడిస్తుంది మరియు standard output ను print చేస్తుంది.
04:35

మనంstring "this" ను "HERE" కు బదులుగా ఉపయోగించామని గమనించండి.

04:41 మీరు ఎల్లప్పుడూ delimiter HERE ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
04:47 మీరు ఇతర delimiter కూడా ఉపయోగించవచ్చు.
04:51 ఈ లైన్ 0th (zeroth) argument ను ప్రదర్శిస్తుంది.
04:55 0th (zeroth) argument అప్రమేయంగా filename అవుతుంది.
05:00 ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 1 వ argument ను ప్రదర్శిస్తుంది.
05:05 మరియు ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 2 వ argument ను ప్రదర్శిస్తుంది.
05:09 ఇక్కడ మనం document ను ఇదే delimiter this ను ఉపయోగించి మూసివేయాలి.
05:17 ఫైల్ ను Save చేయండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని execute చేద్దాం.
05:21 terminal పై, chmod space plus x space hereoutput dot sh అని టైప్ చేయండి.
05:29 Enter నొక్కండి.
05:32 dot slash hereoutput dot sh space Sunday space Monday అని టైప్ చేయండి.
05:40 output అనేది
05:43 "0'th argument is: dot salsh hereoutput dot sh" filename గా ప్రదర్సింపబడుతుంది.
05:49 "1st argument is: Sunday"
05:51 "2nd argument is: Monday" .
05:55 ఇప్పుడు మనం "Here" string గురించి నేర్చుకుందాం.
05:59 text లేదా variable నుండి input redirection కొరకు Here స్ట్రింగ్ ఉపయోగపడుతుంది.
06:06 input అదే లైన్ లో సింగిల్ కోట్ లోపల పేర్కొనబడింది.
06:12 సింటాక్స్- command స్పేస్ మూడు 'less than symbols' స్పేస్ సింగల్ కోట్స్ లోపల stringవ్రాయండి.
06:22 దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
06:2 నేను అదే ఫైల్ here dot sh ను తెరుస్తాను.
06:30 ఇక్కడ చివరికి, నేను ఈ విధంగా టైప్ చేస్తాను: wc space hyphen w సింగిల్ కోట్స్లో మూడు < గుర్తులు Welcome to Bash learning.
06:44 ఇది కోట్స్ లోపల wc hyphen w కమాండ్ కు string ని redirect చేస్తుంది.
06:52 మార్పులను Save చేయడానికి Save పై క్లిక్ చేయండి.
06:55 మనం Terminal కు వెల్దాము.
06:58 ఇప్పుడు dot slash here dot sh అని టైప్ చేయండి.
07:03 మనం అవుట్ పుట్ ని 6 మరియు 4 గా చూడవచ్చు.
07:08 here డాక్యుమెంట్ లోని పదాల సంఖ్యా 6 మరియు here స్ట్రింగ్ లోని పదాల సంఖ్యా 4.
07:15 అదేవిధంగా, మీరు మీ సొంత Here స్ట్రింగ్ ను వ్రాయండి.
07:20 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
07:23 సారాంశం చూద్దాం.
07:25 ఈ ట్యుటోరియల్ లో మనం:
07:27 HERE డాక్యుమెంట్
07:29 HERE స్ట్రింగ్ ల గురించి నేర్చుకుంటాము.
07:31 ఒక అసైన్మెంట్ గా, string ను ఎగువ కేసుకు మార్చండి:
07:36 'Here document'Here string ఉపయోగించి.
07:39 సూచన: tr space a hyphen z space capital A hyphen capital Z.
07:47 command తక్కువ నుండి ఎగువ కేసు వరకు అక్షరాలను మార్చుతుంది.
07:54 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:57 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:01 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:06 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:12 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:17 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
08:25 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం.
08:29 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
08:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:44 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.


08:50 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
08:54 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india