BASH/C3/Here-document-and-Here-string/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, HERE document and strings పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:11 ప్రత్యేక ప్రయోజన రీడైరెక్షన్ అని పిలువబడే Here documents మరియు Here strings లను గురించి
00:17 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లోని Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:26 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

00:32 ఈ ట్యుటోరియల్ కోసం నేను
00:34 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:39 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:42 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి ఉపయోగించండి.
00:49 Here document ను గురించి నేర్చుకుందాం.
00:52 ఇది text లేదా code యొక్క ప్రత్యేక ప్రయోజన block.
00:56 ఇది ఒక రకమైన I/O redirect.
01:00 ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు లేదా command line కు కమాండ్ ల జాబితాను ఇస్తుంది.
01:06 ఇది ఒక ప్రత్యేక ఫైలుగా పరిగణించబడుతుంది.
01:10 ఇది shell script కు పంపగలిగే మల్టిపుల్ లైన్ input గా కూడా పరిగణించబడుతుంది.
01:17 సింటాక్స్ command space less than less than space HERE.
01:24 దీని తరువాత, వేరే లైన్ పై, మనం text input లను ఇవ్వవచ్చు.
01:29 ఇది ఎన్ని లైన్ లను అయినా కలిగి ఉండవచ్చు.
01:33 ఇక్కడ, text1, text2, textN అనేవి text input లు.
01:40 టెక్స్ట్ ఇన్పుట్ల తరువాత, వేరే లైన్ పై, మనం కీ వర్డ్ HERE ను మళ్ళీ టైప్ చేద్దాము.
01:46 ఇది HERE document యొక్క ముగింపును సూచిస్తుంది.
01:50 దీన్ని ఒక ఉదాహరణ తో అర్ధంచేసుకుందాం.
01:53 నేను here dot sh పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
01:59 కోడ్ యొక్క మొదటి లైన్ shebang line.
02:04 ఈ లైన్ తరువాత ఒక code block ను ఉంచుతాను.
02:09 wc word count ను సూచిస్తుంది.
02:12 wc hyphen w అనేది HERE డాక్యుమెంట్ లోని పదాల యొక్క సంఖ్యని లెక్కిస్తుంది.
02:20 కోడ్ block లేదా text , రెండవ HERE సంభవించే వరకు, ఒక ఫైల్ గా పరిగణించబడుతుంది.
02:28 HERE document లో ఉన్న కంటెంట్ wc hyphen w కమాండ్ కు input.
02:36 HERE అనేది కమాండ్ multi-line input ను రీడ్ చేసేటప్పుడు wc hyphen w కమాండ్ కు delimiter గా పనిచేస్తుంది.
02:47 ఒకవేళ మనం అదే కమాండ్ ను terminal లో execute చేయడానికి ప్రయత్నిస్తే, మనకు 4 అవుట్ పుట్ రావాలి.
02:55 ఇది ఎందుకంటే మనము wc hyphen w కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము.
03:03 ఇప్పుడు ఫైల్ ని Save చేయడానికి, Save పై క్లిక్ చేయండి.
03:06 Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో ఉపయోగించి Terminal కు మారండి.
03:15 chmod space plus x space here dot sh అని టైప్ చేసి,
03:22 Enter నొక్కండి.
03:24 dot slash here dot sh అని టైప్ చేసి
03:27 Enter నొక్కండి.
03:30 మనం 4 ను అవుట్ పుట్ గా చూడవచ్చు
03:33 అంటే, Here document లో పదాల సంఖ్యా 4.
03:38 తిరిగి మన ప్రోగ్రామ్ కు వెళ్ళండి.
03:41 ఇక్కడ, టెక్స్ట్ ప్రారంభంలో మరో రెండు పదాలను, జోడించండి.
03:47 Hello and welcome to Bash learning .
03:52 Save పై క్లిక్ చేయండి.
03:54 మళ్ళీ మనం ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
03:57 terminal పై, dot slash here dot sh అని టైప్ చేసి
04:04 Enter నొక్కండి.
04:06 అవుట్పుట్ 6, ఎందుకంటే మన టెక్స్ట్ కి మరో రెండు పదాలను చేర్చాము.
04:13 మనము ఒక argument ను Here డాక్యుమెంట్ కు కూడా పంపవచ్చు.
04:18 దీన్ని ఎలా చేయాలో మనం ఒక ఉదాహరణతో చూద్దాం.
04:22 నన్ను hereoutput dot sh పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.
04:28 కమాండ్ cat ఫైళ్ళను జోడించి, standard output ను print చేస్తుంది.
04:35 మనం HERE string, this కు బదులుగా ఉపయోగించామని గమనించండి.
04:41 మీరు ఎల్లప్పుడూ delimiter HERE ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
04:47 మీరు ఇతర delimiter ను కూడా ఉపయోగించవచ్చు.
04:51 ఈ లైన్ 0th (zeroth) argument ను ప్రదర్శిస్తుంది.
04:55 0th (zeroth) argument , అప్రమేయంగా filename అవుతుంది.
05:00 ఈ లైన్, ప్రోగ్రామ్ కు పంపబడిన 1 వ argument ను ప్రదర్శిస్తుంది.
05:05 ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 2 వ argument ను ప్రదర్శిస్తుంది.
05:09 ఇక్కడ మనం document ను ఇదే delimiter this ను ఉపయోగించి మూసివేయాలి.
05:17 ఫైల్ ను Save చేయండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని execute చేద్దాం.
05:21 terminal పై, chmod space plus x space hereoutput dot sh అని టైప్ చేసి,
05:29 Enter నొక్కండి.
05:32 dot slash hereoutput dot sh space Sunday space Monday అని టైప్ చేయండి.
05:40 output
05:43 filename అయిన "0 th argument is: dot salsh hereoutput dot sh" గా ప్రదర్శింపబడుతుంది.
05:49 1st argument is: Sunday
05:51 2nd argument is: Monday.
05:55 ఇప్పుడు మనం Here string ను గురించి నేర్చుకుందాం.
05:59 Here స్ట్రింగ్ ను text లేదా variable నుండి input redirection కొరకు ఉపయోగిస్తాము.
06:06 input అదే లైన్ లో సింగిల్ కోట్ లోపల పేర్కొనబడింది.
06:12 సింటాక్స్- command స్పేస్ మూడు less than symbols స్పేస్ వితిన్ సింగల్ కోట్స్ string
06:22 దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
06:25 నేను అదే ఫైల్, here dot sh ను తెరుస్తాను.
06:30 ఇక్కడ చివరికి, నేను ఈ విధంగా టైప్ చేస్తాను: wc space hyphen w మూడు < గుర్తులు సింగిల్ కోట్స్ లో Welcome to Bash learning .
06:44 ఇది కోట్స్ లోపల wc hyphen w కమాండ్ కు string ని redirect చేస్తుంది.
06:52 మార్పులను Save చేయడానికి Save పై క్లిక్ చేయండి.
06:55 మనం Terminal కు వెల్దాము.
06:58 ఇప్పుడు dot slash here dot sh అని టైప్ చేయండి.
07:03 మనం 6 మరియు 4 లను అవుట్ పుట్ గా చూడవచ్చు.
07:08 here డాక్యుమెంట్ లోని పదాల సంఖ్యా 6 మరియు here స్ట్రింగ్ లోని పదాల సంఖ్యా 4.
07:15 అదేవిధంగా, మీరు మీ సొంత Here స్ట్రింగ్స్ ను వ్రాయండి.
07:20 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
07:23 సారాంశం చూద్దాం.
07:25 ఈ ట్యుటోరియల్ లో మనం
07:27 HERE డాక్యుమెంట్
07:29 HERE స్ట్రింగ్ ల గురించి నేర్చుకున్నాము.
07:31 ఒక అసైన్మెంట్ గా, string ను
07:36 Here document Here string ఉపయోగించి ఎగువ కేసుకు మార్చండి:
07:39 సూచన: tr space a hyphen z space capital A hyphen capital Z .
07:47 ఈ command తక్కువ నుండి ఎగువ కేసు వరకు అక్షరాలను మార్చుతుంది.
07:54 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:57 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:01 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:06 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:12 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:17 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
08:25 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:29 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
08:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:44 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
08:50 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయలక్ష్మి.
08:54 మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india