LibreOffice-Suite-Draw/C4/Working-with-3D-objects/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:19, 23 March 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రా లో 3D ఆబ్జెక్ట్స్ (3D Objects in LibreOffice Draw)పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది, ఈ కింది ఎంపికలను వాడి 3D ఆబ్జెక్ట్ ల ను ఎలా సృష్టించడం:

ఎక్స్ట్రుషన్(Extrusion), 3D టూల్బార్(3D Toolbar), 3D రొటేషన్ ఆబ్జెక్ట్(3D Rotation Object).

00:16 ఆబ్జెక్ట్స్ ను ఎడిట్(edit) చేయడం, 3D ఎఫెక్ట్స్(ప్రభావాలు) అప్లై చేయడం మరియు డుప్లికేషన్ (Duplication) వాడి ప్రత్యేక ప్రభావాలు (special effects) సృష్టించడం నేర్చుకుంటారు.
00:24 ఈ ట్యుటోరియల్ ను ఉపయోగించడానికి, మీకు డ్రా(Draw)లో బేసిక్ మరియు ఇంటర్మీడియట్ స్థాయి ట్యుటోరియల్స్ తెలిసి ఉండాలి.
00:30 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది ఉబుం టు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4
00:40 ఒక 2D ఆకారం మరియు దానితో సమానమైన 3D రూపం చూపే జామెట్రీ చార్ట్ సృష్టిద్దాం. ఉదాహరణకు, ఒక చదరం 2D ఆబ్జెక్ట్ మరియు ఒక ఘనం దాని 3D రూపం.
00:53 3D ఆబ్జెక్ట్స్ చార్ట్(3DObjectsChart) అనే పేరు గల ఒక కొత్త డ్రా(Draw) ఫైల్ ఇక్కడ వుంది.
00:59 మనం డ్రాయింగ్ ప్రారంభించడానికి ముందు, గ్రిడ్స్(grids) మరియు గైడ్ లైన్స్(guidelines) ఎనేబుల్ చేద్దాం. మీరు మునుపటి ట్యుటోరియల్స్ లో దీని గురించి తెలుసుకున్నారు.
01:08 మెయిన్ మెనూ(Main menu) నుండి వ్యూ(View) క్లిక్ చేయండి, గ్రిడ్(Grid) మరియు డిస్ప్లే గ్రిడ్(Display Grid) ఎంచుకోండి.
01:17 మళ్ళీ వ్యూ(View) క్లిక్ చేసి, గైడ్స్(Guides) మరియు డిస్ప్లే గైడ్స్ (Display Guides) ఎంచుకోండి.
01:23 నేను రెండు రులర్స్ ను సెంటీమీటర్కు సెట్ చేయాలనుకుంటున్నాను.
01:29 మౌస్ పాయింటర్(mouse pointer)ను హారిజాంటల్ రులర్ పై ఉంచండి. ఇప్పుడు, రైట్-క్లిక్ చేసి సెంటీమీటర్(Centimeter) ఎంచుకోండి.
01:38 మౌస్ పాయింటర్(mouse pointer)ను వర్టికల్ రూలర్ పై ఉంచండి. మళ్ళీ, రైట్-క్లిక్ చేసి, సెంటీమీటర్(Centimeter) ఎంచుకోండి.
01:45 ఇప్పుడు పేజీ(page) పైన టెక్స్ట్ బాక్స్ డ్రా చేద్దాం.
01:49 దీని లోపల టెక్స్ట్ జామేట్రిక్ షేప్స్ ఇన్ 2D అండ్ 3D(Geometric shapes in 2D and 3D) అని ప్రవేశ పెడదాం.
01:55 మనం ఒక స్నాప్ లైన్(snap line) ఉపయోగించి పేజీ(page)ని రెండు నిలువు భాగాలుగా విభజిద్దాం.
02:01 నిలువు రూలర్ మీద క్లిక్ చేసి, దాన్ని డ్రా పేజీ(Draw page)కి లాగండి.
02:05 ఒక నిలువెత్తు చుక్కల రేఖ కనిపిస్తుంది.
02:08 పేజీ రెండు భాగాలుగా విభజించబడేలా పేజీలో చుక్కల రేఖ పెట్టండి.
02:14 ఎడమ వైపు ఒక టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేసి, దాని లోపల 2D షేప్స్ (Shapes) టైప్ చేయండి.
02:23 కుడి వైపున ఇంకో టెక్స్ట్-బాక్స్ డ్రా చేసి, దాని లోపల 3D షేప్స్(3D Shapes) అని టైప్ చేయండి.
02:30 మనం 3D టూల్బార్స్(toolbars) ఎనేబ్ల్ చేద్దాం.
02:33 మెయిన్ మెనూ(Main menu) నుండి, వ్యూ(View) క్లిక్ చేసి, టూల్బార్స్(Toolbars) మరియు 3D-ఆబ్జెక్ట్స్ (3D-Objects) ఎంపిక చేయండి.
02:43 మళ్ళీ, వ్యూ(View) క్లిక్ చేసి, టూల్బార్స్(Toolbars) మరియు 3D-సెట్టింగ్స్(3D-settings) ఎంపిక చేయండి.
02:53 3D-ఆబ్జెక్ట్స్ (3D-Objects) మరియు 3D-సెట్టింగ్స్(3D-settings) టూల్ -బాక్స లు కనిపిస్తాయి.
03:02 మొదటా 2D షేప్స్(2D shapes) గీద్దాం.
03:05 మనం ఒక దీర్ఘ చతురస్రం, ఒక చదరo,ఒక వృత్తం మరియు ఒక త్రిభుజం డ్రా చేసి మరియు వాటిని ఒక దాని క్రింద మరొకటి పెడుదాం.
03:14 ఒక 2D ఆబ్జెక్ట్ను(object) ఉపయోగించి, ఒక 3D ఆబ్జెక్ట్(object)ను పొందే పద్ధతిని, ఎక్స్ట్రుషన్(Extrusion) అంటారు.
03:19 సాధారణంగా, 3D ఆబ్జెక్ట్(object) సృష్టించడానికి ఉపరిభాగం అనగా సర్ఫేస్ బయటికి కదులుతుంది.
03:25 ముందుగా మనం దీర్ఘచతురస్రo యొక్క రంగు టర్కాయిస్ 1( Turquoise 1)కు మారుద్దాం.
03:31 దీర్ఘ చతురస్రం యొక్క ఒక కాపీని తయారు చేద్దాము.
03:35 కాపీ చేసిన దీర్ఘచతురస్రం లాగి, దానిని పేజీ యొక్క కుడి భాగంలో ఉంచుదాం.
03:40 అది ఎంపిక చేసి ఉండగానే, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం, రైట్ క్లిక్ చేయండి.
03:45 ఇప్పుడు, కన్వర్ట్(Convert)పై క్లిక్ చేసి 3D ఎంచుకోండి.
03:48 2D దీర్ఘచతురస్రం ఒక క్యుబాయిడ్(cuboid)గా మార్చబడుతుంది.
03:52 దీర్ఘచతురస్ర ఆకారం లోపల రెక్టాన్గల్(Rectangle) అని టైపు చేద్దాం.
03:55 అయితే, మనం 3D ఆబ్జెక్ట్స్(objects) లోపల టెక్స్ట్ టైప్ చేయలేం.
04:00 టెక్స్ట్ టైప్ చేయడానికి, టెక్స్ట్ టూల్ ఉపయోగించాలి.
04:04 టెక్స్ట్ టూల్ పై క్లిక్ చేసి ఘనము లోపల ఒక టెక్స్ట్ బాక్స్ డ్రా చేద్దాం.
04:10 దాని లోపల క్యుబాయిడ్(Cuboid) అని టెక్స్ట్ టైప్ చేయండి.
04:14 టెక్స్ట్ బాక్స్ మరియు ఘనము(క్యుబాయిడ్(Cuboid)) రెండు ప్రత్యేక ఆబ్జెక్ట్స్ (objects)గా చూడ బడుతాయి. అందువలన, వాటిని సముహ పరుద్దాం.
04:21 ఇదేవిధంగా, మనం స్క్వేర్, సర్కిల్ మరియు ట్రయాంగిల్లను 3D ఆబ్జెక్ట్ (objects)లుగా మార్చగలo మరియు వాటికి రంగు వేయగలం.
04:30 మనం ఎక్స్ట్రుషన్(Extrusion)ను వాడి 2D మరియు 3D బొమ్మల ఒక చార్ట్ ను సృష్టించాం.
04:36 ఈ ట్యుటోరియల్ను ఆపి ఈ అసైన్మెంట్ చేయండి.
04:40 మీ డ్రా(Draw) ఫైల్కు ఒక కొత్త పేజీ(page) కలపండి.
04:42 ఒక చదరo గీసి, టెక్స్ట్ స్క్వేర్(Square) టైప్ చేయండి.
04:46 టెక్స్ట్ తో పాటు చదరoను 3Dకి మార్చండి.
04:49 ఈ టెక్స్ట్ ను 2D చదరo టెక్స్ట్ తో పోల్చండి.
04:53 సూచన: 3D ఆబ్జెక్ట్స్(objects) రూపొందించడానికి 3D సెట్టింగ్స్ టూల్బార్(Settings toolbar)ను ఉపయోగించండి.
04:58 డ్రా (Draw) సిద్ధంగా చేసిపెట్టిన 3D షేప్స్ ను కూడా అందిస్తుంది.
05:01 మీరు 3D ఆబ్జెక్ట్స్ టూల్బార్(Objects toolbar)ను ఉపయోగించి ఈ షేప్స్ చేర్చవచ్చు.
05:09 డ్రా(Draw) ఫైలు లో ఒక కొత్త పేజీ చేర్చుదాం.
05:13 3D ఆబ్జెక్ట్స్ టూల్బార్(Objects toolbar) నుండి ఒక ఆకారం, షెల్(Shell) ఎంచుకోండి.
05:18 తర్వాత పేజీలో డ్రా చేయండి.
05:24 మీరు 2D ఆబ్జెక్ట్స్ (Objects) పై బాడీ రొటేషన్ వాడి కూడా 3D ఆబ్జెక్ట్స్ (Objects)ను రూపొందించడానికి డ్రా (Draw) అనుమతిస్తుంది.
05:33 డ్రా పేజి(Draw page)లో ఒక 2D ఆకారం, సర్కిల్ డ్రా చేద్దాం.
05:39 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి, కన్వార్ట్(Convert) ఎంచుకోండి. తర్వాత టు 3D రొటేషన్ ఆబ్జెక్ట్(To 3D Rotation Object) ఎంచుకోండి.
05:47 సర్కిల్కి ఏమయ్యిందో గమనించండి. ఇది ఇప్పుడు ఒక 3D ఆబ్జెక్ట్(object).
05:54 దిగువన వున్న డ్రాయింగ్ టూల్బార్(Drawing toolbar)లో నుండి ఫాంట్ వర్క్ గేలరీ(Fontwork Gallery) ఐకాన్(చిహ్నాo) మీద క్లిక్ చేయండి.
05:59 ఫేవరెట్ (Favorite)16 ఎంచుకొని, ఓకే(OK) బటన్పై క్లిక్ చేద్దాము.
06:04 మన డ్రా పేజి(Draw page)లో ఫాంట్ వర్క్(Fontwork) టెక్స్ట్ కనిపిస్తుంది.
06:09 అవసరమైనట్లు టెక్స్ట్ పరిమాణం మార్చవచ్చు.
06:12 ఇప్పుడు, దీని స్థానంలో కొంత ఇతర టెక్స్ట్ మనం కావలనుకోవచ్చు. అది ఎలా చేయాలి?
06:17 టెక్స్ట్ ఫాంట్ వర్క్(Fontwork) లోపల డబుల్ క్లిక్ చేయండి.
06:21 ఇప్పుడు మీరు నలుపు రంగులో, ఫాంట్ వర్క్(Fontwork) అనే పదం పెద్ద టెక్ట్స్ లో చూడగలరు.
06:26 ఈ టెక్స్ట్ ఎంచుకొని మరియు స్పోకెన్ ట్యుటోరియల్స్(Spoken Tutorials) అని టైప్ చేయండి.
06:30 ఇప్పుడు, డ్రా పేజీ(Draw page)లో ఎక్కడైనా క్లిక్ చేయండి.
06:33 పదాలు స్పోకెన్ ట్యుటోరియల్స్(Spoken Tutorials) పేజీలో చూపబడతాయి.
06:36 తర్వాత, 3Dఆబ్జెక్ట్స్(objects)కు ప్రభావాలు(ఎఫెక్ట్స్) ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం.
06:41 మన గోళాకార ఆకారంకు ప్రభావాలు (ఎఫెక్ట్స్(effects)) అప్లై చేద్దాం.
06:44 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేయండి. 3D ఎఫెక్ట్స్(3D effects) ఎంచుకోండి.
06:51 మీరు ఇక్కడ వివిధ ఎంపికలు చూడగలరు.
06:57 డెమో కోసం, డెప్త్(Depth) పెరా మీటర్ 3cmకు మారుద్దాం.
07:05 సెగ్మెంట్స్(Segments) కింద హారి జాంటల్(Horizontal)ను 12కు మార్చుదాం.
07:10 నార్మల్(Normal) కింద ఫ్లాట్(Flat) ఎంపిక ఎంచుకోండి.
07:14 ప్రివ్యూ విండో (preview window)లో ఆబ్జెక్ట్ రూపాన్ని గమనించOడి.
07:19 ఇప్పుడు, డైలాగ్ బాక్స్ యొక్క కుడి చేతి మూలలో అసైన్(Assign) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
07:26 తదుపరి, డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి ఎగువ-ఎడమ చేతి మూలలో X గుర్తు మీద క్లిక్ చేయండి.
07:32 ఇప్పుడు మీ ఆకారం గమనించOడి . మనం ఎంచుకున్న ప్రభావాలు(effects) దానికి అప్లై చేయబడ్డాయి.
07:38 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. స్లయిడ్ లో చూపినట్టు ఇదే చిత్రాన్ని సృష్టించండి.
07:45 ఇందుకోసం 3D ఎఫెక్ట్స్(3D Effects) డైలాగ్-బాక్స్ ఉపయోగించండి.
07:49 మీరు 2D మరియు 3D ఆబ్జెక్ట్స్(objects)తో డూప్లికేషన్(Duplication) ఉపయోగించి కుడా ప్రత్యేక ప్రభావాలు(ఎఫెక్ట్స్ (effects)) సృష్టించవచ్చు.
07:55 ఒక కొత్త పేజీ(page) సృష్టించి మరియు దాంట్లో ఒక దీర్ఘ చతురస్రం డ్రా చేద్దాం.
08:00 2D రెక్ టాంగ్ ల్ పై డూప్లికేషన్(Duplication) ఉపయోగించి ఒక ప్రభావం సృష్టిద్దాం.
08:04 మెయిన్ మెనూ(Main menu) నుండి ఎడిట్(Edit) ఎంచుకోని, డూప్లికేట్(Duplicate) క్లిక్ చేయండి.
08:09 డూప్లికేట్(Duplicate) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
08:12 క్రింది విలువలను ఎంటర్ చేద్దాం -నెంబర్ అఫ్ కాపీస్(Number of copies) = 10.
08:18 ప్లేస్మెంట్(Placement) కింద, ఎక్స్ యాక్సిస్(X Axis) = 10.
08:26 వై యాక్సిస్(Y Axis) = 20.
08:30 ఆన్ గి ల్(Angle) = 0 డి గ్రీస్(degrees).
08:34 ఎన్లార్జ్మేంట్ విడ్త్(Enlargement Width) మరియు హైట్(Height) డిఫాల్ట గా ఉంచుదాం.
08:44 స్టార్ట్(Start) కలర్ యెల్లోకు మరియు ఎన్డ్(End) కలర్ రెడ్కు మారుద్దాం.
08:57 ఓకే(OK) క్లిక్ చేయండి. వచ్చిన ప్రత్యేక ప్రభావాలు (special effects(స్పెషల్ ఎఫెక్ట్స్))చూడండి!
09:04 మీరు కోణాలు(ఆన్గిల్స్(Angles)) మరియు ఇతర విలువలు మార్చడం ద్వారా మరిన్ని ప్రభావాలు పొందవచ్చు.
09:09 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
09:12 ఈ ట్యు టోరియల్ లో, మనం నేర్చుకున్నది, కింది ఎంపికలను వాడి ఎలా 3D ఆబ్జెక్ట్స్ ను సృష్టించడం:

ఎక్స్ట్రుషన్(Extrusion), 3D టూల్బార్(3D Toolbar), 3D రొటేషన్ ఆబ్జెక్ట్(3D Rotation Object)

09:23 మనమ్ 3D ఆబ్జెక్ట్స్ ను ఎడిట్ చేయడం మరియు ఆబ్జెక్ట్స్(objects)కు 3D ఎఫెక్ట్స్(3D effects) అప్లై చేయడం నేర్చుకున్నాo.
09:27 అలాగే డూప్లికేషన్(Duplication) ఉపయోగించి ప్రత్యేక ప్రభావాలను(స్పెషల్ ఎఫెక్ట్స్(special effects)) రూపొందించడo నేర్చుకున్నాo.
09:32 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:35 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశంను ఇస్తుంది.
09:39 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
09:44 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:49 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
09:53 మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాసి సంప్రదించండి.
09:59 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
10:03 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:10 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
10:20 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను, ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india