LibreOffice-Suite-Calc/C3/Advanced-Formatting-and-Protection/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:10, 3 March 2017 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ కల్క్లో అడ్వ్యాన్స్డ్ ఫార్మ్యాటింగ్ మరియు ప్రొటెక్షన్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | ఈ ట్యూటోరియల్లో మనం:
స్ప్రెడ్‌షీట్‌ను పాస్వర్డ్ తో రక్షించడం స్ప్రెడ్షీట్లోని ఒక షీట్ లేదా ట్యాబ్‌ను పాస్వర్డ్ తో రక్షించడం ఒక డేటాబేస్ కోసం పరిధులు నిర్వచించడం సబ్-టోటల్ ఎంపికను ఉపయోగించడం సెల్ల్స్ను ఎలా ద్రువికరించడం నేర్చుకుంటాం. |
00:25 | ఇక్కడ మనము ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4 ఉపయోగిస్తున్నాము. |
00:35 | "Personal-Finance-Tracker.ods" ఫైల్‌ను తెరుద్దాం. |
00:40 | ముందుగా ఈ ఫైల్‌ను పాస్వర్డ్ తో రక్షించడం నేర్చుకుందాం. |
00:44 | ఈ ఎంపిక వల్ల పాస్వర్డ్ తెలిసినవాళ్ళే ఈ ఫైల్‌ను తెరవ గలరు. |
00:51 | మెయిన్ మెనూ లో ఫైల్ పై క్లిక్ చేసి "Save As" పై క్లిక్ చేయండి. |
00:55 | "Save" డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
00:58 | Save with password బాక్స్ పై చెక్ పెట్టండి. |
01:03 | "Save" పై క్లిక్ చేయండి |
01:06 | మనము "Save As" ఎంపికనువాడుతున్నాము గనక, ఫైల్ ను వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు. |
01:15 | ఫైల్ ను స్థాన పూర్తి చేద్దాం. |
01:18 | "Yes" పై క్లిక్ చేద్దాం. |
01:20 | పాస్వర్డ్ ప్రవేశ పెడదాం. |
01:23 | "Confirm" బాక్స్‌లో కూడా మళ్ళి పాస్‌వర్డ్‌ను ప్రవేశ పెట్టి OK క్లిక్ చేద్దాం. |
01:30 | Personal-Finance-Tracker.odsను ముసివేద్దాం. |
01:36 | ఇప్పుడు ఈ ఫైల్‌ను మళ్ళి తెరిచి ఏమవుతుందో చూద్దాం. |
01:41 | Enter Password డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది! |
01:45 | పాస్వర్డ్ తప్పుగా ప్రవేశ పెడదాం. |
01:48 | OK పై క్లిక్ చేద్దాం. |
01:50 | "password is incorrect" అని ఒక ఎర్రర్ సందేశం వస్తుంది. |
01:56 | ఇప్పుడు సరైన పాస్వర్డ్ ప్రవేశ పెడదాం. |
01:59 | ఫైల్ తెరుచుకుంటుంది. |
02:01 | పాస్వర్డ్ ఎంపిక ను తొలగించడం ఎలా? ఇది చాలా తేలిక. |
02:07 | Save with password ఎంపికను "un-check" చేద్దాం. |
02:10 | మళ్ళి "Save" ఎంపికను ఉపయోగించి, ఫైల్ని వేరే ఫైల్ పేరుతో సేవ్ చెయ్యవచ్చు లేదా అదే ఫైల్ ను స్థాన పూర్తి చెయ్యవచ్చు. |
02:18 | ఫైల్‌ను స్థాన పూర్తి చేద్దాం. |
02:21 | Yes పై క్లిక్ చేద్దాం. |
02:23 | ఫైల్ని మూసి మరల తెరుద్దమ్. |
02:27 | ఫైల్‌ను తెరవడానికి పాస్వర్డ్ అవసరం లేదు. |
02:31 | ఫైల్ లోని ప్రత్యేకమైన షీట్‌ను ఎలా పాస్వర్డ్ సురక్షితం చేయాలో చూద్దాం. |
02:37 | మెనూ బార్లో "Tools" పై క్లిక్ చేసి "Protect Document" మరియు "Sheet" పై క్లిక్ చేయండి. |
02:44 | "Protect Sheet" డైలాగ్ బాక్స్ కినిపిస్తుంది. |
02:47 | షీట్‌ను సురక్షితం చేయడానికి ముందుగా Select Locked cells మరియు Select Unlocked cells ఎంపికలను "un-check" చేయండి. |
02:56 | ఇప్పుడు "Password" ఫీల్డ్ లో "abc" లోయర్ కేస్‌లో ప్రవేశ పెట్టి "Confirm" ఫీల్డ్ లో పాస్వర్డ్ మళ్ళి ప్రవేశ పెట్టండి. |
03:07 | OK చేయండి. |
03:08 | ఇప్పుడు సెల్ లోని డేటాను ఎంపిక చేసుకొని మార్పులు చేద్దాం. |
03:15 | మనం ఏ సెల్‌ని కూడా ఎంపిక చేసుకోలేక పోతున్నాం! |
03:18 | షీట్లో ఎటువంటి మార్పులు చేయలేము! |
03:22 | మరి వేరే షీట్స్ సంగతేంటి? |
03:24 | "Sheet2" పై క్లిక్ చేద్దాం. |
03:27 | ఒక సెల్‌ను ఎంపిక చేసుకొని ఎడిట్ చేయడానికి ప్రయత్నిద్దాం. |
03:30 | కాల్క్ ఇతర షీట్స్‌లో మార్పులు చేయడానికి అనుమతిస్తుంది. |
03:35 | మొదటి షీట్‌కి మళ్ళి తిరిగి వెళ్దాం. |
03:38 | షీట్‌ను "un-protect" చేద్దాం. |
03:41 | ఇది తేలిక. |
03:43 | మెనూ బార్లో "Tools"పై క్లిక్ చేసి "Protect Document" మరియు "Sheet"పై క్లిక్ చేయండి. |
03:49 | పాస్వర్డ్ కోసం ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
03:53 | "abc" స్మాల్ కేస్ లో ప్రవేశ పెట్టి, క్లిక్ OK చేయండి. |
03:59 | ఇప్పుడు మనం సెల్ల్స్ను మళ్ళి ఎంపిక చేసుకోగలుగుతున్నాం! |
04:03 | "Ranges" గురించి నేర్చుకుందాం. |
04:06 | స్ప్రెడ్‌షీట్‌లో సెల్ల్స్ రేంజ్‌ని నిర్వచించి ఒక డేటాబేస్‌గా ఉపయోగించవచ్చు. |
04:12 | ఈ డేటాబేస్ పరిధిలోని ప్రతి ఒక్క రో డేటాబేస్ రికార్డుకు సంబందించినది. |
04:17 | ఒక రో లోని ప్రతి ఒక్క సెల్ డేటాబేస్ ఫీల్డ్‌కు సంబందించినది |
04:22 | మీరు డేటాబేస్ లాగానే రేంజ్ పై కూడా సార్ట్, గ్రూప్ మరియు గణనలను చెయ్యవచ్చు. |
04:30 | “Personal-Finance-Tracker.ods”లో ఒక డేటాబేస్‌ను నిర్వచించి డేటాను సార్ట్ చేద్దాం. |
04:38 | ముందుగా, డేటాబేస్కు కావలసిన ఐటమ్సను ఎంపిక చేసుకుందాం. |
04:43 | SN హెడ్డింగ్ నుండి "Account" వరకు, వాటి కింద వున్న డేటా అంతా ఎంచుకుందాం. డేటా ను ఎలా ఎంపిక చేసుకోవాలో ముందుగానే నేర్చుకున్నాం. |
04:53 | ఇప్పుడు, మన డేటాబేస్కు ఒక పేరు ఇద్దాం. |
04:56 | మెనూ బార్లో "Data" పై క్లిక్ చేసి "Define Range" పై క్లిక్ చేద్దాం. |
05:02 | "Name" ఫీల్డలో డేటాబేస్ షార్ట్ -ఫార్మ్ "dtbs" అని టైప్ చేద్దాం. |
05:08 | OK క్లిక్ చేద్దాం. |
05:10 | మళ్ళి, మెనూ బార్లో "Data" పై క్లిక్ చేసి Select "Range” పై క్లిక్ చేయండి. |
05:15 | కనిపించే “Select Database Range” డైలాగ్ బాక్స్‌లో “dtbs” పేరుతో ఒక డేటాబేస్ జాబితాలో వుండడం గమనించండి. |
05:24 | “OK” క్లిక్ చేయండి. |
05:27 | డేటాబేస్ డేటాను సార్ట్ చేద్దాం. |
05:31 | మెనూ బార్లో “Data” పై క్లిక్ చేసి “Sort” పై క్లిక్ చేయండి. |
05:35 | "Sort" డైలాగ్ బాక్స్‌లో “Sort by” ఫీల్డ్ పై క్లిక్ చేసి “SN” ఎంపిక చేసుకోండి. |
05:42 | కుడి వైపున “Descending”ను ఎంపిక చేసుకోండి. |
05:47 | మొదటి “Then by” ఫీల్డ్ దిగువలో వున్న డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి “Cost” ఎంచుకోండి. |
05:54 | మళ్ళి కుడి వైపున “Descending”ను ఎంచుకోండి. |
05:58 | రెండవ “Then by” ఫీల్డ్ దిగువ లోని డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి “Spent” ఎంపిక చేసుకొని మళ్ళి “Descending”ను ఎంచుకోండి. |
06:07 | OK క్లిక్ చేయండి. |
06:09 | "SN" హెడ్డింగ్ దిగువన వున్న డేటా అవరోహణ క్రమంలో సార్ట్ అవ్వడం గమనించండి. |
06:15 | ఇదే విధముగా, డేటాబేస్‌లో ఇతర ఆపరేషన్లు కూడా చెయ్యవచ్చు. |
06:21 | "CTRL+Z" కీలను నొక్కి "sort"ను "UNDO" చేసి అసలైన డేటాను పొందవచ్చు. |
06:28 | క్యాల్క్లో "Subtotal" ఎంపికను ఎలా వాడాలో నేర్చుకుందాం. |
06:34 | “Subtotal” ఎంపిక ద్వారా, వివిధ హెడ్డింగ్‌ల దిగువన వున్న డేటా ను మనకు కావలసిన మథె మ్యటికాల్ ఫంక్షన్ వాడి గ్ర్యాండ్ టోటల్(grand total) కూడిక చెయ్యవచ్చు. |
06:43 | Cost హెడ్డింగ్ దిగువన వున్న డేటాను "subtotal" చేద్దాం. |
06:49 | ఎనిమిదవ(8)రోలో వున్న ఎంట్రీని చెరిపి వేద్దాం. |
06:53 | "SN" నుండి "ACCOUNT" వరకు వున్న మొత్తం డేటాను ఎంపిక చేసుకుందాం. |
06:59 | మెనూ బార్ నుండి “Data” మరియు “Subtotal"పై క్లిక్ చేద్దాం. |
07:04 | "Subtotals" డైలాగ్ బాక్స్‌లో “Group by” ఫీల్డ్ లో “SN” ఎంచుకుందాం. |
07:11 | ఇది డేటాను సీరియల్ నంబెర్ ప్రకారం అమరుస్తుంది. |
07:15 | తర్వాత “Calculate subtotals for” ఫీల్డ్ లో “Cost” ఎంపిక పై క్లిక్ చేయండి. |
07:21 | ఇది దిగువన వున్న అన్ని ఎంట్రీల మొత్తాన్ని లెక్కిస్తుంది. |
07:26 | “Use function” ఫీల్డ్ దిగువన “Sum”ను ఎంపిక చేసుకొని OK చేయండి. |
07:33 | స్ప్రెడ్‌షీట్ లో “Cost” హెడ్డింగ్ దిగువన వున్నఅన్ని ఎంట్రీల “Grand total” కనిపించడం గమనించండి. |
07:41 | షీట్ ఎడమ వైపు మూడు కొత్త ట్యాబ్‌లు “1” ”2” మరియు “3”లను గమనించండి. |
07:47 | ఈ మూడు ట్యాబ్స్ డేటాకు సంబందించిన 3 వివిధ దృశ్యలను ఇస్తాయి. |
07:52 | ట్యాబ్ 1 పై క్లిక్ చేద్దాం. |
07:54 | “Cost” దిగువన వున్న డేటా యొక్క "grand total" మాత్రమే రావడం గమనించండి. |
08:00 | ట్యాబ్ 2 పై క్లిక్ చేద్దాం. |
08:02 | “Costs” దిగువన వున్న డేటా మరియు "grand total" కుడా రావడం గమనించండి. |
08:08 | ఇప్పుడు ట్యాబ్ 3 పై క్లిక్ చేద్దాం. |
08:11 | షీట్ యొక్క పూర్తి వివరాలు మరియు “Costs” దిగువన వున్న డేటా యొక్క "grand total" రావడం గమనించండి. |
08:18 | ఫైల్ ముసివేద్దం. |
08:21 | "Save or Discard changes" మెసేజ్‌తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
08:26 | "Discard"పై క్లిక్ చేయండి. |
08:28 | ఫైల్‌ను మళ్ళి తెరుద్దాం. |
08:31 | ఇప్పుడు లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Validity ఎంపిక గురించి నేర్చుకుందాం. |
08:37 | Validity ఎంపిక స్ప్రెడ్షీట్లోని డేటాను ద్రువికరిస్తుంది. |
08:41 | స్ప్రెడ్‌షీట్ లోని ఎంపిక చేసుకున్న సెల్ల్స్కు Validation rulesను పేర్కొనడం ద్వారా డేటాను ద్రువికరించవచ్చు. |
08:49 | ఉదాహరణకు Personal-Finance-Tracker.odsలో, ద్రువికర్న ద్వారా ఐటమ్స్‌కు మోడ్ ఆఫ్ పేమెంట్‌ను పేర్కొనవచ్చు. |
08:59 | ఇప్పుడు హెడ్డింగ్ “Date” మరియు దాని డేటాను చెరిపేద్దాం. |
09:04 | హెడ్డింగ్ “Received” పక్కన “మోడ్ ఆఫ్ పేమెంట్”కు మరొక హెడ్డింగ్ “MOP” ఇద్దాం. |
09:12 | “Items” హెడ్డింగ్ దిగువన వున్న డేటా ఎంట్రీలకు సంబందించిన “మోడ్ ఆఫ్ పేమెంట్”, “MOP” హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స్లో కనిపిస్తుంది. |
09:21 | అనగా, ”Salary”, ”Electricity Bills” మరియు ఇతర కంపోనేంట్లు. |
09:27 | ఇప్పుడు హెడ్డింగ్ ”MOP” దిగువన వున్న ఖాలీ సెల్ల్స్ పై క్లిక్ చేద్దాం. |
09:33 | వాటిలో “Salary” కంపోనేంట్కు సంబందించిన “మోడ్ ఆఫ్ పేమెంట్” వుంది. |
09:38 | ఇప్పుడు మెనూ బార్లో “Data” పై క్లిక్ చేసి “Validity” పై క్లిక్ చేయండి. |
09:43 | “Validity” డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
09:47 | “Criteria” ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
09:50 | “Allow” ఫీల్డ్ డ్రాప్ డౌన్లో “List” పై క్లిక్ చేయండి. |
09:55 | “Entries” బాక్స్ వస్తుంది. |
09:58 | ఎంపికలను ప్రవేశ పెడదాం. ఇవి ఎంపిక చేసుకున్న సెల్ల్స్ను ద్రువికర్న చేయడం ద్వారా కనిపిస్తాయి. |
10:05 | చెల్లింపు యొక్క మొదటి మోడ్, “In Cash” అని టైపు చేసి కీబోర్డ్ నుండి “Enter” నొక్కుదాం. |
10:13 | చెల్లింపు యొక్క రెండవ మోడ్ “Demand Draft” అని టైపు చేద్దాం . |
10:19 | OK చేద్దాం. |
10:21 | ఎంపిక చేసుకున్న సెల్ల్స్ ద్రువికర్న చెయ్యబడ్డాయి. |
10:25 | ఇప్పుడు కనిపించే డౌన్ యారోను నొక్కుదాం. |
10:30 | “Entries” బాక్స్‌లో మనం ఇచ్చిన చెల్లింపు మోడ్ల ఎంపికలను గమనించండి. |
10:36 | దిగువన వున్న సెల్ల్స్ ను ద్రువికరించడానికి టూల్ బార్లో “Format Paintbrush” ఎంపిక పై క్లిక్ చేయండి. |
10:43 | తర్వాత, మౌస్ ఎడమ బటన్‌ను పట్టుకొని ద్రువికరించ వలసిన సెల్ల్స్ దిగువన వున్న సెల్ల్స్ పై లాగుతూ వాటిని ఎంపిక చేసుకోండి. |
10:53 | ఇప్పుడు మౌస్ బటన్‌ను వదిలివేయ్యండి. |
10:57 | ఎంపిక చేసుకున్న సెల్ల్స్ అన్ని ఇదే విధముగా ద్రువికరించ బడతాయి. |
11:09 | ఇప్పుడు “MOP” హెడ్డింగ్ దిగువన వున్న సెల్ల్స పై క్లిక్ చేసి డౌన్ యారో పై క్లిక్ చేయండి. |
11:17 | మోడ్ ఆఫ్ పేమెంట్ కోసం రెండు ఎంపికలు వచ్చాయి. |
11:21 | “In Cash” ఎంపిక చేసుకుందాం. |
11:25 | ఇదే విధంగా, చేలింపు యొక్క మోడ్‌ని బట్టి ద్రువికరించిన ప్రతి సెల్లో “Cash” లేదా “Demand Draft” ఎంపిక చేసుకోవచ్చు. |
11:36 | ఇప్పుడు మనంలిబ్రే ఆఫీసు క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
11:42 | సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
స్ప్రెడ్‌షీట్ ను పాస్వర్డ్ తో ఎలా రక్షించడం స్ప్రెడ్‌షీట్ లోని ఒక షీట్‌ని లేదా ట్యాబును పాస్వర్డ్ తో ఎలా రక్షించడం డేటాబేస్‌కి రేంజ్‌లను నిర్వచించడం సబ్ టోటల్స్ ఎంపికను వాడడం సెల్ల్స్ను ద్రువికరించడం |
12:01 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
12:04 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
12:07 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
12:11 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం. |
12:13 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
12:17 | ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
12:20 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
12:27 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
12:31 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
12:39 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము, |
12:42 | స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లో అందుబాటులో ఉంది. |
12:50 | ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తెసుకుంటున్నాను. ధన్యవాదములు. |