PHP-and-MySQL/C4/User-Registration-Part-2/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:18, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 User registration ట్యుటోరియల్యొక్కరెండవభాగమునకుస్వాగతం.
0:05 ఈభాగములోమనముఈఫారంస్యొక్కఉనికినిచెక్చేద్దాము. ఈఫీల్డ్స్లోమనముటైప్చేసినఈవిలువలనుమనముతొలగిద్దాము.
0:12 మరియుమనముపాస్వర్డ్నుఎన్క్రిప్ట్చేయబోతున్నాము.
0:16 ఇంకామనము html టాగ్లనుకూడామూవ్చేద్దాము.
0:23 నేనునాలాగిన్భాగమునుఎన్క్రిప్ట్చేస్తున్నాననిఅనుకోండి. నేను "login dot php" అనేఈఫైల్నుఓపెన్చేస్తాను... మరియుఇక్కడనాపేజ్లోకొన్నిసవరణలుచేయాలి.
0:37 మనముఒకపాస్వర్డ్నునేరుగాడేటాబేస్నుండితీసుకుంటాము.
0:44 కాబట్టిమనముఈ "dbusername" విలువనుమరియుమన "dbpassword" నుమార్చాలి.
0:50 మీరు 1వవీడియోనుచూడకుంటే, మీరుఈకోడ్నువ్రాయగలిగేందుకుదానినిచూడాలి.
0:56 తిరిగిమన "register dot php" కువస్తే, ముందుగామనము "submit" కొరకుచెక్చేస్తాము.
1:02 ఈసమయములోనావద్దఒక "submit" వేరియబుల్లేదు.
1:06 కాబట్టి, ఇది "dollar sign underscore POST" కుసమానముగాఉంటుందిమరియుఇప్పుడు "submit" చేయండి.
1:14 ఎందుకంటే, యూజర్ఇక్కడసబ్మిట్బటన్క్లిక్చేసినప్పుడు, ఇది "Register" అనేఒకవిలువనుకలిగిఉంటుంది.
1:23 మరియుఇదిఇలాఅంటుంది, "if the user has clicked this button", అప్పుడుమనముమనకోడ్తోకొనసాగవచ్చు.
1:31 ఇప్పుడు, మనముపొందవలసినఇతరవిలువలుయూజర్పేరు. కాబట్టి, యూజర్యొక్కfullname. నేనుకేవలము "fullname = $ underscore POST" మరియుfullnameఅనిటైప్చేస్తాను. దీనియొక్కరుజువుమీరుఇక్కడచూడవచ్చు.
1:51 కాబట్టి, ఒకసారిమనకుfulname, username, password, repeat password లభించినతరువాతఇక్కడఇవ్వబడినపేరునుమనముఅనుకరణచేస్తున్నాము. సరేనా?
1:59 కాబట్టిమనవద్ద "fullname" ఉందిమరియుమనవద్ద "username" ఉంది.
2:09 నేనుఏమిచేస్తానంటే, నేనుకోడ్వేసినప్పుడుప్రతిసారి, వీటినికాపీమరియుపేస్ట్చేస్తాను.
2:12 కాబట్టి, "passwrod" మరియు "repeat password". ఇక్కడ "password" మరియు "repeat password" ఉన్నాయి. నేనువీటివిలువలనుమారుస్తున్నాను. వాటినిటైప్చేయవలసినపనిలేదు.
2:26 మీకుphpకొత్తఅయితే, అభ్యాసముకొరకువీటినిమళ్ళీమళ్ళీటైప్చేయమనినేనుమీకుసూచిస్తున్నాను. దానినివలనమీరుమరచిపోరు.
2:34 ఇక్కడమనవిలువలుఅన్నీఉన్నాయి.
2:37 కాబట్టి, ఒకవేళనేను "submit" అనిఅంటే, ఇవన్నిసరిగ్గాసబ్మిట్చేయబడ్డాయనిమీకుచూపుటకొరకునేనువాటిని echo చేస్తాను.
2:49 దీనినిడీబగ్గింగ్కొరకుచేయమనినేనుమీకుసూచిస్తున్నాను. మీరుదేనినైనాతప్పుగాస్పెల్చేసిఉండవచ్చుమరియుతప్పుగాస్పెల్చేయబడినడేటానుటైప్చేసిమీడేటాబేస్లోవేయుటవలనఎటువంటిప్రయోజనములేదు.
2:54 ఇక్కడనేను "username" ఫార్వర్డ్స్లాష్మరియు "password" లను echo చేయిఅనిఅంటాను. వాటితరువాత "repeat password" మరియుఆతరువాతయూజర్యొక్క "fullname" దీనినిఅనుసరించిఒకలైన్టర్మినేటర్కూడా echo చేయాలి.
3:16 మనఫార్మ్నుండితీసుకోబడినడేటాఅంతామనకుఇక్కడఉంది.
3:21 దీనినినేను "form data" అనిఅంటాను.
3:24 దీనినిఎలాచేయాలోఈపాటికేమీకుతెలిసిఉండాలి.
3:27 ఫార్మ్సబ్మిట్చేయబడితే, అదిఅక్కడఉందనినిర్ధారించుకొనుటకునేనుదీనిని echo చేస్తాను.
3:32 ఇక్కడనేను "Register" అనిక్లిక్చేస్తేఏమీజరగదు. నేనుక్లిక్చేస్తూఉన్నానుకానిఏమిజరగలేదు.
3:40 కాబట్టిఇక్కడనేనునా full name టైప్చేస్తానుమరియునేనునా username టైప్చేయవచ్చుమరియుఇప్పటికి "abc" గాఉండేఒకపాస్వర్డ్నుఎంచుకుంటాను.
3:49 "Register" పైక్లిక్చేయండిమరియుఏమీజరగలేదు.
3:52 కాబట్టి, "if submit" అయితేఅప్పుడు "POST submit"
3:57 అందుకే, మన "form action" లోమనము "POST" అనేఒక "method" నుసెట్చేసుకోవాలి.
4:05 నేనుదానినిచేర్చడముమర్చిపోయాను.
4:07 మనకు "POST" అనేఒకపద్ధతికావాలిలేకపోతే, అది "GET" లాగాఒకడీఫాల్ట్అవుతుంది. అవును, దానినిమీరుఇక్కడచూడగలరు.
4:13 ఇప్పుడునేనుపేజ్నురిఫ్రెష్చేస్తానుమరియునాడేటానుతిరిగిటైప్చేస్తాను.
4:21 అది "Alex Garrett" మరియు username "alex". ఇది "abc" మరియు "abc" అవుతుంది. "Register" పైక్లిక్చేయండిమరియునాడేటాఇక్కడచూపబడుతోండి.
4:30 అదిసరిగ్గాఉందాలేదాఅనిమనముచెక్చేయవచ్చు. నాfullname "Alex Garrett", ఎంచుకోబడిననా username" "alex" మరియుఆతరువాత "abc" మరియుఇక్కడ,
4:40 ఇప్పుడునేనుఈపాస్వర్డ్లనుఎన్క్రిప్ట్చేస్తాను.
4:43 మీరు Google లేకమరేసెర్చ్ఇంజన్పైనఅయినా "MDS encryption" అంటే M D5 గురించిచదివితే, మీకొరకునేనుఇదివ్రాస్తాను. ఇదిడేటానుఎన్క్రిప్ట్చేసేఒకఉపయోగకరమైనపద్ధతి.
4:54 దీనినిమనముతొలగించుదాము. ఇప్పుడుఅంతాసరిగ్గాఉంది. Md5 అనేదిphpలోఒకఫంక్షన్. అదిఒకస్ట్రింగ్లేకఒకన్యూమరికల్విలువ, ఒకస్ట్రింగ్విలువలేకకేవలముడేటావిలువనుతీసుకొంటుంది.
5:09 ది MD5 encryption కుఎన్క్రిప్ట్చేయబడుతుంది.
5:13 ఇప్పుడునేను "alex" ను Md5 కుఎన్క్రిప్ట్చేస్తాననిఅనుకోండి. దానినిమనము echo చేద్దాముమరియురిఫ్రెష్చేద్దాము.
5:19 డేటానురీసెండ్చేయకండి. అదిఇక్కడినుండినేరుగావెనక్కురావాలిమరియుతరువాత register పైతిరిగిక్లిక్చేయండి.
5:26 మనముఇక్కడికివెళ్దాముమరియు "if submit" సరిగ్గాఉందాఅనిచూద్దాము. ఈకండీషన్నుతీసివేద్దాముమరియురిఫ్రెష్చేద్దాము.
5:34 కాబట్టిఅది Md5 లోఎన్క్రిప్ట్చేయబడిననాపేరు.
5:39 అదిఎప్పుడుఒకేలెంత్కలిగిఉంటుందిమరియుదానిక్రాక్చేయడముఅసాధ్యముఅనినేనుఅనుకుంటున్నాను. కానిమీరుఒకస్ట్రింగ్నుఎన్క్రిప్ట్చేసిమరియుదానినిమీయొక్కరెండుఎన్క్రిప్ట్చేయబడినవిలువలకుపోల్చితే, అప్పుడుఅలాజరగవచ్చు.
5:53 ఇదిమీకుఅర్థంకాకపోతే, నావద MD5 encryption పైఒకట్యుటోరియల్ఉంది. దానినిచూడండి.
6:01 ఇప్పుడునేను "if submit" మరియుతరువాతమనకోడ్అనిఅంటాను.
6:08 నాfullname, username మరియుపాస్వర్డ్అన్నీసరిగ్గాఉన్నాయి.
6:10 నాయొక్కసబ్మిట్చేయబడినపాస్వర్డ్మరియు repeat password చుట్టూనేను MD5 encryption చేరుస్తాను.
6:21 దానినిమరచిపోకండి.
6:23 తరువాత, నేను echo చేసినప్పుడు, మనము "password" అనిఅందాముమరియుఒకబ్రేక్తీసుకుందాముమరియు "repeat password" అందాము.
6:32 నేనురిఫ్రెష్చేసినప్పుడులేకనాఫార్మ్సబ్మిట్చేసినప్పుడు, నేనునాపాస్వర్డ్ "abc" మరియు repeat password" "abc" అనిఅంటాను.
6:45 దానినిరిజిస్టర్చేయండి.
6:46 ఎన్క్రిప్ట్చేయబడిననాపాస్వర్డ్లురెండుఐడెంటికల్గాఉన్నాయనిమీరుచూడవచ్చుమరియుడేటాబేస్లోవేయబడుటకురెండుసిద్ధముగాఉన్నాయి.
6:52 ఇప్పుడు, ఎవరైనామీడేటాబేస్లోనికిహ్యాక్చేసిమరియుabcగావ్రాయబడినపాస్వర్డ్లనుకనుగొనంటే, వారుదానినిసులభంగాపొందగలుగుతారు.
7:01 దానినినేనుఇక్కడటైప్చేస్తాను. ఇప్పుడువారుకనుగొనలేరు. ఎందుకంటేఅదిఎన్క్రిప్ట్చేయబడింది.
7;06 సరే, మనపాస్వర్డ్లనుఎన్క్రిప్ట్చేసాము. ఇప్పుడుమనడేటాయొక్కటాగ్స్ఏవైనాఉంటేస్ట్రిప్చేస్తాముమరియుదీనికొరకుమనకుస్ట్రిప్టాగ్స్కావాలి.
7:21 "strip tags". అనేవిHTML టాగ్స్లనుస్ట్రిప్చేస్తాయి.
7:25 నేనునాపాస్వర్డ్ఉపయోగిస్తున్నప్పుడు, నేను md5 ఫంక్షన్ముందు "strip tags" అనిఅనను.
7:36 నేను md5 ఫంక్షన్ఉపయోగించిఇదివరకేస్ట్రిప్చేయబడిననాపాస్వర్డ్వెర్షన్నుఎన్క్రిప్ట్చేస్తాను.
7:41 కాబట్టిఅంతాసరిగ్గాఉండాలి.
7:43 దానినిఇక్కడకాపీచేస్తానుమరియుపేస్ట్చేస్తాను.
7:46 సరే, అదిజరిగిందిమరియుమనముతిరిగివెనక్కువెళ్దాముమరియుదానినిచూద్దాము.
7:54 నేనుఇక్కడ "html" లోటైప్చేస్తానుమరియునా username కొరకునేను "body" అనిఅంటానుమరియునాపాస్వర్డ్ను "abc" అనిఉంచుతాను.
8:02 మనము "username" అని echo చేద్దాముమరియుతరువాతఒకబ్రేక్చేర్చుదాము.
8:12 Fullname. ఇక్కడమనముటైప్చేసినదంతా echo చేద్దాము.
8:19 నేనుదీనితరువాత "test" అనిమరియుదీనితరువాత "test" అనిటైప్చేస్తాను.
8:23 ఇప్పుడుఈ "strip tag" ఫంక్షన్ఈ "html మరియుఈ "body" లనుతొలగించాలి.
8:27 మనకు "test" మరియు "test" అనిమనకుఇవ్వబడాలి.
8:31 ఓ! మనకుఒకఎర్రర్వచ్చింది.
8:34 మనమువెనక్కువెళ్దాముమరియుచెక్చేద్దాము. మనములైన్టర్మినేటర్ఉపయోగించలేదు. రిఫ్రెష్చేద్దాముమరియుడేటానురీసెండ్చేద్దాము.
8:38 ఇక్కడమీరుచూస్తున్నట్టుగా, మనకు "test" మరియు "test" అనివచ్చింది. కాబట్టి, ఇక్కడమీరుఒకటాగ్లేదాఒక html టాగ్లాగాటైప్చేసినదిఏదైనా, అదికేవలముఖాళీయే.
8:49 కొంతమందితమాషాచేయాలనిఅనుకుంటారుమరియునా username ఒక image అనిఅంటారు. Register క్లిక్చేస్తారు. అదిపనిచేయదు.
8:59 అదిఇక్కడ echo చేయబడలేదు.
9:01 ఇంతకుముందుమనము "alex" అని "Register" క్లిక్చేస్తే, అదిపరిగణించింది.
9:05 ఇప్పటికిఇంతే, తరువాతిట్యుటోరియల్లో, ఏదైనాసింగిల్ఫీల్డ్టైప్చేయబడిందాఅనిచెక్చేద్దాము. ఎందుకంటేఅవిఅన్నీరిజిస్ట్రేషన్కొరకుఅవసరము.
9:15 సరే, తరువాతిభాగములోకలుద్దాము. స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్కొరకుడబ్బింగ్చెప్పినవారుస్వాతి.

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india