Drupal/C3/People-Management/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | ద్రుపల్ పీపుల్ మానేజ్మెంట్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది: పీపుల్ మానేజ్మెంట్ మరియు నిర్దిష్ట విధి-ఆధారిత పాత్రలని సెట్ చేయుట. |
00:14 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి: ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:29 | పీపుల్ మానేజ్మెంట్ గూర్చి నేర్చుకుందాం. |
00:31 | నేను ZIRCON థీమ్ కి తిరిగి వెళ్ళాను, మనము ఈ ట్యుటోరియల్ యొక్క చివరి వరకు ఈ థీమ్ ని ఉంచుదాం. |
00:39 | పీపుల్ మానేజ్మెంట్ చాలా ముఖ్యమైనది. |
00:42 | నిజానికి దీనిని సరి చేయుట చాలా సంక్లిష్టమైనది. |
00:46 | దానిని ఒకే సారి సరిగ్గా చెయ్యాలి. |
00:50 | People పై క్లిక్ చేయండి. |
00:53 | ద్రుపల్ లో పీపుల్ కి అనుమతులు ఉన్న పత్రాలు ఇవ్వబడినవి. |
00:58 | పర్మిషన్ స్ట్రక్చర్ ద్వారా ద్రుపల్ మనకు, వ్యక్తులు ఏమి చూడ గలరు మరియు ఏమి చేయగలరు అనేది నియంత్రించుటకు అనుమతిస్తుంది. |
01:06 | ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞపకం పెట్టుకోవడం చాలా అవసరం. |
01:10 | మీరు యూసర్ నంబర్ వన్ అనగా సూపర్ యూసర్ అని గుర్తుంచుకోండి. |
01:15 | మీ అనుమతులను ఎవ్వరు మార్చలేరు. |
01:18 | మీ క్రింద ఒక యూసర్ అనగా ఆడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. |
01:23 | నిర్వాహకులకు సాధారణంగా మొత్తం సైట్ నిర్వహించడానికి అనుమతులు ఇవ్వబడతాయి. |
01:29 | అయినప్పటికీ వారు యూసర్ నంబర్ వన్ కన్న ఎక్కువ కారు. |
01:33 | Authenticated Users, అనగా కొన్ని హక్కుల తో మాత్రమే లాగ్ ఇన్ చేసినవారు. |
01:39 | చివరిగా Anonymous Users లాగిన్ చెయ్యని సందర్శకులు. |
01:45 | సాధారణంగా, Anonymous Users కేవలం అసురక్షితమైన కంటెంట్ను వీక్షించడం తప్ప వేరే ఏమీ చేయలేరు. |
01:53 | గుర్తుంచుకోనుటకు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సైట్ పై నిర్దిష్ట మైన టాస్క్ ల కోసం రోల్స్ని సెట్ చేయుట. |
02:01 | మన వద్ద ఒక వేసవి ఇంటర్న్ ఉన్నారు ఎవరికైతే ఇవెంట్ల అప్డేట్ అనుమతిఉంది కానీ ఆర్టికల్లు, పేజీ లు లేదా యూసర్ గ్రూప్ లను మార్చేఅనుమతి లేదనుకుందాం. |
02:11 | ఈ వేసవి ఇంటర్న్ కి అతని/ఆమె సొంత రోల్ అవసరం అయితే మీరు దానికి పర్మిషన్ లు నిర్వహించగలరు. |
02:19 | దానిని త్వరలో ఏర్పాటు చేద్దాం. |
02:22 | Permissions ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
02:26 | నెమ్మదిగా క్రిందికి స్క్రోల్ చేసి అందుబాటులో ఉన్న దానిని చూడండి. |
02:30 | జాబిత చాల పొడువు అవుతుంది మరియు పెరుగుతూనే ఉంటుంది- మనము జోడించే ప్రతి కంటెంట్ టైప్ కోసం, చేర్చే ప్రతి మాడ్యూల్ కోసం మరియు |
02:39 | నిర్మించే ప్రతి వ్యూ కోసం. |
02:42 | ద్రుపల్ లో పీపుల్ మానేజ్మెంట్ అంటే, వ్యక్తులు ఏమి చేయగలరు. |
02:46 | తదుపరి ఒక కొత్త రోల్ ని చేర్చి దానికి కొన్ని అనుమతులు ఇచ్చి, దాన్ని పరీక్షిద్దాం. |
02:52 | Roles పై క్లిక్ చేయండి. |
02:54 | Summer Intern అనే ఒక కొత్త రోల్ ని జోడిద్దాం. |
02:59 | ఎప్పటిలాగే ద్రుపల్ దానికి ఒక మెషిన్ పేరు ఇస్తుంది. |
03:03 | సేవ్ క్లిక్ చేయండి. |
03:05 | మన వద్ద ఒక కొత్త రోల్ Summer Intern ఉంది, దేనికైతే ఇంకా ఏ అనుమతులు లేవు. |
03:12 | నాకు నా రోల్స్ యొక్క సామర్థ్యం లేదా అనుమతులు క్రమంలో తరలించడం ఇష్టం. |
03:17 | ఇది నాకు కేవలం ఒక తార్కిక క్రమంలో roles చూడటానికి సహాయపడుతుంది - అనగా ఎవ్వరికి ఏమి అనుమతులు ఉన్నాయో. |
03:24 | Save order క్లిక్ చేయండి. |
03:27 | మనం కొత్త రోల్ కి కొన్ని అనుమతులు ఇవ్వాల్సి ఉంది. |
03:31 | Permissions ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
03:34 | ఈ పేజీ ప్రతి ఒక్కరి అనుమతుల యొక్క పర్యావలోకనం. |
03:39 | Roles ట్యాబ్ పై క్లిక్ చేసి ఒక క్షణం కోసం వెన్నకి వెళ్దాం. |
03:44 | Summer Intern క్లిక్ చేసి Edit permissions ఎంచుకోండి. |
03:51 | మనము వేసవి ఇంటర్న్ కోసం ఇచ్చిన అనుమతులు చూద్దాం, అది కొంచం సులభంగా ఉంది. |
03:58 | క్రిందికి స్క్రోల్ చేసి ఇవెంట్స్ అనబడే Content type టైప్ ని గుర్తించండి- అది సగం దూరం లో ఉంది. |
04:06 | ఇక్కడ, వేసవి ఇంటర్న్ ఈ పనులను చెయ్యవచ్చు- కొత్త ఈవెంట్స్ సృష్టించవచ్చు, సొంత ఇవెంట్ లను మాత్రమే తొలగించవచ్చు మరియు సొంత ఈవెంట్స్ ని మాత్రమే సవరించవచ్చు. |
04:18 | మనం వేసవి ఇంటర్న్ కు దేనికి అనుమతి ఇవ్వకూడదు - ఇతరుల కంటెంట్ని తొలగించుట, రివిజన్ లను తొలగించుట
వారు సృష్టించని ఏ ఇతర ఇవెంట్ లను సవరించుట. |
04:30 | మరియు వారికీ ఒక ఇవెంట్ యొక్క పాత వర్షన్ కి రెవెర్ట్ చేసే అనుమతి కూడా ఇవ్వలేము. |
04:37 | మన ఎడిటర్ లకు మాత్రమే ఆ ప్రత్యేక అనుమతులు ఇవ్వాలి. |
04:41 | ఇది చాలా పరిమిత పాత్ర. |
04:44 | క్రిందకి స్క్రోల్ చేసి పేజీ దిగువన Save permissions క్లిక్ చేయండి. |
04:50 | మీరు మళ్ళి గమనించండి, వారు వ్యూస్ ని ఎడిట్ చేయలేరు. |
04:54 | వారు పుస్తకాలను సవరించ లేరు, ఇతరుల ఆమోదం లేకుంటే వారు కామెంట్ లను కుడా పోస్ట్ చెయ్యలేరు. |
04:58 | అయితే ఇది చాలా పరిమితమైన రోల్. మూడవ సోపానం ఒక వ్యక్తి ని జోడించుట. |
05:06 | మనము రోల్స్ ని సెట్ చేసి పెర్మిషన్ లను జోడించాము. |
05:11 | ఒక యూసర్ ని జోడిద్దాం. ఇక్కడ ఒక నకిలీ ఇమెయిల్ చిరునామా ఇవ్వవచ్చు. |
05:18 | అది చెల్లుబాటు అయ్యే ఫార్మట్ లో ఉంటె సరిపోతుంది. |
05:22 | ఉదాహరణకు intern@email.com కావచ్చు, ఎందుకంటే నిజానికి మనము వారికీ ఇమెయిల్ పంపడం లేదు. |
05:31 | యూసర్ నేమ్ లో శ్యామ్ టైప్ చేసి పాస్వర్డ్ ని కూడా శ్యాం టైప్ చేద్దాం. |
05:38 | అది ఒక అసురక్షితమైన పాస్వర్డ్, కానీ దానిని ఇప్పటికి స్థానిక మెషిన్ పై వాడుకోవచ్చు. |
05:47 | మనము స్టేటస్ ని ఆక్టివ్ కి మార్చవచ్చు. |
05:51 | అతనికి వేసవి ఇంటర్న్ పాత్ర ఉండాలి. |
05:53 | కావలిస్తే ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ చేర్చవచ్చు. |
05:56 | ఇప్పటికి Personal contact formని టర్న్ ఆఫ్ చేద్దాం, ఎందుకంటే వేసవి ఇంటర్న్ లను సాంప్రదించే అవసరం లేదు. |
06:06 | చివరిగా Create new account క్లిక్ చేయండి. |
06:10 | సక్సెస్ సందేశం తో శ్యాం కు ఒక అకౌంట్ తెరువబడిందని తెలుస్తుంది మరియు ఏ ఇమెయిల్ పాపబడలేదు. |
06:17 | మన యూసర్ జాబిత పై శ్యాంని చూడవచ్చు. |
06:21 | ఇలా కొత్త యూసర్ లను మనము సెట్ చేస్తే, ఒక ముఖ్యమైన విషయం దానిని పరీక్షించడం. |
06:29 | దానిని పరీక్షించుటకు శ్యాంలా లాగ్ ఇన్ మరియు లాగ్ అవుట్ చేద్దాం. |
06:33 | అయితే సమస్య ఏంటంటే శ్యాం ఒక నిజమైన యూజర్ అయివుంటే మరియు అతను తన పాస్వర్డ్ను మార్చుటకు నిర్ణయించుకుంటే ఏమవుతుంది. |
06:41 | మనము కేవలం ఖాతాలను పరీక్షించుటకు ఇతరుల పాస్వర్డ్ లను యాదృచ్చికంగా మార్చలేము. |
06:48 | అది సమంజసం కాదు. |
06:49 | ఒక అద్భుతమైన మాడ్యూల్ drupal.org/project/masquerade వద్ద ఉంది. |
06:55 | Masquerade module మనకు అది చెప్పినట్టే చేయుటకు అనుమతిస్తుంది మాస్క్వెరేడ్ అనగా వేరే వారిల నటించుట. |
07:03 | మనము వేసవి ఇంటర్న్లా మాస్క్వెరేడ్ చేసి వారి అనుమతులు సరిగ్గా సెట్ చేశామో లేదో అనేది తనిఖీ చేయవచ్చు. |
07:10 | నేను నా మెషిన్ పై Masquerade moduleని ఇన్స్టాల్ చేసి ఉంచాను. |
07:14 | దయచేసి మీ మెషిన్ పై దానిని ఇన్స్టాల్ చేయండి. |
07:18 | కొత్త మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేయుట కు Adding functionalities using Modules అనే ట్యుటోరియల్ ని చూడండి. |
07:26 | మీ సౌకర్యం కోసం Masquerade module ఈ ట్యుటోరియల్ వెబ్ పేజీ యొక్క కోడ్ ఫైల్స్ లింక్ లో ఇవ్వబడింది. |
07:34 | దయచేసి డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయండి. |
07:37 | ఇన్స్టాల్ అయినా తర్వాత మీరు Unmasquerade అనే ఒక కొత్త లింక్ని లాగిన్ ప్రాంతం లో చూస్తారు. |
07:43 | Masquerade ని వాడుటకు పీపుల్ పేజీ కి వెళ్ళండి. |
07:48 | యూసర్ శ్యాం యొక్క ఎడిట్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Masquerade as ఎంచుకోండి. |
07:55 | మనము శ్యాం లా Masquerade అవ్వగానే టూల్ బార్ లు కనిపించకుండా పోతాయని గమనించండి. |
08:01 | ఎందుకంటే యూసర్ శ్యాం కు ఇచ్చిన అనుమతుల ప్రకారం తను అడ్మినిస్ట్రేటర్ టూల్ బార్ లను వాడలేడు. |
08:08 | యాడ్ కంటెంట్ పై క్లిక్ చేస్తే మనము ఒక్క ఇవెంట్ ని మాత్రమే సృష్టించగలం, ఇంతవరకు అంతా బాగనే ఉంది. |
08:17 | ఒక వేళా Our Drupal Manual పై క్లిక్ చేసి ఆ పై Installing Drupal పై క్లిక్ చేస్తే మనం సవరించలేము. |
08:23 | అక్కడ ట్యాబ్లు లేవు. |
08:25 | ఫోరమ్ లకు వెళ్తే కూడా అలానే ఉంటుంది. |
08:29 | మళ్ళి మనము ఎడిట్ చేయలేము. |
08:32 | మనం ఒక కామెంట్ ని మాత్రమే ఇవ్వగలం కానీ అది స్వయం చాలకంగా ఆమోదించబడదు. |
08:38 | మళ్ళీ ఇవెంట్ పై క్లిక్ చేస్తే, దానిని సవరించుట లేదా తొలగించుట చేయలేము. |
08:45 | మన అనుమతులు సరిగ్గానే ఉన్నాయనిపిస్తుంది. |
08:47 | ఇప్పుడు Unmasquerade లింక్ పై క్లిక్ చేసి అడ్మిస్ట్రేటర్ రోల్ కి తిరిగి వెళ్ళండి. |
08:54 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
08:57 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది, పీపుల్ మానేజ్మెంట్ మరియు కొత్త యూసర్ ని జోడించుట. |
09:15 | ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
09:25 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. |
09:29 | దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
09:32 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లను నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
09:40 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
09:52 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు |