Drupal/C2/Displaying-Contents-using-Views/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:31, 12 September 2016 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 డిస్ప్లేయింగ్ కంటెంట్స్ యూసింగ్ వ్యూస్(Displaying Contents using Views) పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో నేర్చుకునేది,
  • వ్యూస్(Views),
  • టీజర్(teaser)తో ఒక పేజీ మరియు సాధారణ బ్లాక్ వ్యూ(block view).
00:15 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి,
  • ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్(Ubuntu Operating System),
  • ద్రుపల్(Drupal) 8మరియు
  • ఫైర్ఫాక్స్(Firefox) వెబ్ బ్రౌజర్ వాడుతున్నాను.

మీ ఎంపిక ప్రకారం ఏ వెబ్ బ్రౌజర్ అయినా వాడవచ్చు.

00:31 మొదట వ్యూస్(Views) గురించి నేర్చుకుందాము.
  • వ్యూస్(Views) ను ఒకే విధమైన కంటెంట్ సేకరణ చూపించడానికి వాడుతారు.
  • వ్యూస్(Views) ను వివిధ ఫార్మాట్లలో లో చూపించవచ్చు. అనగా -
00:43 * టేబల్స్(Tables)
  • లిస్ట్స్( Lists)
  • గేలరీ (Gallery) మొదలైనవి.
00:49 మనము నిర్వచించిన ప్రమాణాల ఆధారంగా ఇది మన కంటెంట్లను సెలెక్ట్, ఆర్డర్, ఫిల్టర్ మరియు ప్రెసెంట్ చేయగలదు.

వ్యూస్(Views) ఇతర సాఫ్ట్వేర్ లో ఉన్నట్టు, అతిముఖ్యమైన రిపోర్ట్స్(Reports) లేదా క్వేరిరిజల్ట్స్(Query Results).

01:04 ఉదాహరణకు, మీరు ఒక లైబ్రరీ కు వెళ్ళి కింది ప్రమాణాల తో పుస్తకాల స్టాక్ కోసం లైబ్రేరియన్ ను అడిగితే:
  • 1905 కన్న ముందు ప్రచురించబడినవి,
  • ఆ రచయిత చివరి పేరు "M" తో మొదలవుతుంది.
01:19 ఎక్కడైతే పుస్తకంలో 100 లేదా ఎక్కువ పేజీలు ఉన్నాయి మరియు వేటి కవర్లు ఎరుపు రంగులో ఉన్నాయి
01:25 అది అడిగినందుకు మీరు లైబ్రరీ నుండి బయటకు పంపబడుతారు. కానీ ద్రుపల్(Drupal) లో వ్యూస్(Views)తో దీన్ని చాలా సులభంగా చేయవచ్చు.
01:34 వ్యూస్ (Views) ని సెట్ చేయడానికి ఒక సరళమైన 5 దశల ప్రక్రియ ఉంది. వ్యూస్(Views) యొక్క వర్క్ ఫ్లో:
  • డిస్ప్లే(Display) ఎంచుకోండి.
  • ఫార్మాట్(Format)సెట్ చేయండి.
01:45 మీ ఫీల్డ్స్(Fields) వెతకండి.
  • ఫిల్టర్(Filter)ని అప్లై చేయండి. ఆపై
  • ఫలితాలు సార్ట్(Sort) చేయండి.
01:53 ఇంతకు ముందు సృష్టించిన మన వెబ్సైట్ని తెరుద్దాం.
01:58 సరళమైన ద్రుపల్ సైట్(Drupal site) లో ప్రామాణిక వ్యూస్(Views) సృష్టించడo నేర్చుకుందాం.
02:04 స్ట్రక్చర్(Structure) క్లిక్ చేసి, ఆపై వ్యూస్(Views) క్లిక్ చేయండి.
02:09 ద్రుపల్(Drupal) లో చాలా బిల్ట్ -ఇన్ వ్యూస్(Views) ఉన్నవి. ఉదాహరణకు - కంటెంట్ వ్యూ (Content View)అడ్మినిస్ట్రేటర్స్ ను కంటెంట్ నిర్వహించేOదుకు అనుమతిస్తుంది.
02:20 కస్టమ్ బ్లాక్ లైబ్రరీ, ఫైల్స్, ఫ్రంట్ పేజ్, పీపుల్, రీసెంట్ కామెంట్స్, రీసెంట్ కంటెంట్, టాక్సానమీ టర్మ్స్, హూస్ న్యూ మరియు హూస్ ఆన్లైన్ కు కూడా అవే.
02:37 ఇవన్ని ద్రుపల్(Drupal)తో వచ్చే వ్యూస్(Views),వీటిని అప్డేట్ లేదా సవరించవచ్చు.
02:44 మొదట, టీజర్స్(Teasers)తో ఒక సరళమైన పేజీ సృష్టిద్దాం. ఇది మన ఈవెంట్స్ కంటెంట్ టైప్(Events Content type)కోసం ఒక ల్యాండింగ్ పేజీ.
02:54 ఆడ్ న్యూ వ్యూ(Add new view) క్లిక్ చేసి ఈవెంట్స్ స్పాన్సర్డ్ ( Events Sponsored) గా పేరు ఇవ్వండి.
03:02 కంటెంట్ ఆఫ్ టైప్(Content of type)ని, ఆల్(All)నుండి ఈవెంట్స్(Events)కు మరియు సోర్టెడ్ బై(sorted by)ను న్యూయస్ట్ ఫస్ట్(Newest first)కు మార్చండి.
03:11 క్రియేట్ ఎ పేజ్(Create a page) క్లిక్ చేయండి. టీజర్స్(teasers) యొక్క డిస్ప్లే ఫార్మాట్(Display format) అన్ ఫార్మట్టెడ్ లిస్ట్(Unformatted list) గా ఉండనివ్వండి.
03:20 ఎందుకంటే ఇదివరకే మేనేజ్ డిస్ప్లే (Manage display)లో టీజర్ మోడ్(Teaser mode)ఏర్పాటు చేశామ్.
03:26 క్రియేట్ఏ మెనూ లింక్(Create a menu link)పై క్లిక్ చేయండి. మెనూ(Menu)డ్రాప్-డౌన్ కింద , మెయిన్ నావిగేషన్(Main navigation)ఎంచుకోండి.
03:35 ఇది సైట్(site) కు జోడించిన అన్ని ఈవెంట్స్(Events)ని చూడటానికి సహాయపడుతుంది.
03:41 Save and edit క్లిక్ చేయండి .ఇప్పుడు మనం పరిచయం లో పేర్కొన్న స్క్రీన్ కు యాక్సిస్ వుంది.
03:51 ఈ తెర ఒక పేజ్(Page) చూపిస్తుంది. దీని ఫార్మాట్(Format) టీజర్స్(Teasers) యొక్క అన్ఫార్మట్టెడ్ లిస్ట్ అనగా ఫార్మాట్ చేయని జాబితా.
03:59 ఇక్కడ ఏ ఫీల్డ్స్ అవసరం లేదు ఎందుకంటే టీజర్ మోడ్(Teaser mode)ఏర్పాటు చేశాo.
04:05 ఫిల్టర్ క్రైటీరియా(FILTER CRITERIA), పబ్లిష్డ్ ఈవెంట్స్(Published events). మరియు సోర్ట్ క్రైటీరియా(SORT CRITERIA) అవరోహణ క్రమంలో వున్న ప్రచురణ తేదీ.
04:16 ఒకవేళ క్రిందికి స్క్రోల్ చేస్తే , ఇక్కడ శీఘ్ర ప్రివ్యూ చూడవచ్చు.
04:21 ఇది మీకు నచ్చకపోతే, దీనిని మార్చడం సులభం. దీనిని మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాం.
04:28 ఇప్పటి కోసం సేవ్(Save) క్లిక్ చేసి బ్యాక్ టు సైట్ (Back to site)క్లిక్ చేద్దాం.
04:35 మెయిన్ మెనూ లో ఈవెంట్స్ అనే ఒక కొత్త ట్యాబ్ మన అన్ని ఈవెంట్స్ యొక్క జాబితా తో ఉంది
04:44 ఇక్కడ వివిధ ఆకారాలు మరియు పరిమాణాల తో అన్ని ఈవెంట్ లోగోస్(Event logos) ఉన్నాయి.
04:50 మన వద్ద ఈవెంట్ వెబ్సైట్(Event Website) మరియు ఈవెంట్ డేట్(Event Date) వుంది.
04:55 గుర్తుంచుకోoడి, ఒకవేళ దీన్ని మార్చాలనుకుంటే, ఈవెంట్స్ కంటెంట్ టైప్(Events Content type)కోసం మన టీజర్ మోడ్(Teaser mode) లో నవీకరించవచ్చు.
05:04 అంతే! మన అన్ని ఈవెంట్స్(Events)కోసం ఇది ల్యాండింగ్ పేజీ.
05:09 ద్రుపల్(Drupal) యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి * సమాచారాన్నివెబ్సైట్ యొక్క

బ్లాక్ రీజన్ (Block regions)లో లేదా సైడ్ బార్ లో ఉంచగల సామర్ధ్యం కలిగి ఉండడం .

05:19 గతంలో, ఒక కొత్త ఈవెంట్(Event) జోడిస్తే, అది ఉండే ప్రతి పేజీ(page)యొక్క సైడ్ బార్ (sidebar) వద్దకు వచ్చి , సైడ్ బార్ అప్డేట్ చేయాల్సి వుం డేది.
05:31 ఇప్పుడు, వ్యూస్(Views)కంటెంట్ ను స్వయంచాలకంగా అప్డేట్ చేస్తుంది.
05:36 స్ట్రక్చర్(Structure) క్లిక్ చేసి వ్యూస్(Views) క్లిక్ చేయండి.
05:41 ఇక్కడకి చాలా సార్లు తిరిగి వస్తున్నాము గనక, స్టార్ పై క్లిక్ చేసి షార్ట్ కట్ కు జోడిద్దాం. ఆడ్ న్యూ వ్యూ(Add new view)క్లిక్ చేద్దాం.
05:53 వ్యూ నేమ్(View name)లో రీసెంట్ ఈవెంట్స్ యాడేడ్(Recent Events Added) టైపు చేయండి. ఇవి మన సైట్ (site)కు జోడించిన తాజా ఈవెంట్స్(Events)జాబితా.
06:04 ఇప్పుడు, కంటెంట్ ఆఫ్ టైప్( Content of type)ని ఆల్(All)నుండి ఈవెంట్స్(Events) కు మార్చండి.
06:09 క్రియేట్ ఏ బ్లాక్(Create a block)ఎంచుకోండి. సోర్టెడ్ బై(sorted by)ని న్యూయెస్ట్ ఫస్ట్(Newest First) గా వదిలివేయండి.
06:18 బ్లాక్ టైటిల్(Block title) లో,కేవలం వేరే పేరు మరియు శీర్షిక వుందని చూపించడానికి రీసెంట్లీ అడ్డెడ్ ఈవెంట్స్(Recently Added Events) టైప్ చేయండి.
06:28 ద్రుపల్(Drupal), వ్యూస్(Views)యొక్క వివిధ శైలి లను సృష్టించడానికి అనుమతిస్తుంది. దీనిని టైటిల్స్(titles) యొక్కఅన్ఫార్మట్టెడ్ లిస్ట్(Unformatted list) గా, 5 ఐటమ్స్ పర్ బ్లాక్(5 Items per block)తో వదిలేద్దాం.
06:40 యూస్ అ పేజర్ (Use a pager)కు చెక్ పెట్టకండి. ఒకవేళ పెడితే, పేజ్ వన్ ఆఫ్ త్రి , టు ఆఫ్ త్రి , (Page one of three, two of three)మొదలైన పేజీ సంఖ్యలు బ్లాక్(block) దిగువన వస్తాయి.
06:53 సేవ్ ఆండ్ ఎడిట్(Save and edit)క్లిక్ చేయండి. ప్రివ్యూ చూద్దాం. అది ఇటీవల చేర్చబడిన ఈవెంట్స్(Events) యొక్క శీర్షికల జాబితాను చూపిస్తుంది.
07:05 ఇక్కడ అది ఒక బ్లాక్(Block)ని చూపిస్తుంది. ఫార్మటు(FORMAT) ఒక అన్ ఫార్మట్టెడ్ లిస్ట్(Unformatted list). ఫీల్డ్స్(FIELDS) అనగా టైటిల్ (Title)ఫీల్డ్స్.
07:16 ఫిల్టర్ క్రైటీరియా (FILTER CRITERIA), పబ్లిష్డ్ ఈవెంట్స్(Published Events) అవరోహణ క్రమంలో వున్న ప్రచురణ తేదీ.
07:24 సేవ్(Save) క్లిక్ చేద్దాం. ఇది ఎక్కడ చూపబడదు. ఎందుకంటే మనమింకా బ్లాక్(block)పెట్ట లేదు.
07:33 స్ట్రక్చర్(Structure) మరియు బ్లాక్ లేఅవుట్(Block layout) క్లిక్ చేయండి. సైడ్ బార్ ఫస్ట్ ప్రాంతం లో బ్లాక్ ((Block )పెట్టండి.
07:43 ప్లేస్ బ్లాక్(Place block) క్లిక్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు, రీసెంట్ ఈవెంట్స్ అడ్డెడ్(Recent Events Added) అనే బ్లాక్ చూడగలరు. ప్లేస్ బ్లాక్(Place block) క్లిక్ చేయండి.
07:54 మనం ఇంకా బ్లాక్స్(blocks)గురించి వివరo గా నేర్చుకోలేదు కనుక , ఇప్పటి కోసం కేవలం సేవ్ (Save) క్లిక్ చేద్దాం. ఇది ప్రతి పేజీలో కనిపిస్తుంది. దీనిని తరువాత ఎడిట్ చేద్దాం.
08:06 ఇది సెర్చ్(Search) తర్వాత ఆర్డర్ లో కనిపిస్తుంది. సేవ్ బ్లాక్స్( Save blocks) క్లిక్ చేయండి.
08:13 బ్యాక్ టు సైట్(Back to site) క్లిక్ చేయండి. మన సైట్(site) లోతాజాగా చేర్చిన ఈవెంట్స్(Events) తో ప్రతీ పేజీ లో ఒక కొత్త బ్లాక్(block) వుంది.
08:24 దీనిని మళ్ళీ కాన్ఫిగర్ చేసే అవసరం లేదు. కావలసిన చోటకు ఎక్కడైనా దీనిని పెట్టవచ్చు మరియు అది ఎల్లప్పుడూ అప్ టు డేట్ ఉంటుంది.
08:33 ఈ వెంట్స్ కంటెంట్ టైప్ లోని పబ్లికేషన్ డేట్ ఆర్డర్ ఉపయోగించి చేసిన బ్లాక్ వ్యూ(Block view) యొక్క ఒక ఉదాహరణ.
08:42 దీనితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
08:46 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది,
  • వ్యూస్(Views)
  • టీజర్(teaser) తో ఒక పేజీ మరియు సరళమైన బ్లాక్ వ్యూ(block view)
09:01 ఈ వీడియో ని ఆసీక్వియా(Acquia) మరియు ఓస్ ట్రేనింగ్ (OSTraining ) నుండి స్వీకరించి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే సవరించింది.
09:12 ఈ క్రింది లింక్వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. వీడియో ని డౌన్లోడ్ చేసి చూడండి.స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు , దయచేసి మాకు రాసి సంప్రదించండి.
09:29 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మరియు NVLI, కేంద్ర సాంస్కృతిక శాఖలు నిధులు సమకూరుస్తున్నవి.
09:42 ఈ రచనకు సహాయపడినవారు చైతన్య మరియు మాధురి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig