Drupal/C2/Displaying-Contents-using-Views/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 డిస్ప్లేయింగ్ కంటెంట్స్ యూసింగ్ వ్యూస్(Displaying Contents using Views) పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది, వ్యూస్, టీజర్తో ఒక పేజీ మరియు సాధారణ బ్లాక్ వ్యూ.
00:15 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రుపల్ 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ వాడుతున్నాను. మీ ఎంపిక ప్రకారం ఏ వెబ్ బ్రౌజర్ అయినా వాడవచ్చు.
00:31 మొదట వ్యూస్ గురించి నేర్చుకుందాము. వ్యూస్ ను ఒకే విధమైన కంటెంట్ సేకరణ చూపించడానికి వాడుతాము. వ్యూస్ ను వివిధ ఫార్మాట్లలో చూపించవచ్చు. అనగా,
00:43 టేబల్స్, లిస్ట్స్, గేలరీ మొదలైనవి.
00:49 మనము నిర్వచించిన ప్రమాణాల ఆధారంగా ఇది మన కంటెంట్లను సెలెక్ట్, ఆర్డర్, ఫిల్టర్ మరియు ప్రెసెంట్ చేయగలదు. వ్యూస్ ఇతర సాఫ్ట్వేర్ల లో లాగా, అతిముఖ్యమైన రిపోర్ట్స్ లేదా క్వేరిరిజల్ట్స్.
01:04 ఉదాహరణకు, మీరు ఒక లైబ్రరీ కు వెళ్ళి కింది ప్రమాణాల తో పుస్తకాల స్టాక్ కోసం లైబ్రేరియన్ ను అడిగితే- 1905 కన్న ముందు ప్రచురించబడినవి, ఆ రచయిత చివరి పేరు "M" తో మొదలవుతుంది.
01:19 ఎక్కడైతే పుస్తకంలో 100 లేదా ఎక్కువ పేజీలు ఉన్నాయి మరియు వేటి కవర్లు ఎరుపు రంగులో ఉన్నాయి.
01:25 ఆలా అడిగినందుకు మిమల్ని లైబ్రరీ నుండి బయటకు పంపివేస్తారు. కానీ ద్రుపల్లో వ్యూస్తో దీన్ని చాలా సులభంగా చేయవచ్చు.
01:34 వ్యూస్ ని సెట్ చేయడానికి ఒక సరళమైన 5 దశల ప్రక్రియ ఉంది. వ్యూస్ యొక్క వర్క్ ఫ్లో , డిస్ప్లే ఎంచుకోండి. ఫార్మాట్ సెట్ చేయండి.
01:45 మీ ఫీల్డ్స్ వెతకండి. ఫిల్టర్ని అప్లై చేయండి. ఆపై ఫలితాలు సార్ట్ చేయండి.
01:53 ఇంతకు ముందు సృష్టించిన మన వెబ్సైట్ని తెరుద్దాం.
01:58 సరళమైన ద్రుపల్ సైట్ లో ప్రామాణిక వ్యూస్ సృష్టించడo నేర్చుకుందాం.
02:04 స్ట్రక్చర్ పై క్లిక్ చేసి, ఆపై వ్యూస్ క్లిక్ చేయండి.
02:09 ద్రుపల్ లో చాలా బిల్ట్ -ఇన్ వ్యూస్ ఉన్నవి. ఉదాహరణకు- కంటెంట్ వ్యూ అడ్మినిస్ట్రేటర్స్ ను కంటెంట్ నిర్వహించేOదుకు అనుమతిస్తుంది.
02:20 కస్టమ్ బ్లాక్ లైబ్రరీ, ఫైల్స్, ఫ్రంట్ పేజ్, పీపుల్, రీసెంట్ కామెంట్స్, రీసెంట్ కంటెంట్, టాక్సానమీ టర్మ్స్, హూస్ న్యూ మరియు హూస్ ఆన్లైన్ వీటికి కూడా అవే.
02:37 ఇవన్ని ద్రుపల్ తో వచ్చే వ్యూస్, వీటిని అప్డేట్ లేదా సవరించవచ్చు.
02:44 మొదట, టీజర్స్తో ఒక సరళమైన పేజీని సృష్టిద్దాం. ఇది మన ఈవెంట్స్ కంటెంట్ టైప్ కోసం ఒక ల్యాండింగ్ పేజీ.
02:54 ఆడ్ న్యూ వ్యూ క్లిక్ చేసి ఈవెంట్స్ స్పాన్సర్డ్ గా పేరు ఇవ్వండి.
03:02 కంటెంట్ ఆఫ్ టైప్ని, ఆల్ నుండి ఈవెంట్స్ కు మరియు సోర్టెడ్ బై ని న్యూయస్ట్ ఫస్ట్ కు మార్చండి.
03:11 క్రియేట్ ఎ పేజ్ క్లిక్ చేయండి. టీజర్స్ యొక్క డిస్ప్లే ఫార్మాట్ అన్-ఫార్మట్టెడ్ లిస్ట్ గా ఉండనివ్వండి.
03:20 ఎందుకంటే ఇదివరకే మేనేజ్ డిస్ప్లే లో టీజర్ మోడ్ ఏర్పాటు చేశామ్.
03:26 క్రియేట్ఏ మెనూ లింక్పై క్లిక్ చేయండి. మెనూ డ్రాప్-డౌన్ కింద, మెయిన్ నావిగేషన్ ఎంచుకోండి.
03:35 ఇది మన సైట్ కు జోడించిన అన్ని ఈవెంట్స్ ని చూడటానికి సహాయపడుతుంది.
03:41 సేవ్ అండ్ ఎడిట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పరిచయం లో పేర్కొన్న స్క్రీన్ కు యాక్సిస్ వుంది.
03:51 ఈ తెర ఒక పేజ్ చూపిస్తుంది. దీని ఫార్మాట్ టీజర్స్ యొక్క అన్ఫార్మట్టెడ్ లిస్ట్ అనగా ఫార్మాట్ చేయని జాబితా.
03:59 ఇక్కడ ఏ ఫీల్డ్స్ అవసరం లేదు ఎందుకంటే టీజర్ మోడ్ ఏర్పాటు చేశాం గనక.
04:05 ఫిల్టర్ క్రైటీరియా, పబ్లిష్డ్ ఈవెంట్స్. మరియు సోర్ట్ క్రైటీరియా అవరోహణ క్రమంలో వున్న ప్రచురణ తేదీ.
04:16 ఒకవేళ క్రిందికి స్క్రోల్ చేస్తే, ఇక్కడ శీఘ్ర ప్రివ్యూ చూడవచ్చు.
04:21 ఇది మీకు నచ్చకపోతే, దీనిని మార్చడం సులభం. దీనిని మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాం.
04:28 ఇప్పటి కోసం సేవ్ క్లిక్ చేసి బ్యాక్ టు సైట్ క్లిక్ చేద్దాం.
04:35 మెయిన్ మెనూ లో ఈవెంట్స్ అనే ఒక కొత్త ట్యాబ్ మన అన్ని ఈవెంట్స్ యొక్క జాబితతో ఉంది.
04:44 ఇక్కడ వివిధ ఆకారాలు మరియు పరిమాణాల తో అన్ని ఈవెంట్ లోగోస్ ఉన్నాయి.
04:50 మన వద్ద ఈవెంట్ వెబ్సైట్ మరియు ఈవెంట్ డేట్ వుంది.
04:55 గుర్తుంచుకోoడి, ఒకవేళ దీన్ని మార్చాలనుకుంటే, ఈవెంట్ కంటెంట్ టైప్ కోసం మన టీజర్ మోడ్ లో నవీకరించవచ్చు.
05:04 అంతే! మన అన్ని ఈవెంట్స్ కోసం ఇది ల్యాండింగ్ పేజీ.
05:09 ద్రుపల్ యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి సమాచారాన్ని వెబ్సైట్ యొక్క బ్లాక్ రీజన్స్ లో లేదా సైడ్ బార్ లో ఉంచగల సామర్ధ్యం కలిగి ఉండడం.
05:19 గతంలో, ఒక కొత్త ఈవెంట్ జోడిస్తే, అది ఉండే ప్రతి పేజీ యొక్క సైడ్ బార్ వద్దకు వచ్చి, సైడ్ బార్ అప్డేట్ చేయాల్సి వుండేది.
05:31 ఇప్పుడు, వ్యూస్ కంటెంట్ ను స్వయంచాలకంగా అప్డేట్ చేస్తుంది.
05:36 స్ట్రక్చర్ క్లిక్ చేసి వ్యూస్ క్లిక్ చేయండి.
05:41 ఇక్కడకి చాలా సార్లు తిరిగి వస్తున్నాము గనక, స్టార్ పై క్లిక్ చేసి షార్ట్ కట్స్ కు జోడిద్దాం. ఆడ్ న్యూ వ్యూ క్లిక్ చేద్దాం.
05:53 వ్యూ నేమ్ లో రీసెంట్ ఈవెంట్స్ యాడేడ్ టైపు చేయండి. ఇది మన సైట్ కు జోడించిన తాజా ఈవెంట్స్ జాబితా.
06:04 ఇప్పుడు, కంటెంట్ ఆఫ్ టైప్ని ఆల్ నుండి ఈవెంట్స్ కు మార్చండి.
06:09 క్రియేట్ ఏ బ్లాక్ ఎంచుకోండి. సోర్టెడ్ బై ని న్యూయెస్ట్ ఫస్ట్ గా వదిలివేయండి.
06:18 బ్లాక్ టైటిల్ లో, కేవలం వేరే పేరు మరియు శీర్షిక వుందని చూపించడానికి రీసెంట్లీ అడ్డెడ్ ఈవెంట్స్ టైప్ చేయండి.
06:28 ద్రుపల్, వ్యూస్ యొక్క వివిధ శైలి లను సృష్టించడానికి అనుమతిస్తుంది. దీనిని టైటిల్స్ యొక్క అన్ఫార్మట్టెడ్ లిస్ట్ గా, 5 ఐటమ్స్ పర్ బ్లాక్తో వదిలేద్దాం.
06:40 యూస్ ఏ పేజర్ కు చెక్ పెట్టకండి. ఒకవేళ పెడితే, పేజ్ వన్ ఆఫ్ త్రి, టు ఆఫ్ త్రి, మొదలైన పేజీ సంఖ్యలు బ్లాక్ దిగువన వస్తాయి.
06:53 సేవ్ ఆండ్ ఎడిట్ క్లిక్ చేయండి. ప్రివ్యూ చూద్దాం. అది ఇటీవల చేర్చబడిన ఈవెంట్స్ యొక్క శీర్షికల జాబితా చూపిస్తుంది.
07:05 ఇక్కడ అది ఒక బ్లాక్ ని చూపిస్తుంది. ఫార్మటు ఒక అన్ ఫార్మట్టెడ్ లిస్ట్. ఫీల్డ్స్ అనగా టైటిల్ ఫీల్డ్స్.
07:16 ఫిల్టర్ క్రైటీరియా, పబ్లిష్డ్ ఈవెంట్స్ అవరోహణ క్రమంలో వున్న ప్రచురణ తేదీ.
07:24 సేవ్ క్లిక్ చేద్దాం. ఇది ఎక్కడ చూపబడదు. ఎందుకంటే మనమింకా బ్లాక్ పెట్ట లేదు.
07:33 స్ట్రక్చర్ మరియు బ్లాక్ లేఅవుట్ క్లిక్ చేయండి. సైడ్ బార్ ఫస్ట్ ప్రాంతం లో బ్లాక్ పెట్టండి.
07:43 ప్లేస్ బ్లాక్ క్లిక్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు, రీసెంట్ ఈవెంట్స్ అడ్డెడ్ అనే బ్లాక్ చూడగలరు. ప్లేస్ బ్లాక్ క్లిక్ చేయండి.
07:54 మనం ఇంకా బ్లాక్స్ గురించి వివరoగా నేర్చుకోలేదు కనుక, ఇప్పటి కోసం కేవలం సేవ్ క్లిక్ చేద్దాం. ఇది ప్రతి పేజీలో కనిపిస్తుంది. దీనిని తరువాత ఎడిట్ చేద్దాం.
08:06 ఇది సెర్చ్ తర్వాత ఆర్డర్ లో కనిపిస్తుంది. సేవ్ బ్లాక్స్ క్లిక్ చేయండి.
08:13 బ్యాక్ టు సైట్ క్లిక్ చేయండి. మన సైట్ లో తాజాగా చేర్చిన ఈవెంట్స్ తో ప్రతీ పేజీ లో ఒక కొత్త బ్లాక్ వుంది.
08:24 దీనిని మళ్ళీ కాన్ఫిగర్ చేసే అవసరం లేదు. దీనిని ఎక్కడైనా పెట్టవచ్చు మరియు అది ఎల్లప్పుడూ అప్ టు డేట్ ఉంటుంది.
08:33 ఈ వెంట్స్ కంటెంట్ టైప్ లోని పబ్లికేషన్ డేట్ ఆర్డర్ ఉపయోగించి చేసిన బ్లాక్ వ్యూ యొక్క ఒక ఉదాహరణ.
08:42 దీనితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
08:46 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, వ్యూస్, టీజర్ తో ఒక పేజీ మరియు సరళమైన బ్లాక్ వ్యూ.
09:01 ఈ వీడియో ని Acquia మరియు OS ట్రేనింగ్ నుండి స్వీకరించి, స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే సవరించింది.
09:12 ఈ క్రింది లింక్వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి సంప్రదించండి.
09:29 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మరియు NVLI, కేంద్ర సాంస్కృతిక శాఖలు నిధులు సమకూరుస్తున్నవి.
09:42 ఈ రచనకు సహాయపడినవారు చైతన్య మరియు మాధురి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig