Drupal/C2/Content-Management-in-Admin-Interface/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | కంటెంట్ మ్యానేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ ఫేస్ పై ఈ స్పోకన్ తుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్లో దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకుందాం. |
00:13 | మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియు అపియరెన్స్ లాంటి కొన్ని మేను ఐటంల గురించి కూడా తెలుసుకుంటాం. |
00:23 | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి,
|
00:34 | మీరు మీకు కావల్సిన వెబ్ బ్రౌసర్ ను ఎంచుకోవచ్చు. |
00:39 | ఇంతకు ముందు మనం శ్రుష్టించిన వెబ్ సైట్ని తేరుద్దామ్. |
00:44 | దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకొనే ముందు, కొన్ని అతి ముఖ్యమైన అంశాలను చపుతాను. |
00:53 | మన దృపల్ సైట్ని సెటప్ చేశము గనక మనం యూసర్ నుంబార్ వన్ లేదా సూపర్ యూసర్లము. |
01:02 | దృపల్ లో సూపర్ యూసర్ అందరికన్నా ముఖ్యమైన యూసర్. అన్ని అనుమతులు ఉన్న వేరే అడ్మినిస్ట్రేటర్ ని మనము సెట్ చేయవచ్చు. |
01:13 | ఐతే అనుమతులను సూపర్ యూసర్ నిర్వహిచవచ్చు లేదా తీసివైయ్యవచ్చు. |
01:20 | సూపర్ యూసర్ అనుమతులను తీసివేయుట వీలు పడదు. |
01:24 | సూపర్ యూసర్ ఒక దృపల్ సైట్ లో అన్ని క్షేత్రాలను అందుకోవచ్చు. |
01:30 | యూసర్ వన్, దృపల్ సైట్ లో సూపర్ యూసర్ అని గుర్తుంచుకోండి. |
01:36 | ఇది అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ |
01:40 | మ్యానేజ్ పై క్లిక్ చేస్తే, ఒక సబ్ మెనూ కనిపిస్తుంది. ఇక్కడ కంటెంట్, స్ట్రక్చర్, ఆపియరెన్ అనే ఎంపికలు కనిపిస్తాయి. వీటి గురించి కాసేపట్లోతెలుసుకుందాం |
01:55 | షార్ట్ కట్స్ పై క్లిక్ చేస్తే, ఇక్కడ షార్ట్ కట్ టూల్ బార్ ఉంది. దీని గురించి కూడా తర్వాత తెలుసుకుంటాం. |
02:06 | అడ్మిన్ పై క్లిక్ చేస్తే , మన ప్రొఫైల్ లేదా లాగ్ ఔట్ లకు లింక్లు కనిపిపిస్తాయి. |
02:13 | దీనిని టూల్ బార్లో అడ్మిన్ అంటారు, ఎందుకంటే అడ్మిన్ నా యూసర్ నేమ్ గనక, మీది వేరే ఉండవచ్చు. |
02:23 | మరలా, ఇది అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్. మరియు దృపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ముఖ్యమైన భాగం. |
02:33 | షార్ట్ కట్కు ఏమైనా జతచేయుట చాలా సులభం. |
02:38 | ఉదా: నేను మ్యానేజ్ , కంటెంట్ >> యాడ్ కంటెంట్ లో ఉంటే. |
02:45 | మరియు నా వెబ్ సైట్ కు ఒక ఆర్టికల్ జోడించుట లంటే, ఇక్కడ ఈ ఖాళీ స్టార్ గుర్తు గమనించండి. |
02:55 | స్టార్ పై క్లిక్ చేసి షార్ట్ కట్ లను జోడించవచ్చు. |
03:01 | ఇప్పుడు, షార్ట్ కట్ పై క్లిక్ చేస్తే, క్రియేట్ ఆర్టికల్ మేను కనిపిస్తుంది. |
03:10 | మరియు దీనిని ఆర్టికల్ క్రియేట్ చేసిన్ తరువాత సులభంగా తొలగించవచ్కు. |
03:15 | ఇది దాదాపు అన్ని అడ్మినిస్టేషన్ స్క్రీన్ల నుండి చేయవచ్చు. షార్ట్ కట్లతో విభిహిన్నచోట్లకు తరాలడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి. |
03:25 | ఇప్పుడు, ఆపియరెన్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడి ట్యాబ్లను గమనించండి, ఇలాంటి ట్యాబ్లు సైట్ లో చాలా చోటు కనిపిస్తాయి. |
03:36 | ఈ ట్యాబ్ లు చాలా ముఖ్యమైనవి, వీటిని సెక్షన్ ట్యాబ్లు అంటారు. |
03:41 | మనం ఏ స్క్రీన్ పై పని చేస్తున్నా ఇవి ఆ స్క్రీన్ వేరే వేరే సెక్షన్ లను చూస్తాయి. |
03:47 | కొన్ని సార్లు ఈ సెక్షన్ లో సబ్ సెక్షన్ బటన్ లు ఉంటాయి, ఉదా: వీటిలా. |
03:54 | గ్లోబల్ సెట్టింగ్, Bartik, క్లాస్సీ మరియు సెవెన్ అనేవి సెట్టింగ్ ట్యాబ్ల యొక్క సబ్ సెక్షన్ బటన్ లు. |
04:02 | చివరికి, ప్రతి దృపల్ కంటెంట్ ని నోడ్ అంటారు. |
04:08 | మన సైట్ లో నోడ్ లేదా ఏరకమైన కంటెంట్ లేదు. |
04:13 | వీటిని తరువాత టుటోరియల్స్ లో క్రియేట్ చేద్దాం. |
04:17 | అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్, సబ్ మెనూ, సెక్షన్ ట్యాబ్ మరియు సబ్ సెక్షన్ బటన్. |
04:23 | దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకొనే ముందు వీటి గురించి అవగాహన ఉండాలి. |
04:30 | మన టూల్ బార్ లో ఉన్న కంటెంట్ లింక్ని చూద్దాం. |
04:35 | కంటెంట్ పై క్లిక్ చేస్తే, డ్యాష్ బోర్డ్కి వెళ్తాము. ఇక్కడ సైట్ లోని అన్ని కంటెంట్లు ఉంటాయి. |
04:45 | వీటిలో పుబ్లిషెడ్ మృయు ఆన్ పుబ్లిషెడ్ లను వేరు చేయవచ్చు.
కంటెంట్ టైప్ బట్టి వేరే చేయవచ్చు లేదా టైటాల్ బట్టి వెతకవచ్చు మరియు భాష ను ఎంచుకోవచ్చు. |
04:57 | ఇందులో కంటెంట్ లేదు కాబట్టి, ఈ పేజ్ కొంచం నిర్భందిచ్చి ఉంది. |
05:03 | సబ్ ట్యాబ్స్ పై క్లిక్ చేస్తే, ఇక్కడ ఇప్పుడు వరకు ఏ కామెంట్లు లేవని తెలుస్తుంది. |
05:10 | మరియు, ఫైల్s పై క్లిక్ చేస్తే, ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన ఫైల్ ల్ల జాబితా కనిపిస్తుంది. |
05:18 | ఇవి ఒక ఇమేజ్ కావచ్చు లేదా ఇంకేమైనా ఫైల్ కావచ్చు. వీటి గురించి తరువాత చూద్దాం. |
05:25 | యాడ్ కంటెంట్ పై క్లిక్ చేద్దాం, మన హోమ్ పేజ్ లో ఒక ఆర్టికల్ జోడిద్దాం. |
05:32 | ఆర్టికల్ పై క్లిక్ చేయండి. “Welcome to Drupalville” అని టైప్ చెద్డాం. |
05:40 | మన సైట్ పేరు "Drupalville" మరియు ఇది దృపల్ గురించి అన్ని రకాల సమాచారం ఇస్తుంది. |
05:49 | బాడీ క్రింద ఈ వరస టైప్ చెద్డాం:
“Welcome to our site! We are so glad you stopped by!”. |
05:57 | ఇప్పుడు కొన్ని ఫీల్డ్ లను తెలుసుకొని, మిగతా ఫీల్డ్స్ ని తరువాత టుటోరియల్స్ లో చూద్దాం. |
06:06 | ట్యాగ్స్ లో "welcome, Drupal" చేర్చుదాం. |
06:11 | ఇది మనం ఇచ్చిన ట్యాగ్ లనుసారాంచి అన్ని ఆర్టికల్స్ ల జాబితాకు ఒక లింక్ను క్రియేట్ చేస్తుంది |
06:18 | ఇమేజ్ ని ఇక్కడ అప్ లోడ్ చేయవచ్చు. |
06:22 | దృపల్ 8 లోగో ని నేను డౌన్ లోడ్ చేసి నా సిస్టమ్ లో ఉంచాను. |
06:29 | మీ సౌకర్యం కొరకు ఈ టుటోరియల్ వెబ్ పేజ్ లో దృపాల్ 8 లోగో ని కోడ్ ఫైల్ లింక్ లో అందించాము. |
06:39 | దీనిని డోన్ లోడ్ చేసుకోగలరు. |
06:41 | బ్రౌస పై క్లిక్ చేసి సేవ్ చేసిన ఇమేజ్ పై క్లిక్ చేయండి. అప్ లోడ్ చేసిన వెంటనే దృపల్ కి అవసరమైన పర్యాయ టెక్స్ట్ ని అడుగుతుంది. |
06:54 | ఎర్ర ఆస్ట్రిస్క్ ఇది తప్పనిసరి అని సూచిస్తుంది. |
07:00 | స్క్రీన్ రీడర్ లు చదివేది మరియు అంధుల కు వినిపించేది లేదా గూగుల్ వెతికేది మన సైట్ పై ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ నే. |
07:09 | "This is the Drupal 8 logo" అని టైప్ చేసి , Save and publish పై క్లిక్ చేయండి. |
07:17 | మనం ఇప్పుడ్ మొదటి నోడ్ ని దృపల్ సైట్ లో క్రియేట్ చేసాం. |
07:23 | ఇప్పుడు, కంటెంట్ పై క్లిక్ చేస్తే నోడ్ కనిపిస్తుంది. టైటిల్,కంటెంట్ రకం, ఎవరు సృష్టించారు, నోడ్ స్టేటస్ మరియు చివరి అప్ డేట్ సమయం ఉంది. |
07:37 | ఎడిట్, డిలీట్ మరియు ఇతర కంటెంట్ల పై చేసే క్రియలను తరువాత నేర్చుకుంటామ్. |
07:47 | ఇది మన అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ లో ఉండే కంటెంట్. |
07:52 | అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ పై తరువాత లింక్ స్ట్రక్చర్. దాని పై క్లిక్ చేయండి. |
07:58 | స్ట్రక్చర్ సైట్ని నిర్మించే చోటు. దీనిని సైట్ బిల్డింగ్ అని కూడా అంటారు. |
08:07 | ఇక్కడ చాలా విషాయాలు ఉన్నాయి: బ్లాక్ లే ఔట్, కామెంట్ టైప్s, కాన్ ట్యా క్ట ఫార్మ్s, కంటెంట్ టైప్స్, డిస్ప్లే మోడ్స్, మెనూస్, ట్యాక్సా నోమీ, వివ్స్. |
08:21 | సీట్ నిర్మించే ప్రక్రియ చాలా శాతం వరకు స్టాక్చర్ మయియు కంటెంట్ మెనూలో నే జరుగుతుంది. |
08:30 | ఇపుడు బ్లోక్ల్ లే ఔట్ పై క్లిక్ చేద్దాం. |
08:34 | థీమ్ ఆధారంగా బ్లాక్స్ ని సైట్ లో విభిన్నమైన చోటులలో ఉంచవచ్చు. దీని గురించి వివరంగా తరువాత చూద్దాం. |
08:45 | కస్టమ్ బ్లాక్ లైబ్రరీ పై క్లిక్ చేయండి మరియు ఒక వెల్ కామ్ బ్లాక్ ని జోడించండి. |
08:50 | యాడ్ కస్టమ్ బ్లాక్ పై క్లిక్ చేసి, Welcome to Drupalville అని టైప్ చేయండి. |
08:57 | బాడీ లో, Welcome to Drupalville This is where you’ll learn all about Drupal! అని టైప్ చేయండి. |
09:06 | ఇది కంటెంట్ కాదని గమనించండి. బ్లాక్ లు కొంచం వేరు. అవి సైడ్ బార్ లా ఉంటాయి, |
09:15 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
09:18 | మన బ్లోక్ తయారయింది ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలో అనిడి నిర్ణయించాలి. |
09:22 | బ్లాక్ లే ఔట్ పై క్లిక్ చెయండి. సైడ్ బార్ లో కిందకి వెళ్ళి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చెయండి. |
09:33 | దృపల్ సైట్ లో ని అన్ని బ్లాక్స్ కలిగి ఉన్న ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది. |
09:41 | మనము చేసిన కస్టమ్ బ్లోక్ Welcome to Drupalville ని వేడికి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చెయండి. |
09:49 | ఇక్కడ కొన్ని నిభందానాలున్నాయి, వీటి గురించి మరొక్క టుటోరియల్ లో నేర్చుకొందాం, ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
09:59 | మన హోమ్ పేజ్ లో ఇప్పుడు "Welcome to Drupalville" కనిపించాలి. |
10:04 | ఇప్పటికీ మనకు కావాల్సి నవి వరస క్రమ్ లో లేక పోవచ్చు, ఐనా పరవాలేదు. |
10:13 | ఇది స్ట్రక్చర్ మెనూ ఐటం లోని సైట్ నిర్మించే ప్రక్రియలో ఒక భాగం. |
10:19 | మన అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్ పై ఉన్న తరువాత ఐటం ఆపియరెన్స్, పై క్లిక్ చేద్దాం, |
10:26 | ఇది మన దృపల్ సైట్ కి అందుబాటులో ఉన్న థీమ్ యొక్క ఓవర్ వ్యూ ఇస్తుంది. ఇది అప్ డేట్ని తనిఖీ చేయుటకు మరియు గ్లోబల్ సెట్టింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. |
10:38 | ఇప్పటికీ, Bartik సెట్టింగ్ పై క్లిక్ చేద్దాం. |
10:44 | ఇక్కడ మన సైట్ యొక్క రూపం మరియు అనుభూతి ని ఎంచుకొనే థీమ్ ఆధారంగా నిర్వహిస్తాం. |
10:52 | ఇక్కడ వేరే కలర్ స్కీమ్ ని ఎంచుకొని బట్రిక్ కి అప్ డేట్ చేయవచ్చు లేదా మ్యాన్యువల్ గా చేయవచ్కు |
11:03 | ఇది మనకు ప్రివివ్ ఇస్తుంది. మన సైట్ డిస్ప్లే ని తారుమారు చేసి చూడవచ్చు. |
11:12 | పై కి వచ్చి గ్లోబల్ సెట్టింగ్ పై క్లిక్ చెయండి. ఇక్కడ మన సైట్ లోగో మార్చి దానికి కస్టమ్ పాత్ ఇవ్వవచ్చు లేదా కొత్తది అప్ లోడ్ చేయవచ్చు. |
11:26 | కొత్తది అప్లోడ్ చేయకుండా సేవ్ పై క్లిక్ చేస్తే ఎమౌతుంది? |
11:31 | మన సైట్ కివెళ్ళి చూస్తే లోగో కనిపించుట లేదని గమనించండి. |
11:36 | దీనిని సరిచేసేందుకు, అపియరెన్స్ పై క్లిక్ చెయండి తరువాత సెట్టింగ్స్ మరియు గ్లోబల్ సెట్టింగ్స్, యూస్ డీఫాల్ట్ లోగో పై క్లిక్ చేసి సేవ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చెయండి. |
11:50 | మన సైట్ లో ఎన్ని పేజ్ లున్నా అన్ని పేజ్ ల పై మన లోగో కనిపిస్తుంది. |
11:58 | ఇలా దృపల్ సైట్ థీమ్ లను ఆపియరెన్స్ ట్యాబ్ల తో నిర్వహిస్తాం. ఇంతటి తో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
12:08 | ఈ టుటోరియల్ లో మనం దృపల్ వెబ్ సైట్ లో న్యావిగేట్ ఎలా చేసేది నేర్చుకున్నాం . |
12:15 | మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియి అపియరెన్స్ మెనూ ఐటమ్ల గురించి కూడా తెలుసుకున్నాం. |
12:33 | ఈ వీడియోను Acquia మరియి OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వారు సవరించారు. |
12:44 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
12:52 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్ లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
13:02 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
13:17 | ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు. |