PERL/C2/More-Conditional-statements/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:54, 20 December 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:00 | PERL లో if-else if-else మరియు switch conditional statements పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము |
00:10 | Perl లో if-elsif-else స్టేట్మెంట్ మరియు switch స్టేట్మెంట్ గురుంచి నేర్చుకుంటాము. |
00:15 | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు Perl 5.14.2 ఉపయోగిస్తున్నాను. |
00:22 | నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తాను. |
00:25 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు. |
00:29 | మీకు Perl లో వేరియబుల్స్ మరియు comments గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి |
00:34 | for, foreach, while , do-while మరియు if మరియు if-else స్టేట్మెంట్ లపై |
00:38 | అవగాహన ఉండడం ఆదనపు ప్రయోజనం |
00:43 | సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:48 | Perl లో If-elsif-else స్టేట్మెంట్ ను |
00:52 | బహుళ కండిషన్ లను పరీక్షించడానికి మరియు |
00:54 | అన్ని కండిషన్ లు విఫలమైనప్పుడు డిఫాల్ట్ else బ్లాక్ ను అమలు చేయడానికి ఉపయోగించవచ్చు. |
00:59 | If-elseif-else సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది. |
01:04 | if space open bracket condition1 close bracket space open curly bracket Enter నొక్కండి |
01:13 | కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్ సెమికోలన్ |
01:18 | mariyu Enter నొక్కండి. |
01:20 | Close curly bracket space elsif space open bracket condition2 close bracket space open curly bracket |
01:30 | mariyu Enter నొక్కండి. |
01:33 | Elsif condition true అయినప్పుడు అమలు కావలసిన మరొక కోడ్ సెమికోలన్ |
01:37 | Enter నొక్కండి |
01:39 | క్లోజ్ కర్లీ బ్రాకెట్ స్పేస్ else స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్ |
01:44 | Enter. పైన ఉన్న రెండు కండిషన్ లు false అయినప్పుడు కోడ్ అమలు అవుతుంది సెమికోలన్ |
01:51 | Enter నొక్కండి క్లోజ్ కర్లీ బ్రాకెట్. |
01:55 | ముందుగా, ఒకవేళ condition1 true అయితే if కండిషన్ తనిఖీ చేయబడుతుంది మరియు అమలు అవుతుంది. |
02:01 | లేకపోతే, అప్పుడు else if కండిషన్ తనిఖీ చేయబడుతుంది మరియు ఇది true అయితే అమలు అవుతుంది. |
02:06 | లేకపోతే, else బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడుతుంది. |
02:11 | ఇప్పుడు if-elsif-else స్టేట్మెంట్ యొక్క ఉదాహరణను చూద్దాము. |
02:16 | టెర్మినల్ ను తెరచి, |
02:19 | gedit conditionalBlocks dot pl space ampersand టైప్ చేసి, |
02:26 | Enter నొక్కండి. |
02:28 | ఇది gedit లో conditionalBlocks.pl ఫైల్ ను తెరుస్తుంది. |
02:33 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి. |
02:38 | మనము వేరియబుల్ language కు పెర్ల్ విలువను కేటాయించాము. |
02:44 | eq అనేది string comparison ఆపరేటర్ అని గమనించండి. |
02:49 | ఆపై మనకు తనిఖీ చేయవలసిన వివిధ కండిషన్ లు ఉన్నాయి. |
02:55 | ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+s నొక్కండి |
02:58 | టెర్మినల్ కు మారి, ఫైల్ ను నేరుగా అమలు చేయండి. |
03:02 | perl conditionalBlocks dot pl అని టైప్ చేయండి. |
03:09 | గమనిక: నేను కంపైలేషన్ దశను వదిలేస్తున్నాను. ఇది పెర్ల్ స్క్రిప్ట్స్ ను అమలు చేయడానికి తప్పనిసరి దశ కాదు. |
03:16 | ఒకవేళ కంపైలేషన్ లోపం ఉంటే, |
03:18 | ఎగ్జిక్యూషన్ ఒక ఎర్రర్ ను పంపుతుంది మరియు స్క్రిప్ట్ అమలవడాన్ని ఆపుతుంది. |
03:23 | ఇప్పుడు Enter నొక్కండి. |
03:25 | టెర్మినల్ పై చూపించబడే అవుట్పుట్ |
03:27 | Hi, I am Perl |
03:29 | ఇప్పుడు, మనం మన తదుపరి కేసును చూద్దాము. |
03:31 | Gedit కు మారండి. |
03:33 | చూపిన విధంగా వేరియబుల్ languageకు Java ను కేటాయించండి. |
03:37 | ఫైల్ ను save చేయడానికి Ctrl+s నొక్కండి |
03:40 | టెర్మినల్ కు మారి, ఫైల్ ను అమలు చేయండి. |
03:43 | perl conditionalBlocks dot pl అని టైప్ చేసి, |
03:50 | Enter నొక్కండి |
03:53 | టెర్మినల్ పై చూపించబడిన అవుట్పుట్ Hi, I am Java. |
03:59 | మరల మనం తిరిగి gedit కు మారుద్దాం. |
04:03 | ఇప్పుడు, language వేరియబుల్ కు English ను కేటాయిద్దాం. |
04:07 | ఫైల్ ను సేవ్ చేయడానికి ctrl + s ను నొక్కండి. |
04:09 | టెర్మినల్ కు మారి, ఫైల్ ను అమలు చేయండి. |
04:13 | perl conditionalBlocks dot pl అని టైప్ చేసి, |
04:18 | Enter నొక్కండి. టెర్మినల్ పై చూపించబడే అవుట్పుట్ |
04:22 | I am not a computer language. |
04:27 | ఈ మూడు కేసులు |
04:29 | condition సంతృప్తి చెందిన ఒక if block మాత్రమే అమలు అవడాన్ని సూచిస్తుంది. |
04:35 | లేదంటే డిఫాల్ట్ else block అమలు అవుతుంది. |
04:39 | ఈ విధంగా మన అవసరానికి అనుగుణంగా బహుళ elsif కండిషన్ లు ఉండవచ్చు. |
04:46 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది - |
04:48 | if-elseif-else స్టేట్మెంట్ ను ముద్రించుటకు వ్రాయండి |
04:51 | ఒకవేళ stream science అయితే I am a Science graduate |
04:55 | ఒకవేళ stream commerce అయితే I am a commerce graduate |
04:59 | ఒకవేళ stream science మరియు commerce కాకపోతే I am an Arts graduate |
05:06 | ఇప్పుడు మనం switch స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం. |
05:10 | పెర్ల్ 5.8 వరకు పెర్ల్ లో switch స్టేట్మెంట్ లేదు. |
05:14 | ఆ తరువాత, Switch module ప్రవేశపెట్టబడింది. |
05:18 | ఇది switch స్టేట్మెంట్ యొక్క కార్యాచరణను అందిస్తుంది . |
05:22 | గమనిక: Perl లో Modules గురించి, తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడతాయి. |
05:27 | switch సింటెక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది: |
05:30 | use Switch సెమికోలన్ |
05:32 | Enter నొక్కండి |
05:34 | switch space open bracket $ (dollar) value close bracket space open curly bracket |
05:42 | Enter నొక్కండి |
05:44 | case space 1 space open curly bracket executes when dollar value equal to 1 close curly bracket. |
05:53 | Enter నొక్కండి |
05:55 | case space single quote a single quote space open curly bracket executes when dollar value equal to single quote a single quote close curly bracket |
06:09 | Enter నొక్కండి . else space open curly bracket executes when dollar value does not match any of the cases |
06:18 | క్లోజ్ కర్లీ బ్రాకెట్ Enter నొక్కండి |
06:20 | క్లోజ్ కర్లీ బ్రాకెట్ |
06:22 | నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి మనం switch ను అర్థం చేసుకుందాం. |
06:26 | టెర్మినల్ తెరిచి |
06:29 | gedit sampleSwitch dot pl space ampersand అని టైప్ చేసి, |
06:36 | Enter నొక్కండి. |
06:38 | ఇప్పుడు, నమూనా ప్రోగ్రామ్ ను స్క్రీన్ పై చూపిన విధంగా టైప్ చేయండి. |
06:43 | switch స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుందాం. |
06:46 | use Switch స్టేట్మెంట్ Perl కోడ్ లోపల Switch మాడ్యూల్ ను కలిగి ఉంటుంది. |
06:54 | గమనిక: మనం తరువాత ట్యుటోరియల్లో use keyword గురుంచి క్లుప్తం గా నేర్చుకుంటాము. |
07:00 | ఇప్పుడు మనం వివిధ కేసులను పరిక్షిద్దాం. |
07:03 | మనము Perl ను $ var వేరియబుల్ కు కేటాయించాము. |
07:08 | వేరియబుల్ $ var లో ఉన్న విలువ switch స్టేట్మెంట్ లో తనిఖీ చేయబడుతుంది. |
07:14 | మొదటి కేసు లో, ఇది Perl కేసుతో పోల్చుతుంది. |
07:19 | కాబట్టి, ఈ case కు వ్యతిరేకంగా వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది. |
07:24 | ఫైల్ ను save చేయడానికి ctrl+s ను నొక్కండి |
07:27 | ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి |
07:31 | perl sampleSwitch.pl |
07:36 | Enter నొక్కండి. |
07:38 | క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది |
07:41 | I am Perl |
07:43 | తిరిగి gedit లో sampleSwitch.pl కు మారండి |
07:48 | ఇప్పడు మనం వేరియబుల్ $var కు Linux ను కేటాయిద్దాం. |
07:52 | ఫైల్ ను save చేయడానికి ctrl+s ను నొక్కండి |
07:57 | మళ్ళీ, వేరియబుల్ $var విలువ switch లో తనిఖీ చేయబడుతుంది. |
08:03 | ఇది Linux కేసు తో సరిపోల్చబడుతుంది. |
08:05 | కాబట్టి, ఈ case వద్ద వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది. |
08:10 | ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి |
08:15 | perl sampleSwitch.pl అని టైప్ చేసి, |
08:19 | Enter నొక్కండి. |
08:21 | క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది |
08:24 | I am Linux |
08:26 | gedit లో sampleSwitch.pl కు మారండి |
08:30 | అదేవిధంగా, ఒకవేళ $var వేరియబుల్ Java విలువని కలిగి ఉంటే అప్పుడు రెండవ case తనిఖీ చేయబడుతుంది . |
08:38 | ఇప్పుడు, మనం English ను $var వేరియబుల్ కు కేటాయిద్దాం. |
08:42 | మళ్ళీ, వేరియబుల్ $var విలువ switch లో తనిఖీ చేయబడుతుంది. |
08:47 | ఇది ఏ case కు స్టేట్మెంట్స్ తో సరిపోదు. |
08:50 | కాబట్టి else స్టేట్మెంట్ అమలవుతుంది. |
08:54 | ఇప్పుడు టెర్మినల్ కు మారి, స్క్రిప్ట్ ను అమలు చేయండి |
09:00 | perl sampleSwitch.pl అని టైప్ చేసి, |
09:07 | Enter నొక్కండి. |
09:09 | క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది |
09:12 | I am not a computer language |
09:17 | ఈ మూడు కేసులు: |
09:20 | expression యొక్క విలువ అమలు కావలసిన case ను నిర్ణయిస్తుంది. |
09:25 | చెల్లుబాటు అయ్యే ఒక case మాత్రమే అమలు చేయబడుతుంది మరియు |
09:28 | చెల్లుబాటయ్యే ఏ case లేనప్పుడు డిఫాల్ట్ else case అమలవుతుంది. |
09:35 | else case ను వ్రాయడం తప్పనిసరి కాదు. |
09:39 | అటువంటి సందర్భంలో, |
09:41 | ఒకవేళ ఏ cases సరిపోకపోతే |
09:44 | అప్పుడు switch స్టేట్మెంట్ నుండి ఎటువంటి అవుట్పుట్ రాదు. |
09:48 | ఇక్కడ మీకు మరొక అసైన్మెంట్ ఉంది: |
09:50 | ఈ ట్యుటోరియల్లో, ముందు ఇచ్చిన మునుపటి అసైన్మెంట్ ను |
09:53 | switch స్టేట్మెంట్ ను ఉపయోగించి మరల వ్రాయండి. |
09:57 | సారాంశం చూద్ద్దాం. |
09:59 | ఈ ట్యుటోరియల్ లో మనం |
10:01 | if-elsif-else స్టేట్మెంట్ మరియు |
10:04 | Perl లో switch స్టేట్మెంట్ ను నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకుంటాం. |
10:08 | క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
10:12 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షీప్తీకరిస్తుంది. |
10:15 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్ లోడ్ చేసి చూడవచ్చు. |
10:20 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
10:25 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
10:30 | మరింత సమాచారం కొరకు దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
10:36 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:40 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా దీనికి సహకారం లభిస్తుంది. |
10:47 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:58 | మీరు ఈ PERL ట్యుటోరియల్ ను ఆస్వాదించారని భావిస్తున్నాను. |
11:00 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. |
11:03 | ధన్యవాదాలు. |