Blender/C2/Types-of-Windows-File-Browser-Info-Panel/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:43, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration | ||
00:01 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. | ||
00:05 | ఈ ట్యుటోరియల్ File Browser మరియు Info Panel in Blender 2.59 ల గురించి ఉంటుంది. | ||
00:15 | ఈ స్క్రిప్ట్ భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది. | ||
00:24 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, File Browser మరియుInfo Panel అంటే ఏమిటో మరియు | రెండింటిలో లభ్యమయ్యే వివిధ ఎంపికల గురించి | తెలుసుకుంటాం. |
00:40 | Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను. | ||
00:45 | లేకపోతే, దయచేసి మా మునుపటి Basic Description of the Blender Interface ట్యుటోరియల్ ను చూడండి | ||
00:55 | 3D view యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనుకు వెళ్ళండి. | ||
01:02 | menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది బ్లెండర్ లో అందుబాటులో ఉన్న windows యొక్క వివిధ రకాల జాబితాను కలిగి ఉంటుంది. | ||
01:14 | File Browser పై లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
01:18 | ఇది File Browser. | ||
01:21 | ఇక్కడ, మనము మన సిస్టమ్‌లో blend files ను సేవ్ చేసిన స్థానమును పొందగలము. | ||
01:29 | ఈ నాలుగు బాణం బటన్లు మన డైరెక్టరీ లోపల చుట్టూ కదులుటకు మనకు సహాయం చేస్తాయి. | ||
01:37 | Back arrow మనల్ని మునుపటి ఫోల్డర్‌కు తీసుకువెళుతుంది. | ||
01:41 | కీబోర్డ్ shortcut కొరకు back space నొక్కండి. | ||
01:48 | Forward arrow మనల్ని తదుపరి ఫోల్డర్‌కు తీసుకువెళుతుంది. | ||
01:52 | కీబోర్డ్ shortcut కొరకు shift & backspace నొక్కండి. | ||
01:59 | ‘Up arrow’ బటన్ మిమ్మల్ని parent directory కి తీసుకెళుతుంది. | ||
02:05 | కీబోర్డ్ shortcut కొరకు P నొక్కండి. | ||
02:10 | Refresh బటన్ మీ ప్రస్తుత డైరెక్టరీలోని ఫైల్ జాబితాను రిఫ్రెష్ చేస్తుంది. | ||
02:19 | Create new directory మీ ప్రస్తుత డైరెక్టరీ లోపల కొత్త డైరెక్టరీని లేదా ఫోల్డర్‌ను సృష్టిస్తుంది. | ||
02:29 | ఈ బటన్లు వరుస క్రమంలో మీ ఫైల్లు లేదా ఫోల్డర్లను ఏర్పాటు చేయడానికి మీకు సహాయం చేస్తాయి. | ||
02:39 | Filter బటన్ మీ డైరెక్టరీ లోపల ఫైళ్ల వడపోతని ప్రారంభిస్తుంది. | ||
02:46 | filter tab పక్కన ఉండే active చిహ్నాలు మాత్రమే డైరెక్టరీ లోపల కనిపిస్తాయి. | ||
02:57 | కాబట్టి, ఇది బ్లెండర్లోని File browser విండో గురించి. | ||
03:03 | file browser యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న Editor type మెనుకు వెళ్ళండి. | ||
03:10 | menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
03:15 | 3D view పై లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
03:19 | మనము default బ్లెండర్ workspace కు తిరిగి వచ్చాము. | ||
03:24 | ఇప్పుడు Info panel చూద్దాం. | ||
03:30 | బ్లెండర్ ఇంటర్ఫేస్లో అగ్ర పానెల్ ప్యానెల్ Info ప్యానెల్- ప్రధాన మెనూ ప్యానెల్. | ||
03:40 | File పై లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
03:42 | ఇక్కడ, మనకు- Open ఒక New లేదా ఇప్పటికే వున్న ఫైల్, save ఫైలు,user preferencesవిండో, మరియు Import మరియు Export ఎంపికలు కలవు. | ||
03:58 | Open పై లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
04:02 | ఇది ఫైల్ బ్రౌజర్ కు సమాంతరమైన బ్రౌజర్ ను తెరుస్తుంది. | ||
04:07 | మీరు ఇక్కడి నుండి ఇప్పటికే మీ సిస్టమ్‌లో సేవ్ చేసిన blend file ను తెరవవచ్చు. | ||
04:14 | ఒక ఫైల్ ను తెరవడానికి ముందు Load UI ను యాక్టీవేట్ చేస్తే User Interface లేదా' 'UI' 'తో మీరు సేవ్ చేసిన Blend file తెరవడానికి మీకు సహాయం చేస్తుంది. | ||
04:26 | Left click Back to Previous to exit the open file window. | open file విండో నుండి నిష్క్రమించడానికి Back to Previousకు లెఫ్ట్ క్లిక్ చేయండి. | |
04:35 | మీ పనిలో జోడించడానికి repository యొక్క విభిన్న objects ను Add కలిగి ఉంటుంది | ||
04:42 | Add పై లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
04:46 | ఇక్కడ object repository. | ||
04:50 | మనము కొత్త ఆబ్జెక్ట్స్ ను 3D view కు ఈ మెనూ ని ఉపయోగించి జోడించవచ్చు. | ||
04:56 | కీబోర్డ్ shortcut కొరకు Shift & A నొక్కండి. | ||
05:04 | ఇప్పుడు, 3D view కు plane ను జోడిద్దాం. | ||
05:09 | 3D cursor ను కదుపుటకు screen పై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
05:15 | నేను ఈ స్థానాన్ని ఎంచుకుంటున్నాను. | ||
05:20 | Add మెనూ ని తీసుకురావడానికి Shift & A నొక్కండి. | ||
05:25 | Mesh. Plane పై లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
05:30 | ఒక కొత్త Plane 3D view కు 3D కర్సర్ స్థానం వద్ద జోడించబడింది. | ||
05:37 | 3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ Navigation – 3D cursor చూడండి. | ||
05:46 | అదేవిధంగా, మీరు 3D view కు మరికొంత ఆబ్జెక్ట్స్ జోడించడానికి ప్రయత్నించండి. | ||
05:53 | ఇప్పుడు Info పానెల్‌కు వెళ్దాం. | ||
05:56 | Render menu తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
06:00 | Render చిత్రం లేదా వీడియో రెండర్ ఎంపికలను కలిగి ఉంటుంది- Render Image, Render Animation, Show or Hide Render View మొదలైనవి. | ||
06:14 | Render settingsల గురించి తరువాతి ట్యుటోరియల్‌లో వివరంగా కవర్ చేయబడతాయి. | ||
06:19 | Info ప్యానెల్లో Help ప్రక్కన ఉన్న square ఐకాన్‌కు వెళ్ళండి. | ||
06:26 | ఇది Choose Screen layout. | ||
06:31 | ఇది మనము పని చేస్తున్న డిఫాల్ట్ బ్లెండర్ ఇంటర్ఫేస్ను చూపుతుంది. | ||
06:37 | Choose Screen Layout పై ఎడమ క్లిక్ చేయండి. | ||
06:41 | ఈ జాబితా మీకు వివిధ లేఅవుట్ ఎంపికలను ఇస్తుంది - | ||
06:48 | Animation, Compositing, Game logic, Video Editing. | ||
06:55 | మీరు మీ అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు. | ||
07:04 | Choose Screen Layout ను నిష్క్రమించడానికి బ్లెండర్ స్క్రీన్ పై ఎక్కడైనా ఎడమవైపు క్లిక్ చేయండి లేదా మీ కీబోర్డ్ పై Esc నొక్కండి. | ||
07:15 | Scene మనము పనిచేస్తున్న ప్రస్తుత సన్నివేశాన్ని చూపిస్తుంది. | ||
07:22 | ఇది Info ప్యానెల్ గురించి. | ||
07:25 | ఇప్పుడు, బ్లెండర్లో File browser ఉపయోగించి మీ సిస్టమ్‌లో కొత్త డైరెక్టరీని సృష్టించేందుకు ప్రయత్నించండి. | ||
07:32 | తరువాత Default నుండి Animation కు Screen Layout ను మార్చండి. | ||
07:39 | మరియు దానితో File Browser మరియు Info panel పై ఈ ట్యుటోరియల్ పూర్తవుతుంది. | ||
07:47 | ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది. | ||
07:55 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- | ||
08:00 | oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro. | ||
08:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్- | ||
08:16 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | ||
08:20 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది. | ||
08:25 | మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org | ||
08:32 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |