Java-Business-Application/C2/Creating-and-viewing-inventories/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:47, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | Creating and viewing inventories పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము: |
00:09 | login page ను admin page కు రీడైరెక్ట్ చేయడానికి సవరించడం. |
00:14 | అన్ని పుస్తక వివరాలు పొందడం. |
00:17 | తీసుకోబడిన పుస్తక వివరాలను పొందడం |
00:20 | లాగ్ ఇన్ యూజర్ ద్వారా తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం. |
00:25 | ఇక్కడ మేము |
00:27 | Ubuntu వర్షన్ 12.04
|
00:29 | Netbeans IDE 7.3
|
00:32 | JDK 1.7 |
00:34 | Firefox వెబ్ -బ్రౌజర్ 21.0 ను ఉపయోగిస్తున్నాము.
|
00:38 | మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:42 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు |
00:45 | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు |
00:50 | fields యొక్క డేటాబేస్ మరియు దృవీకరణ గురించి తెలిసి ఉండాలి. |
00:53 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:57 | ఇప్పుడు, మనం NetBeans IDE కు మారదాం. |
01:01 | నేను Books table ను సృష్టించాను. |
01:04 | మీరు వివిధ fields ను tableలో చూడవచ్చు. |
01:08 | నేను 10 books ను ఈ table లో చేర్చాను. |
01:12 | నేను Checkout పట్టికను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి సృష్టించాను. |
01:18 | నేను Checkout పట్టికలోకి 5 ఎంట్రీలను చేర్చాను. |
01:24 | నేను model ని Book మరియు Checkout' కోసం సృష్టించాను. |
01:29 | Book.java' అనేది పుస్తక నమూనా. |
01:32 | మరియు Checkout.java అనేది checkout నమూనా. |
01:37 | ఇప్పుడు బ్రౌజర్ కి రండి. |
01:40 | మనం admin గా లాగిన్ అవుదాం. |
01:43 | కాబట్టి, నేను username మరియు password లను admin గా టైప్ చేస్తాను. తరువాత Sign In పై క్లిక్ చేస్తాను. |
01:51 | మనం Admin Section Page కు రావడాన్ని చూడవచ్చు. |
01:55 | మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం Netbeans IDE కు మారదాం. |
02:02 | మనం Admin Page కు రీడైరెక్ట్ చేయుటకు GreetingServlet ను ఎలా సవరించాలో చూద్దాం. |
02:08 | మనం GreetingServlet.java. ను చూద్దాం. |
02:13 | ఇక్కడ మనం username మరియు password లు admin సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేద్దాము. |
02:19 | ఒకవేళ yes అయితే, అప్పుడు మనం adminsection.jsp. కు రీడైరెక్ట్ చేద్దాం. |
02:25 | మనం ఇప్పటికే RequestDispatcher ను ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో చూసాము. |
02:32 | ఇప్పుడు browser కు తిరిగి వెళ్ళండి. |
02:35 | ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి. |
02:37 | మనం List Books కోసం radio button పై క్లిక్ చేద్దాం. |
02:41 | తరువాత Submit button పై క్లిక్ చేయండి. |
02:44 | ఇక్కడ, మనం అన్ని Books యొక్క list కలిగి ఉండడాన్ని చూడవచ్చు. |
02:49 | ఇది అన్ని వివరాలను అనగా Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies మరియు Available copies ను కలిగి ఉంటుంది. |
02:59 | ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో నేను మీకు చూపుతాను. |
03:03 | IDE కు తిరిగి మారండి. |
03:05 | ఇప్పుడు, మనం adminsection dot jsp. కు వద్దాం. |
03:10 | ఇక్కడ మనం రెండు radio buttons ను కలిగి ఉన్నాము. |
03:14 | మొదటిది అన్ని books నుlist చేయడానికి. |
03:19 | మనం దానిని adminsection dot jsp లో చూడవచ్చు, మనంform action ను AdminSectionకు సమానంగా కలిగి ఉన్నాము. |
03:28 | ఇప్పుడు, AdminSection dot java ను తెరవండి. |
03:32 | ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను తనిఖీ చేస్తుంది. |
03:36 | మనము List Books పైన క్లిక్ చేసాము. |
03:39 | కాబట్టి, ప్రశ్న యొక్క ఈ భాగం అమలు అవుతుంది. |
03:44 | మనం ప్రశ్నని పుస్తకాలను Books table నుండి పొందటానికి అమలు చేస్తాము. |
03:49 | తరువాత, మనం ArrayList ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి సృష్టించాము. |
03:55 | తరువాత మనం result set ద్వారా మళ్ళిస్తాము. |
03:59 | మేము Book వస్తువును సృష్టించాము |
04:03 | మేము BookId ను Book వస్తువులో సెట్ చేసాము.
|
04:08 | అదేవిధంగా, మేము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను Book వస్తువుగా సెట్ చేసాము. |
04:16 | తరువాత మనం book వస్తువుని books జాబితాలో జోడిద్దాము. |
04:21 | తరువాత మనం ArrayList books ను request లోపల చేస్తాము. |
04:26 | తరువాత మనం request ను listBooks.jspకు RequestDispatcher ను ఉపయోగించి పంపిస్తాము. |
04:33 | ఇప్పుడు, మనము 'listBooks.jsp కు వెల్దాము. |
04:38 | ఈ పేజీలో, admin పుస్తకాల యొక్క -జాబితాను చూడవచ్చు. |
04:43 | ఇక్కడ, మొదటగా మనం requestనుండి books ను పొందుతాము . |
04:48 | ఈ HTML table పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది.
|
04:54 | కాబట్టి, మనము book list ద్వారా వెల్దాము. |
04:58 | ఇక్కడ మేము పుస్తకం యొక్క BookId ని ప్రదర్శిస్తాము. |
05:02 | అదేవిధంగా, మేము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను ప్రదర్శిస్తాము. |
05:07 | ఈ విధంగా మేము పుస్తకాల జాబితాను ప్రదర్శిస్తాము. |
05:11 | ఇప్పుడు, browser కు తిరిగి వెళ్ళండి. |
05:14 | List Borrowed Books పై క్లిక్ చేయండి |
05:17 | మరియు Submit button పై క్లిక్ చేయండి. |
05:20 | మనం అన్ని Books issued యొక్క list ను చూస్తాము. |
05:24 | ఇది Transaction Id, Book Id మరియు Username లాంటి వివరాలను కలిగి ఉంటుంది.
|
05:29 | ఇప్పుడు, నేను IDE కు మారతాను |
05:32 | మరియు అదే కోడ్ ని మీకుచూపిస్తాను.
|
05:35 | AdminSection.java.కు వెళ్ళండి.
|
05:38 | మనము List Borrowed Books పై క్లిక్ చేసాము. |
05:42 | కాబట్టి menuSelection అనేది List Borrowed books కు సమానం.
|
05:47 | మనము List Books కొరకు చుసిన దశలు మాదిరిగానే దీనికి ఉంటాయి. |
05:53 | Checkout tableనుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మేము ప్రశ్నని అమలు చేస్తాము. |
05:59 | తరువాత borrowed books ద్వారా మళ్ళిస్తాము
|
06:02 | మరియు దీనిని request లో checkout లక్షణం గా సెట్ చెయ్యండి. |
06:07 | ఇప్పుడ,మనము listBorrowedBooks.jsp కు వెళదాం. |
06:12 | ఇక్కడ మనము checkout ను requestనుండి పొందుతాము.
|
06:17 | మనము Checkout జాబితా ద్వారా మళ్ళిస్తాము.
|
06:20 | మరియు ఇక్కడ మనము Checkout లక్షణాలను ప్రదర్శిస్తాము.
|
06:25 | ఈ విధంగా మనము Borrowed Books ని ప్రదర్శిస్తాము. |
06:28 | ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి మారండి. |
06:30 | borrowed books page లో మనకు మరొక list ఉంది. |
06:36 | books issued' యొక్క list ఎప్పుడు అయితే current date అనేది return date కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. |
06:43 | కోడ్ చూడడానికి IDE కు తిరిగి మారండి. |
06:46 | Borrowed Books' కోసం చేసిన విధంగానే దీనిని కూడా చేసాము. |
06:50 | SQL query లో మాత్రమే తేడా ఉంది. |
06:56 | ప్రశ్నలో, మనం ఇచ్చే కండిషన్: return_date less than now() order by transaction_Id. |
07:05 | ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ కోసం interface ను చూపుతాను. |
07:10 | browser కు తిరిగి మారండి. |
07:12 | login page కు తిరిగి రండి. |
07:15 | నేను mdhusein. గా లాగిన్ చేస్తాను.
|
07:20 | పాస్ వర్డ్ ను welcome గా టైప్ చేయండి. |
07:22 | మరియు Sign In పై క్లిక్ చేయండి. |
07:25 | మనకు Success Greeting Page వస్తుంది. |
07:28 | ఇది user ద్వారా తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది. |
07:32 | ఇదిTransaction Id, User Name, Book Id and Return Date.
వంటి వివరాలను కలిగి ఉంది. |
07:39 | ఇప్పుడు, IDEకు తిరిగి రండి
|
07:43 | ఇప్పుడు మనం GreetingServlet.java కు వెల్దాము. |
07:47 | మనం admin కొరకు చేసిన విధంగానే ఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము. |
07:53 | ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది. |
08:02 | కాబట్టి, నేను username ను ఈ లైన్ నుండి పొందుతాను. |
08:05 | తరువాత మనము తీసుకున్న పుస్తకాల వివరాలను పొందుతాము. |
08:10 | username కండిషన్ తో logged-inయూజర్ సమానమవుతుంది. |
08:14 | కాబట్టి, మనం సంబంధిత యూజర్ కోసం జారీ చేసిన పుస్తకాల జాబితాను పొందుతాము. |
08:20 | తరువాత, మనం successGreeting dot jsp లో జాబితాను ప్రదర్శిస్తాము. |
08:27 | ఈ విధంగా మీ successGreeting dot jsp కనిపిస్తుంది. |
08:32 | ఈ ట్యుటోరియల్ లో మనము |
08:35 | login page ను admin page కు దారి మళ్ళించడానికి సవరించడం. |
08:39 | పుస్తకం వివరాలు పొందడం. |
08:42 | అరువు తీసుకోబడిన పుస్తక వివరాలు పొందడం మరియు. |
08:45 | లాగిన్ చేసిన యూజర్ ద్వారా అరువు తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం నేర్చుకున్నాము. |
08:50 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
|
08:56 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
08:59 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:0 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
09:06 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:09 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:13 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
09:20 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం. |
09:24 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
09:30 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం: http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:40 | ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది. |
09:49 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
09:53 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. |
09:57 | మాతో చేరినందుకు ధన్యవాదాలు. |