PHP-and-MySQL/C2/Comparison-Operators/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:59, 26 March 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
0:00 | ఈ PHP ట్యుటోరియల్లో మనము Comparison Operators గురించి నేర్చుకుందాము. |
0:04 | Comparison Operators 2 విలువలు, 2 స్ట్రింగ్స్, లేక ఏదైనా ఒకటి కలిగిన 2 వేరియబుల్స్ను పోల్చి చూడగలవు మరియు వాటిపై ప్రభావము చూపగలవు |
0:12 | దీని కొరకు నేను IF స్టేట్మెంట్ ఉపయోగిస్తాను. |
0:19 | IF స్టేట్మెంట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడముతో మనము మొదలుపెడదాము. |
0:30 | నా కండిషన్ if 1==1 |
0:33 | echo |
0:36 | True |
0:39 | తరువాత లేకపోతే |
0:43 | echo |
0:46 | False. నాకు ఈ బ్రాకెట్లు అవసరము లేదు కాబట్టి నేను వాటిని తొలగిస్తున్నాను. |
0:51 | దానిని ఇండెంట్ చేద్దాము. |
0:53 | ఇండెంటింగ్ను పరిగణించకండి |
0:58 | ఇది మొదటి కంపారిజన్ ఆపరేటర్ |
1:02 | 2=to అంటే కంపారిజన్ ఆపరేటర్. దీనిని మనము ఇంతకు ముందు IF స్టేట్మెంట్లో చూసాము. |
1:06 | 1 ఈక్వల్ టు 1 కాబట్టి ఇది True అని echo ఇస్తుంది. మనము దానిని ప్రయత్నిద్దాము. |
1:11 | మనకు True అని వచ్చింది. |
1:13 | దీనిని మారుద్దాము. IF 1 is geater than 1, మనకు ఏ ఫలితము వస్తుందో చూద్దాము. |
1:27 | False అని వస్తుంది. ఎందుకంటే 1 ఈస్ ఈక్వల్ టు 1 కాని అది 1 కంటే పెద్దది కాదు. |
1:33 | ఇప్పుడు దీనిని 1 greater than or equal to 1 అని మార్చుదాము. |
1:36 | IF 1 greater than or equal to 1, echo True లేకపోతే echo False |
1:43 | ఇక్కడ మనకు True అని రావాలి. |
1:48 | దీనినే మీరు less than or equal to అని కూడా చేయవచ్చు. ఉదాహరణకు, less than |
1:55 | False అవుతుంది, less than or equal to True అవుతుంది. |
2:01 | మనము ఈక్వల్ కాదు అని కూడ అనవచ్చు. ఒకవేళ 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 1 అయితే, echo True |
2:12 | రిఫెష్ చేయండి. ఇక్కడ మనకు False అని వస్తుంది. ఎందుకంటే 1 ఈస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 2 అని అందాము. |
2:20 | 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి మనకు True అని వస్తుంది. |
2:25 | ఇవి మీరు మా ట్యుటోరియల్స్ కొరకు ఉపయోగించే ప్రాధమిక Comparison Operators. |
2:33 | దీనిని విస్తరించండి - అభ్యాసము చేయండి - మీరు వాటిని బాగా అర్థంచేసుకోగలరు. |
2:41 | ఈ ఆపరేటర్లను ఉపయోగించి మీరు వేరియబుల్స్ను పోల్చవచ్చు. ఉదాహరణకు num1 = 1 |
2:48 | num2 = 2. మనము చేసేది అంతా ఈ విలువలను రీప్లేస్ చేయడమే. |
2:58 | ఇది మనకు ఇంతకు మునుపు వచ్చిన ఫలితము వంటిదే ఉత్పన్నము చేస్తుంది. అది True. ఇప్పుడు మనము ఈ విలువలను మార్చాలి. |
3:05 | ఇది ఇప్పుడు ఇలా చదవబడుతుంది. num1=1 num2 = 2 కాబట్టి ఒకవేళ num 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 1, అది False. 1 ఈస్ ఈక్వల్ టు 1 కాబటి మనకు False అని వచ్చింది. |
3:21 | ఇవి సామాన్య Comparison Operators. వాటితో ఆడండి. మీరు ఏమి చేయగలరో చూడండి. చూసినందుకు ధన్యవాదములు |
3:30 | ఈ స్క్రిప్ట్ రచనకు సహకరించిన వారు భరద్వజ్ మరియు నిఖిల |