PHP-and-MySQL/C2/Comparison-Operators/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
0:00 ఈ PHP ట్యుటోరియల్లో మనము Comparison Operators గురించి నేర్చుకుందాము.
0:04 Comparison Operators 2 విలువలు, 2 స్ట్రింగ్స్, లేక ఏదైనా ఒకటి కలిగిన 2 వేరియబుల్స్ను పోల్చి చూడగలవు మరియు వాటిపై ప్రభావము చూపగలవు
0:12 దీని కొరకు నేను IF స్టేట్మెంట్ ఉపయోగిస్తాను.
0:19 IF స్టేట్మెంట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడముతో మనము మొదలుపెడదాము.
0:30 నా కండిషన్ if 1==1
0:33 echo
0:36 True
0:39 తరువాత లేకపోతే
0:43 echo
0:46 False. నాకు ఈ బ్రాకెట్లు అవసరము లేదు కాబట్టి నేను వాటిని తొలగిస్తున్నాను.
0:51 దానిని ఇండెంట్ చేద్దాము.
0:53 ఇండెంటింగ్ను పరిగణించకండి
0:58 ఇది మొదటి కంపారిజన్ ఆపరేటర్
1:02 2=to అంటే కంపారిజన్ ఆపరేటర్. దీనిని మనము ఇంతకు ముందు IF స్టేట్మెంట్లో చూసాము.
1:06 1 ఈక్వల్ టు 1 కాబట్టి ఇది True అని echo ఇస్తుంది. మనము దానిని ప్రయత్నిద్దాము.
1:11 మనకు True అని వచ్చింది.
1:13 దీనిని మారుద్దాము. IF 1 is geater than 1, మనకు ఏ ఫలితము వస్తుందో చూద్దాము.
1:27 False అని వస్తుంది. ఎందుకంటే 1 ఈస్ ఈక్వల్ టు 1 కాని అది 1 కంటే పెద్దది కాదు.
1:33 ఇప్పుడు దీనిని 1 greater than or equal to 1 అని మార్చుదాము.
1:36 IF 1 greater than or equal to 1, echo True లేకపోతే echo False
1:43 ఇక్కడ మనకు True అని రావాలి.
1:48 దీనినే మీరు less than or equal to అని కూడా చేయవచ్చు. ఉదాహరణకు, less than
1:55 False అవుతుంది, less than or equal to True అవుతుంది.
2:01 మనము ఈక్వల్ కాదు అని కూడ అనవచ్చు. ఒకవేళ 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 1 అయితే, echo True
2:12 రిఫెష్ చేయండి. ఇక్కడ మనకు False అని వస్తుంది. ఎందుకంటే 1 ఈస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 2 అని అందాము.
2:20 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి మనకు True అని వస్తుంది.
2:25 ఇవి మీరు మా ట్యుటోరియల్స్ కొరకు ఉపయోగించే ప్రాధమిక Comparison Operators.
2:33 దీనిని విస్తరించండి - అభ్యాసము చేయండి - మీరు వాటిని బాగా అర్థంచేసుకోగలరు.
2:41 ఈ ఆపరేటర్లను ఉపయోగించి మీరు వేరియబుల్స్ను పోల్చవచ్చు. ఉదాహరణకు num1 = 1
2:48 num2 = 2. మనము చేసేది అంతా ఈ విలువలను రీప్లేస్ చేయడమే.
2:58 ఇది మనకు ఇంతకు మునుపు వచ్చిన ఫలితము వంటిదే ఉత్పన్నము చేస్తుంది. అది True. ఇప్పుడు మనము ఈ విలువలను మార్చాలి.
3:05 ఇది ఇప్పుడు ఇలా చదవబడుతుంది. num1=1 num2 = 2 కాబట్టి ఒకవేళ num 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 1, అది False. 1 ఈస్ ఈక్వల్ టు 1 కాబటి మనకు False అని వచ్చింది.
3:21 ఇవి సామాన్య Comparison Operators. వాటితో ఆడండి. మీరు ఏమి చేయగలరో చూడండి. చూసినందుకు ధన్యవాదములు
3:30 ఈ స్క్రిప్ట్ రచనకు సహకరించిన వారు భరద్వజ్ మరియు నిఖిల

Contributors and Content Editors

Udaya, Yogananda.india