|
|
Line 1: |
Line 1: |
− | {|Border=1
| + | This is page is under construction |
− | !Timing
| + | |
− | !Narration
| + | |
− | |-
| + | |
− | |0:00
| + | |
− | | Xfig ఉపయోగించి Block Diagram తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
| + | |
− | |-
| + | |
− | | 00:07
| + | |
− | | ఈ ట్యుటోరియల్ లో, క్రింద ఇవ్వబడిన Block Diagram రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
| + | |
− | |-
| + | |
− | | 00:17
| + | |
− | | ఈ లక్ష్యం కోసం ఏ టూల్స్ కావాలో ఇప్పుడు చూద్దాం:
| + | |
− | |-
| + | |
− | |oo:19
| + | |
− | |నేను Block Diagram అభిసంధానం పనిముట్టు(tool) అయిన Xfig ను ఉపయోగించబోతున్నాను.
| + | |
− | |-
| + | |
− | |00:24
| + | |
− | |నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
| + | |
− | |-
| + | |
− | |00:29
| + | |
− | |నేను టెర్మినల్ మరియు పిడిఎఫ్ బ్రౌజరు కూడా ఉపయోగిస్తున్నాను.
| + | |
− | |-
| + | |
− | |00:37
| + | |
− | | ఈ ట్యుటోరియల్ ను Mac OS X లో తయారు చేస్తున్నాను.
| + | |
− | |-
| + | |
− | |00:41
| + | |
− | |Xfig, Linux మరియు Windows లో కూడా పనిచేస్తుంది.
| + | |
− | |-
| + | |
− | |00:45
| + | |
− | |అన్నింటికన్నా Linux లో ఇన్స్టాల్ చేయడం సులభం.
| + | |
− | |-
| + | |
− | |00:50
| + | |
− | |మూడిట్లోను Xfig ను ఒకే మాదిరిగా ఉపయోగిస్తారు.
| + | |
− | |-
| + | |
− | |00:56
| + | |
− | | Xfig కోసం మూడు బటన్స్ ఉన్న మౌస్ ఉపయోగించడం మంచిది
| + | |
− | |-
| + | |
− | |01:00
| + | |
− | |ఒకటి లేదా రెండు బటన్స్ ఉన్న మౌస్ ని కూడా కావలసిన విధముగా అమర్చవచ్చు.
| + | |
− | |-
| + | |
− | |01:07
| + | |
− | | Xfig వినియోగదారుని చేపుస్తకం(user manual) వెబ్ లో లభించును.
| + | |
− | |-
| + | |
− | |01:16
| + | |
− | |మనము ఈ పేజీ లో Xfig పరిచయం చూడగలము.
| + | |
− | |-
| + | |
− | |01:23
| + | |
− | |మనం ఇక్కడ ఈ పుస్తకం యొక్క విషయ సూచికను చూడవచు.
| + | |
− | |-
| + | |
− | |01:28
| + | |
− | |మనం దీని ని క్లిక్ చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |01:31
| + | |
− | |Xfig ని తయారుచేసిన వారి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు
| + | |
− | |-
| + | |
− | |01:36
| + | |
− | |ఈ పేజీ ని చూద్దాం
| + | |
− | |-
| + | |
− | |01:40
| + | |
− | | ఇప్పుడు నేను ఈ ట్యుటోరియల్ కోసం స్రీన్ ను ఎలా అమర్చుకోవాలో వివరిస్తాను
| + | |
− | |-
| + | |
− | |01:46
| + | |
− | |ఇందులో స్లైడ్స్ , Xfig, ఇంటర్నెట్ బ్రౌజరు - ఫైరుఫాక్సు మరియు టెర్మినల్ ఉన్నవి
| + | |
− | |-
| + | |
− | |01:58
| + | |
− | |Xfig ను ఇన్వొకె చేయడం కోసం Mac లో ఈ కమాండ్ ఉపయోగిస్తాను.
| + | |
− | |-
| + | |
− | |02:04
| + | |
− | |ఒక దాని నుంచి మరొక్క దానికి సులభంగా మార్చుటకు అనుగుణంగా, ఒక అతివ్యాప్తి వైఖరి(ఓవర్లప్పింగ్ ఫాషన్) లో అమర్చబడినవి.
| + | |
− | |-
| + | |
− | |02:10
| + | |
− | |వినేవారు(listeners), మార్పు జరగడం తేలికగా చూడవచ్చున- ఉహించవలసిన అవసరం లేదు
| + | |
− | |-
| + | |
− | |02:17
| + | |
− | | ఇప్పుడు మనం Xfig ను మొదలు పెడదాం
| + | |
− | |-
| + | |
− | |02:20
| + | |
− | | Xfig వర్క్ షీట్ ఎడమ భాగం లో “drawing mode panel” వుంది
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |02:26
| + | |
− | |ఈ పానెల్ ఫై సగ భాగం లో ఉన్న బటన్స్ రకరకాల objects సృష్టించడానికి ఉపయోగపడుతాయి
| + | |
− | |-
| + | |
− | |02:33
| + | |
− | |క్రింది భాగం లో వున్న వాటిని ఉపయోగించి పని చేయవచ్చు..
| + | |
− | |-
| + | |
− | |02:39
| + | |
− | | ఫై భాగం లో ఉన్న బటన్స్ తో ఫైల్ మరియు ఎడిట్ కార్యములను చేయవచ్చు
| + | |
− | |-
| + | |
− | |02:46
| + | |
− | | మధ్యభాగం లో ఉన్న ప్రదేశాన్ని కాన్వాస్(canvas) అంటారు
| + | |
− | |-
| + | |
− | |02:50
| + | |
− | |ఇక్కడే చిత్రమును సృష్టిస్తారు
| + | |
− | |-
| + | |
− | |02:53
| + | |
− | | ఇప్పుడు మనం చిత్రం వ్రాసే పనిని ప్రారంభిద్దాం
| + | |
− | |-
| + | |
− | |02:55
| + | |
− | |మొట్టమొదలు నేను కాన్వాస్ మీద గ్రిడ్స్ అమరుస్తాను.
| + | |
− | |-
| + | |
− | |03:01
| + | |
− | |దీని కోసం నేను క్రింది భాగం లో ఉన్న “grid mode” బటన్ ను క్లిక్ చేస్తాను.
| + | |
− | |-
| + | |
− | |03:05
| + | |
− | |మనం ఇతరమైన గ్రిడ్ కొలతలను ఎంపిక చేసుకోవచ్చు . నేను మధ్య దాని నిఎన్నుకుంటాను.
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |03:11
| + | |
− | |గ్రిడ్ సహాయంతో, కాన్వాస్ మీద వివిధ వస్తువుల ను ఒకే కూటములో చేర్చవచ్చు
| + | |
− | |-
| + | |
− | |03:16
| + | |
− | |ఈ ట్యుటోరియల్ లో, క్లిక్ చేయడం, అనగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి రిలీజ్ చేయాలి
| + | |
− | |-
| + | |
− | |03:21
| + | |
− | |అదేవిధముగా, మనం లెఫ్ట్ మౌస్ ని క్లిక్ చేసి ఒక బటన్ ను ఎంచుకోవక్చు
| + | |
− | |-
| + | |
− | |03:29
| + | |
− | |వేరే క్రియ చేయవలసి వస్తే నేను దానిని స్పష్టంగా చెబుతాను.
| + | |
− | |-
| + | |
− | |03:34
| + | |
− | | మన బొమ్మకు బాక్స్ కావాలి కాబట్టి పానెల్ ఎడమ భాగం లో ఉన్న పదును మూలలు గల “box symbol” ను ఎన్నుకుందాం
| + | |
− | |-
| + | |
− | |04:43
| + | |
− | |మనం బాక్స్ ను ఎ ప్రదేశం లో పెట్టాలో, అక్కడికి వెళ్దాం
| + | |
− | |-
| + | |
− | |03:50
| + | |
− | |ఈ స్థానం వద్ద మౌస్ ను క్లిక్ చేద్దాం
| + | |
− | |-03:53
| + | |
− | |
| + | |
− | |ఇది బాక్స్ యొక్క వాయవ్యం మూలను ఎంపిక చేసుకొంటుంది
| + | |
− | |-
| + | |
− | |03:57
| + | |
− | |ఇప్పుడు బాక్స్ కావలసిన పరిమాణంలో వచ్చే వరకు దీని వ్యతిరేక కొన వరకు మౌస్ ను కదపాలి
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |04:12
| + | |
− | |ఒక్కసారి బాక్స్ సరైన పరిమాణంలో , వచ్చిన తరువాత మ రోసారి మౌస్ ను క్లిక్ చేయవచ్చు.
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |04:16
| + | |
− | |బాక్స్ ఇప్పుడు సృష్టించ బడింది.
| + | |
− | |-
| + | |
− | | 04:18
| + | |
− | | ఇప్పుడు మనం Xfig ఎడిట్ ఫీచర్ తో బాక్స్ యొక్క మందము (thickness) ఎలా మార్చాలో చూద్దాం.
| + | |
− | |-
| + | |
− | |04:26
| + | |
− | | పానెల్ ఎడమ భాగం లో ఉన్న ఎడిట్ బటన్ ప్రెస్ చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |04:31
| + | |
− | |ఇప్పుడు మనం బాక్స్ యొక్క ముఖ్యమైన బిందువులు చూడవచ్చు
| + | |
− | |-
| + | |
− | |04:36
| + | |
− | |ఇప్పుడు మనం ఇందులోనుండి ఏదో ఒక బిందువు మీద క్లిక్ చేసి బాక్స్ ని సెలెక్ట్ చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |04:41
| + | |
− | |ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది
| + | |
− | |-
| + | |
− | |04:43
| + | |
− | |ఇప్పుడు మౌస్ ని విడ్త్ బాక్స్ వద్దకు తీసుకేల్దాం
| + | |
− | |-
| + | |
− | |04:47
| + | |
− | |మౌస్ పాయింటర్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్ధారించుకోండి.
| + | |
− | |-
| + | |
− | |04:51
| + | |
− | |ఇప్పుడు మనం డిఫాల్ట్ విలువ అయిన ఒకటిని తొలగిద్దాం
| + | |
− | |-
| + | |
− | |04:55
| + | |
− | |ఒకవేళ మౌస్ పాయింటర్ బాక్స్ లోపట లేకపోయినట్లయితే బాక్స్ లోపట మార్పులేమీ చేయలేము
| + | |
− | |-
| + | |
− | |05:01
| + | |
− | |మౌస్ పాయింటర్ బాక్స్ నుంచి బయటికి వేల్లినట్టయితే మౌస్ ని బాక్స్ లోపటికి తీసుకు వచ్చి టైపు చేయాలి
| + | |
− | |-
| + | |
− | |05:07
| + | |
− | |ఇప్పుడు రెండును ప్రవేశింప చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |05:13
| + | |
− | |“Done” పై క్లిక్ చేయాలి . నేను దీనిని చూపిస్తాను
| + | |
− | |-
| + | |
− | |05:17
| + | |
− | |“Done” పై క్లిక్ చేసి. డైలాగ్ బాక్స్ నుంచి బయటికి వద్దాం
| + | |
− | |-
| + | |
− | |05:20
| + | |
− | |బాక్స్ తిక్నేస్స్ పెరగడం గమనిచండి
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |05:24
| + | |
− | | మనకు లైన్స్ అర్రౌస్ తో కావాలి
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |05:28
| + | |
− | | పానల్ ఎడమ భాగంలో వున్న “polyline button” ఎంచుకుందాం
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |05:34
| + | |
− | | క్రింది భాగం లో వున్న పానెల్ ని attributes panel అంటారు.
| + | |
− | |-
| + | |
− | |05:40
| + | |
− | |ఈ భాగం లో ఉన్న బటన్స్ సహాయంతో object యొక్క parameters మార్చ వచ్చు
| + | |
− | |-
| + | |
− | |05:45
| + | |
− | |ఎంపిక చేసుకున్న object బట్టి బటన్స్ యొక్క సంఖ్య మారుతుంది
| + | |
− | |-
| + | |
− | |05:52
| + | |
− | | ఇప్పుడు “attributes panel” నుంచి “arrow mode” బటన్ ఎంపిక చేసుకుందాం
| + | |
− | |-
| + | |
− | |05:57
| + | |
− | |ఇప్పుడు మనం ఈ డైలాగ్ బాక్స్ లో నుండి రెండవఆప్షన్ ఎంపిక చేద్దాం. ఇది మనకు ముగింపు భాగం లో బాణంను ఇచ్చును.
| + | |
− | |-
| + | |
− | |06:04
| + | |
− | |“Arrow Type” బటన్ పై క్లిక్ చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |06:08
| + | |
− | |కనిపించే window లో మనకు నచ్చిన “arrow head” ఎంచుకుందాం.
| + | |
− | |-
| + | |
− | |06:14
| + | |
− | |ఎక్కడైతే రేఖను మొదలు పెట్టాలో ఆ బిందువు వద్ద క్లిక్ చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |06:23
| + | |
− | |ఇప్పుడు మనం రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ని కదుపుదాం
| + | |
− | |-
| + | |
− | |06:31
| + | |
− | |ఇప్పుడు ఈ ప్రదేశంలో మౌస్ మధ్య బటన్ తో క్లిక్ చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |06:36
| + | |
− | |లైన్ ఒక బాణంతో సృష్టించబడుతుంది.
| + | |
− | |-
| + | |
− | |06:39
| + | |
− | |బాణం ను ముగించడానికి మౌస్ యొక్క మధ్య బటన్ క్లిక్ చేయడాన్ని గుర్తుపెట్టుకోండి
| + | |
− | |-
| + | |
− | |06:43
| + | |
− | |కుడి లేక ఎడమ బటన్ కాదు.
| + | |
− | |-
| + | |
− | |06:45
| + | |
− | |ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే Edit బటన్ పై క్లిక్ చేసి Undo ప్రెస్ చేయాలి
| + | |
− | |-
| + | |
− | |06:52
| + | |
− | | ఇప్పుడు మనం copy ద్వారా బాక్స్ యొక్క output వద్ద ఇంకొక రేఖను గీద్దాం
| + | |
− | |-
| + | |
− | |06:59
| + | |
− | |పానెల్ యొక్క ఎడమ భాగం లో నుండి copy బటన్ ని ఎంపిక చేద్దాం.
| + | |
− | |-
| + | |
− | |07:05
| + | |
− | |రేఖను ఎంచుకుందాం.
| + | |
− | |-
| + | |
− | |07:09
| + | |
− | |మౌస్ ని గమ్య ప్రదేశానికి తీసుకెళ్ళి క్లిక్ చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |07:15
| + | |
− | |రేఖ ప్రతి చేయబడినది
| + | |
− | |-
| + | |
− | |07:18
| + | |
− | | ఇప్పుడు మనం కొంచెం మూలము(text) రాద్దాం
| + | |
− | |-
| + | |
− | |07:21
| + | |
− | |మనం పానెల్ ఎడమ భాగం లో "T" చిహ్నం తో సూచనచేసిన “Text box” పై క్లిక్ చేద్దాం
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |07:29
| + | |
− | | ఇప్పుడు మనం మూలము(text) యొక్క “font size” ఎంపిక చేద్దాం.
| + | |
− | |-
| + | |
− | |07:35
| + | |
− | |“attributes panel” నుండి “Text Size” బటన్ ఎంచుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్ విండో వస్తుంది
| + | |
− | |-
| + | |
− | |07:41
| + | |
− | |ఇప్పుడు మనం మౌస్ ని "value box " వద్దకు తీసుకేల్దాము
| + | |
− | |-
| + | |
− | |07:46
| + | |
− | |స్వయంసిద్ధ విలువ 12 ని చెరిపేసి 16 ను ప్రవేశ పెడుదాం
| + | |
− | |-
| + | |
− | |07:52
| + | |
− | |“Set” బటన్ ఎంచుకుందాం
| + | |
− | |-
| + | |
− | |07:56
| + | |
− | |ఇప్పుడు డైలాగ్ బాక్స్ ముగించబడి “attributes panel” లో “Text Size” 16 చూపిస్తుంది
| + | |
− | |-
| + | |
− | |08:05
| + | |
− | | మూలము(text) ను మధ్యము లో సమరేఖలోనికి తెచ్చుకుందాం
| + | |
− | |-
| + | |
− | |08:08
| + | |
− | |attributes panel లోని“Text Just” బటన్ పై క్లిక్ చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |08:13
| + | |
− | |ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది
| + | |
− | |-
| + | |
− | |08:15
| + | |
− | |సెంటర్ అమరిక కోసం మధ్యలోదాన్ని ఎంపిక చేద్దాం
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |08:21
| + | |
− | |బాక్స్ మాద్య లో క్లిక్ చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |08:29
| + | |
− | | నేను “Plant” టైపు చేసి మౌస్ క్లిక్ చేస్తాను .
| + | |
− | |-
| + | |
− | |08:36
| + | |
− | |ఇప్పుడు మూలము (text) సృష్టించబడినది
| + | |
− | |-
| + | |
− | |08:38
| + | |
− | |ఒకవేళ మూలము ని కదుపాలని అనుకుంటే పానెల్ ఎడమ భాగం లో వున్న“Move” key తో కదుపవచ్చు.
| + | |
− | |-
| + | |
− | |08:50
| + | |
− | | ఇప్పుడు మనం ఈ figure ను save చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |08:52
| + | |
− | |Xfig యొక్క ఫై ఎడమ కొనలో వున్న “file button” మీద క్లిక్ చేద్దాం. mouse ని అలాగే పట్టుకొని save దగ్గరికి లాగి వదిలి వేద్దాం
| + | |
− | |-
| + | |
− | |09:04
| + | |
− | |ఇది మొదటి సారి కావడం వలన, Xfig ఫైల్ పేరు అడుగుతుంది
| + | |
− | |-
| + | |
− | |09:09
| + | |
− | |మొదట directory ఎంపిక చేసుకొని తర్వాత file name ఎంపిక చేసుకోవచ్చు.
| + | |
− | |-
| + | |
− | |09:12
| + | |
− | |ఇప్పుడు పేరు “block” అని టైపు చేసి save చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |09:27
| + | |
− | |block.fig పేరు తో ఫైల్ save అవుతుంది
| + | |
− | |-
| + | |
− | |09:30
| + | |
− | |ఈ పేరు ను ఫై భాగం లో చూడవచ్చు
| + | |
− | |-
| + | |
− | |09:34
| + | |
− | | ఇప్పుడు మనం ఫైల్ ను export చేద్దాం
| + | |
− | |-
| + | |
− | |09:36
| + | |
− | |మళ్లీ ఒకసారి file బటన్ పైన క్లిక్ చేసి, పట్టుకొని export వద్దకు లాగుదాం
| + | |
− | |-
| + | |
− | |09:47
| + | |
− | |Language పక్కన ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి, పట్టుకొని మౌస్ ని “PDF” వద్దకు లాగి వదిలేయాలి . ఇప్పుడు “PDF Format” ఎంచుకోబడినది.
| + | |
− | |-
| + | |
− | |09:59
| + | |
− | |ఇప్పుడు“export” బటన్ మీద క్లిక్ చేయండి block.pdf ఫైల్ తయారుచేయబడినది
| + | |
− | |-
| + | |
− | |10:05
| + | |
− | | terminal లో “open block.pdf” కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం.
| + | |
− | |-
| + | |
− | |10:18
| + | |
− | |ఇప్పుడు మనకు కావలసిన block diagram మన దగ్గర వుంది
| + | |
− | |-
| + | |
− | |10:21
| + | |
− | | మన ఉద్దేశం నిరవేరింది. మనకు కావలసిన బొమ్మ మన దగ్గర వుంది
| + | |
− | |-
| + | |
− | |10:30
| + | |
− | | ఇప్పుడు మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది
| + | |
− | |-
| + | |
− | |10:33
| + | |
− | | ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి.
| + | |
− | |-
| + | |
− | |10:36
| + | |
− | |Polyline ను ఉపయోగించి rectangle సృష్టించండి. బొమ్మలోని బాణాల కొలతను మరియు దిక్కులను మార్చండి.
| + | |
− | |-
| + | |
− | |10:43
| + | |
− | |మూలమును(text),రేఖను(line) మరియు బాక్స్ ను వేరే ప్రదేశం లోనికి జరపండి
| + | |
− | |-
| + | |
− | |10:48
| + | |
− | |ఫైల్ నుEPS format లో export చేసి చూడండి
| + | |
− | |-
| + | |
− | |10:51
| + | |
− | |block.fig ను editor లో చూసి వేరే వేరే భాగములను గుర్తించండి
| + | |
− | |-
| + | |
− | |10:58
| + | |
− | |మొత్తానికి వేరే విధమైన block diagram ను సృష్టించండి.
| + | |
− | |-
| + | |
− | |11:02
| + | |
− | | ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
| + | |
− | |-
| + | |
− | |11:06
| + | |
− | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
| + | |
− | | + | |
− | | + | |
− | | + | |
− | |-
| + | |
− | |11:28
| + | |
− | |నేను కొన్ని వెబ్ పేజెస్ డౌన్లోడ్ చేశాను
| + | |
− | |-
| + | |
− | |11:38
| + | |
− | | Spoken Tutorial project కు సంబందించిన వెబ్ సైట్ [http://spoken-tutorial.org]
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |11:48
| + | |
− | |ఈ ప్రాజెక్ట్ "What is a Spoken Tutorial" లింక్ వద్ద దొరికే వీడియో ద్వారా వివరించబడినది
| + | |
− | | + | |
− | |-
| + | |
− | |11:57
| + | |
− | |spoken-tutorial.org/wiki వెబ్సైటు లో,ఈ ప్రాజెక్ట్ ద్వారా సహకరించబడే FOSS టూల్స్ జాబితా వున్నది
| + | |
− | |-
| + | |
− | |12:12
| + | |
− | |మనం Xfig కు సమర్పించబడిన పేజీ ని కూడా చూద్దాం
| + | |
− | |-
| + | |
− | |12:27
| + | |
− | | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
| + | |
− | ధన్యవాదములు
| + | |
− | | + | |
− | | + | |
− | | + | |
− | | + | |
− | | + | |
− | |}
| + | |