Difference between revisions of "Pending"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
{| Border=1
+
{|Border=1
|| Time
+
!Timing
||Narration
+
!Narration
 
+
 
|-
 
|-
||00.02
+
|0:00
||Welcome to the Spoken Tutorial on How to Create Simple Drawings in LibreOffice Draw.
+
| Xfig ఉపయోగించి  Block Diagram  తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్  కు స్వాగతం
 
+
 
|-
 
|-
||00.08
+
| 00:07
||In this tutorial you will learn how to create simple drawings using:
+
| ఈ  ట్యుటోరియల్ లో,  క్రింద  ఇవ్వబడిన  Block Diagram రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
||00.13
+
| 00:17
||Basic shapes such as lines, arrows and rectangles
+
| ఈ లక్ష్యం కోసం ఏ టూల్స్ కావాలో  ఇప్పుడు చూద్దాం:
 
+
 
|-
 
|-
||00.17
+
|oo:19
||Basic geometric shapes, symbols, stars and banners.
+
|నేను    Block Diagram అభిసంధానం  పనిముట్టు(tool) అయిన Xfig ను ఉపయోగించబోతున్నాను.
 
+
|-
+
||00.22
+
||You will also learn how to:Select, move and delete an object.
+
 
+
 
|-
 
|-
||00.27
+
|00:24
||Use the ruler to set margins and the align toolbar to position objects.
+
|నేను Xfig వెర్షన్  3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
 
+
 
|-
 
|-
||00.33
+
|00:29
||Here we are using Ubuntu Linux version 10.04 and LibreOffice Suite version 3.3.4.
+
|నేను టెర్మినల్ మరియు పిడిఎఫ్ బ్రౌజరు కూడా ఉపయోగిస్తున్నాను.
 
+
 
|-
 
|-
||00.42
+
|00:37
||Let us define the word Object.
+
| ఈ ట్యుటోరియల్ ను Mac OS X  లో తయారు చేస్తున్నాను.  
 
+
 
|-
 
|-
||00.44
+
|00:41
||The term “Object” denotes shapes or group of shapes used in Draw such as lines, squares, arrows, flowcharts and so on.
+
|Xfig, Linux మరియు Windows  లో కూడా పనిచేస్తుంది.
 
+
 
|-
 
|-
||00.55
+
|00:45
||All the shapes shown in this slide are referred to as objects.
+
|అన్నింటికన్నా Linux  లో ఇన్స్టాల్ చేయడం సులభం.
 
+
 
|-
 
|-
||00.59
+
|00:50
|| Let us open the file “WaterCycle” that was saved on the Desktop.
+
|మూడిట్లోను Xfig ను ఒకే మాదిరిగా  ఉపయోగిస్తారు.
 
+
 
|-
 
|-
||01.04
+
|00:56
||We will first learn how to select an object.
+
| Xfig  కోసం మూడు బటన్స్ ఉన్న మౌస్ ఉపయోగించడం మంచిది 
 
+
 
|-
 
|-
||01.08
+
|01:00
||Let’s say, we want to select the cloud. So, we will simply click on it.
+
|ఒకటి లేదా రెండు బటన్స్ ఉన్న మౌస్ ని కూడా కావలసిన విధముగా అమర్చవచ్చు.
 
+
 
|-
 
|-
||01.13
+
|01:07
||On doing so, eight handles become visible.
+
| Xfig వినియోగదారుని చేపుస్తకం(user manual) వెబ్ లో లభించును.
 
+
 
|-
 
|-
||01.16
+
|01:16
||Handles Handles are the small blue or green squares that appear on the sides of the selected object.
+
|మనము ఈ పేజీ లో Xfig పరిచయం చూడగలము.
 
+
 
|-
 
|-
||01.22
+
|01:23
||You will learn more about handles and their use in the later tutorials.
+
|మనం  ఇక్కడ  ఈ  పుస్తకం  యొక్క  విషయ  సూచికను  చూడవచు.
 
+
 
|-
 
|-
||01.27
+
|01:28
||Let’s add some more objects to our drawing.
+
|మనం దీని ని క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
||01.30
+
|01:31
||Let us add a rectangle to represent the ground.
+
|Xfig ని తయారుచేసిన వారి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు
 
+
 
|-
 
|-
||01.34
+
|01:36
||In the Drawing toolbar, click on “Basic shapes” and then click on “Rectangle”.
+
|ఈ పేజీ ని చూద్దాం
 
+
 
|-
 
|-
||01.39
+
|01:40
||Now move the cursor to the page. You will see  plus sign with a capital I.
+
| ఇప్పుడు నేను ఈ ట్యుటోరియల్ కోసం స్రీన్ ను ఎలా అమర్చుకోవాలో వివరిస్తాను
 
+
 
|-
 
|-
||01.45
+
|01:46
||Hold the left mouse button and drag to draw a rectangle.
+
|ఇందులో స్లైడ్స్ , Xfig, ఇంటర్నెట్ బ్రౌజరు - ఫైరుఫాక్సు మరియు టెర్మినల్ ఉన్నవి
 
+
 
|-
 
|-
||01.50
+
|01:58
||Now release the mouse button.
+
|Xfig ను ఇన్వొకె చేయడం కోసం Mac లో ఈ కమాండ్ ఉపయోగిస్తాను.
 
+
 
|-
 
|-
||01.52
+
|02:04
||Next, let us draw some arrows to show the movement of water vapour from the ground to the cloud.
+
|ఒక దాని నుంచి మరొక్క దానికి సులభంగా  మార్చుటకు అనుగుణంగా, ఒక  అతివ్యాప్తి వైఖరి(ఓవర్లప్పింగ్ ఫాషన్) లో అమర్చబడినవి.
 
+
 
|-
 
|-
||02.00
+
|02:10
||To draw a line, click on “Line” in the Drawing toolbar.
+
|వినేవారు(listeners), మార్పు జరగడం తేలికగా చూడవచ్చున- ఉహించవలసిన అవసరం లేదు 
 
+
 
|-
 
|-
||02.04
+
|02:17
||Move the cursor to the page.
+
| ఇప్పుడు మనం Xfig ను మొదలు పెడదాం
 
+
 
|-
 
|-
||02.06
+
|02:20
||You will see a plus sign with a slanting dash.
+
| Xfig వర్క్ షీట్ ఎడమ భాగం  లో “drawing mode panel”  వుంది
 
+
|02:26
 +
|ఈ పానెల్ ఫై సగ భాగం లో ఉన్న బటన్స్ రకరకాల objects సృష్టించడానికి ఉపయోగపడుతాయి
 
|-
 
|-
||02.10
+
|02:33
|| Hold the left button of the mouse and drag from top to bottom.
+
|క్రింది భాగం లో వున్న వాటిని ఉపయోగించి పని చేయవచ్చు..
 
+
 
|-
 
|-
||02.15
+
|02:39
||You have drawn a straight line!
+
| ఫై భాగం లో ఉన్న బటన్స్ తో ఫైల్ మరియు ఎడిట్ కార్యములను చేయవచ్చు
 
+
 
|-
 
|-
||02.17
+
|02:46
||A line has two handles.
+
| మధ్యభాగం లో ఉన్న ప్రదేశాన్ని కాన్వాస్(canvas) అంటారు
 
+
 
|-
 
|-
||02.20
+
|02:50
||Now, let us add an arrowhead to the line.
+
|ఇక్కడే చిత్రమును సృష్టిస్తారు
 
+
 
|-
 
|-
||02.23
+
|02:53
||We shall select the line now.
+
| ఇప్పుడు మనం చిత్రం వ్రాసే పనిని ప్రారంభిద్దాం
 
+
 
|-
 
|-
||02.25
+
|02:55
||Right-click to view the context menu and click on “Line”.
+
|మొట్టమొదలు నేను కాన్వాస్ మీద గ్రిడ్స్ అమరుస్తాను.  
 
+
 
|-
 
|-
||02.30
+
|03:01
||You will see the “Line” dialog box. Now, click on the “Arrow styles” tab and then click on the “Arrow style” drop-down.
+
|దీని కోసం  నేను క్రింది భాగం లో ఉన్న “grid mode” బటన్ ను క్లిక్ చేస్తాను.  
 
+
 
|-
 
|-
||02.39
+
|03:05
||This displays the available “Arrow styles”.
+
|మనం ఇతరమైన గ్రిడ్ కొలతలను ఎంపిక చేసుకోవచ్చు . నేను మధ్య దాని నిఎన్నుకుంటాను.
  
 
|-
 
|-
||02.43
+
|03:11
||Select the first option named “Arrow”.
+
|గ్రిడ్ సహాయంతో,  కాన్వాస్  మీద వివిధ  వస్తువుల ను    ఒకే కూటములో చేర్చవచ్చు
 
+
 
|-
 
|-
||02.46
+
|03:16
||Click on OK.
+
|ఈ ట్యుటోరియల్ లో, క్లిక్ చేయడం,  అనగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి రిలీజ్ చేయాలి 
 
+
 
|-
 
|-
||02.48
+
|03:21
||This will add the selected style of arrowheads to both ends of the line.
+
|అదేవిధముగా, మనం లెఫ్ట్ మౌస్ ని క్లిక్ చేసి ఒక బటన్ ను ఎంచుకోవక్చు
 
+
 
|-
 
|-
||02.52
+
|03:29
||But we need an arrowhead on only one end of the line.
+
|వేరే క్రియ చేయవలసి వస్తే నేను దానిని స్పష్టంగా చెబుతాను.
 
+
 
|-
 
|-
||02.57
+
|03:34
||So first we will undo this change by pressing CTRL+Z.
+
| మన బొమ్మకు బాక్స్ కావాలి కాబట్టి పానెల్ ఎడమ భాగం లో ఉన్న పదును మూలలు గల  “box symbol” ను ఎన్నుకుందాం
 
+
 
|-
 
|-
||03.02
+
|04:43
||Right-click again to view the context menu.
+
|మనం బాక్స్ ను ఎ ప్రదేశం లో పెట్టాలో, అక్కడికి వెళ్దాం
 
+
 
|-
 
|-
||03.05
+
|03:50
||Now, click on the “Line” tab.
+
|ఈ  స్థానం  వద్ద  మౌస్ ను క్లిక్ చేద్దాం
 
+
|-03:53
 +
|
 +
|ఇది బాక్స్ యొక్క వాయవ్యం మూలను ఎంపిక చేసుకొంటుంది
 
|-
 
|-
||03.09
+
|03:57
||Here, under “Arrow Styles” you will see the field named “Style”.
+
|ఇప్పుడు బాక్స్  కావలసిన పరిమాణంలో  వచ్చే వరకు  దీని వ్యతిరేక కొన వరకు మౌస్ ను కదపాలి
  
 
|-
 
|-
||03.14
+
|04:12
||You see two drop-down boxes - one for each end of the line.
+
|ఒక్కసారి బాక్స్  సరైన పరిమాణంలో  , వచ్చిన తరువాత    మ రోసారి మౌస్ ను క్లిక్ చేయవచ్చు.
  
 
|-
 
|-
||03.19
+
|04:16
||Click on the left drop-down box and select “Arrow”.
+
|బాక్స్ ఇప్పుడు సృష్టించ బడింది.
 
+
 
|-
 
|-
||03.23
+
| 04:18
||In the right drop-down box, select “none”.
+
| ఇప్పుడు మనం  Xfig ఎడిట్  ఫీచర్    తో బాక్స్ యొక్క మందము (thickness) ఎలా మార్చాలో చూద్దాం.
 
+
 
|-
 
|-
||03.26
+
|04:26
||Click on OK.
+
| పానెల్ ఎడమ భాగం లో ఉన్న ఎడిట్ బటన్ ప్రెస్ చేద్దాం
 
+
 
|-
 
|-
||03.28
+
|04:31
||Note that an arrowhead has been added to the top end of the line.
+
|ఇప్పుడు మనం బాక్స్ యొక్క  ముఖ్యమైన బిందువులు చూడవచ్చు 
 
+
 
|-
 
|-
||03.33
+
|04:36
||We can also draw arrows using the “Lines and Arrows” option.
+
|ఇప్పుడు మనం ఇందులోనుండి  ఏదో ఒక  బిందువు మీద క్లిక్ చేసి బాక్స్ ని సెలెక్ట్ చేద్దాం 
 
+
 
|-
 
|-
||03.38
+
|04:41
||Let us draw two more arrows next to this arrow.
+
|ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది
 
+
 
|-
 
|-
||03.42
+
|04:43
||From the Drawing toolbar >> click on Lines and Arrows” and select Line Starts with Arrow.
+
|ఇప్పుడు మౌస్ ని విడ్త్ బాక్స్ వద్దకు తీసుకేల్దాం
 
+
 
|-
 
|-
||03.48
+
|04:47
||Move the cursor to the Draw page.
+
|మౌస్ పాయింటర్ బాక్స్ లోపటే వుండే విధముగా  నిర్ధారించుకోండి.
 
+
 
|-
 
|-
||03.51
+
|04:51
||Hold the left button of the mouse and drag from up to down.
+
|ఇప్పుడు మనం  డిఫాల్ట్    విలువ  అయిన ఒకటిని తొలగిద్దాం
 
+
 
|-
 
|-
||03.56
+
|04:55
||It is easier to draw an arrow this way, is it not?
+
|ఒకవేళ మౌస్ పాయింటర్ బాక్స్ లోపట లేకపోయినట్లయితే బాక్స్ లోపట మార్పులేమీ చేయలేము
 
+
 
|-
 
|-
||04.00
+
|05:01
||Let us add one more arrow in the same manner.
+
|మౌస్ పాయింటర్ బాక్స్ నుంచి బయటికి వేల్లినట్టయితే మౌస్ ని బాక్స్ లోపటికి తీసుకు వచ్చి టైపు  చేయాలి
 
+
 
|-
 
|-
||04.06
+
|05:07
||Pause this tutorial and do this assignment.
+
|ఇప్పుడు రెండును ప్రవేశింప చేద్దాం
 
+
 
|-
 
|-
||04.09
+
|05:13
||In your file “MyWaterCycle”, draw a line.
+
|“Done” పై  క్లిక్    చేయాలి . నేను దీనిని చూపిస్తాను
 
+
 
|-
 
|-
||04.13
+
|05:17
||Select the line and open the Line dialog box.
+
|“Done” పై  క్లిక్ చేసి. డైలాగ్ బాక్స్ నుంచి బయటికి వద్దాం
 
+
 
|-
 
|-
||04.16
+
|05:20
||Under the Line Properties field, change style, color, width and transparency for lines.
+
|బాక్స్ తిక్నేస్స్ పెరగడం గమనిచండి
  
 
|-
 
|-
||04.24
+
|05:24
||Under the Arrow Styles field, change the arrow styles.
+
| మనకు  లైన్స్ అర్రౌస్ తో కావాలి
  
 
|-
 
|-
||04.28
+
|05:28
||Next, let us draw a star.
+
| పానల్ ఎడమ భాగంలో వున్న “polyline button”  ఎంచుకుందాం
  
 
|-
 
|-
||04.31
+
|05:34
||Go to the Drawing toolbar and click on the small black triangle next to “Stars”.
+
| క్రింది భాగం లో వున్న పానెల్ ని attributes panel అంటారు.
 
+
 
|-
 
|-
||04.37
+
|05:40
||Let us select “5-Point Star”.
+
|ఈ భాగం  లో ఉన్న బటన్స్ సహాయంతో object యొక్క parameters  మార్చ వచ్చు
 
+
 
|-
 
|-
||04.41
+
|05:45
||Now place the cursor next to the cloud.
+
|ఎంపిక చేసుకున్న object బట్టి బటన్స్ యొక్క సంఖ్య మారుతుంది 
 
+
 
|-
 
|-
||04.44
+
|05:52
||Hold the left button of the mouse and drag to the left
+
| ఇప్పుడు  “attributes panel” నుంచి “arrow mode” బటన్ ఎంపిక చేసుకుందాం
 
+
 
|-
 
|-
||04.48
+
|05:57
||You have drawn a star!
+
|ఇప్పుడు మనం ఈ డైలాగ్ బాక్స్ లో నుండి రెండవఆప్షన్  ఎంపిక చేద్దాం. ఇది  మనకు  ముగింపు భాగం లో బాణంను ఇచ్చును.
 
+
 
|-
 
|-
||04.50
+
|06:04
||Now let us learn how to move and delete objects.
+
|“Arrow Type” బటన్ పై  క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
||04.54
+
|06:08
||To move an object, just select it and drag it to the desired location.
+
|కనిపించే window లో మనకు నచ్చిన  “arrow head” ఎంచుకుందాం.
 
+
 
|-
 
|-
||04.59
+
|06:14
||Now release the mouse button.
+
|ఎక్కడైతే రేఖను మొదలు పెట్టాలో ఆ బిందువు  వద్ద క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
||05.02
+
|06:23
||You can also use the up, down and side arrow keys on the keyboard to move an object.
+
|ఇప్పుడు మనం రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ని కదుపుదాం 
 
+
 
|-
 
|-
||05.08
+
|06:31
||Moving objects is simple, isn't it?
+
|ఇప్పుడు ఈ ప్రదేశంలో మౌస్  మధ్య  బటన్ తో  క్లిక్ చేద్దాం 
 
+
 
|-
 
|-
||05.11
+
|06:36
||To delete an object, just select it and then press the Delete key on the keyboard.
+
|లైన్ ఒక బాణంతో సృష్టించబడుతుంది.
 
+
 
|-
 
|-
||05.17
+
|06:39
||The object is deleted. Isn't it simple?
+
|బాణం ను ముగించడానికి  మౌస్ యొక్క మధ్య బటన్ క్లిక్ చేయడాన్ని గుర్తుపెట్టుకోండి
 
+
 
|-
 
|-
||05.20
+
|06:43
||Now Let us  learn about the basic aids - the Ruler and the Align toolbar.
+
|కుడి లేక ఎడమ బటన్ కాదు.
 
+
 
|-
 
|-
||05.26
+
|06:45
||The Ruler is used to set up page margins, and modify the units of measurement.
+
|ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే Edit బటన్ పై క్లిక్ చేసి Undo ప్రెస్ చేయాలి
 
+
 
|-
 
|-
||05.31
+
|06:52
||The Align toolbar is used to position objects.
+
| ఇప్పుడు మనం copy ద్వారా  బాక్స్ యొక్క output వద్ద  ఇంకొక రేఖను గీద్దాం
 
+
 
|-
 
|-
||05.35
+
|06:59
||The Ruler is displayed on the top and on the left side of the Draw workspace.
+
|పానెల్ యొక్క ఎడమ భాగం లో నుండి copy బటన్ ని ఎంపిక చేద్దాం.  
 
+
 
|-
 
|-
||05.40
+
|07:05
||To set the measurement units, right-click the Ruler on the top.
+
|రేఖను ఎంచుకుందాం.
 
+
 
|-
 
|-
||05.45
+
|07:09
||You will see a list of measurement units.
+
|మౌస్ ని గమ్య ప్రదేశానికి తీసుకెళ్ళి క్లిక్ చేద్దాం 
 
+
 
|-
 
|-
||05.48
+
|07:15
||Click on “Centimeter”.
+
|రేఖ ప్రతి చేయబడినది 
 
+
 
|-
 
|-
||05.50
+
|07:18
||The measurement unit for the top ruler is now set to centimeter
+
| ఇప్పుడు మనం కొంచెం మూలము(text) రాద్దాం
 
+
 
+
 
|-
 
|-
||05.55
+
|07:21
||Similarly, let us set the measurement for the ruler on the left.
+
|మనం పానెల్ ఎడమ భాగం లో "T" చిహ్నం తో సూచనచేసిన “Text box”  పై క్లిక్ చేద్దాం
  
 
|-
 
|-
||06.00
+
|07:29
||To make sure that the objects are drawn to scale, always set the same units of measurements for both rulers.
+
| ఇప్పుడు మనం మూలము(text) యొక్క “font size” ఎంపిక చేద్దాం.
 
+
 
|-
 
|-
||06.08
+
|07:35
||You will notice that the active ruler is in the color white.
+
|“attributes panel” నుండి “Text Size” బటన్ ఎంచుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్ విండో వస్తుంది 
 
+
 
|-
 
|-
||06.12
+
|07:41
||The ends of the ruler represent the page margins values that we set in “Page Setup”.
+
|ఇప్పుడు మనం మౌస్ ని "value  box " వద్దకు తీసుకేల్దాము
 
+
 
|-
 
|-
||06.19
+
|07:46
||Let us see how the Ruler displays measurements for objects.
+
|స్వయంసిద్ధ విలువ  12 ని చెరిపేసి 16 ను  ప్రవేశ పెడుదాం
 
+
 
|-
 
|-
||06.23
+
|07:52
||Select the cloud.
+
|“Set” బటన్ ఎంచుకుందాం
 
+
 
|-
 
|-
||06.25
+
|07:56
||Can you see two small start and end marks on the ruler?
+
|ఇప్పుడు డైలాగ్ బాక్స్  ముగించబడి  “attributes panel” లో “Text Size” 16 చూపిస్తుంది
 
+
 
|-
 
|-
||06.29
+
|08:05
||These define the edges of the cloud.
+
| మూలము(text) ను మధ్యము లో సమరేఖలోనికి తెచ్చుకుందాం
 
+
 
|-
 
|-
||06.32
+
|08:08
||If you move these marks on the ruler, you will notice that the figure changes accordingly.
+
|attributes panel లోని“Text Just” బటన్ పై క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
||06.38
+
|08:13
||The ruler shows the size of an object on the page;
+
|ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది
 
+
 
|-
 
|-
||06.42
+
|08:15
||It also enables us to position an object on the page and displays page boundaries.
+
|సెంటర్ అమరిక కోసం మధ్యలోదాన్ని ఎంపిక చేద్దాం
  
 
|-
 
|-
||06.49
+
|08:21
||Let us move on to the next basic aid - Align toolbar.
+
|బాక్స్ మాద్య లో క్లిక్ చేద్దాం
 
+
 
|-
 
|-
||06.53
+
|08:29
||We use the “Align” toolbar to align the selected object to the left, right, top, bottom and centre.
+
| నేను “Plant” టైపు చేసి మౌస్ క్లిక్ చేస్తాను .  
 
+
 
|-
 
|-
||07.01
+
|08:36
||To enable the “Align” toolbar, go to the “Main Menu” and click “View”.
+
|ఇప్పుడు మూలము (text) సృష్టించబడినది
 
+
 
|-
 
|-
||07.07
+
|08:38
||Under the “View” menu, click “Toolbars”.
+
|ఒకవేళ మూలము ని కదుపాలని అనుకుంటే పానెల్ ఎడమ భాగం లో వున్న“Move” key తో కదుపవచ్చు.
 
+
 
|-
 
|-
||07.11
+
|08:50
||You will see the list of toolbars.
+
| ఇప్పుడు మనం ఈ figure  ను save చేద్దాం
 
+
 
|-
 
|-
||07.13
+
|08:52
||Click “Align”.
+
|Xfig యొక్క ఫై ఎడమ కొనలో వున్న “file button” మీద క్లిక్ చేద్దాం. mouse ని అలాగే పట్టుకొని save దగ్గరికి లాగి వదిలి వేద్దాం 
 
+
 
|-
 
|-
||07.15
+
|09:04
||You will see the “Align” toolbar.
+
|ఇది మొదటి సారి కావడం వలన, Xfig ఫైల్ పేరు అడుగుతుంది 
 
+
 
|-
 
|-
||07.18
+
|09:09
||Let us now see how an object is aligned when we use different Align options.
+
|మొదట directory ఎంపిక చేసుకొని తర్వాత file name ఎంపిక చేసుకోవచ్చు.
+
 
|-
 
|-
||07.24
+
|09:12
||Let us select the cloud.
+
|ఇప్పుడు పేరు “block” అని టైపు చేసి save చేద్దాం
 
+
 
|-
 
|-
||07.26
+
|09:27
||On the “Align” toolbar, click “Left”
+
|block.fig పేరు తో ఫైల్ save అవుతుంది
 
+
 
|-
 
|-
||07.29
+
|09:30
||The cloud is aligned to the left.
+
|ఈ పేరు ను ఫై భాగం లో చూడవచ్చు
 
+
 
|-
 
|-
||07.32
+
|09:34
||Let us now understand the difference between the two options “Centered” and “Centre”.
+
| ఇప్పుడు మనం ఫైల్ ను export చేద్దాం
 
+
 
|-
 
|-
||07.38
+
|09:36
||We shall align the circle to “Centre” and then to “Centered”.
+
|మళ్లీ ఒకసారి file బటన్ పైన క్లిక్ చేసి, పట్టుకొని export వద్దకు లాగుదాం   
 
+
 
|-
 
|-
||07.43
+
|09:47
||First let us align the circle to the “Right”.
+
|Language పక్కన ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి, పట్టుకొని మౌస్ ని “PDF” వద్దకు లాగి వదిలేయాలి  . ఇప్పుడు “PDF Format” ఎంచుకోబడినది.
 
+
 
|-
 
|-
||07.47
+
|09:59
||Let’s select the circle, and on the Align toolbar, click Right.
+
|ఇప్పుడు“export”  బటన్ మీద క్లిక్ చేయండి block.pdf ఫైల్ తయారుచేయబడినది
 
+
 
|-
 
|-
||07.52
+
|10:05
||Now, on the Align toolbar, click “Centre”.
+
| terminal లో “open block.pdf” కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం.  
 
+
 
|-
 
|-
||07.56
+
|10:18
||The circle is aligned to the centre position.
+
|ఇప్పుడు మనకు కావలసిన block diagram మన దగ్గర వుంది
 
+
 
|-
 
|-
||07.59
+
|10:21
||The option “Centre” centres the object exactly between the top and bottom margins of the page.
+
| మన ఉద్దేశం నిరవేరింది. మనకు కావలసిన బొమ్మ మన దగ్గర వుంది
 
+
 
|-
 
|-
||08.06
+
|10:30
||It does not move the object with respect to the page-width.
+
| ఇప్పుడు మీ కోసం నా  వద్ద ఒక అభ్యాసం వుంది
 
+
 
|-
 
|-
||08.10
+
|10:33
||Now, from the Align toolbar, let us select “Centered”.
+
| ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి.  
 
+
 
|-
 
|-
||08.15
+
|10:36
||The circle is aligned to the centre of the page.
+
|Polyline ను ఉపయోగించి rectangle సృష్టించండి. బొమ్మలోని బాణాల కొలతను మరియు దిక్కులను మార్చండి.
 
+
 
|-
 
|-
||08.18
+
|10:43
||The option “Centered” aligns the circle to the centre of the page.
+
|మూలమును(text),రేఖను(line) మరియు బాక్స్ ను వేరే ప్రదేశం లోనికి జరపండి
 
+
 
|-
 
|-
||08.23
+
|10:48
||It moves the object with respect to the top and bottom margins and the page-width.
+
|ఫైల్ నుEPS format లో export చేసి చూడండి
 
+
 
|-
 
|-
||08.33
+
|10:51
||Now, we shall move the objects back to their correct positions as per our sample drawing.
+
|block.fig ను editor లో చూసి వేరే వేరే భాగములను గుర్తించండి
 
+
 
|-
 
|-
||08.40
+
|10:58
||Remember to save the file before you close it.
+
|మొత్తానికి వేరే విధమైన block diagram ను సృష్టించండి.
 
+
 
|-
 
|-
||08.43
+
|11:02
||Here is another assignment for you.
+
| ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
 
+
 
+
 
|-
 
|-
||08.46
+
|11:06
||In MyWaterCycle file, add a page.
+
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.  దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
  
|-
 
||08.50
 
||Create these two figures.
 
  
|-
 
||08.53
 
||Move them using the arrow keys.
 
  
 
|-
 
|-
||08.55
+
|11:28
||Select any object you have drawn and delete it.
+
|నేను కొన్ని వెబ్ పేజెస్ డౌన్లోడ్ చేశాను
 
+
 
|-
 
|-
||08.59
+
|11:38
||Use the ruler to measure the size of some the objects.
+
| Spoken Tutorial  project కు సంబందించిన వెబ్ సైట్ [http://spoken-tutorial.org]
  
 
|-
 
|-
||09.04
+
|11:48
||Then use the “Align” toolbar and align the objects to the centre of the page.
+
|ఈ ప్రాజెక్ట్ "What is a Spoken Tutorial"  లింక్ వద్ద దొరికే వీడియో ద్వారా వివరించబడినది
  
 
|-
 
|-
||09.11
+
|11:57
||This brings us to the end of this tutorial on LibreOffice Draw.
+
|spoken-tutorial.org/wiki వెబ్సైటు లో,ఈ ప్రాజెక్ట్ ద్వారా సహకరించబడే FOSS టూల్స్  జాబితా వున్నది
 
+
 
|-
 
|-
||09.15
+
|12:12
||In this tutorial you have learnt how to create simple drawings using:
+
|మనం Xfig కు  సమర్పించబడిన పేజీ ని కూడా చూద్దాం
 
+
 
|-
 
|-
||09.19
+
|12:27
||Using basic shapes such as lines, arrows, and rectangles
+
| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .  
 +
ధన్యవాదములు
  
|-
 
||09.24
 
||Basic geometric shapes, symbols, stars and banners.
 
  
|-
 
||09.29
 
||You learnt to select and delete an object.
 
  
|-
 
||09.32
 
||And use the ruler and the align toolbar to position objects.
 
  
|-
 
||09.37
 
||Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
  
|-
+
|}
||09.41
+
||It summarises the Spoken Tutorial project
+
 
+
|-
+
||09.44
+
||If you do not have good bandwidth, you can download and watch it
+
 
+
|-
+
||09.48
+
||The Spoken Tutorial Project Team
+
'''Bold text'''
+
|-
+
||09.51
+
||Conducts workshops using spoken tutorials
+
 
+
|-
+
||09.54
+
||Gives certificates for those who pass an online test
+
 
+
|-
+
||09.58
+
||For more details, please write to contact@spoken-tutorial.org
+
 
+
|-
+
||10.04
+
||Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
 
+
|-
+
||10.09
+
||It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
 
+
|-
+
||10.17
+
||More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro
+
 
+
|-
+
||10.27
+
||This tutorial has been contributed by Desi Crew Solution Pvt. Ltd.
+
Thanks for joining
+

Revision as of 16:54, 29 August 2013

Timing Narration
0:00 Xfig ఉపయోగించి Block Diagram తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:07 ఈ ట్యుటోరియల్ లో, క్రింద ఇవ్వబడిన Block Diagram రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
00:17 ఈ లక్ష్యం కోసం ఏ టూల్స్ కావాలో ఇప్పుడు చూద్దాం:
oo:19 నేను Block Diagram అభిసంధానం పనిముట్టు(tool) అయిన Xfig ను ఉపయోగించబోతున్నాను.
00:24 నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
00:29 నేను టెర్మినల్ మరియు పిడిఎఫ్ బ్రౌజరు కూడా ఉపయోగిస్తున్నాను.
00:37 ఈ ట్యుటోరియల్ ను Mac OS X లో తయారు చేస్తున్నాను.
00:41 Xfig, Linux మరియు Windows లో కూడా పనిచేస్తుంది.
00:45 అన్నింటికన్నా Linux లో ఇన్స్టాల్ చేయడం సులభం.
00:50 మూడిట్లోను Xfig ను ఒకే మాదిరిగా ఉపయోగిస్తారు.
00:56 Xfig కోసం మూడు బటన్స్ ఉన్న మౌస్ ఉపయోగించడం మంచిది
01:00 ఒకటి లేదా రెండు బటన్స్ ఉన్న మౌస్ ని కూడా కావలసిన విధముగా అమర్చవచ్చు.
01:07 Xfig వినియోగదారుని చేపుస్తకం(user manual) వెబ్ లో లభించును.
01:16 మనము ఈ పేజీ లో Xfig పరిచయం చూడగలము.
01:23 మనం ఇక్కడ ఈ పుస్తకం యొక్క విషయ సూచికను చూడవచు.
01:28 మనం దీని ని క్లిక్ చేద్దాం
01:31 Xfig ని తయారుచేసిన వారి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు
01:36 ఈ పేజీ ని చూద్దాం
01:40 ఇప్పుడు నేను ఈ ట్యుటోరియల్ కోసం స్రీన్ ను ఎలా అమర్చుకోవాలో వివరిస్తాను
01:46 ఇందులో స్లైడ్స్ , Xfig, ఇంటర్నెట్ బ్రౌజరు - ఫైరుఫాక్సు మరియు టెర్మినల్ ఉన్నవి
01:58 Xfig ను ఇన్వొకె చేయడం కోసం Mac లో ఈ కమాండ్ ఉపయోగిస్తాను.
02:04 ఒక దాని నుంచి మరొక్క దానికి సులభంగా మార్చుటకు అనుగుణంగా, ఒక అతివ్యాప్తి వైఖరి(ఓవర్లప్పింగ్ ఫాషన్) లో అమర్చబడినవి.
02:10 వినేవారు(listeners), మార్పు జరగడం తేలికగా చూడవచ్చున- ఉహించవలసిన అవసరం లేదు
02:17 ఇప్పుడు మనం Xfig ను మొదలు పెడదాం
02:20 Xfig వర్క్ షీట్ ఎడమ భాగం లో “drawing mode panel” వుంది 02:26 ఈ పానెల్ ఫై సగ భాగం లో ఉన్న బటన్స్ రకరకాల objects సృష్టించడానికి ఉపయోగపడుతాయి
02:33 క్రింది భాగం లో వున్న వాటిని ఉపయోగించి పని చేయవచ్చు..
02:39 ఫై భాగం లో ఉన్న బటన్స్ తో ఫైల్ మరియు ఎడిట్ కార్యములను చేయవచ్చు
02:46 మధ్యభాగం లో ఉన్న ప్రదేశాన్ని కాన్వాస్(canvas) అంటారు
02:50 ఇక్కడే చిత్రమును సృష్టిస్తారు
02:53 ఇప్పుడు మనం చిత్రం వ్రాసే పనిని ప్రారంభిద్దాం
02:55 మొట్టమొదలు నేను కాన్వాస్ మీద గ్రిడ్స్ అమరుస్తాను.
03:01 దీని కోసం నేను క్రింది భాగం లో ఉన్న “grid mode” బటన్ ను క్లిక్ చేస్తాను.
03:05 మనం ఇతరమైన గ్రిడ్ కొలతలను ఎంపిక చేసుకోవచ్చు . నేను మధ్య దాని నిఎన్నుకుంటాను.
03:11 గ్రిడ్ సహాయంతో, కాన్వాస్ మీద వివిధ వస్తువుల ను ఒకే కూటములో చేర్చవచ్చు
03:16 ఈ ట్యుటోరియల్ లో, క్లిక్ చేయడం, అనగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి రిలీజ్ చేయాలి
03:21 అదేవిధముగా, మనం లెఫ్ట్ మౌస్ ని క్లిక్ చేసి ఒక బటన్ ను ఎంచుకోవక్చు
03:29 వేరే క్రియ చేయవలసి వస్తే నేను దానిని స్పష్టంగా చెబుతాను.
03:34 మన బొమ్మకు బాక్స్ కావాలి కాబట్టి పానెల్ ఎడమ భాగం లో ఉన్న పదును మూలలు గల “box symbol” ను ఎన్నుకుందాం
04:43 మనం బాక్స్ ను ఎ ప్రదేశం లో పెట్టాలో, అక్కడికి వెళ్దాం
03:50 ఈ స్థానం వద్ద మౌస్ ను క్లిక్ చేద్దాం
ఇది బాక్స్ యొక్క వాయవ్యం మూలను ఎంపిక చేసుకొంటుంది
03:57 ఇప్పుడు బాక్స్ కావలసిన పరిమాణంలో వచ్చే వరకు దీని వ్యతిరేక కొన వరకు మౌస్ ను కదపాలి
04:12 ఒక్కసారి బాక్స్ సరైన పరిమాణంలో , వచ్చిన తరువాత మ రోసారి మౌస్ ను క్లిక్ చేయవచ్చు.
04:16 బాక్స్ ఇప్పుడు సృష్టించ బడింది.
04:18 ఇప్పుడు మనం Xfig ఎడిట్ ఫీచర్ తో బాక్స్ యొక్క మందము (thickness) ఎలా మార్చాలో చూద్దాం.
04:26 పానెల్ ఎడమ భాగం లో ఉన్న ఎడిట్ బటన్ ప్రెస్ చేద్దాం
04:31 ఇప్పుడు మనం బాక్స్ యొక్క ముఖ్యమైన బిందువులు చూడవచ్చు
04:36 ఇప్పుడు మనం ఇందులోనుండి ఏదో ఒక బిందువు మీద క్లిక్ చేసి బాక్స్ ని సెలెక్ట్ చేద్దాం
04:41 ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది
04:43 ఇప్పుడు మౌస్ ని విడ్త్ బాక్స్ వద్దకు తీసుకేల్దాం
04:47 మౌస్ పాయింటర్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్ధారించుకోండి.
04:51 ఇప్పుడు మనం డిఫాల్ట్ విలువ అయిన ఒకటిని తొలగిద్దాం
04:55 ఒకవేళ మౌస్ పాయింటర్ బాక్స్ లోపట లేకపోయినట్లయితే బాక్స్ లోపట మార్పులేమీ చేయలేము
05:01 మౌస్ పాయింటర్ బాక్స్ నుంచి బయటికి వేల్లినట్టయితే మౌస్ ని బాక్స్ లోపటికి తీసుకు వచ్చి టైపు చేయాలి
05:07 ఇప్పుడు రెండును ప్రవేశింప చేద్దాం
05:13 “Done” పై క్లిక్ చేయాలి . నేను దీనిని చూపిస్తాను
05:17 “Done” పై క్లిక్ చేసి. డైలాగ్ బాక్స్ నుంచి బయటికి వద్దాం
05:20 బాక్స్ తిక్నేస్స్ పెరగడం గమనిచండి
05:24 మనకు లైన్స్ అర్రౌస్ తో కావాలి
05:28 పానల్ ఎడమ భాగంలో వున్న “polyline button” ఎంచుకుందాం
05:34 క్రింది భాగం లో వున్న పానెల్ ని attributes panel అంటారు.
05:40 ఈ భాగం లో ఉన్న బటన్స్ సహాయంతో object యొక్క parameters మార్చ వచ్చు
05:45 ఎంపిక చేసుకున్న object బట్టి బటన్స్ యొక్క సంఖ్య మారుతుంది
05:52 ఇప్పుడు “attributes panel” నుంచి “arrow mode” బటన్ ఎంపిక చేసుకుందాం
05:57 ఇప్పుడు మనం ఈ డైలాగ్ బాక్స్ లో నుండి రెండవఆప్షన్ ఎంపిక చేద్దాం. ఇది మనకు ముగింపు భాగం లో బాణంను ఇచ్చును.
06:04 “Arrow Type” బటన్ పై క్లిక్ చేద్దాం
06:08 కనిపించే window లో మనకు నచ్చిన “arrow head” ఎంచుకుందాం.
06:14 ఎక్కడైతే రేఖను మొదలు పెట్టాలో ఆ బిందువు వద్ద క్లిక్ చేద్దాం
06:23 ఇప్పుడు మనం రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ని కదుపుదాం
06:31 ఇప్పుడు ఈ ప్రదేశంలో మౌస్ మధ్య బటన్ తో క్లిక్ చేద్దాం
06:36 లైన్ ఒక బాణంతో సృష్టించబడుతుంది.
06:39 బాణం ను ముగించడానికి మౌస్ యొక్క మధ్య బటన్ క్లిక్ చేయడాన్ని గుర్తుపెట్టుకోండి
06:43 కుడి లేక ఎడమ బటన్ కాదు.
06:45 ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే Edit బటన్ పై క్లిక్ చేసి Undo ప్రెస్ చేయాలి
06:52 ఇప్పుడు మనం copy ద్వారా బాక్స్ యొక్క output వద్ద ఇంకొక రేఖను గీద్దాం
06:59 పానెల్ యొక్క ఎడమ భాగం లో నుండి copy బటన్ ని ఎంపిక చేద్దాం.
07:05 రేఖను ఎంచుకుందాం.
07:09 మౌస్ ని గమ్య ప్రదేశానికి తీసుకెళ్ళి క్లిక్ చేద్దాం
07:15 రేఖ ప్రతి చేయబడినది
07:18 ఇప్పుడు మనం కొంచెం మూలము(text) రాద్దాం
07:21 మనం పానెల్ ఎడమ భాగం లో "T" చిహ్నం తో సూచనచేసిన “Text box” పై క్లిక్ చేద్దాం
07:29 ఇప్పుడు మనం మూలము(text) యొక్క “font size” ఎంపిక చేద్దాం.
07:35 “attributes panel” నుండి “Text Size” బటన్ ఎంచుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్ విండో వస్తుంది
07:41 ఇప్పుడు మనం మౌస్ ని "value box " వద్దకు తీసుకేల్దాము
07:46 స్వయంసిద్ధ విలువ 12 ని చెరిపేసి 16 ను ప్రవేశ పెడుదాం
07:52 “Set” బటన్ ఎంచుకుందాం
07:56 ఇప్పుడు డైలాగ్ బాక్స్ ముగించబడి “attributes panel” లో “Text Size” 16 చూపిస్తుంది
08:05 మూలము(text) ను మధ్యము లో సమరేఖలోనికి తెచ్చుకుందాం
08:08 attributes panel లోని“Text Just” బటన్ పై క్లిక్ చేద్దాం
08:13 ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది
08:15 సెంటర్ అమరిక కోసం మధ్యలోదాన్ని ఎంపిక చేద్దాం
08:21 బాక్స్ మాద్య లో క్లిక్ చేద్దాం
08:29 నేను “Plant” టైపు చేసి మౌస్ క్లిక్ చేస్తాను .
08:36 ఇప్పుడు మూలము (text) సృష్టించబడినది
08:38 ఒకవేళ మూలము ని కదుపాలని అనుకుంటే పానెల్ ఎడమ భాగం లో వున్న“Move” key తో కదుపవచ్చు.
08:50 ఇప్పుడు మనం ఈ figure ను save చేద్దాం
08:52 Xfig యొక్క ఫై ఎడమ కొనలో వున్న “file button” మీద క్లిక్ చేద్దాం. mouse ని అలాగే పట్టుకొని save దగ్గరికి లాగి వదిలి వేద్దాం
09:04 ఇది మొదటి సారి కావడం వలన, Xfig ఫైల్ పేరు అడుగుతుంది
09:09 మొదట directory ఎంపిక చేసుకొని తర్వాత file name ఎంపిక చేసుకోవచ్చు.
09:12 ఇప్పుడు పేరు “block” అని టైపు చేసి save చేద్దాం
09:27 block.fig పేరు తో ఫైల్ save అవుతుంది
09:30 ఈ పేరు ను ఫై భాగం లో చూడవచ్చు
09:34 ఇప్పుడు మనం ఫైల్ ను export చేద్దాం
09:36 మళ్లీ ఒకసారి file బటన్ పైన క్లిక్ చేసి, పట్టుకొని export వద్దకు లాగుదాం
09:47 Language పక్కన ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి, పట్టుకొని మౌస్ ని “PDF” వద్దకు లాగి వదిలేయాలి . ఇప్పుడు “PDF Format” ఎంచుకోబడినది.
09:59 ఇప్పుడు“export” బటన్ మీద క్లిక్ చేయండి block.pdf ఫైల్ తయారుచేయబడినది
10:05 terminal లో “open block.pdf” కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం.
10:18 ఇప్పుడు మనకు కావలసిన block diagram మన దగ్గర వుంది
10:21 మన ఉద్దేశం నిరవేరింది. మనకు కావలసిన బొమ్మ మన దగ్గర వుంది
10:30 ఇప్పుడు మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది
10:33 ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి.
10:36 Polyline ను ఉపయోగించి rectangle సృష్టించండి. బొమ్మలోని బాణాల కొలతను మరియు దిక్కులను మార్చండి.
10:43 మూలమును(text),రేఖను(line) మరియు బాక్స్ ను వేరే ప్రదేశం లోనికి జరపండి
10:48 ఫైల్ నుEPS format లో export చేసి చూడండి
10:51 block.fig ను editor లో చూసి వేరే వేరే భాగములను గుర్తించండి
10:58 మొత్తానికి వేరే విధమైన block diagram ను సృష్టించండి.
11:02 ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
11:06 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.


11:28 నేను కొన్ని వెబ్ పేజెస్ డౌన్లోడ్ చేశాను
11:38 Spoken Tutorial project కు సంబందించిన వెబ్ సైట్ [1]
11:48 ఈ ప్రాజెక్ట్ "What is a Spoken Tutorial" లింక్ వద్ద దొరికే వీడియో ద్వారా వివరించబడినది
11:57 spoken-tutorial.org/wiki వెబ్సైటు లో,ఈ ప్రాజెక్ట్ ద్వారా సహకరించబడే FOSS టూల్స్ జాబితా వున్నది
12:12 మనం Xfig కు సమర్పించబడిన పేజీ ని కూడా చూద్దాం
12:27 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .

ధన్యవాదములు



Contributors and Content Editors

Chaithaya, Krupali, Madhurig, Mousumi