Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/User-Roles-in-Moodle/Telugu"
(Created page with " {| border=1 | '''''Time''''' | '''''Narration''''' |- | 00:01 | User Roles in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వా...") |
|||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | '''Time''' |
− | | | + | | '''Narration''' |
|- | |- | ||
Line 12: | Line 12: | ||
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | | | + | |ఒక కోర్స్ ని ఒక ఉపాధ్యాయుని ఎలా కేటాయించాలి మరియు ఒక కోర్స్ కు ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | | | + | | ఈ ట్యుటోరియల్, ఉబుంటు లైనక్స్ OS 16.04, |
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | | | + | |XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ లను ఉపయోగించి రికార్డు చేయబడింది. |
|- | |- | ||
Line 32: | Line 32: | ||
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
− | | | + | | బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి. |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | | మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము. | + | |మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
Line 57: | Line 57: | ||
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | మనము | + | | మనము 4 యూజర్స్ ని కలిగి ఉన్నాము. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
Line 72: | Line 72: | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | Institution, Department,Phone మరియు Address ఫీల్డ్ లు స్వయంచాలకంగా నింపబడుతాయని | + | | Institution, Department, Phone మరియు Address ఫీల్డ్ లు స్వయంచాలకంగా నింపబడుతాయని గమనించండి. |
− | గమనించండి. | + | ఇవి CSV ఫైల్లో ఇదివరకు నమోదు చేసినవి. |
− | + | ||
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
Line 90: | Line 89: | ||
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | | | + | |ఇక్కడ 2 యూసర్ల యొక్క సెట్ లు ఉన్నాయి. |
మొదటి సెట్ లో ప్రస్తుత site administrators ల పేర్లు ఉన్నాయి మరియు రెండవ సెట్ లో ఇతర యూజర్స్ యొక్క జాబితా ఉంది. | మొదటి సెట్ లో ప్రస్తుత site administrators ల పేర్లు ఉన్నాయి మరియు రెండవ సెట్ లో ఇతర యూజర్స్ యొక్క జాబితా ఉంది. | ||
|- | |- | ||
Line 146: | Line 145: | ||
|- | |- | ||
|04:51 | |04:51 | ||
− | | విండో లో Assign rolesఅనే డ్రాప్ డౌన్, Enrolment options కోసం ఫీల్డ్స్ | + | | విండో లో Assign rolesఅనే డ్రాప్ డౌన్, Enrolment options కోసం ఫీల్డ్స్ మరియు ఒక Search బటన్ ఉన్నాయి. |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
Line 164: | Line 163: | ||
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | | + | |Rebecca Raymond యొక్క టీచర్ రోల్ ని తీసివేయుటకు, Roles column లో ఉన్న Trash ఐకాన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|05:36 | |05:36 | ||
Line 170: | Line 169: | ||
|- | |- | ||
|05:42 | |05:42 | ||
− | | | + | |ఇప్పటికే ఎన్రోల్ చేసి ఉన్న యూజర్లకు కూడా Assign role ఐకాన్ ని ఉపయోగించి రోల్ ని కేటాయించవచ్చు. |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | | + | |దాని పై క్లిక్ చేస్తే, ఒక చిన్న పాప్ -అప్ విండో అన్ని రోల్ పేర్లతో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
Line 188: | Line 187: | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | |దాని లో యూజర్ని నిలిపివేయుటకు మరియు enrolment start మరియు end dates ని మార్చుటకు ఎంపిక ఉంది. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | enrolment | + | | enrolment పేజీ కి తిరిగి వెళ్ళడానికి, Cancel బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
Line 197: | Line 196: | ||
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, ఒక యూసర్ కు అడ్మిన్ రోల్ ని కేటాయించాలి | + | | ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, ఒక యూసర్ కు అడ్మిన్ రోల్ ని కేటాయించాలి, |
ఒక కోర్స్ ని ఒక ఉపాధ్యాయుని కేటాయించాలి మరియు | ఒక కోర్స్ ని ఒక ఉపాధ్యాయుని కేటాయించాలి మరియు | ||
− | + | ఒక కోర్స్ కు ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో నేర్చుకున్నాము. | |
|- | |- | ||
Line 224: | Line 223: | ||
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | | ఈ రచన కు సహాయ పడినవారు | + | | ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
మాతో చేరినందుకు ధన్యవాదములు. | మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 09:23, 11 March 2019
Time | Narration |
00:01 | User Roles in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము, ఒక యూసర్ కు అడ్మిన్ రోల్ ని ఎలా కేటాయించాలి |
00:13 | ఒక కోర్స్ ని ఒక ఉపాధ్యాయుని ఎలా కేటాయించాలి మరియు ఒక కోర్స్ కు ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో నేర్చుకుంటాము. |
00:20 | ఈ ట్యుటోరియల్, ఉబుంటు లైనక్స్ OS 16.04, |
00:28 | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ లను ఉపయోగించి రికార్డు చేయబడింది. |
00:42 | మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
00:54 | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు తమ Moodle వెబ్సైట్లో సృష్టించిన కొన్ని కోర్సులను కలిగి ఉండాలి. |
01:01 | లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి. |
01:08 | బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి. |
01:16 | మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము. |
01:19 | Course and Category Management పేజీ కి వెళ్దాం. |
01:24 | మీరు మీ Moodle ఇంటర్ఫేస్ పై ఈ కోర్సులను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.
లేకపోతే, ట్యుటోరియల్ ని పాజ్ చేసి, వాటిని సృష్టించి ఆపై పునఃప్రారంభించండి. |
01:34 | మనం సృష్టించిన అన్నియూజర్లను చూద్దాం. |
01:38 | Site Administration పై క్లిక్ చేయండి. |
01:41 | ఆపై Users ట్యాబు క్లిక్ చేయండి. |
01:44 | Accounts సెక్షన్ క్రింద, Browse list of users ని క్లిక్ చేయండి. |
01:50 | మనము 4 యూజర్స్ ని కలిగి ఉన్నాము. |
01:53 | యూజర్ ప్రియ Sinha పై క్లిక్ చేసి, ఆమె ప్రొఫైల్ ను సవరిద్దాం. |
01:59 | ఆపై User details సెక్షన్ లో Edit Profile లింక్ ని క్లిక్ చేయండి. |
02:04 | క్రిందికి స్క్రోల్ చేస, Optional విభాగాన్ని గుర్తించండి.
దానిని విస్తరించడానికి దాని పై క్లిక్ చేయండి. |
02:11 | Institution, Department, Phone మరియు Address ఫీల్డ్ లు స్వయంచాలకంగా నింపబడుతాయని గమనించండి.
ఇవి CSV ఫైల్లో ఇదివరకు నమోదు చేసినవి. |
02:23 | users యొక్క జాబితాకు మళ్ళీ వెళ్దాము.
ఆలా చేయుటకు Site Administration -> Users -> Browse list of users పై క్లిక్ చేయండి. |
02:33 | మనము యూసర్, System Admin2కు administrator role ని కేటాయిద్దాం. |
02:39 | ఎడుమ వైపు ఉన్న Site Administrationని క్లిక్ చేసి ఆపై యూజర్స్ ట్యాబు ని క్లిక్ చేయండి. |
02:46 | Permissions విభాగం వరకు స్క్రోల్ చేసి, Site Administrators ని క్లిక్ చేయండి. |
02:52 | ఇక్కడ 2 యూసర్ల యొక్క సెట్ లు ఉన్నాయి.
మొదటి సెట్ లో ప్రస్తుత site administrators ల పేర్లు ఉన్నాయి మరియు రెండవ సెట్ లో ఇతర యూజర్స్ యొక్క జాబితా ఉంది. |
03:05 | రెండు జాబితా ల మధ్య, వివిధ చర్యలను నిర్వహించడానికి బటన్లు ఉన్నాయి. |
03:11 | Users box బాక్స్ నుండి, System Admin2 user ని క్లిక్ చేద్దాం. |
03:17 | చాలా ఎక్కువ మంది యూసర్ లు ఉంటే, శోధన కోసం యూజర్స్ బాక్స్ క్రింద ఉన్న Search బాక్స్ ని ఉపయోగించండి.
ఆపై Add బటన్ క్లిక్ చేయండి. |
03:26 | Confirm బాక్స్ లో Continue బటన్ ని క్లిక్ చేయండి. |
03:30 | ఇప్పుడు ఇద్దరు అడ్మిన్ యూజర్స్ ఉన్నారు.
మనకు ఎందరు కావాల్సితే అందరు admin users ఉండవచ్చు. |
03:38 | అయితే, కేవలం ఒక్క Main administrator మాత్రమే ఉండవచ్చు.
మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ని ఎప్పటికీ సిస్టమ్ నుండి తొలగించలేము. |
03:48 | ఇప్పుడు Rebecca Raymondని Calculus course కోసం టీచర్ గా అసైన్ చేద్దాం |
03:55 | దీని కోసం ఇక్కడ చూపిన విధంగా Course and category management పేజీ వెళ్ళండి. |
04:02 | 1st Year Maths subcategory ని క్లిక్ చేసి, దాని క్రింద ఉన్న courses చూడండి. |
04:09 | Calculus కోర్స్ పై క్లిక్ చేయండి. స్క్రోల్ చేసి కోర్స్ యొక్క వివరాలను చూడండి.
Enrolled Users పై క్లిక్ చేయండి. |
04:19 | ఈ కోర్సు కి యూసర్ ప్రియా సిన్హా నమోదు చేసుకుందని మనం చూడవచ్చు. |
04:25 | దీనిని మనం అప్లోడ్ యూజర్ CSV ద్వారా చేశాము. |
04:29 | Moodle లో టీచర్ తో సహా ప్రతి ఒక్కరు కోర్సు లోకి నమోదు చేయాల్సి ఉంటుంది. |
04:35 | యూసర్ లకు కేటాయించే కొత్త రోల్, వారి కోర్స్ లో ఉన్న ప్రస్తుత రోల్ పై ఆధారపడి ఉంటుంది. |
04:41 | ఎగువ కుడి వైపు లేదా దిగువ కుడివైపు ఉన్న Enrol users బటన్ పై క్లిక్ చేయండి. |
04:48 | ఒక పాప్-అప్ విండో తెరుచుకుంటుంది. |
04:51 | విండో లో Assign rolesఅనే డ్రాప్ డౌన్, Enrolment options కోసం ఫీల్డ్స్ మరియు ఒక Search బటన్ ఉన్నాయి. |
05:00 | ఈ కోర్సు కు ప్రస్తుతం కేటాయించబడని యూజర్స్ ల జాబితా ని మనం ఇక్కడ చూడవచ్చు. |
05:06 | Assign roles డ్రాప్ డౌన్ నుండి, Teacherను ఎంచుకోండి. |
05:11 | Rebecca Raymond పక్కన ఉన్న Enrol బటన్ ని క్లిక్ చేయండి. |
05:16 | చివరిగా, పేజీ దిగువున Finish Enrolling users బటన్ ని క్లిక్ చేయండి. |
05:24 | స్టూడెంట్లను కూడా అదే విధంగా ఒక కోర్స్ కు కేటాయించవచ్చు. |
05:28 | Rebecca Raymond యొక్క టీచర్ రోల్ ని తీసివేయుటకు, Roles column లో ఉన్న Trash ఐకాన్ పై క్లిక్ చేయండి. |
05:36 | Confirm Role Change పాప్ అప్ బాక్స్ లో Remove బటన్ క్లిక్ చేయండి. |
05:42 | ఇప్పటికే ఎన్రోల్ చేసి ఉన్న యూజర్లకు కూడా Assign role ఐకాన్ ని ఉపయోగించి రోల్ ని కేటాయించవచ్చు. |
05:50 | దాని పై క్లిక్ చేస్తే, ఒక చిన్న పాప్ -అప్ విండో అన్ని రోల్ పేర్లతో తెరుచుకుంటుంది. |
05:56 | Rebecca Raymond కు టీచర్ రోల్ ని కేటాయించేందుకు Teacher పై క్లిక్ చేయండి.
బాక్స్ దాని సొంతంగా మూసుకుంటుంది. |
06:04 | ఒక కోర్సు నుండి యూసర్స్ యొక్క నమోదు ని కుడి వైపు ఉన్న trashఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా రద్దు చేయవచ్చు. |
06:11 | కుడి వైపు ఉన్న gear ఐకాన్ user enrolment వివరాలను సవరించుటకు వాదపడుతుంది.
Click on it. దాని పై క్లిక్ చేయండి. |
06:20 | దాని లో యూజర్ని నిలిపివేయుటకు మరియు enrolment start మరియు end dates ని మార్చుటకు ఎంపిక ఉంది. |
06:28 | enrolment పేజీ కి తిరిగి వెళ్ళడానికి, Cancel బటన్ పై క్లిక్ చేయండి. |
06:33 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
06:39 | ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, ఒక యూసర్ కు అడ్మిన్ రోల్ ని కేటాయించాలి,
ఒక కోర్స్ ని ఒక ఉపాధ్యాయుని కేటాయించాలి మరియు ఒక కోర్స్ కు ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో నేర్చుకున్నాము. |
06:52 | మీ కోసం ఒక అసైన్మెంట్
Rebecca Raymondని Linear Algebra courseకు ఒక టీచర్ గా కేటాయించండి. |
07:00 | Priya Sinhaని Linear Algebra courseకు ఒక స్టూడెంట్ గా కేటాయించండి. |
07:06 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
07:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
07:22 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
07:26 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
07:38 | ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |