Difference between revisions of "Koha-Library-Management-System/C2/Koha-installation-on-Linux-16.04/Telugu"
(Created page with " {| border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 |Ubuntu Linux os పై Installation of Koha అను స్పోకన్ ట్యుటో...") |
|||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |Ubuntu Linux | + | |Ubuntu Linux OS పై Installation of Koha అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | |ఈ ట్యుటోరియల్ | + | |ఈ ట్యుటోరియల్ లో, మనము Ubuntu Linux OS 16.04 పై Koha Library Management System ను ఇన్స్టాల్ చేయడం మరియు ఇన్స్టాలేషన్ సరిగ్గా జరిగిందా లేదా అని చెక్ చేయడం నేర్చుకుంటాము. |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, | + | |ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, Ubuntu Linux OS 16.04 |
Koha వర్షన్ 16.05, | Koha వర్షన్ 16.05, | ||
|- | |- | ||
Line 23: | Line 23: | ||
|00:50 | |00:50 | ||
|ఏదయినా ఒక text editor, | |ఏదయినా ఒక text editor, | ||
− | Firefox లేదా Google Chrome web browser ఉన్నాయని నిర్దారించుకోండి | + | Firefox లేదా Google Chrome web browser ఉన్నాయని నిర్దారించుకోండి. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
Line 43: | Line 43: | ||
| 01:33 | | 01:33 | ||
|ప్రారంభిద్దాం. | |ప్రారంభిద్దాం. | ||
− | మీ కీబోర్డ్ పై | + | మీ కీబోర్డ్ పై Ctrl, Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
Line 88: | Line 88: | ||
|03:30 | |03:30 | ||
|ఇది మీ సిస్టమ్ లో Koha ని ఇన్స్టాల్ చేస్తుంది. | |ఇది మీ సిస్టమ్ లో Koha ని ఇన్స్టాల్ చేస్తుంది. | ||
− | ఇన్స్టాలేషన్ పూర్తి అయ్యేవరకు వేచి ఉండండి ,ఇది కొంత సమయం తీసుకుంటుంది. | + | ఇన్స్టాలేషన్ పూర్తి అయ్యేవరకు వేచి ఉండండి, ఇది కొంత సమయం తీసుకుంటుంది. |
|- | |- | ||
|03:40 | |03:40 | ||
Line 116: | Line 116: | ||
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | |ఇప్పుడు, మనం database ను set | + | |ఇప్పుడు, మనం database ను set చేయాలి. |
|- | |- | ||
|04:38 | |04:38 | ||
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.మరియు ఎంటర్ నొక్కండి. | + | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
|05:10 | |05:10 | ||
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.మరియు ఎంటర్ నొక్కండి. | + | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | |తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి | + | |తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|05:26 | |05:26 | ||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | |ఒక Koha instanceని , library అనే పేరుతో సృష్టించడానికి, | + | |ఒక Koha instanceని, library అనే పేరుతో సృష్టించడానికి, |
కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. | ||
మరియు ఎంటర్ నొక్కండి. | మరియు ఎంటర్ నొక్కండి. | ||
Line 160: | Line 160: | ||
|- | |- | ||
|06:24 | |06:24 | ||
− | |దానికొరకు,మనం text editor లో ports.conf ఫైల్ ను తెరవాలి. | + | |దానికొరకు, మనం text editor లో ports.conf ఫైల్ ను తెరవాలి. |
|- | |- | ||
|06:31 | |06:31 | ||
Line 189: | Line 189: | ||
|07:27 | |07:27 | ||
|ఈ మెసెజ్ ఇది డిజేబుల్ అయింది అని నిర్దారిస్తుంది. | |ఈ మెసెజ్ ఇది డిజేబుల్ అయింది అని నిర్దారిస్తుంది. | ||
− | ముందుకు | + | ముందుకు వెళదాం. |
|- | |- | ||
|07:34 | |07:34 | ||
− | |తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి | + | |తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|07:41 | |07:41 | ||
Line 214: | Line 214: | ||
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.మరియు ఎంటర్ నొక్కండి. | + | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
Line 257: | Line 257: | ||
|- | |- | ||
|10:17 | |10:17 | ||
− | |మనం ఇప్పుడు koha-conf.xml ఫైల్ ను text editorలో తెరుద్దాం | + | |మనం ఇప్పుడు koha-conf.xml ఫైల్ ను text editorలో తెరుద్దాం. |
|- | |- | ||
− | |10:25 | + | |10:25. |
|దాని కోసం నేను gedit text editor ను ఉపయోగిస్తున్నాను. | |దాని కోసం నేను gedit text editor ను ఉపయోగిస్తున్నాను. | ||
|- | |- | ||
Line 269: | Line 269: | ||
|- | |- | ||
|10:41 | |10:41 | ||
− | |ఆల్ఫాన్యూమరిక్ విలువను koha123 తో భర్తీ చేయండి | + | |ఆల్ఫాన్యూమరిక్ విలువను koha123 తో భర్తీ చేయండి. |
|- | |- | ||
|10:47 | |10:47 | ||
Line 281: | Line 281: | ||
|- | |- | ||
|11:06 | |11:06 | ||
− | |address bar లో,127.0.0.1:8080 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | + | |address bar లో, 127.0.0.1:8080 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|11:21 | |11:21 | ||
Line 290: | Line 290: | ||
|- | |- | ||
|11:31 | |11:31 | ||
− | |నేను username ను | + | |నేను username ను koha_library గా మరియు password ను koha123 గా టైప్ చేస్తాను. |
|- | |- | ||
|11:42 | |11:42 | ||
− | |ఒకవేళ మీరు వేరే username మరియు password ను ఇచ్చివుంటే, అందులో వాటిని టైప్ చేయండి | + | |ఒకవేళ మీరు వేరే username మరియు password ను ఇచ్చివుంటే, అందులో వాటిని టైప్ చేయండి. |
|- | |- | ||
| 11:48 | | 11:48 | ||
Line 299: | Line 299: | ||
|- | |- | ||
|11:53 | |11:53 | ||
− | |మనం Koha web installer | + | |మనం Koha web installer యొక్క 1వ దశలో ఉన్నాము. |
|- | |- | ||
|11:58 | |11:58 | ||
Line 309: | Line 309: | ||
|12:10 | |12:10 | ||
|విండో ఇప్పుడు 2 మెసేజ్ లను చూపిస్త్తుంది. | |విండో ఇప్పుడు 2 మెసేజ్ లను చూపిస్త్తుంది. | ||
− | ఈ మెసేజ్ లు అన్ని Perl modules మరియు dependencies | + | ఈ మెసేజ్ లు అన్ని Perl modules మరియు dependencies ఇన్స్టాల్ చేయబడ్డాయి అని నిర్దారిస్తుంది. |
|- | |- | ||
| 12:21 | | 12:21 | ||
Line 352: | Line 352: | ||
|- | |- | ||
| 13:29 | | 13:29 | ||
− | |ఇలా చేయడం వలన,మన MARC flavor ని ఎంచుకోవాలని అడుగబడతాము | + | |ఇలా చేయడం వలన, మన MARC flavor ని ఎంచుకోవాలని అడుగబడతాము |
నేను MARC21 ను ఎంచుకోబోతున్నాను. | నేను MARC21 ను ఎంచుకోబోతున్నాను. | ||
|- | |- | ||
Line 359: | Line 359: | ||
|- | |- | ||
|13:42 | |13:42 | ||
− | |స్క్రీన్ లో,Mandatoryఅనే సెక్షన్ కు స్క్రోల్ చేయండి. | + | |స్క్రీన్ లో, Mandatoryఅనే సెక్షన్ కు స్క్రోల్ చేయండి. |
|- | |- | ||
|13:47 | |13:47 | ||
Line 365: | Line 365: | ||
|- | |- | ||
|13:54 | |13:54 | ||
− | |Optional సెక్షన్ కింద,చూపించినట్లుగా అన్ని ఎంపికలను ఎంచుకోండి. | + | |Optional సెక్షన్ కింద, చూపించినట్లుగా అన్ని ఎంపికలను ఎంచుకోండి. |
|- | |- | ||
|14:01 | |14:01 | ||
− | |మనం క్రిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు, Other data కింద, అన్ని చెక్ -బాక్స్ లు ఇప్పటికే ఎంచుకోబడ్డాయి అని చూస్తాము. | + | |మనం క్రిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు, Other data కింద, అన్ని చెక్-బాక్స్ లు ఇప్పటికే ఎంచుకోబడ్డాయి అని చూస్తాము. |
|- | |- | ||
|14:09 | |14:09 |
Latest revision as of 02:22, 28 February 2019
|
|
00:01 | Ubuntu Linux OS పై Installation of Koha అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో, మనము Ubuntu Linux OS 16.04 పై Koha Library Management System ను ఇన్స్టాల్ చేయడం మరియు ఇన్స్టాలేషన్ సరిగ్గా జరిగిందా లేదా అని చెక్ చేయడం నేర్చుకుంటాము. |
00:24 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, Ubuntu Linux OS 16.04
Koha వర్షన్ 16.05, |
00:35 | gedit text editor మరియు Firefox web browser ను ఉపయోగిస్తున్నాను. |
00:41 | ప్రారంభించడానికి ముందు, మీ మెషీన్ లో Ubuntu Linux OS 16.04, |
00:50 | ఏదయినా ఒక text editor,
Firefox లేదా Google Chrome web browser ఉన్నాయని నిర్దారించుకోండి. |
00:57 | ఇవి కనీస hardware అవసరాలు- i3 ప్రాసెసర్ లేదా అంతకంటే ఎక్కువ, |
01:05 | హార్డ్ డిస్క్ 500GB లేదా అంతకంటే ఎక్కువ |
01:09 | కనీసం 4GB RAM మరియు Network సదుపాయం. |
01:15 | ఈ ట్యుటోరియల్ లో ఉపయోగించిన కమాండ్స్ ప్లేయర్ కు దిగువన ఉన్న కోడ్ ఫైల్స్ లింక్ లో అందుబాటులో ఉన్నాయి. |
01:22 | నా మెషిన్ లో నేను ఈ ఫైల్ ను gedit text editor లో తెరిచాను.
మరియు, ప్రదర్శన సమయంలో కమాండ్స్ ను కాపీ పేస్ట్ చేయడానికి నేను అదే ఫైల్ ను ఉపయోగిస్తాను. |
01:33 | ప్రారంభిద్దాం.
మీ కీబోర్డ్ పై Ctrl, Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి. |
01:43 | మనం అన్నిటికంటే ముందు మన Ubuntu Linux ఇన్స్టాలేషన్ up-to-date గా ఉందా అని నిర్దారించుకోవాలి. |
01:50 | దానికొరకు, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
మరియు ఎంటర్ నొక్కండి. |
01:59 | ఇప్పటి నుండి, ఈ ఇన్స్టాలేషన్ సమయంలో ప్రాంప్ట్ చేయబడినపుడల్లా System password ను టైప్ చేయండి.
మరియు ఎంటర్ నొక్కండి. |
02:10 | ఈ command, koha.list అనే పేరు గల ఫైల్ ను సృష్టిస్తుంది మరియు package repository ను అప్ డేట్ చేస్తుంది. |
02:19 | దయచేసి గమనించండి: ఈ ట్యుటోరియల్ ను సృష్టించే సమయంలో Koha 16.05 స్థిరమైన సంస్కరణ. |
02:28 | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
మరియు ఎంటర్ నొక్కండి. |
02:37 | ఇది gpg.asc ను డౌన్లోడ్ చేసి signature key ను అప్ డేట్ చేస్తుంది. |
02:47 | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
మరియు ఎంటర్ నొక్కండి. |
02:57 | ఇప్పుడు, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
మరియు ఎంటర్ నొక్కండి. |
03:07 | ఇది కొత్త repositories ను అప్ డేట్ చేస్తుంది. |
03:11 | ఇప్పుడు, sudo apt-get install koha-common అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:22 | మీరు కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు Y ని నొక్కి ఆపై ఎంటర్ నొక్కండి. |
03:30 | ఇది మీ సిస్టమ్ లో Koha ని ఇన్స్టాల్ చేస్తుంది.
ఇన్స్టాలేషన్ పూర్తి అయ్యేవరకు వేచి ఉండండి, ఇది కొంత సమయం తీసుకుంటుంది. |
03:40 | ఇపుడు,Koha కొరకు పోర్టు సంఖ్యను మార్చడానికి మనం text editor లో conf file ను తెరవాలి. |
03:49 | నేను gedit text editor ను ఉపయోగిస్తాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
03:57 | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
మరియు ఎంటర్ నొక్కండి. |
04:06 | ఫైల్ text editor లో తెరుచుకుంటుంది. |
04:10 | INTRAPORT = 80 అని చెప్పే లైన్ ను కనుగొనండి. |
04:16 | 80 ను 8080 కు మార్చండి. ఇది port సంఖ్యను 8080 కి మార్చుతుంది. |
04:26 | తరువాత ఫైల్ ను save చేసి మూసివేయండి. |
04:30 | terminal కు తిరిగిరండి. |
04:33 | ఇప్పుడు, మనం database ను set చేయాలి. |
04:38 | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి. |
04:47 | మీరు కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు Y ని నొక్కి ఆపై ఎంటర్ నొక్కండి. |
04:57 | తరువాత, database కొరకు root user యొక్క password ను admin123 గా సెట్ చేయండి. |
05:05 | మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన వేరే password ను ఇవ్వవచ్చు. |
05:10 | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి. |
05:19 | తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:26 | sudo a2enmod rewrite |
05:35 | sudo a2enmod cgi |
05:43 | ఇది Koha యొక్క modules ను ఎనేబుల్ చేస్తుంది. |
05:48 | తరువాత, sudo service apache2 restart ను టైప్ చేయండి. |
05:55 | ఇది apache services ను పునప్రారంభిస్తుంది. తరువాత ఎంటర్ నొక్కండి. |
06:02 | ఒక Koha instanceని, library అనే పేరుతో సృష్టించడానికి,
కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి. |
06:16 | తరువాత, మనం port 8080 ను ఉపయోగిస్తున్నామని Apache server కు చెప్పాలి. |
06:24 | దానికొరకు, మనం text editor లో ports.conf ఫైల్ ను తెరవాలి. |
06:31 | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
మరియు ఎంటర్ నొక్కండి. |
06:40 | ports.conf ఫైల్ లో, Listen 80 లైన్ కోసం వెతకండి. |
06:47 | ఆ లైన్ తరువాత, Listen 8080 ను జోడించండి. |
06:53 | ఫైల్ ను సేవ్ చేసి మూసివేయండి. |
06:57 | తరువాత apache services ను పునప్రారంబించండి.
కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి. |
07:10 | తరువాత, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
మరియు ఎంటర్ నొక్కండి. |
07:20 | ఇది 000-default సైట్ ను డిజేబుల్ చేయడానికి. |
07:27 | ఈ మెసెజ్ ఇది డిజేబుల్ అయింది అని నిర్దారిస్తుంది.
ముందుకు వెళదాం. |
07:34 | తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:41 | sudo a2enmod deflate మరియు ఎంటర్ నొక్కండి. |
07:52 | sudo a2ensite library మరియు ఎంటర్ నొక్కండి. |
08:03 | terminal పైన మెసేజ్ site library ఎనేబుల్ అయింది అని నిర్దారిస్తుంది. |
08:10 | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
మరియు ఎంటర్ నొక్కండి. |
08:20 | తరువాత sudo su అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:26 | ఇప్పుడు మనం superuser లో అంటే root user మోడ్ లో ఉన్నాము. |
08:33 | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి. |
08:41 | పాస్ వర్డ్ కోసం ప్రాంప్ట్ చేసినపుడు admin123 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:49 | ఇప్పుడు మనం, మన MariaDB prompt లోపల ఉన్నాము. |
08:54 | MariaDB prompt వద్ద, use mysql semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:03 | ఇది MariaDBకి mysql database ని ఉపయోగించమని చెపుట్టకు. |
09:09 | టెర్మినల్ పై కనిపించే మెసేజ్ Database changed అని చెప్తుంది. |
09:15 | MariaDB prompt, mysql అని చెప్తుందని గమనించండి. |
09:22 | ఇప్పుడు కింది కమాండ్ ను చూపించినట్లుగా జాగ్రత్తగా టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:30 | ఇది user koha_library కొరకు పాస్ వర్డ్ ను koha123 గా సెట్ చేస్తుంది. |
09:39 | మనము terminal పై Query OK అని చెప్పే ఒక మెసేజ్ ను చూస్తాము. |
09:45 | తరువాత, flush privileges semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
ఇది తాజా మార్పులను అప్ డేట్ చేస్తుంది. |
09:58 | మనము మళ్ళీ terminal పై Query OK అని చెప్పే ఒక మెసేజ్ ను చూస్తాము. |
10:04 | చివరగా, Mariadb నుండి నిష్క్రమించడానికి quit semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
10:13 | ఇప్పుడు మనం root user ప్రాంప్ట్ లోకి తిరిగి వచ్చాము. |
10:17 | మనం ఇప్పుడు koha-conf.xml ఫైల్ ను text editorలో తెరుద్దాం. |
10:25. | దాని కోసం నేను gedit text editor ను ఉపయోగిస్తున్నాను. |
10:30 | ఈ ఫైల్ లో mysql అనే keyword కొరకు వెతకండి. |
10:37 | ఈ లైన్ ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి. |
10:41 | ఆల్ఫాన్యూమరిక్ విలువను koha123 తో భర్తీ చేయండి. |
10:47 | మనం ఈ పాస్ వర్డ్ ను మన database కోసం terminal ద్వారా ముందు సెట్ చేసుకున్నామని గుర్తుంచుకోండి. |
10:55 | ఫైల్ ను సేవ్ చేసి editor విండో ను మూసివేయండి. |
10:59 | ఇప్పుడు ఏదయినా ఒక web browser ను తెరవండి. నేను Firefox web browser ను తెరుస్తున్నాను. |
11:06 | address bar లో, 127.0.0.1:8080 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
11:21 | browser పైన Koha web installer page కనిపిస్తుంది. |
11:26 | login అవ్వడానికి, మనం ముందు సెట్ చేసుకున్న వివరాలను ఇవ్వండి. |
11:31 | నేను username ను koha_library గా మరియు password ను koha123 గా టైప్ చేస్తాను. |
11:42 | ఒకవేళ మీరు వేరే username మరియు password ను ఇచ్చివుంటే, అందులో వాటిని టైప్ చేయండి. |
11:48 | ఇప్పుడు దిగువ కుడి వైపు ఉన్న లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి. |
11:53 | మనం Koha web installer యొక్క 1వ దశలో ఉన్నాము. |
11:58 | ఒకవేళ ఇది అప్రమేయంగా ఎంచుకోబడకపోతే, language drop-down లో English కొరకు en ను ఎంచుకోండి. |
12:06 | ఇప్పుడు దిగువ కుడివైపు ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
12:10 | విండో ఇప్పుడు 2 మెసేజ్ లను చూపిస్త్తుంది.
ఈ మెసేజ్ లు అన్ని Perl modules మరియు dependencies ఇన్స్టాల్ చేయబడ్డాయి అని నిర్దారిస్తుంది. |
12:21 | ఇప్పుడు దిగువ కుడివైపు ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
12:25 | ఇప్పుడు మనం Database settings 2వ దశలో ఉన్నాము. |
12:30 | ఇక్కడ గమనించండి, అన్ని విలువలు మనం ఇంతకు ముందు ఇచ్చినవే. |
12:36 | తరువాత, దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
12:40 | ఇలా చేయడం వలన, Connection established అనే ఒక మెసేజ్ ను చూస్తాము. |
12:46 | దీని తరువాత మరో 2 నిర్ధారణ మెసేజ్ లు కనిపిస్తాయి. |
12:51 | దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
12:54 | మనం 3వ దశకు వచ్చాము. |
12:57 | స్క్రీన్ పైన ఏమి ప్రదర్శించబడిందో చదివి ఆపై Next బటన్ పై క్లిక్ చేయండి. |
13:03 | త్వరలో మన స్క్రీన్ పైన Success మెసేజ్ ను చూస్తాము.
ఇది మన database tables సృష్టించబడ్డాయి అని నిర్దారిస్తుంది. |
13:13 | ఇప్పుడు, కొనసాగటానికి దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
13:18 | వెంటనే, మనము ఈ స్క్రీన్ కు తీసుకువెళ్లబడతాము. |
13:21 | ప్రదర్శించబడిన టెక్స్ట్ ను చదవండి ఆపై install basic configuration settings లింక్ పై క్లిక్ చేయండి. |
13:29 | ఇలా చేయడం వలన, మన MARC flavor ని ఎంచుకోవాలని అడుగబడతాము
నేను MARC21 ను ఎంచుకోబోతున్నాను. |
13:38 | తరువాత, దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి. |
13:42 | స్క్రీన్ లో, Mandatoryఅనే సెక్షన్ కు స్క్రోల్ చేయండి. |
13:47 | ఇక్కడ, Default MARC21 చెక్ -బాక్స్ లు ఎంచుకోబడ్డాయి అని చూస్తాము. |
13:54 | Optional సెక్షన్ కింద, చూపించినట్లుగా అన్ని ఎంపికలను ఎంచుకోండి. |
14:01 | మనం క్రిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు, Other data కింద, అన్ని చెక్-బాక్స్ లు ఇప్పటికే ఎంచుకోబడ్డాయి అని చూస్తాము. |
14:09 | పేజీ యొక్క దిగువభాగానికి వచ్చేవరకు స్క్రోల్ చేస్తూ ఉండండి. |
14:13 | ఇక్కడ క్రింద, చాల పొడవుగా ఉన్న ఇంకో Optional సెక్షన్ ఉంది. |
14:18 | ఇక్కడ, Some basic currencies ఎంపికను కనుగొని దానిని ఎంచుకోండి. |
14:24 | దీని తరువాత, Useful patron attribute types ఎంపికను ఎంచుకోండి. |
14:30 | ఇప్పుడు పేజీ యొక్క దిగువకు వెళ్ళి Import బటన్ పై క్లిక్ చేయండి. |
14:36 | ఇది Koha లో ఎంచుకోబడిన అన్ని functionalities ను ఎనేబుల్ చేస్తుంది. |
14:41 | ఇప్పుడు మనం మరో కొత్త పేజీకి తీసుకురాబడ్డాము. ఈ పేజీని స్క్రోల్ చేసి స్క్రీన్ పైన ప్రదర్శించబడిన మొత్తం టెక్స్ట్ ను చదవండి. |
14:50 | మనం ఒక succes మెసేజ్ All done ని చూడవచ్చు. |
14:54 | ఇప్పుడు, Finish బటన్ పై క్లిక్ చేయండి. |
14:57 | స్క్రీన్ పైన మనం, మన ఇన్స్టాలేషన్ విజయవంతమయ్యింది అని నిర్దారిస్తున్న చివరి మెసేజ్ ను చూస్తాము. |
15:04 | ఇప్పుడు మనం Koha interface కు తరలించబడతాము. |
15:08 | username ను koha_library గా మరియు password ను koha123 గా టైప్ చేయండి. |
15:16 | drop-down నుండి My Library ను ఎంచుకోండి. |
15:20 | తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి. |
15:23 | మనం Koha Administration page కు తీసుకువెళ్లబెడుతున్నాము. |
15:27 | మనము ఈ పేజీలో వివిధ ట్యాబ్ లను చూడవచ్చు. |
15:31 | మనం ఈ సిరీస్ లో తరువాత వీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. |
15:37 | ఇప్పుడు, No Library Set పై క్లిక్ చేసి Logout ఎంపికను ఎంచుకోండి. |
15:45 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది. సారాంశం చూద్దాం. |
15:50 | ఈ ట్యుటోరియల్ లో, మనము Ubuntu Linux OS 16.04 పై Koha Library Management System ను ఇన్స్టాల్ చేయడం మరియు ఇన్స్టాలేషన్ సరిగ్గా జరిగిందా లేదా అని చెక్ చేయడం నేర్చుకుంటాము. |
16:03 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
16:12 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
16:22 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
16:26 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
16:39 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |