Difference between revisions of "BASH/C3/Here-document-and-Here-string/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
|     Time  
+
| Time  
|     Narration  
+
| Narration  
  
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
|ప్రియమైన స్నేహితులారా,  HERE document and strings  పై   spoken tutorial  కు స్వాగతం.
+
| ప్రియమైన స్నేహితులారా,  HERE document and strings  పై spoken tutorial  కు స్వాగతం.
 
|-
 
|-
 
|  00:08
 
|  00:08
|ఈ ట్యుటోరియల్ లో మనం,  
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,  
 
|-
 
|-
 
|  00:11
 
|  00:11
|ప్రత్యేక ప్రయోజన రీడైరెక్షన్ అని పిలువబడే Here documents మరియు  Here strings లను  గురించి   
+
| ప్రత్యేక ప్రయోజన రీడైరెక్షన్ అని పిలువబడే Here documents మరియు  Here strings లను  గురించి   
 
|-
 
|-
 
|  00:17  
 
|  00:17  
|కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
+
| కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|ఈ  ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లోని  Shell Scripting  గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ  ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లోని  Shell Scripting  గురించి కొంత అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
|  00:26
 
|  00:26
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను  సందర్శించండి,
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను  సందర్శించండి  
 
http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|ఈ ట్యుటోరియల్ కోసం నేను
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను
 
|-
 
|-
 
|  00:34  
 
|  00:34  
|   Ubuntu Linux   12.04ఆపరేటింగ్ సిస్టం  
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం  
 
|-
 
|-
 
|  00:39
 
|  00:39
|   GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|  00:42
 
|  00:42
|దయచేసి,  GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి ఉపయోగించండి.
+
| దయచేసి,  GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి ఉపయోగించండి.
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
| Here  document ను గురించి నేర్చుకుందాం.
+
| Here  document ను గురించి నేర్చుకుందాం.
 
|-
 
|-
 
|  00:52
 
|  00:52
|ఇది   text   లేదా   code   యొక్క ప్రత్యేక ప్రయోజన   block   .  
+
| ఇది text లేదా code యొక్క ప్రత్యేక ప్రయోజన block.  
  
 
|-
 
|-
 
|  00:56
 
|  00:56
|ఇది ఒక రకమైన I/O redirect.  
+
| ఇది ఒక రకమైన I/O redirect.  
 
|-
 
|-
 
|  01:00
 
|  01:00
|ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు లేదా command line కు కమాండ్ ల జాబితాను ఇస్తుంది.
+
| ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు లేదా command line కు కమాండ్ ల జాబితాను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
|  01:06
 
|  01:06
|ఇది ఒక ప్రత్యేక ఫైలుగా పరిగణించబడుతుంది.
+
| ఇది ఒక ప్రత్యేక ఫైలుగా పరిగణించబడుతుంది.
 
|-
 
|-
 
|  01:10
 
|  01:10
|ఇది   shell script కు పంపగలిగే మల్టిపుల్ లైన్ input గా కూడా పరిగణించబడుతుంది.
+
| ఇది shell script కు పంపగలిగే మల్టిపుల్ లైన్ input గా కూడా పరిగణించబడుతుంది.
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|సింటాక్స్  command space less than less than space HERE.
+
| సింటాక్స్  command space less than less than space HERE.
 
|-
 
|-
 
|  01:24  
 
|  01:24  
|దీని తరువాత,  వేరే లైన్ పై, మనం  text input లను ఇవ్వవచ్చు.  
+
| దీని తరువాత,  వేరే లైన్ పై, మనం  text input లను ఇవ్వవచ్చు.  
 
|-
 
|-
 
|  01:29
 
|  01:29
|ఇది ఎన్ని లైన్ లను అయినా కలిగి ఉండవచ్చు.
+
| ఇది ఎన్ని లైన్ లను అయినా కలిగి ఉండవచ్చు.
 
|-
 
|-
 
|  01:33
 
|  01:33
|ఇక్కడ,   text1, text2, textN  అనేవి   text input లు.  
+
| ఇక్కడ, text1, text2, textN  అనేవి text input లు.  
 
|-
 
|-
 
|  01:40
 
|  01:40
|టెక్స్ట్ ఇన్పుట్ల తరువాత, వేరే లైన్ పై, మనం కీ వర్డ్ HERE ను మళ్ళీ టైప్ చేద్దాము.
+
| టెక్స్ట్ ఇన్పుట్ల తరువాత, వేరే లైన్ పై, మనం కీ వర్డ్ HERE ను మళ్ళీ టైప్ చేద్దాము.
 
|-
 
|-
 
|  01:46
 
|  01:46
|ఇది  HERE document యొక్క ముగింపును సూచిస్తుంది.  
+
| ఇది  HERE document యొక్క ముగింపును సూచిస్తుంది.  
 
|-
 
|-
 
|  01:50  
 
|  01:50  
|దీన్ని ఒక ఉదాహరణ తో అర్ధంచేసుకుందాం.
+
| దీన్ని ఒక ఉదాహరణ తో అర్ధంచేసుకుందాం.
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
|నేను   here dot sh  పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
+
| నేను here dot sh  పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
|కోడ్ యొక్క మొదటి లైన్  shebang line.  
+
| కోడ్ యొక్క మొదటి లైన్  shebang line.  
 
|-
 
|-
 
|  02:04
 
|  02:04
| ఈ లైన్ తరువాత  ఒక code  block  ను ఉంచుతాను.   
+
| ఈ లైన్ తరువాత  ఒక code  block  ను ఉంచుతాను.   
 
|-
 
|-
 
| 02:09  
 
| 02:09  
| wc   word count   ను సూచిస్తుంది.
+
| wc word count ను సూచిస్తుంది.
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
|   wc hyphen w  అనేది   HERE  డాక్యుమెంట్ లోని పదాల యొక్క సంఖ్యని లెక్కిస్తుంది.
+
| wc hyphen w  అనేది HERE  డాక్యుమెంట్ లోని పదాల యొక్క సంఖ్యని లెక్కిస్తుంది.
 
|-
 
|-
 
| 02:20  
 
| 02:20  
|కోడ్  block  లేదా  text , రెండవ   HERE  సంభవించే వరకు ఒక ఫైల్ గా పరిగణించబడుతుంది.
+
| కోడ్  block  లేదా  text , రెండవ HERE  సంభవించే వరకు, ఒక ఫైల్ గా పరిగణించబడుతుంది.
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|   HERE  document  లో ఉన్న కంటెంట్   wc hyphen w  కమాండ్  కు input   .  
+
| HERE  document  లో ఉన్న కంటెంట్ wc hyphen w  కమాండ్  కు input.  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
| HERE కమాండ్  multi-line input ను రీడ్ చేసేటప్పుడు  wc hyphen w కమాండ్ కు delimiter   గా పనిచేస్తుంది.
+
| HERE అనేది కమాండ్  multi-line input ను రీడ్ చేసేటప్పుడు  wc hyphen w కమాండ్ కు delimiter గా పనిచేస్తుంది.
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
|ఒకవేళ మనం అదే కమాండ్ ను terminal లో  execute చేయడానికి ప్రయత్నిస్తే, మనకు 4 అవుట్ పుట్ రావాలి.   
+
| ఒకవేళ మనం అదే కమాండ్ ను terminal లో  execute చేయడానికి ప్రయత్నిస్తే, మనకు 4 అవుట్ పుట్ రావాలి.   
 
|-
 
|-
 
|  02:55  
 
|  02:55  
|ఇది ఎందుకంటే  మనము wc hyphen w  కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము.
+
| ఇది ఎందుకంటే  మనము wc hyphen w  కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము.
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
|ఇప్పుడు ఫైల్ ని   Save  చేయడానికి,  Save   పై క్లిక్ చేయండి.  
+
| ఇప్పుడు ఫైల్ ని Save  చేయడానికి,  Save పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|   Ctrl, Alt   మరియు   T  కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో ఉపయోగించి   Terminal   కు మారండి.
+
| Ctrl, Alt మరియు T  కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో ఉపయోగించి Terminal కు మారండి.
 
|-
 
|-
 
|03:15
 
|03:15
|   chmod space plus x space here dot sh   అని టైప్ చేసి,  
+
| chmod space plus x space here dot sh అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
|  03:22
 
|  03:22
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
|  03:24
 
|  03:24
|   dot slash here dot sh   అని టైప్ చేసి
+
| dot slash here dot sh అని టైప్ చేసి
 
|-
 
|-
 
|  03:27
 
|  03:27
|   Enter     నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
|మనం   4 ను అవుట్ పుట్ గా చూడవచ్చు  
+
| మనం 4 ను అవుట్ పుట్ గా చూడవచ్చు  
 
|-
 
|-
 
|  03:33
 
|  03:33
|అంటే,     Here  document     లో పదాల సంఖ్యా 4.
+
| అంటే, Here  document లో పదాల సంఖ్యా 4.
 
|-
 
|-
 
| 03:38
 
| 03:38
Line 134: Line 134:
 
|-
 
|-
 
|  03:41
 
|  03:41
|ఇక్కడ, టెక్స్ట్ ప్రారంభంలో  మరో రెండు పదాలను, జోడించండి.
+
| ఇక్కడ, టెక్స్ట్ ప్రారంభంలో  మరో రెండు పదాలను, జోడించండి.
 
|-
 
|-
 
| 03:47   
 
| 03:47   
|   Hello and welcome to Bash learning   .
+
| Hello and welcome to Bash learning .
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
|   Save పై క్లిక్ చేయండి.  
+
| Save పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|  03:54
 
|  03:54
|మళ్ళీ మనం ప్రోగ్రామ్ ను  execute చేద్దాం.  
+
| మళ్ళీ మనం ప్రోగ్రామ్ ను  execute చేద్దాం.  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| terminal  పై, dot slash here dot sh  అని టైప్ చేసి  
+
| terminal  పై, dot slash here dot sh  అని టైప్ చేసి  
 
|-
 
|-
 
|  04:04
 
|  04:04
|   Enter     నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
|  04:06
 
|  04:06
|అవుట్పుట్ 6,   ఎందుకంటే మన టెక్స్ట్ కి మరో రెండు పదాలను చేర్చాము.
+
| అవుట్పుట్ 6, ఎందుకంటే మన టెక్స్ట్ కి మరో రెండు పదాలను చేర్చాము.
 
|-
 
|-
 
|  04:13
 
|  04:13
|మనము ఒక   argument  ను   Here డాక్యుమెంట్ కు కూడా పంపవచ్చు.  
+
| మనము ఒక argument  ను Here డాక్యుమెంట్ కు కూడా పంపవచ్చు.  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|దీన్ని ఎలా చేయాలో మనం ఒక ఉదాహరణతో చూద్దాం.
+
| దీన్ని ఎలా చేయాలో మనం ఒక ఉదాహరణతో చూద్దాం.
 
|-
 
|-
 
|  04:22
 
|  04:22
|నన్ను   hereoutput dot sh     పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.  
+
| నన్ను hereoutput dot sh పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|కమాండ్   cat   ఫైళ్ళను జోడించి,   standard output ను   print   చేస్తుంది.  
+
| కమాండ్ cat ఫైళ్ళను జోడించి, standard output ను print చేస్తుంది.  
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|మనం  HERE   string this ను  కు బదులుగా ఉపయోగించామని గమనించండి.  
+
| మనం  HERE string, this కు బదులుగా ఉపయోగించామని గమనించండి.  
 
|-
 
|-
 
|  04:41
 
|  04:41
|మీరు ఎల్లప్పుడూ  delimiter  HERE ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
+
| మీరు ఎల్లప్పుడూ  delimiter  HERE ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
 
|-
 
|-
 
|  04:47
 
|  04:47
|మీరు ఇతర delimiter ను  కూడా ఉపయోగించవచ్చు.
+
| మీరు ఇతర delimiter ను  కూడా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|ఈ లైన్ 0th (zeroth)   argument   ను ప్రదర్శిస్తుంది.   
+
| ఈ లైన్ 0th (zeroth) argument ను ప్రదర్శిస్తుంది.   
 
|-
 
|-
 
|  04:55
 
|  04:55
|0th (zeroth)   argument ,   అప్రమేయంగా   filename   అవుతుంది.
+
| 0th (zeroth) argument , అప్రమేయంగా filename అవుతుంది.
 
|-
 
|-
 
|  05:00
 
|  05:00
|ఈ లైన్, ప్రోగ్రామ్ కు పంపబడిన 1 వ  argument ను ప్రదర్శిస్తుంది.
+
| ఈ లైన్, ప్రోగ్రామ్ కు పంపబడిన 1 వ  argument ను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
|  05:05
 
|  05:05
| ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 2 వ argument   ను ప్రదర్శిస్తుంది.
+
| ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 2 వ argument ను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
|  05:09
 
|  05:09
| ఇక్కడ మనం   document   ను ఇదే   delimiter this   ను ఉపయోగించి మూసివేయాలి.
+
| ఇక్కడ మనం document ను ఇదే delimiter this ను ఉపయోగించి మూసివేయాలి.
 
|-
 
|-
 
|  05:17  
 
|  05:17  
| ఫైల్ ను   Save   చేయండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని   execute చేద్దాం.  
+
| ఫైల్ ను Save చేయండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని execute చేద్దాం.  
 
|-
 
|-
 
|  05:21
 
|  05:21
|   terminal   పై,     chmod space plus x space hereoutput dot sh   అని టైప్ చేసి,  
+
| terminal పై, chmod space plus x space hereoutput dot sh అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
|  05:32
 
|  05:32
|   dot slash hereoutput dot sh space Sunday space Monday   అని టైప్ చేయండి.   
+
| dot slash hereoutput dot sh space Sunday space Monday అని టైప్ చేయండి.   
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
|   output గా 
+
| output  
 
|-
 
|-
 
|  05:43
 
|  05:43
| filename అయిన  "0 th argument is: dot salsh hereoutput dot sh"     ప్రదర్శింపబడుతుంది.   
+
| filename అయిన  "0 th argument is: dot salsh hereoutput dot sh" గా  ప్రదర్శింపబడుతుంది.   
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
|   1st argument is: Sunday
+
| 1st argument is: Sunday
 
|-
 
|-
 
|  05:51
 
|  05:51
|   2nd argument is: Monday.
+
| 2nd argument is: Monday.
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|ఇప్పుడు మనం Here string ను గురించి నేర్చుకుందాం.  
+
| ఇప్పుడు మనం Here string ను గురించి నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
|  05:59
 
|  05:59
| Here  స్ట్రింగ్ ను text లేదా variable నుండి input redirection కొరకు ఉపయోగిస్తాము.  
+
| Here  స్ట్రింగ్ ను text లేదా variable నుండి input redirection కొరకు ఉపయోగిస్తాము.  
 
|-
 
|-
 
|  06:06
 
|  06:06
|   input  అదే లైన్ లో సింగిల్ కోట్ లోపల పేర్కొనబడింది.
+
| input  అదే లైన్ లో సింగిల్ కోట్ లోపల పేర్కొనబడింది.
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| సింటాక్స్- command   స్పేస్ మూడు less than symbols స్పేస్ వితిన్ సింగల్ కోట్స్  string  
+
| సింటాక్స్- command స్పేస్ మూడు less than symbols స్పేస్ వితిన్ సింగల్ కోట్స్  string  
 
|-
 
|-
 
|  06:22  
 
|  06:22  
|దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
+
| దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
 
|-
 
|-
 
|  06:25
 
|  06:25
|నేను అదే ఫైల్, here dot sh ను  తెరుస్తాను.
+
| నేను అదే ఫైల్, here dot sh ను  తెరుస్తాను.
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|ఇక్కడ చివరికి, నేను ఈ విధంగా టైప్ చేస్తాను:   wc space hyphen w  మూడు  <  గుర్తులు  సింగిల్ కోట్స్ లో  Welcome to Bash learning   .
+
| ఇక్కడ చివరికి, నేను ఈ విధంగా టైప్ చేస్తాను: wc space hyphen w  మూడు  <  గుర్తులు  సింగిల్ కోట్స్ లో  Welcome to Bash learning .
 
|-
 
|-
 
|  06:44
 
|  06:44
|ఇది  కోట్స్ లోపల   wc hyphen w     కమాండ్ కు     string   ని     redirect   చేస్తుంది.
+
| ఇది  కోట్స్ లోపల wc hyphen w కమాండ్ కు string ని redirect చేస్తుంది.
 
|-
 
|-
 
|  06:52
 
|  06:52
|మార్పులను  Save చేయడానికి Save పై క్లిక్ చేయండి.   
+
| మార్పులను  Save చేయడానికి Save పై క్లిక్ చేయండి.   
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
Line 245: Line 245:
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
|ఇప్పుడు   dot slash here dot sh   అని టైప్ చేయండి.  
+
| ఇప్పుడు dot slash here dot sh అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
|  07:03
 
|  07:03
|మనం   6   మరియు   4  లను అవుట్ పుట్ గా చూడవచ్చు.
+
| మనం 6 మరియు 4  లను అవుట్ పుట్ గా చూడవచ్చు.
 
|-
 
|-
 
|  07:08
 
|  07:08
|   here   డాక్యుమెంట్ లోని పదాల సంఖ్యా 6  మరియు   here   స్ట్రింగ్ లోని పదాల సంఖ్యా 4.
+
| here డాక్యుమెంట్ లోని పదాల సంఖ్యా 6  మరియు here స్ట్రింగ్ లోని పదాల సంఖ్యా 4.
 
|-
 
|-
 
|  07:15
 
|  07:15
|అదేవిధంగా, మీరు మీ సొంత   Here  స్ట్రింగ్స్  ను వ్రాయండి.  
+
| అదేవిధంగా, మీరు మీ సొంత Here  స్ట్రింగ్స్  ను వ్రాయండి.  
 
|-
 
|-
 
|  07:20
 
|  07:20
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
+
| దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
|-
 
|-
 
| 07:23   
 
| 07:23   
|సారాంశం చూద్దాం.
+
| సారాంశం చూద్దాం.
 
|-
 
|-
 
|  07:25
 
|  07:25
|ఈ ట్యుటోరియల్ లో మనం
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
 
|-
 
|-
 
|  07:27
 
|  07:27
|   HERE   డాక్యుమెంట్  
+
| HERE డాక్యుమెంట్  
 
|-
 
|-
 
|  07:29  
 
|  07:29  
|   HERE     స్ట్రింగ్ ల గురించి నేర్చుకుంటాము.
+
| HERE స్ట్రింగ్ ల గురించి నేర్చుకున్నాము.  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|ఒక అసైన్మెంట్ గా,     string   ను ఎగువ కేసుకు మార్చండి:
+
| ఒక అసైన్మెంట్ గా, string ను
 
|-
 
|-
 
|  07:36
 
|  07:36
|   Here document     Here string   ఉపయోగించి.
+
| Here document Here string ఉపయోగించి ఎగువ కేసుకు మార్చండి:
 
|-
 
|-
 
|  07:39
 
|  07:39
|సూచన:     tr space  a hyphen z space capital A hyphen capital Z   .
+
| సూచన: tr space  a hyphen z space capital A hyphen capital Z .
 
|-
 
|-
 
|  07:47
 
|  07:47
|ఈ   command   తక్కువ నుండి ఎగువ కేసు వరకు అక్షరాలను మార్చుతుంది.
+
| ఈ command తక్కువ నుండి ఎగువ కేసు వరకు అక్షరాలను మార్చుతుంది.
 
|-
 
|-
 
|  07:54
 
|  07:54
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
|  07:57
 
|  07:57
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
 
|-
 
|-
 
|  08:01
 
|  08:01
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
|  08:12
 
|  08:12
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
|-
 
|-
 
|  08:17
 
|  08:17
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
 
|-
 
|-
 
|  08:29
 
|  08:29
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
|-
 
|-
 
|  08:38
 
|  08:38
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
+
| ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
 
|-
 
|-
 
|  08:50
 
|  08:50
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయలక్ష్మి.  
 
|-
 
|-
 
|  08:54
 
|  08:54
|మీకు ధన్యవాదాలు.
+
| మీకు ధన్యవాదములు.
 
|}
 
|}

Latest revision as of 11:21, 20 February 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, HERE document and strings పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:11 ప్రత్యేక ప్రయోజన రీడైరెక్షన్ అని పిలువబడే Here documents మరియు Here strings లను గురించి
00:17 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లోని Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:26 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

00:32 ఈ ట్యుటోరియల్ కోసం నేను
00:34 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:39 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:42 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి ఉపయోగించండి.
00:49 Here document ను గురించి నేర్చుకుందాం.
00:52 ఇది text లేదా code యొక్క ప్రత్యేక ప్రయోజన block.
00:56 ఇది ఒక రకమైన I/O redirect.
01:00 ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు లేదా command line కు కమాండ్ ల జాబితాను ఇస్తుంది.
01:06 ఇది ఒక ప్రత్యేక ఫైలుగా పరిగణించబడుతుంది.
01:10 ఇది shell script కు పంపగలిగే మల్టిపుల్ లైన్ input గా కూడా పరిగణించబడుతుంది.
01:17 సింటాక్స్ command space less than less than space HERE.
01:24 దీని తరువాత, వేరే లైన్ పై, మనం text input లను ఇవ్వవచ్చు.
01:29 ఇది ఎన్ని లైన్ లను అయినా కలిగి ఉండవచ్చు.
01:33 ఇక్కడ, text1, text2, textN అనేవి text input లు.
01:40 టెక్స్ట్ ఇన్పుట్ల తరువాత, వేరే లైన్ పై, మనం కీ వర్డ్ HERE ను మళ్ళీ టైప్ చేద్దాము.
01:46 ఇది HERE document యొక్క ముగింపును సూచిస్తుంది.
01:50 దీన్ని ఒక ఉదాహరణ తో అర్ధంచేసుకుందాం.
01:53 నేను here dot sh పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
01:59 కోడ్ యొక్క మొదటి లైన్ shebang line.
02:04 ఈ లైన్ తరువాత ఒక code block ను ఉంచుతాను.
02:09 wc word count ను సూచిస్తుంది.
02:12 wc hyphen w అనేది HERE డాక్యుమెంట్ లోని పదాల యొక్క సంఖ్యని లెక్కిస్తుంది.
02:20 కోడ్ block లేదా text , రెండవ HERE సంభవించే వరకు, ఒక ఫైల్ గా పరిగణించబడుతుంది.
02:28 HERE document లో ఉన్న కంటెంట్ wc hyphen w కమాండ్ కు input.
02:36 HERE అనేది కమాండ్ multi-line input ను రీడ్ చేసేటప్పుడు wc hyphen w కమాండ్ కు delimiter గా పనిచేస్తుంది.
02:47 ఒకవేళ మనం అదే కమాండ్ ను terminal లో execute చేయడానికి ప్రయత్నిస్తే, మనకు 4 అవుట్ పుట్ రావాలి.
02:55 ఇది ఎందుకంటే మనము wc hyphen w కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము.
03:03 ఇప్పుడు ఫైల్ ని Save చేయడానికి, Save పై క్లిక్ చేయండి.
03:06 Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో ఉపయోగించి Terminal కు మారండి.
03:15 chmod space plus x space here dot sh అని టైప్ చేసి,
03:22 Enter నొక్కండి.
03:24 dot slash here dot sh అని టైప్ చేసి
03:27 Enter నొక్కండి.
03:30 మనం 4 ను అవుట్ పుట్ గా చూడవచ్చు
03:33 అంటే, Here document లో పదాల సంఖ్యా 4.
03:38 తిరిగి మన ప్రోగ్రామ్ కు వెళ్ళండి.
03:41 ఇక్కడ, టెక్స్ట్ ప్రారంభంలో మరో రెండు పదాలను, జోడించండి.
03:47 Hello and welcome to Bash learning .
03:52 Save పై క్లిక్ చేయండి.
03:54 మళ్ళీ మనం ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
03:57 terminal పై, dot slash here dot sh అని టైప్ చేసి
04:04 Enter నొక్కండి.
04:06 అవుట్పుట్ 6, ఎందుకంటే మన టెక్స్ట్ కి మరో రెండు పదాలను చేర్చాము.
04:13 మనము ఒక argument ను Here డాక్యుమెంట్ కు కూడా పంపవచ్చు.
04:18 దీన్ని ఎలా చేయాలో మనం ఒక ఉదాహరణతో చూద్దాం.
04:22 నన్ను hereoutput dot sh పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.
04:28 కమాండ్ cat ఫైళ్ళను జోడించి, standard output ను print చేస్తుంది.
04:35 మనం HERE string, this కు బదులుగా ఉపయోగించామని గమనించండి.
04:41 మీరు ఎల్లప్పుడూ delimiter HERE ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
04:47 మీరు ఇతర delimiter ను కూడా ఉపయోగించవచ్చు.
04:51 ఈ లైన్ 0th (zeroth) argument ను ప్రదర్శిస్తుంది.
04:55 0th (zeroth) argument , అప్రమేయంగా filename అవుతుంది.
05:00 ఈ లైన్, ప్రోగ్రామ్ కు పంపబడిన 1 వ argument ను ప్రదర్శిస్తుంది.
05:05 ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 2 వ argument ను ప్రదర్శిస్తుంది.
05:09 ఇక్కడ మనం document ను ఇదే delimiter this ను ఉపయోగించి మూసివేయాలి.
05:17 ఫైల్ ను Save చేయండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని execute చేద్దాం.
05:21 terminal పై, chmod space plus x space hereoutput dot sh అని టైప్ చేసి,
05:29 Enter నొక్కండి.
05:32 dot slash hereoutput dot sh space Sunday space Monday అని టైప్ చేయండి.
05:40 output
05:43 filename అయిన "0 th argument is: dot salsh hereoutput dot sh" గా ప్రదర్శింపబడుతుంది.
05:49 1st argument is: Sunday
05:51 2nd argument is: Monday.
05:55 ఇప్పుడు మనం Here string ను గురించి నేర్చుకుందాం.
05:59 Here స్ట్రింగ్ ను text లేదా variable నుండి input redirection కొరకు ఉపయోగిస్తాము.
06:06 input అదే లైన్ లో సింగిల్ కోట్ లోపల పేర్కొనబడింది.
06:12 సింటాక్స్- command స్పేస్ మూడు less than symbols స్పేస్ వితిన్ సింగల్ కోట్స్ string
06:22 దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
06:25 నేను అదే ఫైల్, here dot sh ను తెరుస్తాను.
06:30 ఇక్కడ చివరికి, నేను ఈ విధంగా టైప్ చేస్తాను: wc space hyphen w మూడు < గుర్తులు సింగిల్ కోట్స్ లో Welcome to Bash learning .
06:44 ఇది కోట్స్ లోపల wc hyphen w కమాండ్ కు string ని redirect చేస్తుంది.
06:52 మార్పులను Save చేయడానికి Save పై క్లిక్ చేయండి.
06:55 మనం Terminal కు వెల్దాము.
06:58 ఇప్పుడు dot slash here dot sh అని టైప్ చేయండి.
07:03 మనం 6 మరియు 4 లను అవుట్ పుట్ గా చూడవచ్చు.
07:08 here డాక్యుమెంట్ లోని పదాల సంఖ్యా 6 మరియు here స్ట్రింగ్ లోని పదాల సంఖ్యా 4.
07:15 అదేవిధంగా, మీరు మీ సొంత Here స్ట్రింగ్స్ ను వ్రాయండి.
07:20 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
07:23 సారాంశం చూద్దాం.
07:25 ఈ ట్యుటోరియల్ లో మనం
07:27 HERE డాక్యుమెంట్
07:29 HERE స్ట్రింగ్ ల గురించి నేర్చుకున్నాము.
07:31 ఒక అసైన్మెంట్ గా, string ను
07:36 Here document Here string ఉపయోగించి ఎగువ కేసుకు మార్చండి:
07:39 సూచన: tr space a hyphen z space capital A hyphen capital Z .
07:47 ఈ command తక్కువ నుండి ఎగువ కేసు వరకు అక్షరాలను మార్చుతుంది.
07:54 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:57 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:01 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:06 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:12 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:17 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
08:25 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:29 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
08:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:44 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
08:50 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మరియు నేను ఉదయలక్ష్మి.
08:54 మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india