Difference between revisions of "BASH/C2/More-on-Loops/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| Border =1
 
{| Border =1
| '''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|'''BASH'''లో ని '''Nested for loop'''  పై   '''spoken tutorial''' కు స్వాగతం.
+
|   BASH   లో ని     Nested for loop     పై     spoken tutorial   కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో, మనము '''Nested for loop'''  ను ఒక ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాము.
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము   Nested for loop     ను ఒక ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయుటకు,  నేను, '''Ubuntu Linux''' 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు GNU BASH''' version 4.1.10 ఉపయోగిస్తున్నాను  
+
|ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయుటకు,  నేను,   Ubuntu Linux   12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు GNU BASH   version 4.1.10 ఉపయోగిస్తున్నాను  
  
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
|దయచేసి, "GNU Bash" "version 4"' లేదా దానికన్నా పై వాటిని అభ్యాసానికి ఉపయోగించండి.  
+
|దయచేసి, "GNU Bash" "version 4" లేదా దానికన్నా పై వాటిని అభ్యాసానికి ఉపయోగించండి.  
  
 
|-
 
|-
 
|00:31
 
|00:31
|ఈ ట్యుటోరియల్ నేర్చుకోవటానికి, మీకు  '' 'Bash' '' లో '' 'loops' ''గురించి  అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ నేర్చుకోవటానికి, మీకు     Bash     లో     loops   గురించి అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
| 00:43  
 
| 00:43  
|"'Nested loop"ను పరిచయం తో ప్రారంభిద్దాము.
+
|" Nested loop"   ను పరిచయం తో ప్రారంభిద్దాము.
  
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|‘’’loop’’’లోపలి ''' loop'' ను ''''nested loop'' అంటారు.  
+
|‘’’loop’’’లోపలి     loop   ను     nested loop   అంటారు.  
  
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
|సింటాక్స్ ను చూద్దాము. Outer '''for loop''' '''expression 1, 2, 3''';
+
|సింటాక్స్ ను చూద్దాము. Outer   for loop       expression 1, 2, 3   ;
  
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
|inner '''for loop''' '''expression 1, 2, 3''';
+
|inner   for loop       expression 1, 2, 3   ;
  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|'''statement 1''', '''statement 2'''
+
|   statement 1   ,   statement 2  
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|inner '''for loop'''మూసి వేయడం, outer '''for loop'''మూసి వేయడం  
+
|inner   for loop   మూసి వేయడం, outer   for loop   మూసి వేయడం  
  
 
|-
 
|-
 
| 01:09  
 
| 01:09  
|మనం '''nested for loop'''పై ఒక ఉదాహరణను  చూద్దాం.
+
|మనం     nested for loop   పై ఒక ఉదాహరణను  చూద్దాం.
  
 
|-
 
|-
Line 60: Line 60:
 
|-
 
|-
 
|01:17
 
|01:17
|ఇక్కడ'''Desktop'''  పై   '''simple-nested-for'' అనే పేరు గల డైరెక్టరీ  ఉంది. దానిని తెరుద్దాం.
+
|ఇక్కడ   Desktop     పై     simple-nested-for   అనే పేరు గల డైరెక్టరీ  ఉంది. దానిని తెరుద్దాం.
  
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
|మనం  sub-directorie లు '''"test"''', '''"test2"''', '''"test3"'''మరియు '''Bash script''' లను  కలిగి ఉన్నాము.
+
|మనం  sub-directorie లు   "test"   ,   "test2"   ,   "test3"   మరియు   Bash script   లను  కలిగి ఉన్నాము.
  
 
|-
 
|-
 
|01:31
 
|01:31
|ప్రతి sub-directory లో, చాలా '' 'text files' '' ఉన్నాయి.
+
|ప్రతి sub-directory లో, చాలా     text files     ఉన్నాయి.
  
 
|-
 
|-
 
|01:36
 
|01:36
|ఇప్పుడు మనము '' 'code' '' కి వెళ్దాము.
+
|ఇప్పుడు మనము     code     కి వెళ్దాము.
  
 
|-
 
|-
Line 80: Line 80:
 
|-
 
|-
 
|01:45
 
|01:45
|దీనినే '''single line command''' '''ls -1 (hyphen one) -R(hyphen R) test*'''(test asterisk) తో పొందవచ్చు అని గమనించండి.
+
|దీనినే   single line command       ls -1 (hyphen one) -R(hyphen R) test*   (test asterisk) తో పొందవచ్చు అని గమనించండి.
  
 
|-
 
|-
 
|01:53  
 
|01:53  
|కానీ  మనం దీనిని '''for loop”’ను  ఉపయోగించి చేస్తాము.
+
|కానీ  మనం దీనిని   for loop”’ను  ఉపయోగించి చేస్తాము.
  
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
| మన '' 'Bash script' ''  పేరు '''nested-(hyphen)for dot sh’’’ అని గమనించండి.
+
| మన     Bash script     పేరు   nested-(hyphen)for dot sh’’’ అని గమనించండి.
  
 
|-
 
|-
 
|02:05
 
|02:05
|ఇది మన ''’shebang line’’’.
+
|ఇది మన   ’shebang line’’’.
  
 
|-
 
|-
 
|02:08
 
|02:08
|ఇది outer '''for loop'''.
+
|ఇది outer   for loop   .
  
 
|-
 
|-
 
|02:10
 
|02:10
|ఈ "'for loop''' "'test"' పేరుతో  ప్రారంభమయ్యే  directories ని తనిఖీ చేస్తుంది.
+
|ఈ " for loop   " test" పేరుతో  ప్రారంభమయ్యే  directories ని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|02:15
 
|02:15
|మొదటి '''echo''' లైన్ sub-directories పేర్లను ప్రదర్శిస్తుంది.
+
|మొదటి   echo   లైన్ sub-directories పేర్లను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|02:21  
 
|02:21  
|రెండవ '' 'echo' '' లైన్ ఖాళీ లైన్ ని సృష్టిస్తుంది.
+
|రెండవ     echo     లైన్ ఖాళీ లైన్ ని సృష్టిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
|ఇది  inner "'for loop"'. ఇది directories లోపల  ఉన్న ఫైళ్లను తనిఖీ చేస్తుంది.
+
|ఇది  inner " for loop" . ఇది directories లోపల  ఉన్న ఫైళ్లను తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|02:32
 
|02:32
|'' '"ls"' '' డైరెక్టరీ కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
+
|   "ls"     డైరెక్టరీ కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|'''-1 (hyphen one)'',' ను  లైన్ కు  ఒక ఫైల్ ని లిస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు.
+
|   -1 (hyphen one) , ను  లైన్ కు  ఒక ఫైల్ ని లిస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
|ఇక్కడ మనం ఫైళ్ళను లిస్ట్ చేస్తాము. “‘done’’’    inner '''for loop'''ను ముగిస్తుంది.
+
|ఇక్కడ మనం ఫైళ్ళను లిస్ట్ చేస్తాము. “‘done’’’    inner   for loop   ను ముగిస్తుంది.
  
 
|-
 
|-
 
|02:45
 
|02:45
|ఈ "command’",  outer '''for-loop'''యొక్క ప్రతి చక్రం ముగిసిన తరువాత సమాంతర రేఖను ముద్రిస్తుంది.
+
|ఈ "command’",  outer   for-loop   యొక్క ప్రతి చక్రం ముగిసిన తరువాత సమాంతర రేఖను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|02:53
 
|02:53
|“‘done’’’    outer '''for loop''' ను ముగిస్తుంది.
+
|“‘done’’’    outer   for loop   ను ముగిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| ప్రోగ్రాం ని “‘execute’’’ చేద్దాము. '''terminal''' ను  మీ కీ బోర్డు పై '''ctrl+alt+t''' కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.
+
| ప్రోగ్రాం ని “‘execute’’’ చేద్దాము.   terminal   ను  మీ కీ బోర్డు పై   ctrl+alt+t   కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.
 
   
 
   
 
|-
 
|-
Line 148: Line 148:
 
|-
 
|-
 
|03:15
 
|03:15
|'''cd Desktop'''అని టైప్ చేయండి. మనం '''folder''' '''simple-(Hyphen)nested-(Hyphen)for''' లో కి వెళ్దాము
+
|   cd Desktop   అని టైప్ చేయండి. మనం   folder       simple-(Hyphen)nested-(Hyphen)for   లో కి వెళ్దాము
  
 
|-
 
|-
Line 156: Line 156:
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
|'''chmod plus +x nested-(Hyphen)for dot sh'''టైప్ చేయండి
+
|   chmod plus +x nested-(Hyphen)for dot sh   టైప్ చేయండి
  
 
|-
 
|-
Line 164: Line 164:
 
|-
 
|-
 
|03:34
 
|03:34
|dot slash '''nested-(Hyphen)for dot sh'''టైప్ చేయండి
+
|dot slash   nested-(Hyphen)for dot sh   టైప్ చేయండి
  
 
|-
 
|-
 
|03:39
 
|03:39
|“‘Enter’’’ నొక్కండి. '''output''' ప్రదర్శిస్తుంది. ఇది  “‘test”,”test2”’మరియు ‘’’test3”’ directory లోని ఫైళ్లను చూపిస్తుంది.
+
|“‘Enter’’’ నొక్కండి.   output   ప్రదర్శిస్తుంది. ఇది  “‘test”,”test2”’మరియు ‘’’test3”’ directory లోని ఫైళ్లను చూపిస్తుంది.
  
 
|-
 
|-
Line 176: Line 176:
 
|-
 
|-
 
|03:56
 
|03:56
|సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం '''Nested for loop'' గురించి నేర్చుకున్నాము.  
+
|సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం     Nested for loop   గురించి నేర్చుకున్నాము.  
  
 
|-
 
|-
Line 184: Line 184:
 
|-
 
|-
 
|04:04
 
|04:04
|'''nested (hyphen)-for dot sh''' bash script ని   '''nested while loop''' ఉపయోగించి  మరల టైప్ చేయండి.  
+
|   nested (hyphen)-for dot sh   bash script ని     nested while loop   ఉపయోగించి  మరల టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|04:11
 
|04:11
|మీ ప్రోగ్రాం ని ''' 'nested-(hyphen)while dot sh''''అనే పేరుతో సేవ్ చేయండి.  
+
|మీ ప్రోగ్రాం ని       nested-(hyphen)while dot sh   అనే పేరుతో సేవ్ చేయండి.  
  
 
|-
 
|-
Line 209: Line 209:
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|'' 'Spoken Tutorial' '' ప్రాజెక్ట్ '' Talk to a teacher''  ప్రాజెక్ట్ లో భాగం.
+
|   Spoken Tutorial     ప్రాజెక్ట్   Talk to a teacher     ప్రాజెక్ట్ లో భాగం.
 
NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
  

Revision as of 14:18, 17 October 2017

Time Narration
00:01 BASH లో ని Nested for loop పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనము Nested for loop ను ఒక ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయుటకు, నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు GNU BASH version 4.1.10 ఉపయోగిస్తున్నాను
00:24 దయచేసి, "GNU Bash" "version 4" లేదా దానికన్నా పై వాటిని అభ్యాసానికి ఉపయోగించండి.
00:31 ఈ ట్యుటోరియల్ నేర్చుకోవటానికి, మీకు Bash లో loops గురించి అవగాహన ఉండాలి.
00:37 సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి - http://spoken-tutorial.org
00:43 " Nested loop" ను పరిచయం తో ప్రారంభిద్దాము.
00:46 ‘’’loop’’’లోపలి loop ను nested loop అంటారు.
00:51 సింటాక్స్ ను చూద్దాము. Outer for loop expression 1, 2, 3  ;
00:57 inner for loop expression 1, 2, 3  ;
01:01 statement 1 , statement 2
01:04 inner for loop మూసి వేయడం, outer for loop మూసి వేయడం
01:09 మనం nested for loop పై ఒక ఉదాహరణను చూద్దాం.
01:12 మొదట, మనం "directory structure" ద్వారా వెళ్దాం.
01:17 ఇక్కడ Desktop పై simple-nested-for అనే పేరు గల డైరెక్టరీ ఉంది. దానిని తెరుద్దాం.
01:24 మనం sub-directorie లు "test" , "test2" , "test3" మరియు Bash script లను కలిగి ఉన్నాము.
01:31 ప్రతి sub-directory లో, చాలా text files ఉన్నాయి.
01:36 ఇప్పుడు మనము code కి వెళ్దాము.
01:39 ఈ ప్రోగ్రాం , ప్రతి sub-directory లో ఉన్న అన్ని ఫైళ్ళను ప్రదర్శిస్తుంది.
01:45 దీనినే single line command ls -1 (hyphen one) -R(hyphen R) test* (test asterisk) తో పొందవచ్చు అని గమనించండి.
01:53 కానీ మనం దీనిని for loop”’ను ఉపయోగించి చేస్తాము.
01:58 మన Bash script పేరు nested-(hyphen)for dot sh’’’ అని గమనించండి.
02:05 ఇది మన ’shebang line’’’.
02:08 ఇది outer for loop .
02:10 ఈ " for loop " test" పేరుతో ప్రారంభమయ్యే directories ని తనిఖీ చేస్తుంది.
02:15 మొదటి echo లైన్ sub-directories పేర్లను ప్రదర్శిస్తుంది.
02:21 రెండవ echo లైన్ ఖాళీ లైన్ ని సృష్టిస్తుంది.
02:25 ఇది inner " for loop" . ఇది directories లోపల ఉన్న ఫైళ్లను తనిఖీ చేస్తుంది.
02:32 "ls" డైరెక్టరీ కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
02:36 -1 (hyphen one) , ను లైన్ కు ఒక ఫైల్ ని లిస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు.
02:41 ఇక్కడ మనం ఫైళ్ళను లిస్ట్ చేస్తాము. “‘done’’’ inner for loop ను ముగిస్తుంది.
02:45 ఈ "command’", outer for-loop యొక్క ప్రతి చక్రం ముగిసిన తరువాత సమాంతర రేఖను ముద్రిస్తుంది.
02:53 “‘done’’’ outer for loop ను ముగిస్తుంది.
02:57 ప్రోగ్రాం ని “‘execute’’’ చేద్దాము. terminal ను మీ కీ బోర్డు పై ctrl+alt+t కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.
03:08 ఇప్పుడు, మనం "Bash script" ఉన్న డైరెక్టరీ లోకి వెళ్దాము.
03:13 ఇది ‘’’Desktop’’’ పై ఉంటుంది.
03:15 cd Desktop అని టైప్ చేయండి. మనం folder simple-(Hyphen)nested-(Hyphen)for లో కి వెళ్దాము
03:22 “‘Enter’’’ నొక్కండి.
03:24 chmod plus +x nested-(Hyphen)for dot sh టైప్ చేయండి
03:32 “‘Enter’’’ నొక్కండి.
03:34 dot slash nested-(Hyphen)for dot sh టైప్ చేయండి
03:39 “‘Enter’’’ నొక్కండి. output ప్రదర్శిస్తుంది. ఇది “‘test”,”test2”’మరియు ‘’’test3”’ directory లోని ఫైళ్లను చూపిస్తుంది.
03:52 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
03:56 సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం Nested for loop గురించి నేర్చుకున్నాము.
04:02 ఒక అసైన్మెంటుగా:
04:04 nested (hyphen)-for dot sh bash script ని nested while loop ఉపయోగించి మరల టైప్ చేయండి.
04:11 మీ ప్రోగ్రాం ని nested-(hyphen)while dot sh అనే పేరుతో సేవ్ చేయండి.
04:17 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
04:23 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
04:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.

ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

04:37 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
04:45 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.

NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.

04:57 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

05:03 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
05:08 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india