BASH/C2/More-on-Loops/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 BASH లోని Nested for loop పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనము Nested for loop ను ఒక ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయుటకు, నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు GNU BASH version 4.1.10 ఉపయోగిస్తున్నాను.
00:24 GNU Bash version 4 లేదా దానికన్నా పై వాటిని అభ్యాసానికి సిఫార్సు చేయబడింది.
00:31 ఈ ట్యుటోరియల్ నేర్చుకోవటానికి, మీకు Bash లో loops గురించి అవగాహన ఉండాలి.
00:37 సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org
00:43 Nested loop యొక్క పరిచయం తో ప్రారంభిద్దాము.
00:46 loop లోపల వేరొక loop ను వ్రాయుటను nested loop అని అంటారు.
00:51 సింటాక్స్ ను చూద్దాము. Outer for loop expression 1, 2, 3;
00:57 inner for loop expression 1, 2, 3;
01:01 statement 1, statement 2.
01:04 inner for loop ముగింపు outer for loop ముగింపు.
01:09 nested for loop కు ఒక ఉదాహరణను చూద్దాం.
01:12 మొదట, మనం directory structure ను తెలుసుకుందాం.
01:17 ఇక్కడ Desktop పై గల simple-nested-for అనే పేరు గల డైరెక్టరీ ను తెరుద్దాం.
01:24 మనం test, test2, test3 వంటి sub-directorie లు మరియు ఒక Bash script లను కలిగి ఉన్నాము.
01:31 ప్రతి sub-directory లో, చాలా text files ఉన్నాయి.
01:36 ఇప్పుడు మనము code కు వెళ్దాము.
01:39 ఈ ప్రోగ్రాం, ప్రతి sub-directory లో ఉన్న అన్ని ఫైళ్ళను ప్రదర్శిస్తుంది.
01:45 దీనినే single line command ls -1 (hyphen one) -R(hyphen R) test* (test asterisk) తో పొందవచ్చు అని గమనించండి.
01:53 కానీ మనం దీనిని for loop ను ఉపయోగించి చేస్తాము.
01:58 మన Bash script పేరు nested-(hyphen)for dot sh అని గమనించండి.
02:05 ఇది మన shebang line.
02:08 ఇది outer for loop.
02:10 ఈ for loop test పేరుతో ప్రారంభమయ్యే directories ని తనిఖీ చేస్తుంది.
02:15 మొదటి echo లైన్ sub-directories పేర్లను ప్రదర్శిస్తుంది.
02:21 రెండవ echo లైన్ ఖాళీ లైన్ ని సృష్టిస్తుంది.
02:25 ఇది inner for loop. ఇది directories లోపల ఉన్న ఫైళ్ళను తనిఖీ చేస్తుంది.
02:32 ls డైరెక్టరీ కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
02:36 -1 (hyphen one), ను లైన్ కు ఒక ఫైల్ ని లిస్ట్ చేయడానికి ఉపయోగించబడినది.
02:41 ఇక్కడ మనం ఫైళ్ళను లిస్ట్ చేస్తాము. done inner for loop ను ముగిస్తుంది.
02:45 ఈ command, outer for-loop యొక్క ప్రతి చక్రం ముగిసిన తరువాత సమాంతర రేఖను ముద్రిస్తుంది.
02:53 done outer for loop ను ముగిస్తుంది.
02:57 ప్రోగ్రాం ని execute చేద్దాము. మీ కీ బోర్డు పై Ctrl + Alt+ T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
03:08 ఇప్పుడు, మనం Bash script ఉన్న డైరెక్టరీ లోకి వెళ్దాము.
03:13 ఇది Desktop పై ఉంటుంది.
03:15 cd Desktop అని టైప్ చేయండి. మనం simple-(Hyphen)nested-(Hyphen)for అనే folder లోనికి వెళ్దాము.
03:22 Enter నొక్కండి.
03:24 chmod plus +x nested-(Hyphen)for dot sh టైప్ చేయండి.
03:32 Enter నొక్కండి.
03:34 dot slash nested-(Hyphen)for dot sh టైప్ చేయండి.
03:39 Enter నొక్కండి. outputను ప్రదర్శిస్తుంది. ఇది test, test2 మరియు test3 directory లోని ఫైళ్ళను చూపిస్తుంది.
03:52 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
03:56 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం Nested for loop గురించి నేర్చుకున్నాము.
04:02 ఒక అసైన్మెంటుగా,
04:04 nested (hyphen)-for dot sh bash script ప్రోగ్రాం ను nested while loop ఉపయోగించి మరల తిరిగి వ్రాయండి.
04:11 మీ ప్రోగ్రాం ని nested-(hyphen)while dot sh అనే పేరుతో సేవ్ చేయండి.
04:17 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
04:23 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
04:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
04:37 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
04:45 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం. NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
04:57 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
05:03 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
05:08 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india