Difference between revisions of "BASH/C3/Here-document-and-Here-string/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
| '''Time'''
+
|     Time  
| '''Narration'''
+
|     Narration  
  
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
|ప్రియమైన స్నేహితులారా, ''' HERE document and strings'''  పై '''spoken tutorial'''  కు స్వాగతం.
+
|ప్రియమైన స్నేహితులారా,     HERE document and strings     పై   spoken tutorial     కు స్వాగతం.
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
|  00:11
 
|  00:11
|ప్రత్యేక ప్రయోజన రీడైరెక్షన్ అని పిలువబడే'''Here documents ''' ను మరియు '''Here strings'''  ల గురించి   
+
|ప్రత్యేక ప్రయోజన రీడైరెక్షన్ అని పిలువబడే   Here documents     ను మరియు   Here strings     ల గురించి   
  
 
|-
 
|-
Line 21: Line 21:
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|ఈ  ట్యుటోరియల్ ని అనుసరించడానికి, ''' BASH''' లోని '''Shell Scripting'''  గురించి కొంత అవగాహన  ఉండాలి.
+
|ఈ  ట్యుటోరియల్ ని అనుసరించడానికి,     BASH   లోని     Shell Scripting     గురించి కొంత అవగాహన  ఉండాలి.
  
 
|-
 
|-
Line 35: Line 35:
 
|-
 
|-
 
|  00:34  
 
|  00:34  
|'''Ubuntu Linux''' 12.04ఆపరేటింగ్ సిస్టం   
+
|   Ubuntu Linux   12.04ఆపరేటింగ్ సిస్టం   
  
 
|-
 
|-
 
|  00:39
 
|  00:39
|'''GNU BASH'''  వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
+
|   GNU BASH     వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
|  00:42
 
|  00:42
|దయచేసి,''' GNU Bash''' వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి ఉపయోగించండి.
+
|దయచేసి,   GNU Bash   వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి ఉపయోగించండి.
  
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
|''''Here' document''' గురించి నేర్చుకుందాం.
+
|   Here  document    గురించి నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
|  00:52
 
|  00:52
|ఇది '''text''' లేదా '''code''' యొక్క ప్రత్యేక ప్రయోజన '''block'''.  
+
|ఇది   text   లేదా   code   యొక్క ప్రత్యేక ప్రయోజన   block   .  
  
 
|-
 
|-
 
|  00:56
 
|  00:56
|ఇది '''I/O redirect''' యొక్క ఒక రూపం.
+
|ఇది   I/O redirect   యొక్క ఒక రూపం.
  
 
|-
 
|-
 
|  01:00
 
|  01:00
|ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు లేదా '''command line''' కు కమాండ్ జాబితాను ఇస్తుంది.
+
|ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు లేదా   command line   కు కమాండ్ జాబితాను ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 67: Line 67:
 
|-
 
|-
 
|  01:10
 
|  01:10
|ఇది '''shell script''' కు మల్టిపుల్ లైన్ '''input''' రీడైరెక్ట్ గా కూడా పరిగణించబడుతుంది.
+
|ఇది   shell script   కు మల్టిపుల్ లైన్   input   రీడైరెక్ట్ గా కూడా పరిగణించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|సింటాక్స్- '''command space less than less than space HERE'''.
+
|సింటాక్స్-   command space less than less than space HERE   .
  
 
|-
 
|-
 
|  01:24  
 
|  01:24  
|దీని తరువాత,  వేరే లైన్ పై, మనం '''text input''' లను ఇవ్వవచ్చు.  
+
|దీని తరువాత,  వేరే లైన్ పై, మనం   text input   లను ఇవ్వవచ్చు.  
  
 
|-
 
|-
Line 83: Line 83:
 
|-
 
|-
 
|  01:33
 
|  01:33
|ఇక్కడ, '''text1, text2, textN'''  అనేవి '''text input''' లు.  
+
|ఇక్కడ,   text1, text2, textN     అనేవి   text input   లు.  
  
 
|-
 
|-
 
|  01:40
 
|  01:40
|టెక్స్ట్ ఇన్పుట్ల తరువాత, వేరే లైన్ పై, మనం కీ వర్డ్ '''HERE '''  ను  మళ్ళీ టైప్ చేద్దాము.
+
|టెక్స్ట్ ఇన్పుట్ల తరువాత, వేరే లైన్ పై, మనం కీ వర్డ్   HERE     ను  మళ్ళీ టైప్ చేద్దాము.
  
 
|-
 
|-
 
|  01:46
 
|  01:46
|ఇది'''HERE document''' యొక్క ముగింపును సూచిస్తుంది.  
+
|ఇది   HERE document   యొక్క ముగింపును సూచిస్తుంది.  
  
 
|-
 
|-
Line 99: Line 99:
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
|నేను '''here dot sh ''' పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
+
|నేను   here dot sh     పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
  
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
|కోడ్ యొక్క మొదటి లైన్ '''shebang line.'''
+
|కోడ్ యొక్క మొదటి లైన్   shebang line.  
  
 
|-
 
|-
 
|  02:04
 
|  02:04
| నన్ను '''block'''  యొక్క '''code'''  ను ఈ లైన్ తరువాత ఉంచనివ్వండి.
+
| నన్ను   block     యొక్క   code     ను ఈ లైన్ తరువాత ఉంచనివ్వండి.
  
 
|-
 
|-
 
| 02:09  
 
| 02:09  
|'wc'  '''word count''' ను సూచిస్తుంది.
+
| wc     word count   ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
|'''wc hyphen w''' అనేది '''HERE''' డాక్యుమెంట్ లోని పదాల యొక్క సంఖ్యని లెక్కిస్తుంది.
+
|   wc hyphen w   అనేది   HERE   డాక్యుమెంట్ లోని పదాల యొక్క సంఖ్యని లెక్కిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:20  
 
| 02:20  
|కోడ్ యొక్క '''block''' లేదా '''text'''  రెండవ'''HERE''' సంభవించే వరకు ఒక ఫైల్ గా పరిగణించబడుతుంది.
+
|కోడ్ యొక్క   block   లేదా   text     రెండవ   HERE   సంభవించే వరకు ఒక ఫైల్ గా పరిగణించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|'''HERE''' '''document''' లో ఉన్న కంటెంట్ కమాండ్ '''wc hyphen w''' కు '''input'''.  
+
|   HERE       document   లో ఉన్న కంటెంట్ కమాండ్   wc hyphen w   కు   input   .  
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
| '''wc hyphen w'''  కమాండ్ కోసం'''multi-line input'''  ను చదివేటప్పుడు '''HERE'''  '''delimiter''' గా పనిచేస్తుంది.
+
|     wc hyphen w     కమాండ్ కోసం   multi-line input     ను చదివేటప్పుడు   HERE       delimiter   గా పనిచేస్తుంది.
  
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
|ఒకవేళ మనం '''terminal''' లో అదే కమాండ్ ను '''execute'''  చేయడానికి ప్రయత్నిస్తే, మనము '4' ను అవుట్ పుట్ గా  పొందాలి.
+
|ఒకవేళ మనం   terminal   లో అదే కమాండ్ ను     execute     చేయడానికి ప్రయత్నిస్తే, మనము 4 ను అవుట్ పుట్ గా  పొందాలి.
  
 
|-
 
|-
 
|  02:55  
 
|  02:55  
|ఇది ఎందుకంటె మనము '''wc hyphen w'''  కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము.
+
|ఇది ఎందుకంటె మనము   wc hyphen w     కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము.
  
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
|ఇప్పుడు ఫైల్ ని '''Save'''  చేయడానికి '''Save''' పై క్లిక్ చేయండి.  
+
|ఇప్పుడు ఫైల్ ని   Save     చేయడానికి   Save   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|'''Ctrl, Alt''' మరియు '''T'''  కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో ఉపయోగించి '''Terminal''' కు మారండి.
+
|   Ctrl, Alt   మరియు   T     కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో ఉపయోగించి   Terminal   కు మారండి.
  
 
|-
 
|-
 
|03:15
 
|03:15
|'''chmod space plus x space here dot sh''' అని టైప్ చేసి   
+
|   chmod space plus x space here dot sh   అని టైప్ చేసి   
  
 
|-
 
|-
 
|  03:22
 
|  03:22
|'''Enter''' నొక్కండి.
+
|   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
|  03:24
 
|  03:24
|'''dot slash here dot sh''' అని టైప్ చేసి
+
|   dot slash here dot sh   అని టైప్ చేసి
  
 
|-
 
|-
 
|  03:27
 
|  03:27
|'''Enter'''  నొక్కండి.
+
|   Enter     నొక్కండి.
  
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
|మనం '''4''' ని అవుట్ పుట్ గా చూడవచ్చు  
+
|మనం   4   ని అవుట్ పుట్ గా చూడవచ్చు  
  
 
|-
 
|-
 
|  03:33
 
|  03:33
|అంటే, ''''Here' document ''' లో పదాల సంఖ్యా 4.
+
|అంటే,     Here document     లో పదాల సంఖ్యా 4.
  
 
|-
 
|-
Line 179: Line 179:
 
|-
 
|-
 
| 03:47   
 
| 03:47   
|'''Hello and welcome to Bash learning'''.
+
|   Hello and welcome to Bash learning   .
  
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
|'''Save''' పై క్లిక్ చేయండి.  
+
|   Save   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
|  03:54
 
|  03:54
|మళ్ళి  మనం ప్రోగ్రామ్ ను '''execute''' చేద్దాం.  
+
|మళ్ళి  మనం ప్రోగ్రామ్ ను   execute   చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|'''terminal''' పై, dot slash here dot sh''' అని టైప్ చేసి  
+
|   terminal   పై, dot slash here dot sh   అని టైప్ చేసి  
  
 
|-
 
|-
 
|  04:04
 
|  04:04
|'''Enter'''  నొక్కండి.
+
|   Enter     నొక్కండి.
  
 
|-
 
|-
 
|  04:06
 
|  04:06
|ఇప్పుడు అవుట్పుట్ '' '6' '' ఎందుకంటే మన టెక్స్ట్ కి మరో రెండు పదాలను చేర్చాము.
+
|ఇప్పుడు అవుట్పుట్     6     ఎందుకంటే మన టెక్స్ట్ కి మరో రెండు పదాలను చేర్చాము.
  
 
|-
 
|-
 
|  04:13
 
|  04:13
|మనము ఒక '''argument''' ను'''Here''' డాక్యుమెంట్ కు కూడా పంపవచ్చు.  
+
|మనము ఒక   argument   ను   Here   డాక్యుమెంట్ కు కూడా పంపవచ్చు.  
  
 
|-
 
|-
Line 211: Line 211:
 
|-
 
|-
 
|  04:22
 
|  04:22
|నన్ను '''hereoutput dot sh'''  పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.  
+
|నన్ను   hereoutput dot sh     పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.  
  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|కమాండ్ '''cat''' ఫైళ్లను జోడిస్తుంది మరియు '''standard output''' ను '''print''' చేస్తుంది.  
+
|కమాండ్   cat   ఫైళ్లను జోడిస్తుంది మరియు   standard output   ను   print   చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|మనం'''string''' '''"this" ''' ను '''"HERE"  కు బదులుగా ఉపయోగించామని గమనించండి.  
+
|మనం   string       "this"     ను   "HERE"  కు బదులుగా ఉపయోగించామని గమనించండి.  
  
 
|-
 
|-
 
|  04:41
 
|  04:41
|మీరు ఎల్లప్పుడూ delimiter '''HERE''' ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
+
|మీరు ఎల్లప్పుడూ delimiter   HERE   ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
  
 
|-
 
|-
 
|  04:47
 
|  04:47
|మీరు ఇతర '''delimiter'''  కూడా ఉపయోగించవచ్చు.
+
|మీరు ఇతర   delimiter     కూడా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|ఈ లైన్ 0th (zeroth) '''argument''' ను ప్రదర్శిస్తుంది.   
+
|ఈ లైన్ 0th (zeroth)   argument   ను ప్రదర్శిస్తుంది.   
  
 
|-
 
|-
 
|  04:55
 
|  04:55
|0th (zeroth) '''argument''' అప్రమేయంగా '''filename''' అవుతుంది.
+
|0th (zeroth)   argument   అప్రమేయంగా   filename   అవుతుంది.
  
 
|-
 
|-
 
|  05:00
 
|  05:00
|ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 1 వ '''argument''' ను ప్రదర్శిస్తుంది.
+
|ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 1 వ   argument   ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|  05:05
 
|  05:05
|మరియు ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 2 వ '''argument''' ను ప్రదర్శిస్తుంది.
+
|మరియు ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 2 వ   argument   ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|  05:09
 
|  05:09
| ఇక్కడ మనం '''document''' ను ఇదే '''delimiter''' '''this''' ను ఉపయోగించి మూసివేయాలి.
+
| ఇక్కడ మనం   document   ను ఇదే   delimiter       this   ను ఉపయోగించి మూసివేయాలి.
  
 
|-
 
|-
 
|  05:17  
 
|  05:17  
|ఫైల్ ను '''Save''' చేయండి.  ఇప్పుడు  మనం ప్రోగ్రామ్ ని '''execute''' చేద్దాం.  
+
|ఫైల్ ను   Save   చేయండి.  ఇప్పుడు  మనం ప్రోగ్రామ్ ని   execute   చేద్దాం.  
  
 
|-
 
|-
 
|  05:21
 
|  05:21
|'''terminal''' పై, '''chmod space plus x space hereoutput dot sh''' అని టైప్ చేయండి.  
+
|   terminal   పై,     chmod space plus x space hereoutput dot sh   అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|'''Enter''' నొక్కండి.
+
|   Enter   నొక్కండి.
  
 
|-
 
|-
 
|  05:32
 
|  05:32
|'''dot slash hereoutput dot sh space Sunday space Monday''' అని టైప్ చేయండి.   
+
|   dot slash hereoutput dot sh space Sunday space Monday   అని టైప్ చేయండి.   
  
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
|'''output''' అనేది  
+
|   output   అనేది  
  
 
|-
 
|-
 
|  05:43
 
|  05:43
|'''"0'th argument is: dot salsh hereoutput dot sh" ''' '''filename''' గా ప్రదర్సింపబడుతుంది.
+
|   "0 th argument is: dot salsh hereoutput dot sh"       filename   గా ప్రదర్సింపబడుతుంది.
  
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
|'''"1st argument is: Sunday"'''
+
|   "1st argument is: Sunday"  
  
 
|-
 
|-
 
|  05:51
 
|  05:51
|'''"2nd argument is: Monday" '''.
+
|   "2nd argument is: Monday"   .
  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|ఇప్పుడు మనం ''' "Here" string'''  గురించి నేర్చుకుందాం.  
+
|ఇప్పుడు మనం     "Here" string     గురించి నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
 
|  05:59
 
|  05:59
| '''text''' లేదా '''variable''' నుండి '''input redirection''' కొరకు '''Here''' స్ట్రింగ్ ఉపయోగపడుతుంది.  
+
|   text   లేదా     variable   నుండి   input redirection   కొరకు   Here   స్ట్రింగ్ ఉపయోగపడుతుంది.  
  
 
|-
 
|-
 
|  06:06
 
|  06:06
|'''input'''   అదే లైన్  లో సింగిల్ కోట్ లోపల పేర్కొనబడింది.
+
input      అదే లైన్  లో సింగిల్ కోట్ లోపల పేర్కొనబడింది.
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| సింటాక్స్- '''command''' స్పేస్ మూడు 'less than symbols' స్పేస్ సింగల్ కోట్స్ లోపల '''string'''వ్రాయండి.  
+
| సింటాక్స్-   command   స్పేస్ మూడు less than symbols స్పేస్ సింగల్ కోట్స్ లోపల   string   వ్రాయండి.  
  
 
|-
 
|-
Line 303: Line 303:
 
|-
 
|-
 
|  06:2
 
|  06:2
|నేను అదే ఫైల్ '''here dot sh''' ను  తెరుస్తాను.
+
|నేను అదే ఫైల్   here dot sh   ను  తెరుస్తాను.
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|ఇక్కడ చివరికి, నేను ఈ విధంగా టైప్ చేస్తాను: '''wc space hyphen w'''  సింగిల్ కోట్స్లో మూడు <  గుర్తులు '''Welcome to Bash learning'''.
+
|ఇక్కడ చివరికి, నేను ఈ విధంగా టైప్ చేస్తాను:   wc space hyphen w     సింగిల్ కోట్స్లో మూడు <  గుర్తులు   Welcome to Bash learning   .
  
 
|-
 
|-
 
|  06:44
 
|  06:44
|ఇది  కోట్స్  లోపల '''wc hyphen w'''  కమాండ్ కు '''string''' ని '''redirect''' చేస్తుంది.
+
|ఇది  కోట్స్  లోపల   wc hyphen w     కమాండ్ కు     string   ని     redirect   చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  06:52
 
|  06:52
|మార్పులను '''Save ''' చేయడానికి '''Save ''' పై  క్లిక్  చేయండి.   
+
|మార్పులను   Save     చేయడానికి   Save     పై  క్లిక్  చేయండి.   
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|మనం '''Terminal''' కు వెల్దాము.
+
|మనం   Terminal   కు వెల్దాము.
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
|ఇప్పుడు '''dot slash here dot sh''' అని టైప్ చేయండి.  
+
|ఇప్పుడు   dot slash here dot sh   అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|  07:03
 
|  07:03
|మనం అవుట్ పుట్ ని '''6''' మరియు '''4'''  గా చూడవచ్చు.
+
|మనం అవుట్ పుట్ ని   6   మరియు   4     గా చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|  07:08
 
|  07:08
|'''here''' డాక్యుమెంట్ లోని పదాల సంఖ్యా 6  మరియు '''here''' స్ట్రింగ్ లోని పదాల సంఖ్యా 4.
+
|   here   డాక్యుమెంట్ లోని పదాల సంఖ్యా 6  మరియు   here   స్ట్రింగ్ లోని పదాల సంఖ్యా 4.
  
 
|-
 
|-
 
|  07:15
 
|  07:15
|అదేవిధంగా, మీరు మీ సొంత '''Here''' స్ట్రింగ్ ను వ్రాయండి.  
+
|అదేవిధంగా, మీరు మీ సొంత   Here   స్ట్రింగ్ ను వ్రాయండి.  
  
 
|-
 
|-
Line 351: Line 351:
 
|-
 
|-
 
|  07:27
 
|  07:27
|'''HERE''' డాక్యుమెంట్  
+
|   HERE   డాక్యుమెంట్  
  
 
|-
 
|-
 
|  07:29  
 
|  07:29  
|'''HERE'''  స్ట్రింగ్ ల గురించి నేర్చుకుంటాము.
+
|   HERE     స్ట్రింగ్ ల గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|ఒక అసైన్మెంట్ గా, '''string''' ను ఎగువ కేసుకు మార్చండి:
+
|ఒక అసైన్మెంట్ గా,     string   ను ఎగువ కేసుకు మార్చండి:
  
 
|-
 
|-
 
|  07:36
 
|  07:36
|'''Here document''''''Here string''' ఉపయోగించి.
+
|   Here document     Here string   ఉపయోగించి.
  
 
|-
 
|-
 
|  07:39
 
|  07:39
|సూచన: ''' tr space  a hyphen z space capital A hyphen capital Z'''.
+
|సూచన:     tr space  a hyphen z space capital A hyphen capital Z   .
  
 
|-
 
|-
 
|  07:47
 
|  07:47
|ఈ '''command''' తక్కువ నుండి ఎగువ కేసు వరకు అక్షరాలను మార్చుతుంది.
+
|ఈ   command   తక్కువ నుండి ఎగువ కేసు వరకు అక్షరాలను మార్చుతుంది.
  
 
|-
 
|-
Line 399: Line 399:
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-

Revision as of 12:50, 16 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, HERE document and strings పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:11 ప్రత్యేక ప్రయోజన రీడైరెక్షన్ అని పిలువబడే Here documents ను మరియు Here strings ల గురించి
00:17 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లోని Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:26 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

00:32 ఈ ట్యుటోరియల్ కోసం నేను:


00:34 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం
00:39 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:42 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి ఉపయోగించండి.
00:49 Here document గురించి నేర్చుకుందాం.
00:52 ఇది text లేదా code యొక్క ప్రత్యేక ప్రయోజన block .
00:56 ఇది I/O redirect యొక్క ఒక రూపం.
01:00 ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కు లేదా command line కు కమాండ్ జాబితాను ఇస్తుంది.
01:06 ఇది ఒక ప్రత్యేక ఫైలుగా పరిగణించబడుతుంది.
01:10 ఇది shell script కు మల్టిపుల్ లైన్ input రీడైరెక్ట్ గా కూడా పరిగణించబడుతుంది.
01:17 సింటాక్స్- command space less than less than space HERE .
01:24 దీని తరువాత, వేరే లైన్ పై, మనం text input లను ఇవ్వవచ్చు.
01:29 ఇది ఎన్ని లైన్ లను అయినా కలిగి ఉండవచ్చు.
01:33 ఇక్కడ, text1, text2, textN అనేవి text input లు.
01:40 టెక్స్ట్ ఇన్పుట్ల తరువాత, వేరే లైన్ పై, మనం కీ వర్డ్ HERE ను మళ్ళీ టైప్ చేద్దాము.
01:46 ఇది HERE document యొక్క ముగింపును సూచిస్తుంది.
01:50 దీన్ని ఒక ఉదాహరణ తో అర్ధంచేసుకుందాం.
01:53 నేను here dot sh పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
01:59 కోడ్ యొక్క మొదటి లైన్ shebang line.
02:04 నన్ను block యొక్క code ను ఈ లైన్ తరువాత ఉంచనివ్వండి.
02:09 wc word count ను సూచిస్తుంది.
02:12 wc hyphen w అనేది HERE డాక్యుమెంట్ లోని పదాల యొక్క సంఖ్యని లెక్కిస్తుంది.
02:20 కోడ్ యొక్క block లేదా text రెండవ HERE సంభవించే వరకు ఒక ఫైల్ గా పరిగణించబడుతుంది.
02:28 HERE document లో ఉన్న కంటెంట్ కమాండ్ wc hyphen w కు input .
02:36 wc hyphen w కమాండ్ కోసం multi-line input ను చదివేటప్పుడు HERE delimiter గా పనిచేస్తుంది.
02:47 ఒకవేళ మనం terminal లో అదే కమాండ్ ను execute చేయడానికి ప్రయత్నిస్తే, మనము 4 ను అవుట్ పుట్ గా పొందాలి.
02:55 ఇది ఎందుకంటె మనము wc hyphen w కమాండ్ కు నాలుగు పదాలను పంపించాము.
03:03 ఇప్పుడు ఫైల్ ని Save చేయడానికి Save పై క్లిక్ చేయండి.
03:06 Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో ఉపయోగించి Terminal కు మారండి.
03:15 chmod space plus x space here dot sh అని టైప్ చేసి
03:22 Enter నొక్కండి.
03:24 dot slash here dot sh అని టైప్ చేసి
03:27 Enter నొక్కండి.
03:30 మనం 4 ని అవుట్ పుట్ గా చూడవచ్చు
03:33 అంటే, Here document లో పదాల సంఖ్యా 4.
03:38 మన ప్రోగ్రామ్ కు వెళ్ళండి.
03:41 ఇక్కడ మరో రెండు పదాలను, టెక్స్ట్ ప్రారంభంలో జోడించండి.
03:47 Hello and welcome to Bash learning .
03:52 Save పై క్లిక్ చేయండి.
03:54 మళ్ళి మనం ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
03:57 terminal పై, dot slash here dot sh అని టైప్ చేసి
04:04 Enter నొక్కండి.
04:06 ఇప్పుడు అవుట్పుట్ 6 ఎందుకంటే మన టెక్స్ట్ కి మరో రెండు పదాలను చేర్చాము.
04:13 మనము ఒక argument ను Here డాక్యుమెంట్ కు కూడా పంపవచ్చు.
04:18 దీన్ని ఎలా చేయాలో మనం ఒక ఉదాహరణతో చూద్దాం.
04:22 నన్ను hereoutput dot sh పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.
04:28 కమాండ్ cat ఫైళ్లను జోడిస్తుంది మరియు standard output ను print చేస్తుంది.
04:35 మనం string "this" ను "HERE" కు బదులుగా ఉపయోగించామని గమనించండి.
04:41 మీరు ఎల్లప్పుడూ delimiter HERE ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.
04:47 మీరు ఇతర delimiter కూడా ఉపయోగించవచ్చు.
04:51 ఈ లైన్ 0th (zeroth) argument ను ప్రదర్శిస్తుంది.
04:55 0th (zeroth) argument అప్రమేయంగా filename అవుతుంది.
05:00 ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 1 వ argument ను ప్రదర్శిస్తుంది.
05:05 మరియు ఈ లైన్ ప్రోగ్రామ్ కు పంపబడిన 2 వ argument ను ప్రదర్శిస్తుంది.
05:09 ఇక్కడ మనం document ను ఇదే delimiter this ను ఉపయోగించి మూసివేయాలి.
05:17 ఫైల్ ను Save చేయండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని execute చేద్దాం.
05:21 terminal పై, chmod space plus x space hereoutput dot sh అని టైప్ చేయండి.
05:29 Enter నొక్కండి.
05:32 dot slash hereoutput dot sh space Sunday space Monday అని టైప్ చేయండి.
05:40 output అనేది
05:43 "0 th argument is: dot salsh hereoutput dot sh" filename గా ప్రదర్సింపబడుతుంది.
05:49 "1st argument is: Sunday"
05:51 "2nd argument is: Monday" .
05:55 ఇప్పుడు మనం "Here" string గురించి నేర్చుకుందాం.
05:59 text లేదా variable నుండి input redirection కొరకు Here స్ట్రింగ్ ఉపయోగపడుతుంది.
06:06 input అదే లైన్ లో సింగిల్ కోట్ లోపల పేర్కొనబడింది.
06:12 సింటాక్స్- command స్పేస్ మూడు less than symbols స్పేస్ సింగల్ కోట్స్ లోపల string వ్రాయండి.
06:22 దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
06:2 నేను అదే ఫైల్ here dot sh ను తెరుస్తాను.
06:30 ఇక్కడ చివరికి, నేను ఈ విధంగా టైప్ చేస్తాను: wc space hyphen w సింగిల్ కోట్స్లో మూడు < గుర్తులు Welcome to Bash learning .
06:44 ఇది కోట్స్ లోపల wc hyphen w కమాండ్ కు string ని redirect చేస్తుంది.
06:52 మార్పులను Save చేయడానికి Save పై క్లిక్ చేయండి.
06:55 మనం Terminal కు వెల్దాము.
06:58 ఇప్పుడు dot slash here dot sh అని టైప్ చేయండి.
07:03 మనం అవుట్ పుట్ ని 6 మరియు 4 గా చూడవచ్చు.
07:08 here డాక్యుమెంట్ లోని పదాల సంఖ్యా 6 మరియు here స్ట్రింగ్ లోని పదాల సంఖ్యా 4.
07:15 అదేవిధంగా, మీరు మీ సొంత Here స్ట్రింగ్ ను వ్రాయండి.
07:20 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
07:23 సారాంశం చూద్దాం.
07:25 ఈ ట్యుటోరియల్ లో మనం:
07:27 HERE డాక్యుమెంట్
07:29 HERE స్ట్రింగ్ ల గురించి నేర్చుకుంటాము.
07:31 ఒక అసైన్మెంట్ గా, string ను ఎగువ కేసుకు మార్చండి:
07:36 Here document Here string ఉపయోగించి.
07:39 సూచన: tr space a hyphen z space capital A hyphen capital Z .
07:47 ఈ command తక్కువ నుండి ఎగువ కేసు వరకు అక్షరాలను మార్చుతుంది.
07:54 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:57 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:01 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:06 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం : స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:12 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:17 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
08:25 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:29 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
08:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:44 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.


08:50 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
08:54 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india