Difference between revisions of "Linux/C3/More-on-grep-command/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 | Time | Narration |- | 00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు More on sed నకు స్వాగతం. |...") |
|||
Line 1: | Line 1: | ||
− | {| border=1 | + | {| border =1 |
− | | | + | | Time |
− | | | + | | Narration |
+ | |||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | + | | More on grep పై spoken tutorialనకు స్వాగతం. | |
+ | |- | ||
+ | | 00:05 | ||
+ | | ఈ ట్యుటోరియల్ లో మనం | ||
+ | |- | ||
+ | | 00:07 | ||
+ | | |మరి కొన్ని grep commands గురించి | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:10 |
− | | | + | | కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము. |
|- | |- | ||
− | | | + | | 00:13 |
− | | | + | | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగించింది, |
|- | |- | ||
− | | 00: | + | | 00:16 |
− | + | | ఉబుంటు లైనక్స్ వెర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు | |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | | + | | GNU BASH వెర్షన్ 4.2.24. |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | |ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా పై వర్షన్ ఉపయోగించండి. |
|- | |- | ||
− | | 00: | + | | 00:31 |
− | | ముందుగా | + | | దీనికి కోసం ముందుగా |
|- | |- | ||
− | | 00: | + | | 00:33 |
− | | | + | | మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి. |
|- | |- | ||
− | | 00: | + | | 00:36 |
− | | | + | |మీరు grep కమాండ్ పై అవగాహన కలిగి ఉండాలి. |
+ | |- | ||
+ | | 00:39 | ||
+ | | సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:45 |
− | | | + | | అలాగే మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలు మ్యాచ్ పోల్చవచ్చు. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | | | + | | తరువాత మనం hyphen e ఎంపిక ను ఉపయోగించాలి |
|- | |- | ||
− | | 00: | + | | 00:53 |
− | | | + | | నేను grepdemo.txt అనే అదే ఫైలు నుఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
− | | | + | | 00:58 |
− | | | + | |మనకు civil లేదా electronnics లో ఉన్న వాళ్ళ యొక్క సమాచారం కావాలనుకుందాం. |
|- | |- | ||
− | | 01: | + | | 01:05 |
− | | | + | | మనము టెర్మినల్ లో |
|- | |- | ||
− | | 01: | + | | 01:07 |
− | | | + | | grep స్పేస్ hyphen e స్పేస్ within double quotes electronics after the quotes space hyphen e space in double quotes civil after the quotes స్పేస్ grepdemo.txt టైప్ చేసి, |
|- | |- | ||
− | | 01: | + | | 01:24 |
− | | | + | | ఎంటర్ చేస్తే , అవుట్‌పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:28 |
− | | | + | | చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం. |
|- | |- | ||
− | | 01: | + | | 01:33 |
− | | | + | |సమస్య ఏమిటంటే , వివిధ రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలు అక్షరక్రమంలో ఉంచుతారు . |
|- | |- | ||
− | | 01: | + | | 01:40 |
− | | | + | |కాబట్టి పరిష్కారం ఏమిటి ? |
|- | |- | ||
− | | 01: | + | | 01:42 |
− | | | + | | అటువంటప్పుడు మనం hyphen i తో hyphen e ఎంపిక ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
− | | 01: | + | | 01:48 |
− | | | + | |grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ chaudhury ఆఫ్టర్ ద కోట్స్ స్పేస్ hyphen ie స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ chowdhari ఆఫ్టర్ ద కోట్స్ స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి |
|- | |- | ||
− | | 02: | + | | 02:12 |
− | | | + | | Enter ను నొక్కండి. |
|- | |- | ||
− | | 02: | + | | 02:14 |
− | | | + | |అవుట్‌పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
− | | 02: | + | | 02:16 |
− | | | + | |కానీ దీనిలో మనం పేర్లు వ్రాయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి |
|- | |- | ||
− | | 02: | + | | 02:23 |
− | | | + | |ఎన్ని hyphen e ఎంపికలు మనం ఇవ్వగలము ? |
|- | |- | ||
− | | 02: | + | | 02:26 |
− | | | + | |సహజంగానే ఒక మంచి మార్గం అవసరం మరియు ఆ మార్గం Regular expressions. |
|- | |- | ||
− | | 02: | + | | 02:33 |
− | | | + | | ''Regular expression” ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షరనమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను |
|- | |- | ||
− | | 02: | + | | 02:41 |
− | | | + | | సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సౌకర్యమును అందిస్తుంది. |
|- | |- | ||
− | | 02: | + | | 02:47 |
− | | | + | | Regular expression characters అనేకం ఉన్నాయి . |
|- | |- | ||
− | | | + | | 02:52 |
− | | | + | | మనం వాటిని గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. |
|- | |- | ||
− | | | + | | 02:55 |
− | | | + | | The character class: class [ ] character |
|- | |- | ||
− | | | + | | 02:57 |
− | | | + | | మనం ఒక జత square బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము. |
|- | |- | ||
− | | 03: | + | | 03:03 |
− | | | + | | ఈ అక్షరాల సమూహంలో, కేవలం ఒకేఒక అక్షరమునకు సరిపోల్చబడును. |
|- | |- | ||
− | | 03: | + | | 03:08 |
− | | | + | | ఉదా. [abc] అనే REGULAR EXPRESSION a లేదా b లేదా c లను సరిపోల్చును. |
|- | |- | ||
− | | 03: | + | | 03:18 |
− | | | + | | "chaudhury" ని పోల్చుటకు |
+ | |- | ||
+ | | 03:23 | ||
+ | | grep స్పేస్ హైఫెన్ i స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ua క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ స్పేస్ grepdemo.txt అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి | ||
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | | + | | Enter ను ప్రెస్ చెయ్యండి. |
|- | |- | ||
− | | | + | | 03:56 |
− | | | + | |అవుట్‌పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
− | | | + | | 03:59 |
− | | | + | | ఇప్పటికీ డబుల్ e తో choudhuree సరిపోలడం లేదు. |
|- | |- | ||
− | | 04: | + | | 04:03 |
− | | | + | | అప్పుడు మనం పెద్ద పరిధి పేర్కొనలంటే, |
|- | |- | ||
− | | 04: | + | | 04:08 |
− | | | + | |పరిధి పేరులో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాయండి. |
|- | |- | ||
− | | 04: | + | | 04:13 |
− | | | + | |మనం కేవలంఏ అంకెలకైనా మ్యాచ్ చేయాలని అనుకుంటే [0-9] వ్రాయాలి. |
|- | |- | ||
− | | 04: | + | | 04:20 |
− | | | + | |ఈ అక్షర గ్రూప్ లో ఒక దానితో సరిపోల్చబడును. |
|- | |- | ||
− | | 04: | + | | 04:24 |
− | | | + | |asterisk గుర్తు దానిముందు ఉన్న అక్షరం తరువాత 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపును. |
|- | |- | ||
− | | 04: | + | | 04:33 |
− | | | + | |ఉదాహరణకు ab asterisk అనేది a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును. |
|- | |- | ||
− | | 04: | + | | 04:44 |
− | | | + | |కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ చేయాలనిఅంటే, |
|- | |- | ||
− | | 04: | + | | 04:48 |
− | | మనం | + | |మనం ప్రాంప్ట్ వద్ద |
|- | |- | ||
− | | | + | | 04:51 |
− | | | + | | grep space hyphen i space విత్-ఇన్ డబుల్ కోట్స్ m ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ei క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ asterisk raa asterisk ఆఫ్టర్ ద కోట్స్ space grepdemo.txt అని టైప్ చేద్దాం |
|- | |- | ||
− | | 05: | + | | 05:12 |
− | | | + | | Enterచెయ్యండి. |
|- | |- | ||
− | | 05: | + | | 05:14 |
− | | | + | |అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
+ | |- | ||
+ | | 05:16 | ||
+ | | డాట్, ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును. | ||
+ | |- | ||
+ | | 05:21 | ||
+ | | మనం M తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు గల పదాలు శోధించాలని అనుకుందాం. | ||
+ | |- | ||
+ | | 05:29 | ||
+ | | మనం ఇలా | ||
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | grep స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ M ... స్పేస్ ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ grepdemo.txt స్పేస్ అని టైప్ చేసి, |
|- | |- | ||
− | | | + | | 05:44 |
− | | | + | | Enter చెయ్యండి. |
|- | |- | ||
− | | 05: | + | | 05:46 |
− | | | + | | అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
− | | 05: | + | | 05:48 |
− | | | + | |ఇక్కడ , డబుల్ కోట్స్ లోపల space చాలా ముఖ్యమైనది ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది. |
|- | |- | ||
− | | 05: | + | | 05:56 |
− | | | + | |మనం మన నమూనా ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు. |
|- | |- | ||
− | | 06: | + | | 06:01 |
− | | | + | |ఇది పంక్తి ప్రారంభంలో ఉండవచ్చు. |
|- | |- | ||
− | | 06: | + | | 06:04 |
− | | | + | |దానికొరకు మనము caret గుర్తును ఉపయోగిస్తాము. |
|- | |- | ||
− | | 06: | + | | 06:07 |
− | | | + | |ఇప్పుడు మనం A తో ప్రారంభం అయ్యే rollno కలిగిన ఎంట్రీలు పొందాలని కోరుకుందాం. |
|- | |- | ||
− | | 06: | + | | 06:14 |
− | | | + | |ఫైల్ నందు roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు |
|- | |- | ||
− | | | + | | 06:19 |
− | | | + | |మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ caret sign A ఆఫ్టర్ ద కోట్స్ అని టైప్ చేస్తాము. |
|- | |- | ||
− | | 06: | + | | 06:29 |
− | | | + | | Enter చెయ్యండి. |
|- | |- | ||
− | | 06: | + | | 06:32 |
− | | | + | |అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:35 |
− | | | + | |అదేవిధంగా ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు. |
|- | |- | ||
− | | | + | | 06:41 |
− | | | + | | 7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు మనం |
|- | |- | ||
− | | | + | | 06:50 |
− | | | + | |grep space విత్-ఇన్ డబుల్ కోట్స్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ 78 క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dollar sign ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ space grepdemo.txt అని టైప్ చేస్తాము. |
|- | |- | ||
− | | 07: | + | | 07:06 |
− | | | + | | Enter చెయ్యండి. |
|- | |- | ||
− | | 07: | + | | 07:08 |
− | | | + | |అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
− | | 07: | + | | 07:11 |
− | | | + | |ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
|- | |- | ||
− | | 07: | + | | 07:13 |
− | | | + | |మనం సమగ్రహించుదాం |
+ | |- | ||
+ | | 07:16 | ||
+ | | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నవి | ||
+ | |- | ||
+ | | 07:18 | ||
+ | |ఒకటి కంటే ఎక్కువ నమూనా లు పోల్చటం | ||
+ | |- | ||
+ | | 07:20 | ||
+ | |వేరే స్పెల్లింగ్ కలిగి ఒక పదం ను తనిఖీ చెయ్యడం | ||
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | | క్యారెక్టర్ క్లాస్ asterisk ను ఉపయోగిచడం |
|- | |- | ||
− | | | + | | 07:28 |
− | | | + | | dot ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం , |
− | + | |- | |
+ | | 07:32 | ||
+ | | ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం, | ||
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | | + | | ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం, |
|- | |- | ||
− | | | + | | 07:40 |
− | | | + | |అసైన్మెంట్ గా 5 అక్షరాలు కలిగి Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి. |
|- | |- | ||
− | | 07: | + | | 07:48 |
− | | మీకు మంచి | + | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోచూడండి. |
+ | |- | ||
+ | | 07:51 | ||
+ | |ఇది Spoken Tutorial projectయొక్క సారాంశము ను ఇస్తుంది. | ||
+ | |- | ||
+ | | 07:54 | ||
+ | |మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||
+ | |||
|- | |- | ||
− | | 07: | + | | 07:59 |
− | | | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది, |
|- | |- | ||
− | | | + | | 08:05 |
− | | | + | |ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
|- | |- | ||
− | | | + | | 08:08 |
− | | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org | + | |మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org వ్రాయండి |
|- | |- | ||
− | | 08: | + | | 08:15 |
− | | స్పోకెన్ ట్యుటోరియల్ | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో టాక్ ఒక భాగం |
|- | |- | ||
− | | 08: | + | | 08:20 |
− | | | + | |ఇది ICT ద్వారా భారతదేశం యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, MHRD, ప్రభుత్వం మద్దతు ఉంది. |
|- | |- | ||
− | | 08: | + | | 08:26 |
− | | ఈ మిషన్ | + | | ఈ మిషన్ లో మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది http://spoken-tutorial.org\NMEICT-Intro |
|- | |- | ||
− | | 08: | + | | 08:32 |
− | | | + | | స్క్రిప్ట్ Anirban and Sachin.ద్వారా సమకూరినది . |
|- | |- | ||
− | | 08: | + | | 08:36 |
− | | | + | | ఐఐటి బొంబాయి నుండి అశ్వినీ పాటిల్, signning off . పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |
|} | |} |
Revision as of 17:49, 4 October 2017
Time | Narration |
00:01 | More on grep పై spoken tutorialనకు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:07 | మరి కొన్ని grep commands గురించి |
00:10 | కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము. |
00:13 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగించింది, |
00:16 | ఉబుంటు లైనక్స్ వెర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:20 | GNU BASH వెర్షన్ 4.2.24. |
00:24 | ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా పై వర్షన్ ఉపయోగించండి. |
00:31 | దీనికి కోసం ముందుగా |
00:33 | మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి. |
00:36 | మీరు grep కమాండ్ పై అవగాహన కలిగి ఉండాలి. |
00:39 | సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org |
00:45 | అలాగే మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలు మ్యాచ్ పోల్చవచ్చు. |
00:49 | తరువాత మనం hyphen e ఎంపిక ను ఉపయోగించాలి |
00:53 | నేను grepdemo.txt అనే అదే ఫైలు నుఉపయోగిస్తున్నాను. |
00:58 | మనకు civil లేదా electronnics లో ఉన్న వాళ్ళ యొక్క సమాచారం కావాలనుకుందాం. |
01:05 | మనము టెర్మినల్ లో |
01:07 | grep స్పేస్ hyphen e స్పేస్ within double quotes electronics after the quotes space hyphen e space in double quotes civil after the quotes స్పేస్ grepdemo.txt టైప్ చేసి, |
01:24 | ఎంటర్ చేస్తే , అవుట్‌పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది. |
01:28 | చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం. |
01:33 | సమస్య ఏమిటంటే , వివిధ రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలు అక్షరక్రమంలో ఉంచుతారు . |
01:40 | కాబట్టి పరిష్కారం ఏమిటి ? |
01:42 | అటువంటప్పుడు మనం hyphen i తో hyphen e ఎంపిక ఉపయోగించవచ్చు. |
01:48 | grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ chaudhury ఆఫ్టర్ ద కోట్స్ స్పేస్ hyphen ie స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ chowdhari ఆఫ్టర్ ద కోట్స్ స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి |
02:12 | Enter ను నొక్కండి. |
02:14 | అవుట్‌పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది. |
02:16 | కానీ దీనిలో మనం పేర్లు వ్రాయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి |
02:23 | ఎన్ని hyphen e ఎంపికలు మనం ఇవ్వగలము ? |
02:26 | సహజంగానే ఒక మంచి మార్గం అవసరం మరియు ఆ మార్గం Regular expressions. |
02:33 | Regular expression” ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షరనమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను |
02:41 | సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సౌకర్యమును అందిస్తుంది. |
02:47 | Regular expression characters అనేకం ఉన్నాయి . |
02:52 | మనం వాటిని గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. |
02:55 | The character class: class [ ] character |
02:57 | మనం ఒక జత square బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము. |
03:03 | ఈ అక్షరాల సమూహంలో, కేవలం ఒకేఒక అక్షరమునకు సరిపోల్చబడును. |
03:08 | ఉదా. [abc] అనే REGULAR EXPRESSION a లేదా b లేదా c లను సరిపోల్చును. |
03:18 | "chaudhury" ని పోల్చుటకు |
03:23 | grep స్పేస్ హైఫెన్ i స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ua క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ స్పేస్ grepdemo.txt అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి |
03:54 | Enter ను ప్రెస్ చెయ్యండి. |
03:56 | అవుట్‌పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది. |
03:59 | ఇప్పటికీ డబుల్ e తో choudhuree సరిపోలడం లేదు. |
04:03 | అప్పుడు మనం పెద్ద పరిధి పేర్కొనలంటే, |
04:08 | పరిధి పేరులో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాయండి. |
04:13 | మనం కేవలంఏ అంకెలకైనా మ్యాచ్ చేయాలని అనుకుంటే [0-9] వ్రాయాలి. |
04:20 | ఈ అక్షర గ్రూప్ లో ఒక దానితో సరిపోల్చబడును. |
04:24 | asterisk గుర్తు దానిముందు ఉన్న అక్షరం తరువాత 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపును. |
04:33 | ఉదాహరణకు ab asterisk అనేది a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును. |
04:44 | కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ చేయాలనిఅంటే, |
04:48 | మనం ప్రాంప్ట్ వద్ద |
04:51 | grep space hyphen i space విత్-ఇన్ డబుల్ కోట్స్ m ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ei క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ asterisk raa asterisk ఆఫ్టర్ ద కోట్స్ space grepdemo.txt అని టైప్ చేద్దాం |
05:12 | Enterచెయ్యండి. |
05:14 | అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
05:16 | డాట్, ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును. |
05:21 | మనం M తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు గల పదాలు శోధించాలని అనుకుందాం. |
05:29 | మనం ఇలా |
05:31 | grep స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ M ... స్పేస్ ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ grepdemo.txt స్పేస్ అని టైప్ చేసి, |
05:44 | Enter చెయ్యండి. |
05:46 | అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
05:48 | ఇక్కడ , డబుల్ కోట్స్ లోపల space చాలా ముఖ్యమైనది ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది. |
05:56 | మనం మన నమూనా ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు. |
06:01 | ఇది పంక్తి ప్రారంభంలో ఉండవచ్చు. |
06:04 | దానికొరకు మనము caret గుర్తును ఉపయోగిస్తాము. |
06:07 | ఇప్పుడు మనం A తో ప్రారంభం అయ్యే rollno కలిగిన ఎంట్రీలు పొందాలని కోరుకుందాం. |
06:14 | ఫైల్ నందు roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు |
06:19 | మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ caret sign A ఆఫ్టర్ ద కోట్స్ అని టైప్ చేస్తాము. |
06:29 | Enter చెయ్యండి. |
06:32 | అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
06:35 | అదేవిధంగా ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు. |
06:41 | 7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు మనం |
06:50 | grep space విత్-ఇన్ డబుల్ కోట్స్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ 78 క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dollar sign ఆఫ్టర్ ద డబుల్ కోట్స్ space grepdemo.txt అని టైప్ చేస్తాము. |
07:06 | Enter చెయ్యండి. |
07:08 | అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
07:11 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
07:13 | మనం సమగ్రహించుదాం |
07:16 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నవి |
07:18 | ఒకటి కంటే ఎక్కువ నమూనా లు పోల్చటం |
07:20 | వేరే స్పెల్లింగ్ కలిగి ఒక పదం ను తనిఖీ చెయ్యడం |
07:24 | క్యారెక్టర్ క్లాస్ asterisk ను ఉపయోగిచడం |
07:28 | dot ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం , |
07:32 | ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం, |
07:35 | ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం, |
07:40 | అసైన్మెంట్ గా 5 అక్షరాలు కలిగి Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి. |
07:48 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోచూడండి. |
07:51 | ఇది Spoken Tutorial projectయొక్క సారాంశము ను ఇస్తుంది. |
07:54 | మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
07:59 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది, |
08:05 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
08:08 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org వ్రాయండి |
08:15 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో టాక్ ఒక భాగం |
08:20 | ఇది ICT ద్వారా భారతదేశం యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, MHRD, ప్రభుత్వం మద్దతు ఉంది. |
08:26 | ఈ మిషన్ లో మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది http://spoken-tutorial.org\NMEICT-Intro |
08:32 | స్క్రిప్ట్ Anirban and Sachin.ద్వారా సమకూరినది . |
08:36 | ఐఐటి బొంబాయి నుండి అశ్వినీ పాటిల్, signning off . పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |